Maa TV లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Maa TV లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, అక్టోబర్ 2018, శనివారం

Bigboss2 telugu is it reality show or Game show people wanted clarification

బిగ్ బాస్ 2 రియాలిటీ షో యేన లేక గేమ్ షో యా క్లారిటీ కావాలి

  • బిగ్ బాస్ 2 తెలుగు లో వచ్చిన షో రియాలిటీ షో యా లేక గేమ్ షో యా  అనేది ప్రజలకి క్లారిటీ లేదు . 
  • రియాలిటీ షో సాధారణంగా కంటెస్టెంట్స్ వోటింగ్ మీద ఆధారపడి ఉంటుంది . 
  • కానీ బిగ్ బాస్ 2 తెలుగు లో వోటింగ్ రిజల్ట్స్ ఆఫిషియల్ గా డిక్లేర్ చేయలేదు . 
  • నాని హోస్టింగ్ చేసే అన్ని సందర్భాలలోనూ ఇది గేమ్ షో ఏదైనా జరగ వచ్చు అనేవారు . కానీ చివరి కి కౌశల్ గెలవడం తో ఇది రియాలిటీ షో అని గేమ్ కాదని  ప్రజలు భావించి సంతృప్తి చెందారు . 
  • బిగ్ బాస్ 3 మొదలు పెట్టె టప్పుడు  ఇది గేమ్ షోయ లేక రియాలిటీ షోయ అనేది  ప్రజలకు స్పష్టంగా చెప్పండి . 
  • గేమ్ షో అయితే గనుక ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. చూడాలను కొనే ప్రేక్షకులు చూస్తారు లేదంటే లేదు. 
  • గేమ్ షో  గానే మీరు ప్రెసెంట్ చేయాలనుకుంటే ప్రజలనుంచి మీరు ఓట్లు అడగవద్దు. మీరిచ్చే టాస్క్లు పాయింట్స్ బట్టి విజేతలు నిర్ణయించ బడుతుంది . 
  • ఒకవేళ రియాలిటీ షో ఐతే రియాలిటీ షో అని చెప్పండి .ఆఫిసియల్ రిజల్ట్స్ ప్రతి వారం డిక్లేర్ చేయండి . 
  •  మా యాజమాన్యం ప్రజల ఆదరాభిమానాలు పొందాలంటే షో నిజాయితిగా ఉండాలని నా అభిప్రాయం 

Note:  
అలాగే నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి .
నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి.
మరియు  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి.
కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ .