లిపిడ్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
లిపిడ్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, నవంబర్ 2018, బుధవారం

lets know what is cholesterol ? what are the good and bad cholesterol and their effects on human body


కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? మంచి చేడు కొలెస్ట్రాల్స్ వల్ల మనిషి శరీరానికి కలిగే లాభ నష్టాలు ఏమిటి ?

కొలెస్ట్రాల్ అన్నది ఒక రకపు కొవ్వుపదార్ధము , దీన్ని Lipids (లిపిడ్స్) అని కూడా అంటారు . ఇది జంతు జీవనానికి ప్రధానమైనది
మన శరీరానికీ కొలెస్ట్రాల్ అవసరము.
పై చిత్రం లో పై నించి కిందకి కొలెస్ట్రాల్ సాధారణం, మాధ్యమికం ఎక్కువ 
ప్రతి జీవకణం లోని పొరల నిర్మాణానికి , బైల్ సాల్ట్స్ , అన్ని హార్మోన్లు ముఖ్యముగా స్త్రీ-పురుష జననేంద్రియాల నిర్వహణ చేసే హార్మొన్లు , వాటి నిర్వహణకు ఇది అవసరము . గుండె జబ్బులకి ప్రధాన కారణము మన శరీరం లో పేరుకుపోతున్న కొలెస్ట్రాల్ . ఇది ఎంత రహస్యం గా పెరుగుతుందంటే చివరిదాకా మనకు తెలియదు . అందుకే మన గుండె ను మనం రక్షించుకొవాలంటే కొలెస్ట్రాల్ ని పెరగనివ్వకుండా నియంత్రంచుకోవాలి . పెరిగిన కొలెస్ట్రాల్ గుండెనే కాదు ఇతర చోట్ల కూడా తన ప్రభావాని చూపుతుంది . అందుకే మంచి ఆహారపు అలవాట్ల తో , మంచి నడవడికతో దీన్ని మనము కంట్రోల్ చేసుకో్వచ్చును .
కొలెస్ట్రాల్‌ ఉపయోగాలు : కొలెస్ట్రాల్‌ను చాలామంది మన శరీరానికి హాని కలిగించే పదార్థంగానే భావిస్తుంటారు. కానీ నిజానికిది మన శరీరానికి ఎంతో అవసరమైన ఒక రకం కొవ్వు పదార్థం అని తెలియదుకొలెస్ట్రాల్‌ (ఫ్యాట్స్ +ప్రోటీన్స్ ) అన్నది ఒక రకం కొవ్వు. ఇది నూనెలు, వృక్ష సంబంధ కొవ్వులో అసలు ఉండదు. వెన్నతీయని పాలు, గుడ్లు, మాంసాహారం వంటి జంతు సంబంధమైన ఆహారం నుంచి వస్తుంది. అయితే దీనికంటే కూడా ఎక్కువ భాగం మన శరీరమే లోపల లివర్‌లో తయారు చేసుకుంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ అవసరం చాలా ఎక్కువ.





  • జీర్ణప్రక్రియకు అవసరమైన పైత్యరసం ఉత్పత్తి కావటానికీ..





  • శరీరంలో కణాలన్నీ ఆరోగ్యంగా ఉండటానికీ,





  • కీలకమైన హార్మోన్ల తయారీకీ,





  • A,D,E,K విటమిన్లు శరీరము గ్రహించుటకు ,



  • ఇలా ఎన్నో విధాలుగా కొలెస్ట్రాల్‌ ఉపయోగపడుతుంది. కాబట్టి మనం నేరుగా ఆహారం రూపంలో తీసుకున్నా, తీసుకోకున్నా శరీరమే దీన్ని తయారు చేసుకుంటూ ఉంటుంది. మనం బయటి నుంచి తీసుకునేది, లోపల తయారయ్యేదిఇలా రూపంలోనైనాగానీ రక్తంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండటం పెద్ద సమస్య! ఇదే అనర్థాలకు మూలం! కాబట్టి ఎవరైనా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాల్సిందే.  కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు అనే కొవ్వులు నీటిలో కరిగేవి కాదు కాబట్టి రక్త ప్రవాహంలో తేలికగాకలవలేవు. అందుకే కొలెస్ట్రాల్‌ను మన లివర్‌ ప్రోటీన్లతో జతచేసి. Lipo-Proteins గా రక్తప్రవాహంలోకి పంపిస్తుంది.
    కొలెస్టిరాల్ నిల్వలు ఎప్పుడు ప్రమాదకరము ?
    టోటల్ కొలెస్టిరాల్: 
    200 మి.గా% వరకు -- మంచిది .
    200 - 239 %--
    కొంతవరకు రిష్క్ ,
    240 -
    కంటే ఎక్కువ % -- హై రిష్క్
    ,
    LDL :
    100
    లోపు -- మంచిది ,
    100-129 ---
    ఉండవచ్చును ,
    130-159---
    కొంతవరకు రిష్క్ ,
    160--
    అంతకంటె ఎక్కువ హై రిష్క్
    ,
    HDL :
    50
    మి.గ్రా% -- మంచిది ,
    50- 35 -------
    కొద్దిక రిష్క్ ,
    35 --
    తక్కువ - హై రిష్క్.  స్టేజీ లో గుండె జబ్బులు వచ్చే అవకాశము ఎక్కువ
    .
    కొవ్వులో ఏమున్నదో:
    (మానవ శరీరము లోని కొవ్వును - కొలెస్టిరాల్ అనే పేరుతో కొలుస్తారు)
    శాచ్యురేటెడ్‌, అన్‌శాచ్యురేటెడ్‌, మోనో అన్‌శాచ్యురేటెడ్‌, పాలీ అన్‌శాచ్యురేటెడ్‌... ఇలా రకరకాల కొవ్వుల గురించి చదువుతుంటాం. కానీ వీటిలో ఏది శరీరానికి మేలుచేసేదో, హానిచేసేదో ఎప్పుడూ సంశయమే
    .
    శాచ్యురేటెడ్‌ కొవ్వులు: 
    శరీరానికి హాని చేసే కొవ్వులు ఇవి.. 
    • జంతు సంబంధమైనవి. మేక, ఎద్దు, పంది మాంసాల్లో అధికంగా ఉంటాయి.
    • వెన్న, నెయ్యి, ఐస్క్రీమ్‌ వంటి పాలఉత్పత్తుల్లోనూ.
    • గుడ్లూ సీఫుడ్స్లోనూ ఉంటాయి.
    • కొబ్బరినూనెలోనూ ఎక్కువగా ఉంటాయి.

    మరొక రకమైన అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులు:
    ఇవి వృక్షసంబంధిత కొవ్వులు. శరీరానికి మేలుచేస్తాయి. వీటిలో మళ్లీ రెండు రకాలున్నాయి.
    1. మోనో అన్‌శాచ్యురేటెడ్‌. 
    శరీరానికి హానిచేసే చెడుకొలెస్ట్రాల్‌ స్థాయుల్ని తగ్గించి మేలుచేసే కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని పెంచుతాయి. గుండెజబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
    • ఆలివ్‌ (72%),
    • ఆవ నూనె (70% ) ,
    • వేరుసెనగపప్పులు (55 %),
    • తవుడు నూనె (41%) ,
    • నువ్వుల నూనె (41% ),
    • పీనట్‌ బటర్‌,
    • క్యానోలా నూనె,
    • అవకాడో పండ్లలో. యెక్కువగా ఉంటాయి.
    ‌2.  పాలీ అన్‌శాచ్యురేటెడ్‌.
    ఇవి శరీరంలోని చెడుకొలెస్ట్రాల్‌తో పాటు మంచి కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని కూడా ఒకింత తగ్గిస్తాయని కొన్ని పరిశోధనల్లో తేలిందివీటిని రెండు (2) విసృతమైన వర్గాలుగా వర్గీకరించ వచ్చును .
    1. లైనోలిక్ (ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు ),  2.లైనోలెనిక్ (ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు ) . 
    శరీరము వీటిని తయారు చేసుకొలేదు  కాబట్టి అవి ఆహారము నుంచే రావాలి .
    ఈ క్రింది వాటి  లో   పాలీ అన్‌శాచ్యురేటెడ్‌   కొవ్వులుంటాయిమంచినీటి  చేపల్లోనూ  లభ్యమవుతాయిఇంకా  అన్నిరకాల  పప్పులు సోయాఆకుకూరల్లోనూ ఉంటాయి.
    • పొద్దుతిరుగుడు నూనె(60%),
    • కుసుమ నూనె(74%),
    • నువ్వుల నూనె(1%),
    • మొక్కజొన్నలు(50%),
    • పత్తిగింజల నూనె,
    • సోయాబీన్‌...(20%).
    3. ట్రాన్స్‌ఫ్యాట్స్‌' మూడోరకం కొవ్వులు. శరీరానికి అత్యంత హాని కలిగించేవి ఇవే. 
    ద్రవరూపంలో ఉండే నూనెలలోకి హైడ్రోజన్‌ వాయువు పంపించడం ద్వారా (హౖడ్రోజినేటెడ్‌) తయారుచేసే ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉంటాయి. తరహా నూనెలను ఉపయోగించి చేసే పదార్ధాలు చాలా  రుచికరముగా ఉంటాయి .
    • బంగాళదుంప చిప్స్‌ లాంటి ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌,
    • బిస్కెట్లు,
    • పాప్కార్న్‌,
    • కేకులు,
    • ఫ్రెంచ్ఫ్రైస్‌.
    ‌‌‌ఇవన్నీ ట్రాన్స్‌ఫ్యాట్స్‌కు నిలయాలే. ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌పై 'దిస్‌ ప్యాక్‌ కంటెయిన్స్‌ హైడ్రోజినేటెడ్‌ ఆయిల్‌' అనిగానీ 'పార్షియల్లీ హైడ్రోజినేటెడ్‌ ఆయిల్‌' అనిగానీ ఉంటే వాటిలో హానికరమైన ట్రాన్స్‌ఫ్యాట్స్‌ ఉన్నట్టే. అలాంటివాటిని కొనకపోవడమే మేలు.
    • నెయ్యిలో హానిచేసే కొవ్వులు తక్కువనే చెప్పాలి  ప్రమాదకర కొవ్వులు నెయ్యిలో ఉన్నప్పటికీ దానికి ఉండే ఇతర గుణాల వల్ల త్వరగా జీర్ణమవుతాయికాబట్టి వోతాదు మించకుండా నెయ్యి తిన్నా కొంతమేరకు ఫర్వాలేదుమిగతావాటిని కూడా పూర్తిగా మానేయక్కర్లేదురోజువారీ ఆహారంలో 10శాతం మించకుండా చూసుకుంటే చాలు.
    • నూనెలు మనం వాడాలి :  
    మానవ శరీరము అద్భుత యంత్రము . శరీరము లో ప్రతి అవయము విలువైనదే , శక్తివంతమైనదే , శరీర అవయవాలు కలిసికట్టుగా పనిచేయడం పైన మనిషి మనుగడ ఆధారపడి ఉంటుంది . మారుతున్న జీవనశైలి తో మన ఆహార అలవాట్లు మారుతూ ఉన్నాయి
    ఉడికించిన  పదార్ధాలు  కంటే నూనె లో వేయించిన పదార్ధాలే  రుచిగా ఉంటాయి . రుచిని  చూసుకుంటే  మన ఆరోగ్యము చెడిపోతుంది . వేయించిన పదార్ధాలు తింటే గుండెకు మంచిదికాదు. నూనె లేకుండా వంటకానికీ రుచి రాదు .
      1. వేరుశనగ నూనె : భారతదేశం లో గ్రామీణ ప్రాంతాలలో దీన్ని ఎక్కువగా వాదుతారు . నునెలో గుండెకు మేలు చేసే మోనో అంసాచ్యురేటెడ్ ఫ్యాటీయాసిడ్స్ చెదు కొలెస్టిరాల్ ను తగ్గిస్తాయి .నేరుశనగ నూనె భారతీయ అభిరుచులకు , రుచులకు తగ్గ నూనె . నూనె లో గుణాలు ఆలివ్ నూనె గుణాలతో బాగా సరిపోలుతాయి .వార్ధక్యము దరిచేరకుండా తోడ్పడే యాంటి ఆక్షిడెంట్సు , సర్వొన్నతమైన పోషకాలు ఉన్నాయి . వేరుశనగ నూనె " హైస్మోకింగ్ " పాయింట్ తో సహజం గా ఆరోగ్యకరమైనది .బహుళ ప్రయోజనం గల వంటనూనె .
      2. ఆలివ్ నూనె : ఇతర నూనెలకన్నా ఖరీదు ఎక్కువే అయినా ఆలివ్ నూనె లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి . దీనిలో మోనో అన్క్ష్ సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అత్యధికము . మధ్యధరా ప్రాంత దేశాలలో వంటనూనె ఎక్కువగా వాడతారు . రుచిని , పరిమళాన్ని , ఆరోగ్యాన్ని ఇస్తుంది .
      3. సోయాచిక్కుడు నూనె : మానవాళి ఆరోగ్యానికి అవసరమైన పాలి-అన్క్ష్ సాచ్యురేటేడ్ కొవ్వు ఆమ్లాలు సోయాబీన్ నూనె లో సరైన సంతుల్యము లో ఉన్నాయి . వేపుళ్ళు మినహా అన్ని రకాల కుకింగ్ పద్దతులకు ఇది అనువైంది . వేపుళ్ళు చేసేటప్పుడు నూనె కాగపెట్టే ఉష్ణోగ్రతల వద్ద ఆక్షీకరణం చెందడము వలన విషపూరిత పదార్ధాలు యేర్పడతాయి .
      4. ఆవనూనె : నూనె ను పశ్చిమ బెంగాల్ లో సంప్రదాయకం గా వాడుతుంటారు . సహజ సిద్ధమైన రుచి , పరిమళానికి , ఇది పేరెన్నికగన్నది .పచ్చ్ళ్లు తయారుచేయడానికి మామూలుగా దీన్ని వాడుతారు . హెచ్చు మోతాదులో ' మోనో మరియు పాలీ అన్క్ష్ సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి .
      5. పొద్దుతిరుగుడు పువ్వు నూనె : ఎన్నో బ్రాండ్ పేర్ల కింద లభ్యమయ్యే నూనె ప్రజాదరణ పొందిన కుకింగ్ ఆయిల్ . దీనిలో పాలీ అన్క్ష్ సాచ్యురేటెడ్ కొ్వ్వు ఆమ్లాలు , ఒమెగా 6 కొవ్వు ఆమ్లాలు సమ్వృద్ధిగా ఉంటాయి . ఇవి చెడ్డ కొలెస్టిరాల్ స్థాయిలను గననీయం గా తగ్గిస్తాయి .
      6. రైస్ బ్రాన్ ఆయిల్ : ఎన్నో పోషకాహార ప్రయోజనాలతో పౌస్టిక విలువల్తో ఇది అద్వితీయమైన వంట నూనె . మోనో అన్క్ష్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు , అరిజినాల్ అనే కాంపొనెంట్ , ఒమెగా 3 ఫాతీ అమ్లాలు , ఉన్నాయి . చెడు కొలెస్టిరాల్ ను తగ్గించే గుణము ఉన్న వంటనూనె ఇది .
      7. కొబ్బరి నూనె : దక్షిణాది రాస్ట్రాలలో , ఇతర ఆసియా దేశాల వంటకాలలో నూనె విరివిగా ఉపయోగిస్తారు . కొబ్బరినూనె లో సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి . ఆరోగ్యానికి మంచిది కాదు .
      8. అవిసె గింజల నూనె : నూనె లో ఎన్నో పోషక విలువలు , మేలు చేసే కొ్వ్వు ఆమ్లాలు ఉన్నప్పటికీ భారత దేశం లో దీని వాడకము చాలా పరిమితము . శాకాహారులకు ఇది ఒమెగా 3 ఫాటీ అమ్లాలు ఇస్తుంది . చాలామంచి వంట నూనె .
      వాడుతున్న నూనెల తయారీలో కొవ్వులేని నూనెలు తయారవుతున్నాయి .ఇవాళ మార్కెట్ లో బ్రాండ్ లలో రకరకాల కుకంగ్ ఆయిల్స్ లభిస్తున్నాయి . శ్రేయస్కరమైన నూనెను ఎంచుకోవడం లోనె అసలైన సవాలు ఉంది . సాదారణముగా ఇళ్ళల్లో సంప్రదాయక నూనెలను లేదా రిఫైన్డ్ నూనెలు ఎక్కువగా వాడుతారు . హొటళ్ళు , రెస్టారెంట్లు , ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు , మిర్చిబజ్జీ బండ్లు,నూడిల్సు బండ్లుచాట్ మసలా సెంటర్లు లలో బజారులో దొరికే రకరకాల చవక నూనెలు వాడుతూ ఉంటారు .వాటిని వాడకూడదు.
      వీటి అన్నిటిని  చూసిన  తరువాత  చెప్పేదేమిటంటే  గుండెకు మేలు చేసే నూనె  రైస్ బ్రాన్ నూనె ను వాడడం చాలా మంచిది. వీలుంటే ఒమెగా 3 & 6 ఫాటీ ఆమ్లాలు ఉన్న  చేపలను  ప్రతిరోజూ తింటె గుండె జబ్బులకు  దూరంగా ఉండవచ్చును .
      ఈ క్రింది వీడియో యూ.ఆర్. యల్ లో ఇంకా వివరాలు తెలుసుకోండి...
      Nov 29, 2016 - Uploaded by Mana Arogyam - Telugu Health Tips
      శరీరం లో కొలెస్ట్రాల్ ని నియంత్రించే ఫుడ్స్ || 10 Foods To Control Cholesterol For Human body - Health Tips In Telugu
      Jul 4, 2017 - Uploaded by Naisha Sri Sai
      TMRTELLA : Speech on control cholesterol by Doctor ( Telugu) ... Rating is available when the video has ...
      Feb 3, 2011 - Uploaded by Howcast
      Watch more Healthy Eating videos: http://www.howcast.com/videos/432350-How-to-Reduce-Bad-Cholesterol ...
      Apr 1, 2017 - Uploaded by Telugu World visite
      How to Reduce Cholesterol Naturally and AMAZING best home remedies intelugu.నా youtube ఛానల్ ని ...
      Jan 20, 2018 - Uploaded by AtoZ HEALTH & BEAUTY TIPS
      Cholesterol is a very dangers segment in every one. This also ... How to Control your body Cholesterol Or ...
      Jan 7, 2015 - Uploaded by Sooraj Mohan
      Watch 10 foods to reduce LDL cholesterol naturally. How to decrease ldlcholesterol with food. List of foods t ...
      Apr 17, 2015 - Uploaded by Nucleus Medical Media
      Your browser does not currently recognize any of the video formats available. ... LDL and HDL Cholesterol ...
      Mar 13, 2017 - Uploaded by Mirchi Mantra
      how to reduce cholesterol | foods to reduce cholesterol | Health Tips in Telugu |Telugu Health Hub ...
      Apr 25, 2018 - Uploaded by TeluguOne
      ... lower cholesterol level in blood. Watch this video for valuable information Dr.. ... Help To Lower Cholesterol ...
      Feb 22, 2017 - Uploaded by Pepper Telugu
      Lowering Cholesterol Naturally - Tips | Pepper Telugu ... raise your totalcholesterol and low-density ...
      Dec 9, 2013 - Uploaded by TeluguOne
      She started the video saying no cholesterol in oil and in middle it was said we should ... English lo chebuthu ...
      Nov 2, 2017 - Uploaded by Mana Arogyam - Telugu Health Tips
      how to Reduce Bad Cholesterol Naturally - Mana Arogyam Telugu Health Tips ▻Subscribe To Mana Arogyam ...
      Jun 6, 2017 - Uploaded by Telugu Pedia
      how to reduce cholesterol with onions| Subscribe Here:https://www.youtube.com/channel ...
      Apr 23, 2017 - Uploaded by srimahalakshmi
      Your browser does not currently recognize any of the video formats available. Click here to visit our frequently ...
      Jul 22, 2015 - Uploaded by Med Health TV
      This video is part of weekly video series in Hindi on pregnancy. We fol... ...Cholesterol | Telugu | Part 1 ...
      Apr 1, 2017 - Uploaded by Telugu World visite
      How to Reduce Cholesterol Naturally and AMAZING best home remedies intelugu.నా youtube ఛానల్ ని ...
      Sep 15, 2014 - Uploaded by Big Bucks
      Your browser does not currently recognize any of the video formats available. Click here to visit our frequently ...
      Nov 29, 2016 - Uploaded by Mana Arogyam - Telugu Health Tips
      శరీరం లో కొలెస్ట్రాల్ ని నియంత్రించే ఫుడ్స్ || 10 Foods To Control Cholesterol For Human body- Health Tips In Telugu
      Mar 12, 2017 - Uploaded by VTube Telugu
      AMAZING! Garlic and Lemon Juice Can Reduce Cholesterol. Check out the Benefits of Garlic and Lemon ...
      Jul 25, 2017 - Uploaded by Video Makers
      How to Reduce Cholesterol Naturally With Garlic and Lemon Juice | Best Health Tips in Telugu Subscribe to ...
      Mar 27, 2017 - Uploaded by Dr Sam Robbins
      How my parents lowered their cholesterol by 30 pts in 30 days - no diets or drugs: ▻▻ http://drsam.co/yt ...
      Jul 13, 2012 - Uploaded by ToHealth
      This guide shows you How To Increase HDL Cholesterol Level Watch This and Other Related films here: ...

      Top 10 Foods to Boost Good (HDL) Cholesterol - YouTube

      https://www.youtube.com/watch?v=FUHmAEVe1_E
      Jan 6, 2015 - Uploaded by Sooraj Mohan
      Top 10 foods to increase hdl cholesterol level naturally fast. How to raise hdl cholesterol with food. How to ...

      Note: నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి . నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి చూసి like,share and subscribe చేయండి. మరియు wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి. నా  ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే  teluguteevi.blogspot.com like,share and subscribeచేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ ...