ligastam meaning లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ligastam meaning లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, సెప్టెంబర్ 2019, శుక్రవారం

Lingastakam in Sanskrit, English and Telugu and English,Telugu meaning

wowitstelugu.blogspot.com

Lingastakam in Sanskrit, English and Telugu and English,Telugu meaning 
లింగాష్టకం సంస్కృతం, ఇంగ్లీష్, మరియు తెలుగు లో ఇంగ్లీష్, తెలుగు  తార్పర్యం తో తెలుసుకోండి..



ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् ।

जन्मजदुःखविनाशकलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥१॥


Brahma-Muraari-Sura-Aarcita-Linggam Nirmala-Bhaasita-Shobhita-Linggam | Janmaja-Duhkha-Vinaashaka-Linggam Tat Prannamaami Sadaashiva-Linggam ||1||

బ్రహ్మ మురారి సురార్చిత లింగం  నిర్మల భాషిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదా శివ లింగం।।

Meaning:
(I Salute that Eternal Shiva Lingam) Which is 
Adored by Lord BrahmaLord Vishnu and the Gods, which is PureShining, and well-AdornedAnd which Destroys the Sorrows associated with Birth (and human life). I Salute that Eternal Shiva Lingam
.

బ్రహ్మ , విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం 
నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం 
జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం
సదా శివ లింగం నీకు నమస్కారం !

देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहं करुणाकरलिङ्गम् ।

रावणदर्पविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥२॥

Deva-Muni-Pravara-Aarcita-Linggam Kaama-Dahan Karunnaa-Kara-Linggam |
Raavanna-Darpa-Vinaashana-Linggam Tat Prannamaami Sadaashiva-Linggam ||2||

దేవముని ప్రవరార్చిత లింగం   కామదహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశక లింగం  తత్ ప్రణమామి సద శివ లింగం

Meaning:
(I Salute that Eternal Shiva Lingam) Which is 
Worshipped by the Gods and the Best of Sages, which Burns the Desires, which is Compassionate,
And which 
Destroyed the Pride of demon RavanaI Salute that Eternal Shiva Lingam
.

దేవమునులు , మహా ఋషులు పూజింప లింగం
మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం  

రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం  
సదా శివ లింగం నీకు నమస్కారం !


सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् ।

सिद्धसुरासुरवन्दितलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥३॥

Sarva-Sugandhi-Sulepita-Linggam Buddhi-Vivardhana-Kaaranna-Linggam
Siddha-Sura-Asura-Vandita-Linggam Tat Prannamaami Sadaashiva-Linggam ||3||

సర్వ సుగంధ సులేపిత లింగం  బుద్ధి వివర్ధన కారణ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం  తత్ ప్రణమామి సద శివ లింగం

Meaning:
(I Salute that Eternal Shiva Lingam) Which is beautifully 
Smeared with Various Fragrant pastes, which is the Cause behind the Elevation of a person's (Spiritual) Intelligence and DiscernmentAnd which is Praised by the SiddhasDevas and the AsurasI Salute that Eternal Shiva Lingam.

అన్ని మంచి గంధాలు , మంచి గా పూసిన శివ లింగం
మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం .
సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివ లింగం 
సదా శివ లింగమా నీకు నమస్కారం !

कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् ।

दक्षसुयज्ञविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥४॥

Kanaka-Mahaamanni-Bhuussita-Linggam Phanni-Pati-Vessttita-Shobhita-Linggam | Dakssa-Su-Yajnya-Vinaashana-Linggam Tat Prannamaami Sadaashiva-Linggam ||4||

కనక హామణి భూషిత లింగం  ఫణిపతి వేష్టిత శోభిత లింగం
దక్ష సుయజ్ఞ వినాశక లింగం  తత్ ప్రణమామి సదా శివ లింగం

Meaning:
(I Salute that Eternal Shiva Lingam) Which is 
Decorated with Gold and other Precious Gems, which is Adorned with the Best of the Serpents Wrapped around it,  And which Destroyed the Grand Sacrifice (Yajna) of DakshaI Salute that Eternal Shiva Lingam.


బంగారు , మహా మణుల చేత అలంకరింప బడ్డ శివ లింగం
నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివ లింగం   దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం నీకు ఇవే నా నమస్కారాలు , సదా శివ లింగమా ..!

कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् ।

सञ्चितपापविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥५॥

Kungkuma-Candana-Lepita-Linggam Pangkaja-Haara-Su-Shobhita-Linggam | San.cita-Paapa-Vinaashana-Linggam Tat Prannamaami Sadaashiva-Linggam ||5|
|
కుంకుమ చందన లేపిత లింగం  పంకజ హార సుశోభిత లింగం
సంచిత పాప వినాశక లింగం   తత్ ప్రణమామి సదా శివ లింగం

Meaning:
(I Salute that Eternal Shiva Lingam) Which is 
Anointed with Kumkuma (Saffron) and Chandana (Sandal Paste), which is Beautifully Decorated with Garlands of Lotuses,
And which 
Destroys the Accumulated Sins (of several lives). I Salute that Eternal Shiva Lingam.

కుంకుమ , గంధము పూయబడ్డ శివ లింగం
కలువల దండ చేత చక్కగా అలంకరింప బడ్డ శివ లింగం
సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , సదా శివ లింగమా
..!


देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव  लिङ्गम् ।

दिनकरकोटिप्रभाकरलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥६॥

Deva-Ganna-Aarcita-Sevita-Linggam Bhaavair-Bhaktibhir-Eva Ca Linggam |
Dinakara-Kotti-Prabhaakara-Linggam 

tat Prannamaami Sadaashiva-Linggam ||6||

దేవగణార్చిత సేవిత లింగం   భావైర్ భక్తీ భిరేవచ లింగం 
దినకర కోటి ప్రభాకర లింగం  తత్ ప్రణమామి సదా శివ లింగం

Meaning:
(I Salute that Eternal Shiva Lingam) Which is 
Worshipped and Served by the Group of Devas (Gods) with True Bhava (Emotion, Contemplation) and Bhakti (Devotion), And which has the Splendour of Million SunsI Salute that Eternal Shiva Lingam.

దేవ గణాల చేత పూజింప బడ్డ , సేవించ బడ్డ శివ లింగం
చక్కటి భావం తో కూడిన భక్తీ చేత పూజింప బడ్డ శివ లింగం
కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు, సదా శివ లింగమా ..!

अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् ।

अष्टदरिद्रविनाशितलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥७॥

Asstta-Dalo-Parivessttita-Linggam Sarva-Samudbhava-Kaaranna-Linggam |
Asstta-Daridra-Vinaashita-Linggam Tat Prannamaami Sadaashiva-Linggam ||7||

అష్ట దలోపరి వేష్టిత లింగం  సర్వ సముద్భవ కారణ లింగం
అష్ట దరిద్ర వినాశక లింగం  తత్ ప్రణమామి సదా శివ లింగం

Meaning:
(I Salute that Eternal Shiva Lingam) Which is 
Surrounded by Eight-Petalled Flowers, which is the Cause behind All Creation,
And which 
Destroys the Eight PovertiesI Salute that 
Eternal Shiva Lingam.

ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం
అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం
ఎనిమిది రకాల దరిద్రాలను (అష్ట దరిద్రాలు) నాశనం చేసే శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు, సదా శివ లింగమా ..!

सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गम् ।

परात्परं परमात्मकलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥८॥

Suraguru-Suravara-Puujita-Linggam Suravana-Pusspa-Sada-Aarcita-Linggam | Paraatparam Paramaatmaka-Linggam Tat Prannamaami Sadaashiva-Linggam ||8||

సురగురు సురవర పూజిత లింగం    సురవన పుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మక లింగం   తత్ ప్రణమామి సదా శివ లింగం

Meaning:
(I Salute that Eternal Shiva Lingam) Which is 
Worshipped by the Preceptor of Gods (Lord Brihaspati) and the Best of the Gods, which is Always Worshipped by the Flowers from the Celestial Garden,
Which is 
Superior than the Best and which is the GreatestI Salute that Eternal Shiva Lingam
.

దేవ గురువు (బృహస్పతి), దేవతల చేత పూజింప బడ్డ శివ లింగం
దేవతల తోటల్లో పూచే పువ్వులు (పారిజాతాలు) చేత ఎప్పుడూ పూజింప బడే శివ లింగం    శివ లింగమా, నీ సన్నిధి  ఒక స్వర్గము  నీకు ఇవే నా నమస్కారాలు , సదా శివ లింగమా ..!


लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ ।
शिवलोकमवाप्नोति शिवेन सह मोदते ॥
Linggaassttakam-Idam Punnyam Yah Patthet Shiva-Sannidhau |
Shivalokam-Avaapnoti Shivena Saha Modate ||

లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్ శివ సన్నిధౌ
శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే

Meaning:
Whoever 
Recites this Lingasthakam (hymn consisting of eight stanzas in praise of the Linga) near Shiva (Lingam), Will Attain the Abode of Shiva and enjoy His Bliss.

ఎప్పుడైతే శివుడి సన్నిధిలో లింగాష్టక చదవబడుతుందో , వారికి చాలా పుణ్యం వస్తుందిశివ లోకం లభిస్తుంది (శివుడి లో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది)

Lingastakam Video U.R.Ls...







Note:  
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి,
నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి.  Also see my  You tube channel  bdl 1tv  like, share  and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్ , షేర్ , లైక్  మాకెంతో మేలు చేస్తుంది, థాంక్యూ.