శివ అభిషేకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శివ అభిషేకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, నవంబర్ 2018, సోమవారం

What is the effect of worshiping different kinds of Material devote to Lord Shiva.

శివునికి ఏ ఏ ద్రవ్యాలతో పూజచేస్తే ఏ ఏ ఫలితాలు వస్తాయి.


1. గరిక నీటితో ...

శివాభిషేకము చేసిన
నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.

2 . నువ్వుల నూనెతో ...
అభిషేకించిన 
అపమృత్యువు నశించ గలదు.

3 . ఆవు పాలతో  

అభిషేకం చేసిన 
సర్వ సౌఖ్యములను ప్రసాదించును.


4 . పెరుగుతో 
అభిషేకించిన
బలముఆరోగ్యముయశస్సు లభించును.


5 . ఆవు నేయితో 

అభిషేకించిన 
ఐశ్వర్య ప్రాప్తి కలుగును.


6. చెరకు రసముతో 
అభిషేకించిన 
ధన వృద్ది కలుగును.


7 . మెత్తని చక్కరతో 

అభిషేకించిన
దుఃఖ నాశనము కలుగును

8 . మారేడు బిల్వదళ జలము 
చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.

9 . తేనెతో 

అభిషేకించిన 
తేజోవృద్ది కలుగును.


10. పుష్పోదకము 
చేత అభిషేకించిన 
భూలాభము కలుగును.



11. కొబ్బరి నీటి
తో అభిషేకము సకల సంపదలను కలిగించును.




12 . రుద్రాక్ష

జలా అభిషేకము 
సకల ఐశ్వర్యములనిచ్చును.


13 . భస్మం                   

అభిషేకంచే 
మహా పాపాలు నశించును.



14 . గందోదకము 

చేత అభిషేకించిన
సత్పుత్ర ప్రాప్తి కలుగును.



15 . బంగారపు నీటితో 

అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.




16 . నీటితో 


అభిషేకించిన
నష్టమైనవి తిరిగి లభించును.




17 . అన్నముతో 
అభిషేకించిన 
అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును.





18. ద్రాక్షా రసముచే 
అభిషేక మొనర్చిన 
ప్రతి దానిలో విజయము లభించగలదు.




19 . ఖర్జూర రసముచే
అభిషేకము
శత్రుహానిని హరింప జేస్తుంది.




20 .  నేరేడు పండ్ల రసము
చే అభిషేకించిన 
వైరాగ్య సిద్ది లభించును.






21 . నవరత్నోదకముచే 


అభిషేకము 
ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.



22 . మామిడి పండ్ల రసము 

చేత అభిషేకము 
చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.


23 . 
పసుపు నీటితో 


అభిషేకించిన మంగళ ప్రదము అగునుశుభ కార్యములు
జరుగ గలవు.



24కస్తూరి 

కలిపిన నీటిచే అభిషేకించిన 
చక్రవర్తిత్వము లభించును.



శివుడికి వివిధ రకాలైన అభిషేకాల చేయడం వల్ల కలిగే ఫలితాలు
వీడియో యూ.ఆర్.యల్ . లు చూడండి...
Feb 11, 2017 - Uploaded by RECTV BHAKTI
Types of Shiva Abhishekam and Benefits | అభిషేకం ఎలా చెయ్యాలి? ... about Which Things Are Used in Shiva Abhishekam and ...
Jul 7, 2017 - Uploaded by Mee TV
Shivabhishekam Shiva Pooja What are Things Used in Shiva ... చేయాలి | Shiva Abhishekam | Karthika Masam ...
Mar 4, 2016 - Uploaded by Bhakthi TV
Which Things Are Used in Shiva Abhishekam and their Results | Dharma Sandehalu | Bhakthi TV. Bhakthi TV ...
Apr 17, 2017 - Uploaded by Telugu Poster
ఈ పదార్దాలతో శివునికి అభిషేకం చేస్తే కలిగే ... అభిషేకం చేస్తే కలిగే ఫలితాలు/Shiva Abhishekam/Telugu Poster.
Nov 23, 2016 - Uploaded by palleturi kurradu
different abhishekam for lord shiva || bhakti tips in telugu palleturi kurrodu.

Nov 24, 2016 - Uploaded by Bala Krishna
Lord siva abhishekam. Bala Krishna. Loading. ... Shalimar Telugu & Hindi Movies 4,347,384 views · 5:32 ...
Feb 24, 2017 - Uploaded by Slevin
Shiva Puja|Rudra Abhishekam Pooja on shivratri|శివాభిషేకందేనితోచేస్తేఎలాంటిఫలితంవస్తుందో తెలుసుకోండి ...
Feb 11, 2017 - Uploaded by RECTV BHAKTI
Types of Shiva Abhishekam and Benefits | అభిషేకం ఎలా చెయ్యాలి? ... about Which Things Are Used in Shiva Abhishekam and ...
1 day ago - Uploaded by Devotional om
Types of Shiva Abhishekam and Benefits .... 19th November 2018| Daily RasiPhalalu Online Jathakam Telugu ...
Note:  
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి .
అలాగే నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి  నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి. మరియు  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి. కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.