Social media news లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Social media news లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, మార్చి 2020, మంగళవారం

కోవిద్ -19 పైన సోషల్ మీడియా లో మరియు సందేశాత్మక మైన మరియు కామెడీ పోస్ట్లు మీరు ఒక సారి చూసెయ్యండి మరి

wowitstelugu.blogspot.com
కోవిద్-19 పైన సోషల్ మీడియా లో సందేశాత్మక మైన  మరియు కామెడీ పోస్ట్లు మీరు  ఒక సారి  చూసెయ్యండి  మరి

COVID-19
ఇంటి లోపల ఉంటే "ఉగాది పచ్చడి"
వెలుపలికి వస్తే "ఒళ్ళంతా పచ్చడి"
ఏ పచ్చడి కావాలి మీకు?🤣🤣

Shared Murali Manohar
Post.
ఇటునుం"చైనా"
అటునుం"చైనా"
ఎటునుం"చైనా"
వచ్చి ఉండవచ్చుగాక
ఇకనుం"చైనా" జాగ్రత్తగా ఉంటే మంచిది..
దాని మెడలు వం"చైనా" పంపిద్దాం
ప్రజలకు కాస్త వివరిం"చైనా" చెబుదాం.
వారికి కాస్త మం"చైనా" చేద్దాం
అంతకు మిం"చైనా" సాధిద్దాం..
: వినండి
ఇంట్లొ ఉంటే ఉగాది
బయటకు వెళ్తే సమాధి





In this hour of crisis
Let’s protect our

1) elderly

2) poor

3) unemployed

4) daily wagers

5) employees

6) street vendors

7) agricultural labour

and hope the government announces the much needed economic packages: Interest deferment, credit at lower rates, etc.,

నా దేశం,నా భరత జాతి మనుగడ కోసం నేను 21 రోజులు స్వీయ నిర్బంధం పాటిస్తాను...మరి మీరు.....?????









ఎపుడు అంతేగా?

Satish Chinnamuttevi
చైనా వాడు ఏదో తినడం ఏమిటి, ప్రపంచం మొత్తం చేతులు కడుక్కోవడం ఏమిటి?😂😂😂

ఇప్పుడు తెలంగాణాలో 36 కరోనా కేసులు నమోదయ్యాయి!
మరో వారంలో 300+ కేసులు నమోదయ్యేలా ఉన్నాయ్!
చేయనంతవరకూ..ఇక్కడ కరోనాను అదుపుచేయడం అసంభవం అనిపిస్తుంది.
Lockdown ని భేకాతరు చేస్తే జైలు శిక్ష పడే అవకాశం.
అందరూ జాగ్రత్త గా ఇంట్లో ఉండండి.
దీనినిబట్టి ఏమి అర్ధం అయ్యింది ? మన చేతిలో ఏమీ లేదు, ఏమి అవుతుందో తెలియదు, రోడ్డుమీదకు వెళితే కర్రలతో బాజాలు, కటకటాలు తప్ప.

Dheeru Bommana  
మనుషుల ప్రాణాలు హరించుకు పోతున్నాకాని మతపిచ్చి వదలని మహాను భావులను ఏమనాలో అర్థం కావట్లే కరోనాకు మతం,కులం లేదురా అయ్యా.....గుంతలో పెట్టటమే తెలుసు
2 hrs
హిందు బంధువులు, స్వాములు ప్రస్తుతం పూజలపై, గుడులపై ఎటువంటి స్టేట్ మెంట్స్ ఇవ్వకపోవడమే మంచిది మోదీ పిలుపుని అనుసరిద్దాం
5 hrs
చైనా పై అంక్షలు విధించడానికి సిద్దమౌతున్న ప్రపంచదేశాలు.
చైనాను టెర్రరిస్టు దేశంగా ప్రకటించే అవకాశం.


గుడికి వెళ్తే వచ్చే కారోనా మజీద్ కి వెళ్తే రాదా
144సెక్షన్ మజీద్ లకు వర్తించదా?పోలీసులు అవి పట్టిచుకోవటం లేదు
22 mins
చైనాలో మరో వైరస్ Hanta Virus
ఈ వ్యాధితో చైనా యున్నన్ ప్రావిన్స్ లో ఒకరు మృతి
లింక్ఇక్కడ కిందన చూడండి  
Image may contain: one or more people, possible text that says 'GT Global Times @globaltimesn... 6h A person from Yunnan Province died while on his way back to Shandong Province for work on a chartered bus on Monday. He was tested positive for #hantavirus Other 32 people on bus were tested. B0 B0 435 435 1,477 1,454'

ఈ కరోనావైరస్ ని త్వరలో అంతంచెయ్యాలి లేకపోతే మగాళ్ళకు పనిలేక బొజ్జలు పెంచీ గర్భిణీల్లా తయారయ్యే ప్రమాదం వుంది ఈమాట తమరు తెలుసుకోవాలి అద్యక్షా 😕☹️

మానవుడా..విన్నావా ఇది విన్నావా...ఈ రోజు..ఎవ్వరూ ఊహించని స్పందన.. ప్రాణ భయమా... మానవుని లోని మార్పా... ఎవ్వరూ ఊహించని అతీతమైన యూనిటీ...!నిజమే చేసింది కొంచెం ఆలస్యమైనా...ఖచ్చితమైన...డెసిషన్... కానీ ఇప్పటి పరిస్థితిలో...మన మానవ అహంకారం వీడి...ఏదో. ఆ అబ్దుత శక్తికి మొకరిల్లడమే...
మీరు నమ్మితే నమ్మండి లేదు అంటే మీయిష్టం
ఒక కాకి చనిపోతే 100 కాకులు చుట్టూ చేరిం..సంఘీభావం.. వ్యక్తం. చేయడం మనమే కాదు 5 ఏళ్ల పసి పాపకు కూడా తెలుసు..!
కానీ ఈ రోజు అబ్దుతం...పరిశీలించారోలేదో..జీవరాశి అదే కాకులు,పిచుకలు...ఇంకా...రోజు తిరుగాడే ఉడతలు..పిల్లలు, బల్లులు...కుక్కలు...చప్పట్లు,..అమోఘమైన శంకా రాగాలు...
ఏమయిందో తెలియని ఘంధరగోళంతో...ఇటు. అటు. తిరుగాడేయంటే...
మానవాళికి ఏదో జరిగింది..మనకేమి ఉపద్రవం రాబోతోందని...కకా వికలము. అయ్యాయి..
హే భగవాన్..దయయుంచి..ఇప్పటికి ఈ మహా ప్రళయం ఆపి..మానవాళిని కాపాడు తండ్రి..
ఇక దోషం తెలుసుకున్న మాన్వులు...నిస్సందేహంగా..జీవకోటిని గాని..మనిషిని మనిషి గాని..ఉపకారం తప్ప అపకారం తలపెట్టరని...వారందరి తరఫున..ప్రాధేయ పడుతూ...జై హింద్
కరోనా వైరస్ గాలి లో కూడా బ్రతికే అవకాశం ఉంది అని చెప్పిన WHO?
తీవ్రప్రమాదానికి చేరువలో మానవాళి?
ప్రపంచం మీదకు వైరస్ ల మీద వైరస్ లను వదులుతున్న దిక్కుమాలిన చైనా

Image may contain: text that says 'oneindia telugu 32° మీ కోసం అంతర్జాతీయం వార్తలు వీడియోలు Hantavirus: చైనాలోనే పుట్టుకొచ్చిన మరో మహమ్మారి..ప వైరస్: ఒకరి బలి. లి..పలువురిలో పాజిటివ్ By Chandrasekhar Rao Published:March 24 2020, 12:44 ప్రాణాలను తోడేసే పుట్టినిల్లుగా తయారైనట్టుంది చైనా. వేలాదిమందిని బలి తీసుకుంటూ, ప్రపంచం మొత్తాన్నీ అల్లకల్లోలానికి గురి చేస్తోన్న కరోనా వైరస్ ఒకవంక ప్రస్తుత పరిస్థితుల్లోనే మరో వైరస్ పుట్టుకొచ్చింది. దాని పేరే.. హంటా వైరస్. ఈ వైరస్ ఒకరిని బలి తీసుకుంది కూడా. మరో 32 మందిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. వారందరూ ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటున్నారు. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.'
29 mins
చైనా, ఉత్తర కొరియా, రష్యాలలో ఆల్‌మోస్ట్ కొత్త కేసులేవీ లేవు..
వ్యాక్సిన్‌ వాడుతున్నారా
లేక కేసులు తొక్కిపెడుతున్నారా..??
3 hrs
కరీనా పై ఉన్న శ్రద్ధ కరోనా పై పెట్టు కాస్త లైఫ్ లాంగ్ బ్రతక వచ్చురా ఇంటి నుండి బయటకు కథల వద్దురా జగడ జగడ జగడ జామ్
కరోనా దెబ్బకి మొట్టమొదటిసారి పక్కింటోళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటున్నారు జనాలు 🤷
2 hrs
రాష్ట్ర ప్రభుత్వం మాట వినకపోతే కేంద్ర పరిధిలోకి వెళితే ఇక సైన్యం దిగాల్సివస్తుంది
వారు దిగితే పాలు, మంచినీళ్ళకి కూడా బయటకు రాలేవు



*🛑 ఆవేదన - అవగాహన*
*🔹ఈరోజు జనతా కర్ఫ్యు ని విజయవంతం చేయడంలో భాగమైన ప్రతి ఒక్క భాద్యత కలిగిన పౌరునికి ముందుగా పేరుపేరునా ధన్యవాదములు తెలియజేస్తున్నాను..*
*🔹రాజమహేంద్రవరం లో ఇప్పటికి కేవలం ఒకే ఒక్క పాజిటివ్ కేసు వచ్చింది , ఈ విషయం మీకు అందరికి తెలుసు.*
*🔹 కాని సదరు విషయం తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరు చాలా భయందోళ నలకు గురయ్యాము ...*
*🔹అధికార యంత్రాంగము అయితే నిన్న రాత్రి 07 గంటలకు విషయం తెలిసిన వెంటనే , సదరు వ్యక్తి కదలికలను కనుగొనడానికి ఎయిర్ పోర్ట్ నుండి ప్రయత్నాలను మొదలు పెట్టాము ..*
*🔹అందులో భాగముగా , ఆరోజు ఆ షిఫ్ట్ లో ఉన్న ఆటో డ్రైవర్స్ అందరిని పిలిపించి శ్రీ సబ్ కలెక్టర్, రాజమహేంద్రవరం వారు పిలిపించి మాట్లాడగా , ఎవ్వరు సదరు వ్యక్తిని మేము డ్రాప్ చేసాము అని చెప్పడానికి ముందుకి రాలేదు..*
*🔹చాలా ప్రయత్నములు చేసాము ..లాభం లేదు ...*
*🔹చివరికి అక్కడున్న 19 మందిని ఐసోలేట్ చేద్దాము అన్న శ్రీ సబ్ కలెక్టర్ వారి ఆదేశానుసారం వాళ్ళందరి వివరములు నోట్ చేసుకుని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి రాత్రి సరిగ్గా 12.౩౦ గంటలకు తీసుకొచ్చి ఐసోలేషన్ రూమ్స్ లో పెట్టాము*
*🔹...అక్కడి నుండి సదరు వ్యక్తి తో పాటు ప్రయాణించిన వారి జాబిత తీసుకోని అదేపనిగా ఎంక్వయిరీ చేయగా నేటి సాయంత్రానికి ఎవరు ఎక్కడివారు , ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు అన్న వివరములు వచ్చినవి ...*
*🔹 అందులో సదరు వ్యక్తి కి దగ్గర గా ఉన్న వారిని ఐడెంటిఫై చేసి వారిని క్వారంటైన్ లో పెట్టి , వాళ్ళ కుటుంబ సభ్యల ఆరోగ్య పరిస్థితి పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ శ్రీ కమీషనర్ , రాజమహేంద్రవరం, శ్రీ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ , రాజమహేంద్రవరం , జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ తదితర అధికారుల స్వీయ పర్యవేక్షణలో వందల మంది సిబ్బంది రాత్రి పగలు పనిచేయడం జరిగింది*
*🔹 ఇంకనూ పనిచేస్తూనే ఉన్నాము ఇప్పుడు కూడా..*
*🔹 ఇంకో పక్క సదరు డ్రైవర్ ఎవరైతే తనని డ్రాప్ చేసాడో అతనిని సదరు వ్యక్తి ఫోన్ ద్వారా గుర్తు పట్టగా , ఆ డ్రైవర్ ని జిల్లా ఆసుపత్రి నందు ఇసోలేషన్ వార్డు నందు పెట్టి మిగిలిన 18 మందిని ఈరోజు సాయంత్రం వరకు అబ్సర్వేషన్ లో పెట్టి వారికి పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి , ఒక్కొక్క డ్రైవర్ కి ఒక్కొక మెడికల్ సిబ్బంది ని ఇంచార్జ్ గా వేసి మూడు పూటలా వారి ఆరోగ్య పరిస్థితిని కనిపెట్టుకుని ఉండమని హోం ఇసోలేషన్ లో ఉంచడం జరిగింది*
*🔹 అటులనే వారు రెండు వారములు ఇళ్ళ నుండి బయటకి రాకుండా పోలీస్ సిబ్బంది ని పహారా పెట్టించడం జరిగింది.*
*🔹 సదరు డ్రైవర్ లను తరలించే ప్రక్రియలో మెడికల్ సిబ్బంది తో పాటుగా రెవిన్యూ మరియు పోలీస్ సిబ్బంది అను నిత్యం వాళ్ళని కనిపెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి , వారి వివరములు నమోదు చేసుకొనుటకు మరియు విచారణ చేయుటకు వారితో మేము కూడా ఉండవలసిన పరిస్థితి.*
*🔹 ఇదంతా చేసిన తరువాత ఇంటికి వెళ్ళలంటే ఒక రకమైన భయం..టెన్షన్ ..*
*🔹ఇంటికి వెళ్తే భార్య పిల్లలు దగ్గరకి రాకుండా ఉండరు ...*
*🔹మా మానసిక స్థితి ఎలా ఉందొ దయచేసి అర్ధంచేసుకోండి.*
*🔹 ఇదంతా కేవలం ఒక్క కరోన పాజిటివ్ కేసు ద్వారా చేసిన ఎక్సర్సైజు ...ఒకే ఒక్క కేసు...*
*🔹అలాంటిది వీటి సంఖ్య పెరిగితే ? ఎంతటి ప్రసహనం అవతుందో మన ఉహకి కూడా అందదు ..*
*🔹అలాంటి సందర్భంలో మనం ఎంత భాద్యతగా ఉండాలి ?*
*🔹 ఇటలీ ప్రజల కష్టాలు చూస్తుంటే కన్నీళ్ళు ఆగట్లేదు.. మనకి అటువంటి పరిస్థితి రాకూడదు, రానివ్వకూడదు ..*
*🔹 ఇది మనందరి భాద్యత .. అందుకు ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా మెడికల్, మునిసిపల్ , రెవిన్యూ , పోలీస్ సిద్ధముగా ఉన్నాం..*
*🔹నిజం చెప్పాలి అంటే మేము ఎదురు వెళ్తున్నాం సదరు వైరస్ కి...*
*🔹 ...ఎవరికోసం ? మన కోసం మన భావితరాల కోసం ...కాని మా శ్రమ , త్యాగం మీరు మీ ఇళ్ళల్లో ఐసోలేటేడ్ గా ఉంటేనే సాధ్యం ...*
*🔹ప్రభుత్వం మిమ్ములను కష్టపడమని చెప్పట్లేదు ..*
*🔹మిమ్మల్ని మీరు లాక్ డౌన్ చేసుకుని ఇళ్ళలో మాత్రమే ఉండమని చెప్తుంది ...*
*🔹చేయలేమ ఒక వారం రోజులు?*
*🔹మనం అందరం బ్రతకాలి , సంతోషం గా ఉండాలి ...*
*🔹ఈ సమయం లో పేద బడుగు వర్గాలకి అండగా ఉందాం , మనకున్న దాంట్లో కొంత సహాయం వారికి చేద్దాం ...*
*🔹దీనికి మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు , మీకు తెల్సిన లేదా మీ సమీపంలో పేద వారు ఉంటారు వారికి కొంత ఆర్ధిక సహాయం చేయండి*
*🔹 లేదంటే వస్తు రూపం లో సాయం చేయండి ఒక వారం రోజులు ..ఎంతుంటే అంతే..*
*🔹చేయి చేయి కలిపితే ఇది పెద్ద విషయం కాదు ...మనకి డబ్బులు ఉన్నాయి కదా అని మనం ఇంట్లోనే ఉన్నాం సేఫ్ గా అనుకోవద్దు , తగని తప్పని పరిష్టితులలో సదరు పేద కుటుంబం రోడ్ మీదకి వెళ్తే , వారికి వైరస్ చుట్టుకుంటే అది ఏదో విధంగా సొసైటీ లో ఉన్న మనకి ఒకరి ద్వార ఒకరికి సంక్రమించే అవకాశములు చాల ఎక్కువ ...*
*🔹ఈరోజు కొంతమంది చాలా భాద్యతారాహిత్యం గా ప్రవర్తించారు , వాళ్ళందరకి ఒకటే విజ్ఞప్తి, మీ నిర్లక్ష్యం ఖరీదు మా ప్రాణాలు ..*
*🔹దానికి హాని చేసే హక్కు మీకు లేదు...*
*🔹మాకు ఇంట్లో ఉండే పరిస్తితి లేదు అని మేము బాధ పడుతు ఆపదకి ఎదురు వెళ్తున్నాం ,*
*🔹మీరేమో ఇలా భాద్యతారాహిత్యం గా ప్రవర్తిస్తున్నారు ...దయచేసి అర్ధం చేసుకోండి ...*
*🔹ఈ తొమ్మిది రోజులు జాగ్రత్తగా ఉందాం ...అందరం బ్రతుకుదాం .*
*🔹ఇట్లు*
*🔹మెడికల్ సిబ్బంది*



దేశ వ్యాప్తంగా 114 కరోనా వైరస్ టెస్ట్ లాబరేటరీలను ఏర్పాటు చేసిన భారత ప్రభు


ఈ రోజు సాయంత్రం(24/03-2020) 8 గంటలకు(ఈ నెలలో రెండవసారి) జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ@TIMES NOW


ఉప్పుకప్పురంబు -కరోనా వచ్చుచుండు..🙂🙂
బయటకెల్లి చూడు -మామలు ఉతుకుతుండ్రు..🙃🙃
చూడ చూడ రుచుల -హోటల్స్ లేవురా.. 😋😋
విశ్వదాభి రామ - పెళ్ళాం పెట్టింది తినురా మామ.. 🤣🤣😜😜

Yerni Babu is with Asha Agape.
53 mins
Great idea

No photo description available.

1 hr
*కరోనా దశలు(స్టేజ్-1,2 & 3) అంటే ఏమిటి?*
*మొదటి దశ:*
నవిన్ విదేశాల నుండి వచ్చారు. విమానాశ్రయంలో అతనికి జ్వరం లేదు. అతన్ని ఇంటికి వెళ్ళడానికి అనుమతించారు. అయితే అతన్ని 14 రోజుల పాటు తన ఇంట్లోనే ఒక గదిలో పూర్తిగా ఒంటరిగా ఖైదు చేసుకోమని, కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉండాలని మరియు ఇంటిని వదిలి బయటకి వెళ్లొద్దని , మరియు జ్వరం వచ్చినప్పుడు తమ హెల్ప్‌లైన్‌ నంబర్‌ను సంప్రదించాలని చెప్పివిమానాశ్రయంలో అఫిడవిట్ పై సంతకం చేయించుకుని ఇంటికి పంపించారు.
ఇంటికి వెళ్లి, అతను అఫిడవిట్ యొక్క షరతులను అనుసరించాడు.
అతన్ని ఇంట్లో ఖైదు చేశారు.
అతను ఇంటి సభ్యుల నుండి కూడా దూరంగా ఉన్నాడు.
నవిన్ తల్లి "హే, నీకు ఏమీ జరగలేదు" అన్నారు. "ఒంటరిగా ఉండకు. చాలా రోజులైంది ఇంటి ఆహారం తిని, రా కిచిన్ లో నేను వేడి వేడి ఆహారాన్ని అందిస్తాను." అని పిలిచింది.
నవిన్ నిరాకరించారు.
మరుసటి రోజు ఉదయం, మమ్మీ మళ్ళీ అదే మాట చెప్పింది. ఈసారి నవాంకూర్‌కు కోపం వచ్చింది. అతను మమ్మీకి అరిచాడు. మమ్మీ కంటిలో కన్నీళ్ళు కనిపించాయి. తల్లికి చెడుగా అనిపించింది.
నవిన్ ఒంటరిగా ఉండిపోయాడు.
6-7 వ రోజుల తర్వాత నవిన్ కు జ్వరం, జలుబు దగ్గు వంటి లక్షణాలు రావడం ప్రారంభించాయి. నవిన్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశాడు. కరోనా పరీక్ష జరిగింది. అతను పాజిటివ్‌గా మారిపోయాడు.
అతని కుటుంబ సభ్యులను కూడా పరీక్షించారు. అవన్నీ నెగెటివ్‌గా మారాయి.
1 కిలోమీటర్ల వ్యాసార్థంలో పొరుగువారిని ఎక్కువగా ప్రశ్నించారు. అలాంటి వారందరినీ పరీక్షించారు. నవిన్ ఇంటి నుండి బయటకు రావడాన్ని ఎవరూ చూడలేదని అందరూ చెప్పారు.
అతను తనను తాను బాగా వేరుచేసినందున, అతను కరోనాను మరెవరికీ వ్యాప్తి చేయలేదు.
నవిన్ కి కరోనా లక్షణాలు చాలా తక్కువ. జ్వరం, జలుబు దగ్గు, శరీర నొప్పి మొదలైనవి. 7 రోజుల చికిత్స తర్వాత, అతను పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వచ్చాడు.
ఇల్లు అంతా కరోనా లేదని నిన్న చెడుగా భావించిన తల్లికి ఈ రోజు కరోనా తీవ్రత అర్థమయ్యింది.
విదేశాల నుండి వచ్చిన మనిషిలో మాత్రమే కరోనా ఉంటే మొదటి దశ ఇది. అతను దానిని మరెవరికీ వ్యాపింప చేయాలేదు.
************************
*స్టేజ్ 2-కరోనా:*
రాజుకి కరోనా ఉందని టెస్టు ద్వారా నిర్దారణ అయ్యింది. దానితో అధికారులు తన మునుపటి రోజుల సమాచారం మొత్తం అడిగారు. అతను విదేశాలకు వెళ్ళలేదని తేలింది. కానీ అతను ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వ్యక్తిని కలిశానని చెప్పాడు. మొన్న అతను నగలు కొనడానికి ఒక ఆభరణాల షాపువద్దకు వెళ్ళాడు. ఆ షాపు యజమాని ఇటీవల విదేశాల నుండి తిరిగి వచ్చారు. షాపు యజమాని విదేశాల నుండి వచ్చినప్పుడు విమానాశ్రయంలో అతనికి జ్వరం లేదు. అందుకే అతన్ని ఇంటికి వెళ్ళడానికి షరతులతో అనుమతించారు. అతన్ని 14 రోజుల పాటు తన ఇంట్లోనే ఒక గదిలో ఖైదు చేసుకోమని, బయటకి వెళ్లొద్దని విమానాశ్రయంలో అఫిడవిట్ ఇచ్చారు, మరియు జ్వరం వచ్చినప్పుడు తమ హెల్ప్‌లైన్‌ నంబర్‌ను సంప్రదించాలని చెప్పి ఇంటికి పంపించారు.
కానీ అతను అఫిడవిటులో నింపిన షరతులను పాటించలేదు.
అతను ఇంట్లో కలియతిరిగాడు, కుటుంబసభ్యులతో కలిసి తిన్నాడు మరియు మరుసటి రోజు అతను తన ఆభరణాల దుకాణానికి వెళ్ళాడు.
(మీకు పిచ్చి ఉందా! ఇది సీజన్, మిలియన్ల అమ్మకాలు ఉన్నాయి, ఆభరణాల వ్యాపారి తన దుకాణాన్ని మూసివేయడు. )
6 వ రోజు ఆ యజమానికి జ్వరం వచ్చింది. అతని కుటుంబంలోని వారికి కూడా జ్వరం వచ్చింది. కుటుంబ సభ్యులలో వృద్ధ తల్లి కూడా ఉంది. అందరిపై దర్యాప్తు జరిగింది. దర్యాప్తులో అందరికి కరోనా ఉందని రిపోర్టులు వచ్చాయి.
అంటే, విదేశాల నుండి వచ్చిన వ్యక్తి స్వయంగా పాజిటివ్. అప్పుడు అతను హౌస్‌మేట్స్‌ను కూడా పాజిటివ్‌గా చేశాడు.
అదనంగా, అతను దుకాణంలో 450 మందితో పరిచయం ఏర్పడ్డాడు. సేవకులు, కస్టమర్లు మొదలైనవారు. వారిలో ఒకరు రాజు. మొత్తం 450 మందిని తనిఖీ చేస్తున్నారు. వాటిలో పాజిటివ్ ఉన్నప్పటికీ ఇది *రెండవ దశ* .
*భయం ఏమిటంటే, ఈ 450 మందిలో ప్రతి ఒక్కరికి వారు ఎక్కడికి వెళ్ళారో తెలియకపోవచ్చు.*
మొత్తంమీద, స్టేజ్ 2 అంటే కరోనా పాజిటివ్‌లోకి ప్రవేశించిన వ్యక్తి విదేశాలకు వెళ్ళలేదు. కానీ అతను ఇటీవల విదేశాలకు వచ్చిన వ్యక్తితో పరిచయం ఏర్పడ్డాడు.
*******************************
*స్టేజ్ 3*
జలుబు దగ్గు జ్వరం కారణంగా రామ్‌సింగ్ ఆసుపత్రి పాలయ్యాడు, అక్కడ కరోనా పాజిటివ్ వచ్చింది.
కానీ రామ్‌సింగ్ కూడా విదేశాలకు వెళ్ళలేదు.
అతను ఇటీవల విదేశాలకు వచ్చిన ఎవరితోనూ పరిచయం చేయలేదు.
అంటే, రామ్‌సింగ్ చివరకు ఎక్కడ నుండి కరోనాను అనుభవించాడో మనకు తెలియదు.
స్టేజ్ 1 లో మనిషి స్వయంగా విదేశాల నుండి వచ్చాడు.
2 వ దశ మూలం షాపు యజమాని అని తెలుసు. మేము షాపు యజమానిని మరియు అతనితో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తిని పరీక్షించాము మరియు అతనిని 14 రోజులు వేరుచేసాము.
3 వ దశలో మీకు మూలం(అంటే ఎవరి నుంచి వచ్చింది) తెలియదు.
మనకు మూలం తెలియకపోతే, మనం మూలాన్ని సంగ్రహించలేము. దానిని వేరుచేయలేము. ఆ మూలం ఎక్కడ ఉంటుందో మరియు వారి వలన అనుకోకుండా ఎంత మందికి సోకుతుందో..?? 
*3 వ దశ ఎలా చేయబడుతుంది?*
షాపు యజమానితో పరిచయం ఉన్న 450 మంది. యజమాని కరోనాని వ్యాపింపచేసాడనే వార్త తెలియగానే అతని కస్టమర్లు, పనిమనిషి, ఇంటి పొరుగు, షాప్ పొరుగు, మిల్క్ మాన్, పేపర్ బాయ్, చాయ్ వాలా… అందరూ ఆసుపత్రికి పరిగెత్తారు. అందరూ మొత్తం 440 మంది ఉన్నారు. 10 మంది ఇప్పటికీ కనుగొనబడలేదు. పోలీసులు, ఆరోగ్య శాఖ బృందం వారి కోసం వెతుకుతోంది. ఆ 10 మందిలో ఎవరైనా దేవాలయంలోకి ప్రవేశిస్తే ఈ వైరస్ చాలా వ్యాపిస్తుంది.
ఇది స్టేజ్ 3 , ఇక్కడ మీకు మూలం తెలియదు.
*స్టేజ్ 3 పరిహారం*
14 రోజుల లాక్డౌన్
కర్ఫ్యూ విధించండి. నగరాన్ని 14 రోజులు లాక్ చేయండి. ఎవరినీ బయటకు రానివ్వవద్దు.
*ఈ లాకౌట్తో ఏమి జరుగుతుంది ??*
ప్రతి మనిషి ఇంట్లో లాక్ చేయబడతాడు.
సోకిన వ్యక్తితో పరిచయం లేని వ్యక్తి సురక్షితంగా ఉంటాడు.
తెలియని మూలం కూడా అతని ఇంట్లో లాక్ చేయబడింది. అతను అనారోగ్యానికి గురైనప్పుడు, అతను ఆసుపత్రికి వస్తాడు. మరియు ఇది తెలియని మూలం అని మేము తెలుసుకుంటాము.
ఈ తెలియని మూలం వారి ఇంటి నుండి మరో 4 మందికి సోకినట్లు ఉంది, కాని మిగిలిన నగరం బయటపడింది.
*LOCKDOWN* లేకపోతే ఆ మూలం (కరోనా ఉన్న వాళ్ళని) పట్టుకోలేక పోయేవాళ్లం. అలాంటి వేలాది మందిలో అతను కరోనాను వ్యాప్తి చేసేవాడు. అప్పుడు తెలియని వేలమంది ప్రజలు దీనిని మిలియన్ల మందిలో వ్యాప్తి చేస్తారు. అందుకే నగరం మొత్తం లాక్డౌన్ వలన కరోనా నుండి బయటపడింది మరియు తెలియని మూలం పట్టుబడింది.
* స్టేజ్ 2, స్టేజ్ 3 లో మార్చవద్దు. *
ప్రారంభ లాక్డౌన్ అంటే దశ 3 రాకముందే లాకౌట్.
ఈ లాక్డౌన్ 14 రోజుల కన్నా తక్కువ ఉంటుంది.
ఉదాహరణకు
షాపు యజమాని విమానాశ్రయం నుండి బయలుదేరిన అప్పటి నుంచి వారు ఇల్లు అంతా కరోనా ఇచ్చింది. ఉదయం నిద్రలేచి షాపుకి వెళ్ళాడు.
(అద్భుత మనిషి! ఇది సీజన్, లక్షలాది వ్యాపారం అమ్ముడవుతోంది, దుకాణాన్ని ఎలా మూసివేయాలి)
కానీ లాకౌట్ ఉన్నందున.
దాంతో పోలీసులు కర్రతో షాపు యజమాని వైపు పరుగెత్తారు. కర్రను చూసిన యజమాని దుకాణం షట్టర్ మూసివేశి పారిపోయాడు.
మార్కెట్ ఇప్పుడు మూసివేయబడింది కాబట్టి.
కాబట్టి 450 మంది కస్టమర్లు కూడా రాలేదు. కాబట్టి అందరూ బయటపడ్డారు.
రాజు కూడా బయటపడ్డాడు.
షాపు యజమాని కుటుంబానికి మాత్రమే కరోనా పరిమితమయ్యేది.
*కరోనా మనకి సోకిన 6 నుండి 7 వ రోజు నాటికి, కరోనా లక్షణాలు కనిపిస్తాయి. అప్పటి వరక మనం చూడడానికి ఆరోగ్యంగా ఉన్నా మనలో వైరస్ ఉన్నట్లే. ఒకవేల ఎటువంటి లక్షణాలు లేకపోతే కరోనా నెగటివ్(లేదని) అని అర్థం.*
ఇప్పుడు మన ముందున్నది కేవలం ప్రభుత్వం చెప్పినట్లు పాటించడమే.. అంటే ఇంటినుండి కొన్ని రోజుల వరకు బయటకీ రాకుండా ఉండటం.
*షేర్ చేయడం మరవొద్దు..* 
వన్ సిటిజెన్ ట్వీట్ ఇన్ ఇటలీ
2. బయట తిరిగి ఇంట్లోకి వచ్చే ముందు హిందువులు కాళ్ళు చేతులు కడుక్కుంటే మనం వెక్కిరించాం.

3. మొక్కలను, చెట్లను, అడవులను, ప్రకృతిని హిందువులు పూజిస్తుంటే మనం వెక్కిరించాం.

4. తప్పకుండా శాఖాహార పద్ధతులు పాటించాలని హిందువులు చెబుతుంటే మనం వెక్కిరించాం.

5. హిందువులు యోగా చేస్తుంటే మనం వెక్కిరించాం.

6. దేవుళ్లను, దేవతలను హిందువులు పూజిస్తుంటే మనం వెక్కిరించాం

7. మృతదేహాలను పూడ్చకూడదు దహనం చెయ్యాలనే ఆచారాన్ని హిందువులు పాటిస్తుంటే మనం వెక్కిరించాం.

8. శవం దగ్గరకి వెళ్లొచ్చినా లేక అంతిమయాత్ర లో పాల్గొన్న తర్వాత వచ్చి ఇంట్లోకి వెళ్లకుండా స్నానం చేస్తుంటే మనం వెక్కిరించాం.

9. కానీ ఇప్పుడు కరోనా వల్ల హిందువుల ఆచారాలను నోరు మూసుకుని ఆచరిస్తున్నాం. అందుకే # హిందు అంటే # మతం_కాదు అది ఒక # జీవనవిధానం.

అందుకే అందరు కాపాడుకోవాలి # హిందుధర్మం ......

ఏ విదేశీయులైతే తాము ఎంతో అభివృద్ధి చెందామని సంకలు గుద్దుకుంటున్నారో వారే ఇప్పుడు హిందువుల సాంప్రదాయాలు, ఆచారాల గురించి పరిశోధన చేస్తున్నారు.

సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెదికే మన వాల్లేమో

విదేశీ మోజులో పడుతున్నారు షేక్ హ్యాండ్లూ బర్త్డే పార్టీలు



“కొవ్వొత్తులకు కరోనా పారిపోతుందా?" అంటూ ఫోన్ చేసాడు ఓ మిత్రుడు.


"పారిపోదు" అన్నాను

దొరికిపోయావ్రా అనే టోన్‌లో అడిగాడిలా
"మరెందుకు వెలిగించడం?"

అప్పుడు చెప్పానిలా
"జాగ్రత్తలు తీసుకోకపోతే అదే కొవ్వొత్తి నీ ఫొటో ముందు వెలుగుతుందని సింబాలిగ్గా చెప్పడం కోసం... అర్థమైందా?"

ఆ శాల్తీ ఫోన్ పెట్టేసిన శబ్దం!!!

😀😀😀😂😂😂😀😀😀😂😂😂


పొగ తాగితే కాన్సర్ వచ్చును అని రాసినంత మాత్రాన తాగేవాడు వదు ల్తాడా?
మద్యపానం హానికరం అనగానే ఏ ఒక్కడైనా బాటిల్ విసిరికొడ తాడా?
Copied from RVD Prasad

*💡💡లైట్స్ ఆఫ్ చేసి దీపం వెలిగిస్తే కరోనా పోతదా??అని అడిగారు!!💡💡.*
*🌴చాలా..చాలా బాగుది... అబ్బ ఎంత తెలివైన ప్రశ్నండి??*(వీడికి కరోనా బహుమతిగా ఇవ్వవచ్చు)
*🌴మరి 5k రన్ పెడితే ఎయిడ్స్ పోతుందా??? అని ఎవరు అడగలేదేమండి???*
*🌴మరి 2k రన్ పెడితే కాన్సర్ పోతుందా??? అని ఎవరు అడగలేదేమండి???*
*🌴ఇలా ఎవ్వరూ ఎన్నడూ ఎవరిని అడగలేదు మరి...??? ఎందుకో???*
*🌴క్యాండిల్ ర్యాలీలు తీస్తే అబలలపై అరాచకాలు ఆగుతాయా???అని ఎవరు అడగలేదేమండి???*
*🌴ఇలా అడుగుతున్న మనలో కొందరిని ప్రశ్నిద్దామని కాదు నాఉద్దేశ్యం!!!*
*🌴దీపం వెలిగించడంలో ఉన్న సైన్సు, మరియు అర్థం, పరమార్థం జోలికి వెళ్ళను*
*🌴భారతీయ సంప్రదాయం ప్రకారం ఏదైనా మంచి కార్యక్రమం ప్రారంభించినప్పుడు, లేదా జరుగుచున్నపుడు మంచే జరగాలని దీపం వెలిగించడం మన భారతీయుల ఆచారం*
*🌴ఈ కార్యక్రమాలన్నీ మనం ఐక్యంగా ఉంటూ స్థైర్యంతో సమస్యను ఎదుర్కొనేందుకు చేసే ప్రయత్నాలకు సంఘీభావంగా అని తెలుసుకోకపోగా....???
*🌴దానిని ఇంత వెకిలిగా వాక్యానించడమేమిటి???*
*🌴ప్రతీది రాద్దాంతం చేయడమెందుకు???
*🌴నేను వెలిగించను అని ఒక సీనియర్ తెలుగు రాష్ట్రం నాయకుడంటారు??? ఏం నీవు వెలిగించకుంటే కొంపలేం మునగవు?? అది వారి వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను*

1 hr


Dharma Benn
లాక్ డౌన్ పీరియడ్ లో పని చేసిన పోలీస్ లకు డాక్టర్ లకు
పారిశుద్ధ కార్మికులకు
1 నెల జీతం అదనం గా ఇవ్వాలి
2 hrs
కరోనా ను ఏదుర్కొనే విషయంలొ భారత్ అద్భుతమైన సామర్ధ్యాన్ని చూపిస్తుంది. పూర్తి అగ్రెసివ్ గా చర్యలు చేపడుతుంది

WHO

Dharma Benn

1 hr


Dharma Benn
పోలీసులు ప్రజల్ని కనిపిస్తే కొట్టడం కాదు పేస్ మాస్క్లు ఇవ్వండి కెమికల్ స్ప్రే చేయండి ప్రజలికి మేలు చేసిన
వారవుతారు

Comments


Ravi Teja Ayyalasomayajula

5 hrs

కర్మకాలాయ నమః🤦‍♂
కాలుబయటపెట్ట
కూడదాయనమః🦵
పని లేదాయె నమః🙄
తిని పండాయ నమః😴
పొట్ట పెరుగాయ నమః😋
బోరు కొట్టాయనమః
కర్మనాశనాయ నమః
కరవస్త్ర ద్వేషాయ నమః🤧
ముఖవస్త్ర విముఖాయ నమః😷
హస్త ప్రక్షాళనాయ నమః
సామాజిక దూరాయ నమః🏃‍♂
చైనా విపణి జనితాయ నమః🦇
సూక్ష్మ క్రిమాయ నమః🐛
కరుణా రహితాయ నమః👺
సీరియల్ నాశకాయ నమః😛
ఇది ఒక్కటి ఉత్తమాయ నమః😁
ఆఫీస్ క్లోజాయె నమః🙃
వర్క్ హోమాయ నమః
గృహ హింసకాయ నమః🤨
ఆడాళ్ళ పని డబలాయె నమః
మాబాడి పెరిగి
త్రిబులాయెనమః🤟
ఇంట్లో ఉండాయ నమః🤕
బయటికెళ్ళకాయ నమః🙅‍♂
పోలీసులుంటారు నమః🚓
వీపు పులుసాయ నమః😭
మనకోసమే నమః
వారు చెప్పేది వినః👂
వైన్స్ నిల్లాయ నమః🍻
విందు బందాయె నమః🍗
మందు ప్రియ శత్రవే నమః😡
ముందు ముందు
ఉందాయ నమః😜
వీధిలోన ఉమ్మకాయ నమః🤤
వ్యాధి మందు లేదాయ నమః💉
నియంత్రణ కావాలి నమః🔑
నీ మూతి మూయాలి నమః😷
చేతులు కలపకాయ నమః🤝
ఇంక చాలాయ నమః
చేతులు నొప్పాయె నమః🤏
నచ్చితే లైకాయ నమః👌
నొచ్చితే క్షమించాలి నమః🙏

గమనిక :నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share  and subscribe  చేయండి.   

నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv  

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.