తిరుప్పావై లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తిరుప్పావై లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, డిసెంబర్ 2024, మంగళవారం

తిరుప్పావై 30 పశురాలు తెలుగు స్క్రిప్ట్లో

wowitstelugu.blogspot.com


తిరుప్పావై అంటే ఏమిటి? 30 పాశురాలు తెలుగు స్క్రిప్ట్ లో.


తిరుప్పావై అంటే విష్ణువును కీర్తిస్తూ, గోదాదేవి మూలద్రావిడం లో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక. తిరుప్పావై పాశురాలను పెరుమాళ్‌ ను స్తుతిస్తూ సూచించారు. తిరుప్పావై, తమిళ సాహిత్యం లో ఒక విశిష్టత సంపాదించుకుంది. 

తిరుప్పావైకి సంబంధించిన కొన్ని విషయాలు: 

  • గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ భగవంతుడి
  • నే భర్తగా భావించి, ఆయన్ను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. 
  • తిరుప్పావై, పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగం. 
  • తిరుప్పావై, ఆళ్వార్స్ అని పేరు-పన్నెండు మంది కవి సన్యాసుల రచనల సంకలనంలో భాగం. 
  • తిరు అంటే శ్రీ అని, పావై అంటే పాటలు లేదా వ్రతం అని అర్థం. 
ఓం శ్రీరంగ నాయక్యై నమ:
ఆచార్య స్తుతి:

శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్ 
యతీస్థ్రత ప్రవణం వన్దే రమ్యజామాతరం మునిమ్ 
లక్ష్మీనాథ సమరమ్బా మ్ నాథ యామున మథ్యమామ్ 
అస్మదాచార్య పర్యన్తామ్ఓ వన్దే గురు పరమ్పా రం   

యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మరుక్మ 
వ్యామోహత స్తదితరాణి తృణాయమేనే:
అస్మద్గురో ర్బగవతోస్య దయైకసింధో:
రామానుజన్య చరణౌ శరణం ప్రపద్యే|| 

మాతాపితా యువతయ స్తనయా విభూతిః
సర్వమ్దేవ నియమేన మదన్వయానాం | 
అద్యస్య న: కులపతే : వకుళాభిరామం 
 శ్రీమత్తదం ఘ్రియుగళం ప్రణమామి మూర్ఠ్నా 

భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ 
శ్రీభక్తిసార కులశేఖర యోగివాహన్:
భక్తామ్ఘ్రి రేణు పరకాలయతీ మ్ద్ర మిశ్రాన్
శ్రీమత్పరామ్కు శమునిమ్ప్ర ణతోస్మినిత్యమ్ ।

తిరుప్పావై తనియన్ లు

నీళా తుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం  
పరార్ద్ధ్య0 స్వ0 శృతిశతశిర స్సిద్ధ మధ్యాపయన్తీ:
స్వోచ్ఛిష్టాయామ్స్ర జిఒనిగళితమ్యా బలాత్ కృత్య భుజ్త్కే 
గోదా తస్త్యే నమ ఇదమిదమాఏ వాస్తు భూయ: ||

అన్నవయల్ పుదులై యాండ ళరమ్గ ఱ్కు 
ప్పన్ను తిరుప్పావైప్పల్ పదియం-ఇన్నిశైయాల్ 
పాడి క్కొడుత్తాళ్ సర్ర్పామాలై, పూమాలై 
శూడిక్కొడుత్తాళైచ్చోల్ 
  
శూడిక్కొదుత్త శుదర్ క్కొడియే! తొల్పాలై 
ప్పాడి యరుళవల్ల పల్ వళైయాయ్! - "నాడినీ 
వేంగ డ పఱ్కెన్నై విడి" యెన్ఱ విమ్మత్తం 
నామ్ `కడవా వణ్ణమే సల్ గు 

తిరుప్పావై పాశురం 1 (మొదటి రోజు )

మార్గళి(థ్ ) త్తింగళ్ మధి నిరైంధ నన్నాళాల్
నీరాడ(ప్) ప్పోధువీర్ పోధుమినో నేరిలైయీర్ 
శీర్ మల్గుం అయ్~ప్పాడి శెల్వచ్చిరు మీర్~కాళ్   
కూర్వేల్ కొడుండొళిలన్~ నందగోపన్ కుమారన్    
ఏరారంధ కణ్ణి యశోధై ఇళం సింగం 
కార్ మేని ళెం కణ్ కతిర్ మతియం పోల్ ముకత్తాన్        
నారాయణనే నమక్కే పఱై తరువాన్| 
పరోర్ పుగజ్హ(ప్) పడింధు ఏలోర్ ఎంపావాయ్  



