wowitstelugu.blogspot.com
అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై
శ్రీ భ్రమరాంబిక అష్టకమ్ తెలుగు, ఇంగ్లీష్ Sri Bramarambikha Astakham telugu, English
రవిసుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణీ
ప్రవిమలంబుగ మమ్మునేలిన భక్తజన చింతామణీ
అవని జనులకు కొంగుబంగారైన దైవశిఖామణీ
శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా || (1)
Ravi Sudhakara Vahni Lochana Ratna Kundala Bhushini
Pravila Mammu Melina Bhakta Jana Chintaamani
Avani Janulaku Kongu Bangaraina Daiva Shikhamani
Shivuni Pattapurani Gunamani Sri Giri Bhramarambika (1)
కలియుగంబున మానవులకును కల్పతరువై యుండవా
వెలయగును శ్రీ శిఖరమందున విభవమై విలసిల్లవా
ఆలసింపక భక్తవరులకు అష్టసంపద లీయవా
జిలుగు కుంకుమ కాంతిరేఖల శ్రీగిరి భ్రమరాంబికా ||(2)
Kaliyugambuna Maanavulakunu Kalpataruvai Undava
Velayu Shri Giri Shikharamanduna Vibhavavai Vilasillava
Aalasimpaka Bhakta Janulaku Ashta Sampadaliyyava
Viluga Kumkuma Kanti Rekhala Sri Giri Bhramarambika(2)
అంగ వంగ కలింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్
పొంగుచును వరహాల కొంకణ పుణ్యభూముల యందునన్
రంగుగా కర్ణాట రాట మరాట దేశములందునన్శృంగినీ దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబికా || (3)
Anga Vanga Kalinga Kaashmeer Andhra Desamulandunan
Konguchuna Varahaata Konkana Punya Bhumula Yendu Nan
Ranguga Karnaata Magadha Maratha Deshamu Landunan
Srungini Deshamula Velasina Sri Giri Bhramarambika(3)
సాక్షిగణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవీ
మొక్షమొసగెడు కనకదుర్గవు మూలకారణ శక్తివిశిక్షజేతువు ఘోరభవముల శ్రీగిరి భ్రమరాంబికా ||(4)
Akshayambuga Kaashilopala Annapurna Bhavanivai
Saakshi Ganapti Kanna Talli Vii Sadgunaa Vasi Shaambhavi
Mokshamosagedi Kanaka Durgavu Muula Kaarani Shaktivi
Shikshachetuvu Ghora Bhavamula Sri Giri Bhramarambika(4)
ఉగ్రలోచన వరవధూమణి కొప్పుగల్గిన భామినీ
విగ్రహంబుల కెల్ల ఘనమై వెలయు శోభనకారిణీ
అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్ధ విచారినీశీఘ్రమేకని వరములిత్తువు శ్రీగిరి భ్రమరాంబికా ||(5)
Ugralochana Vara Vadhumani Yoppagillina Bhaamini
Vigrahambula Kella Ghanamai Velayuchu Ghanakarini
Agra Peetamunandu Velasina Aagha Maarkha Vishalini
Sheeghrame Kani Varamulliyuchu Sri Giri Bhramarambika(5)
నిగమగోచర నీలకుండలి నిర్మలాంగి నిరంజనీ
మిగుల చక్కని పుష్పకోమలి మీననేత్ర దయానిధీ
జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి సీమంతినీచిగురుటాకులవంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబికా ||(6)
Nigama Gochara Neeli Kundali Nirmalangini Ranjani
Migula Chakkani Pushpa Komali Veena Netra Daya Nidhi
Jagatilona Prasiddhikekkina Chandra Mukhi Sri Mantrini
Chigurutaakula Vanti Pedavula Sri Giri Bhramarambika(6)
సోమశేఖర పల్లవాధరి సుందరీమణీ ధీమణీ
కోమలాంగి కృపాపయోనిధి కుటిలకుంతల యోగినీ
నా మనంబున పాయకుండమ నగకులేశుని నందినీసీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబికా || (7)
Somasekhara Pallavaadhari Sundari Mani Bheemani
Homalangini Krupa Payonidhi Katila Kuntala Yogini
Naamanambuna Baayakundunu Nagakulesuni Nandini
Seemalona Prasiddhikekkina Sri Giri Bhramarambika(7)
భూతనాథుని వామభాగము పొందుగా చేకొందువా
ఖ్యాతిగను శ్రీశైలమున విఖ్యాతిగా నెలకొంటివా
పాతకంబుల పాఱద్రోలుచు భక్తులను చేకొంటివాశ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమారాంబికా ||(8)
BhootaNaathuni VaamaBhaagamu Konduga Che Kuntiva
Khyatiganu Sri Sailamuna Vikhyatiga Nerakontiva
Paata Kambulu Paara Drolutu Bhaktulanu Che Kontiva
Sesha Giri Pai Nundi Velasina Sri Giri Bhramarambika(8)
ఎల్లవెలసిన నీదు భావము విష్ణులోకము నందున
పల్లవించును నీ ప్రభావము బ్రహ్మలోకము నందున
తెల్లముగ కైలాసమందున మూడులోకము లందునచెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబికా || (9)
YellaVelasina NeePrabhavamu Vishna Lokamu Nanduna
Pallavinchenu Needu Bhavamu Bramhalokamu Nanduna
Tella Muga Kailasa Manduna Muudu Lokamu Landuna
Chellu Namma Trilokavasini Sri Giri Bhramarambika(9)
తరుని శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామినీ
కరుణతో మమ్మేలు మెప్పుడు కల్పవృక్షము భంగినీ
వరుసతో నీ యష్టకంబును వ్రాసి చదివిన వారికిసిరులనిచ్చెద వెల్ల కాలము శ్రీగిరి భ్రమరాంబికా ||(10)
Tarunisreegiri Mallikarjuna Daivaraayala Bhamini
Karunato Mammelu Meppudu Kalpavrikshama Bhangini
Varusato Ni Ashtakambunu Vrasi Chadivina Varikin
Sirula Niccheda Vella Kaalamu Sri Giri Bhramarambika
8D ఆడియో సరౌండ్ భ్రమరాంబిక స్తోత్రం క్రింది వీడియో లో చూడండి
ఈ క్రింది వీడియో లింక్ ల పై క్లిక్ చేసి వీడియో చూడండి
Goddess Bramarambika Songs - Bramarambika Ashtakam
https://www.youtube.com › watch
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి .
అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe చేయండి.
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe చేయండి.
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి