శివుడి మంగళ హారతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శివుడి మంగళ హారతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, ఏప్రిల్ 2021, మంగళవారం

శివుడి మంగళ హారతి | ఈ మంగళ హారతి లో అద్భుతమైన శక్తి దాగి ఉంది

wowitstelugu.blogspot.com

శివుడి మంగళ హారతి | ఈ మంగళ హారతి లో అద్భుతమైన శక్తి దాగి ఉంది 


  • భగవంతుని పూజలో చేసే అనేక ఉపచారాలలో హారతి ఒకటి. దీనినే నీరాజనం అని కూడా అంటారు.  దీపం, దీపాలు లేదా కర్పూరం బిళ్ళలు  వెలిగించి పూజా విగ్రహానికి ముందు త్రిప్పడం హారతిలో ప్రధాన ఔచిత్యం. 

  • ఇందుకు అనుబంధంగా పాటలు పాడుతారు. గంట వాయిస్తారు, శ్లోకాలు, మంత్రాలు చదువుతారు. దీనిని "హారతి" లేదా "ఆరతి" అంటారు. హారతి సమయంలో భక్తులు పాటలు  లేదా భజనల తో దేవుడి అనుగ్రహాన్ని పొందుతారు. పాటలు భజనలు అనంతరం హారతిని కళ్ళకద్దుకొంటారు.

శివుడి మంగళ హారతి 

ఓం     మంగళం     ఓంకార     మంగళం 

ఓం      న     మ    శివాయ  నీకు     మంగళం 


  మంగళం     నటరాజ     మంగళం 

నంది వాహనా రూఢ     నీకు     మంగళం 


మ     మంగళం     మహేశ     మంగళం 

కైలాసవాసాయ     నీకు     మంగళం 


శి     మంగళం     శివాయ     మంగళం 

బ్రహ్మ,     విష్ణు,    శివ     రూపాయ     నీకు     మంగళం 


వా     మంగళం     విశేష     మంగళం 

సర్వభూతనాథాయ     నీకు     మంగళం 


య     మంగళం     య కార     మంగళం 

ఎల్ల    సృష్టి     లయకార     నీకు     మంగళం 



ఓం  న మ శి వా య      నీకు     సర్వ మంగళం 

ఓంకార, నటరాజ,  మహేశ, శివాయ , సర్వభూత నాథాయ,  లయకార 



నీకు అనంత మంగళం,  

ఓం  నమశివాయ  హర హర మహా దేవ 

ఈ క్రింది వీడియో యు.ఆర్.యల్.ల పై క్లిక్ చేసి  శివ మంగళ హారతి నిచూడండి








Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com


Todays Quote:
"Happiness is letting go of what you think your life is supposed to look like and enjoying it for everything that it is."

-Mandy Hale