తిరుప్పావై పాశురం 2 (రెండవరోజు)

వైయత్తు వాళ్విర్గాళ్ నాముం నంపవైక్కు(చ్)
చెయ్యుం కిరిశై గళ్ కేళీరో పార్కడలుళ్   
పైయ(థ్) థు యినృ అ పరమనడి పాడి 
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి 
మైయిట్టెలుదోం మలరిట్టు నా ముడియోం  
శెయ్యాధన శెయ్యాం తీక్కురళై చెన్రోదోం  
ఐయ్యముఁ పిచ్చైయుఁ ఆంధనైయుఁ కై కట్టి 
ఉయ్యుమారెణ్ణి యుగంధేలొ రెంబావాయ్.    

తిరుప్పావై పాశురం 3 (మూడవ రోజు)

ఓంగి యులగళంధ ఉత్తమన్ పేర్పాడి  
నాంగళ్ నంబావైక్కు చ్చా ట్రి నీరాడినాల్
తీంగ్రని నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్ధు
ఓంగు పెరుం శెన్నెల్ ఊడు కాయలుగళ(ప్)
పూంగువళై పోఢిల్ పారివండు కణ్ పడు ప్ప(థ్)
తెంగాదె పుక్కిరుంధు శీ ర్తములై పత్రి
వాంగ కుడం నిరైక్కుం వళ్ళల్ పెరు0బ శుక్కళ్
నీంగాధ శెల్వం నిరైంధేలొ రెంబావాయ్

తిరుప్పావై పాశురం 4 (నాల్గవ రోజు)

ఆళి మళై కణ్ణా ఒనృ నీ కై కరవేల్
ఆళియుళ్ పుక్కు ముగుంధు కొడార్తేఱి    
ఊళి ముధల్వ నురువం పోల్ మెయికఱుత్తు  
పాళియ0దోళుడై పర్పనాబన్ కైయిల్
అళి షోల్ మిన్ని, వలంబురి పోల్ నిన్రధిరిస్తు
తాళాధే సారంగముధైత్త శరములైపోల్
వాళవులగినిల్ పెయ్ధిడాయ్ నాంగుళుం
మార్గళి నీరాడ మగిళింధేలో రెంబావాయ్


తిరుప్పావై పాశురం 5 (అయిదవ రోజు)

మాయనై మన్ను వడ మధురై మైంధనై
త్తూయ పెరునీర్ యమునై తురైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్రుఁ మణి విళక్కై
తాయై(క్) కుడల్ విళక్కం శెయ్ధ ధామోధరనై
తూయోమాయ్ వంధు నాం తూమలర్ తూవి(థ్) తొళుధు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క (పి)
పోయ పిళైయుఁ ప్పుగుధరువా నిన్రనవుఁ
తీయనిల్ తూశాగుం శెప్పెలో రెంబావాయ్


తిరుప్పావై పాసురం 6 (ఆరవ రోజు)                                 

పుళ్ళుం శిలంబిన కాణ్ పుళ్ళరైయన్ కోయిలిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కెట్టిలైయో
పిళ్ళాయెళుంధి రాయ్ పేయ్ ములై న0జుణ్ణు
కళ్ళచ్చగడం కలక్కళియా క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిలమరంధ విత్తినై
ఉళ్ళత్తుకొండు మునివర్గళుఁ యోగిగళుఁ
మెళ్ళ వెళుంధు అరియన్ర పేరరవం
ఊళ్ళం పుగుంధు కుళిరెంధేలో రెంబావాయ్


తిరుప్పావై పాశురం 7 (ఏడవ రోజు)

కీశు కీశెగ్గ్ మానై చాత్తకలందు!
పేశిన పేచ్చరవం కట్టిరైయ్యో! పేయ్(ప్) పెణ్ణే!
కాశుఁ పీఱప్పుఁ కలగప్పకై పేర్త్తు
వాశ నఱురుగ్గుళ లాయిచ్చియర్ మత్తినాల్బ్
ఓశై పడుత్త తయిరరవం కేట్టిలైయో
నాయక పెన్నిళ్ళాయ్! నారాయణన్ మూర్తి
కేశవనై పాడవుం నీ కట్టే కిడత్తియో
తేశముడైయాయ్ తిఱవేలో రెంబావాయ్


 తిరుప్పావై పాశురం 8 (ఎనిమిదవ రోజు)

కీళ్ వానం వెళ్ళెన్రు ఎరుమై శిరవీడు
మేయ్వాన్ పరంధనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్రారై(పి) పోగామల్ కాత్తున్నై(క్)
కూవువాన్ వంధు నిన్రోం కోధుకలముడైయ
పావాయ్ ఎళుంధిరాయ్ పాడిప్పరై కొండు
మావాయ్ పిళందానై మల్లరై మట్టియ
దేవాధి దేవనై(చ్) చెన్రునాం శేవిత్తాల్
ఆవావెన్రా రాయెంధురుళేలో రెంబావాయి

తిరుప్పావై పాసురం 9 (తొమ్మిదవ ఆరోజు)

తూమణి మాడత్తుచ్చుత్తమ్ విళక్కెరియ
తపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే ! మణిక్క ధవమ్ తాళ్ థిఱవాయ్
మామీర్ ! అవళే యెళుప్పిరో ఉన్ మగళ్ దాన్
ఊమైయో ? అన్రుచ్చెనిడో? ఆనందంలో
ఎ మప్పైరున్దుయిల్ మన్దిరప్పట్టాళో?
"మామాయన్ మాదవన్ వైకుందన్" ఎన్రెన్రు
నామామ్ పలవుమ్ నవిన్రేలో రెమ్బావాయ్


తిరుప్పావై పాసురం 10 (పదవ రోజు)


నోట్రుచ్చువర్కమ్ పుహిగిన్రవమ్మనాయ్
మాత్రముమ్ తారారో వాశల్ తిఱవాదార్
నాట్రత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోట్రప్పఱైత్తరుమ పుణ్ణియనాల్ పణ్ణోరునాళ్,
కూట్రత్తిన్ వాయ్ విళన్ద కుంచుకరుణనుమ్ 
తోట్రు మునక్కే పెరుందుయిల్ తాన్ తన్దానో?
ఆత్రవనన్దులుడైయా యరుంగలమే
తేట్రమాయ్ వంద తిరవేలో రెమ్బావాయ్


తిరుప్పావై పాసురం 11 (పదకొండవ రోజు)

కటృక్కఱ వైక్కణంగళ్ పలకఱన్దు  
శత్రార్ తిఱలళియచ్చెన్రు శెరుచ్చెయ్యుమ్ 
కుట్రమొన్రిల్లాద కోవలితమ్ పోర్కోడియే
పుత్రరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్రుత్తుతోళిమా రెల్లారుమ్ వందునిన్
ముట్రమ్ పుహందు ముగిల్వణ్ణన్ పేర్పాడ 
శిత్రదే పేశాదే శెల్వప్పెణ్ణాట్టి! నీ
ఎట్రుక్కుఱంగామ్ పారుళేలో రెమ్బావాయ్

తిరుప్పావై పాశురం 12 (12 వ రోజు)

కన్నైత్తిళజ్గ త్తెరుమై కన్ఱుక్కిరజ్గి
నిన్నేత్తుములై వళియే నిన్రుపాల్ శోర,
నన్నైత్తిల్లమ్ శేఱాక్కుమ్ నఱ్చెల్వన్తజ్గాయ్!
పనిత్తెరై వీళ నిన్ వాశల్ కడైపత్తి 
శినత్తినాల్ తెన్నిలజ్గె క్కోమాన్నెచ్చెత్త
మనత్తుక్కినియానైప్పొడవుమ్ నీవాయ్ తిఱవామ్ 
ఇవిత్తా నెళుండిరాయ్ ఈదెన్న పేరురక్కమ్ 
అనైత్తిల్లత్తారుమఱిందేరో రెమ్బావాయ్

తిరుప్పావై పాశురం 13 (13 వ రోజు)

పుళ్ళిన్ వాయ్ కీణ్ణానైన్ పొల్లావరక్కనై
క్కిళ్ళి క్కళ్ళైందానై క్కీర్తిమై పాడిప్పొయ్
ప్పిళ్ళైగళెల్లారుమ్ పావైక్కళమ్ బుక్కార్
వెళ్ళి యెళుందు వియాళ ముఱ్ఱ్గిత్తు
పుళ్ళుమ్ శిలుంబినకాణ్, పోదరిక్కణ్ణినాయ్
కుళ్ళక్కు ళిరక్కుడైనాడు నీరాడాడె
పళ్ళిక్కి దత్తియోపావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిర్ ందు కలందేలో రెంబావాయ్

తిరుప్పావై పాశురం 14 (14 వ రోజు)

ఉగ్గల్ పుళ్ళైక్కడై తోటత్తు వావియుళ్
షెడ్గళునీర్ వాయ్ నెగిలిన్దాఓబల్ వాయ్ కూంబినకాణ్
శెగ్గల్పొడిక్కూరై వెణ్ పల్ తవత్తవర్
తగ్గళ్ తిరుక్కోయిల్ శగ్గిడువాన్ పోగిన్ఱార్
ఎగ్జ్గళ్ళైమున్న మెళుప్పువాన్ వాయ్ పేశుమ్
నగ్గా యెళున్దిరాయ్ నాణాదాయ్ నావుడైయాయ్
శక్జోడు శక్కర మేన్దు మ్ తడక్కైయన్
పజ్గ్న యక్కాణ్ణానై ప్పాడేలో రెమ్బా వాయ్


తిరుప్పావై పాశురం 15 (15 వ రోజు)

ఎల్లే యిలం గిళియే! యిన్నమురం గుదియో!
శి ల్లెన్రళై యేన్మిన్? నజ్గై మీర్, పోదర్ గిన్రేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పణ్ణేయున్ వాయఱిధుం
వ ల్లెర్గళ్ నీగ్గళే, నానేదా నాయిడుగ
ఒల్లైనీ పోదాయ్, ఉనక్కెన్న వేఱుడైయై?
ఎల్లరుం పొందాదారో? పొందార్, పోండెణ్ణిక్కొళ్
పల్లనై కొన్రానై మాత్తారై మాత్తళిక్క
పల్లనై, మాయనై ప్పాడేలో రెంబావాయ్              


తిరుప్పావై పాశురం 16 (16వ రోజు)

నాయకనాయ్ నిన్ర నందగోపనుడైయ
కోయిల్ కాప్పనే! కొడిత్తోన్రుం తోరణ
వాశల్ కాప్పనే! మణిక్కదవం తాళ్ తిరవాయ్
ఆయర్ శిరుమియరో ముక్కు అరై పరై
మాయన్ మణి వణ్ణన్ నెన్నెలేవాయ్ నేరందాన్
తూయోమాయ్ వందోం తుయలెళప్పాడువాన్
వాయల్ మున్నమున్నం మాత్తాదే అమ్మా! నీ
నేశ నెలైక్కదవం నీక్కెలో రెంబావాయ్          

తిరుప్పావై పాశురం 17 (17వ రోజు)          

అంబరమే, తణ్ణీరే శోఱే అఱమ్శెయ్యుమ్
ఎంబెరుమాన్ ! నందగోపాలా! ఎళున్దిరాయ్,
కొంబనార్కెల్లామ్ కొళుందే ! కులవిళక్కే
ఎంబెరుమట్టి ! యశోదయ్ ! అఱివుఱాయ్ !
అంబర మూడఱుతొజ్ఞి యులగళంద
ఉంబర్ కోమానే ! ఊఱఙ్ఞాదెళున్దిరాయ్
శెమ్ పార్కళ అడిచెల్వా ! బలదేవా !
ఉమ్బియమ్ నీయుముఱఙ్ఞేలో రెమ్బావాయ


తిరుప్పావై పాశురం 18 (18వ రోజు)

ఉండు మదకళిత్త ! నోడాద తోళ్వలియన్
నంద గోపాలన్ మరుమగళే ! నప్పిన్నాయ్ !
కందమ్ కమళుమ్ కుళలీ ! కడై తిరవాయ్
వన్దేఙ్ఞమ్ కోళి అళైత్తనకాణ్ మాదవి
ప్పండల్ మేల్ పల్ కాల్ కుయిలినజ్ఙ్ఞళ్ కూవినగాణ్
పండార్ విరలి ! ఉన్ మైత్తునన్ పేర్పాడ
చెండామరైక్కెయాల్ శీరార్ వళై యెళిప్ప
వంద తిరువాయ్ మగిళిందేలో రెమ్బావాయ్

తిరుప్పావై పాశురం 19 (19వ రోజు)

కుత్తు విళక్కెరియక్కోట్టుక్కాల్ కట్టల్ మేల్
మెతైన్ర పఞ్చశయనత్తిన్ మేలేరి
కొత్తలర్ పూగ్గళల్ నప్పిన్నై కొ0గైమేల్
వెత్తుక్కిడంద మలర్ మార్పా! వాయ్ తిరవాయ్
మెత్తడ యుక్కణ్ణినాయ్ నీన్మణాళనై
ఎత్తనై పోదుం తుయిలెళ ఒట్టయ్ కాణ్  
 యేలుం పిరవాత్ర గిల్లయాల్
తత్తువ మన్రుత్తగవేలో రెంబావాయ్
 

తిరుప్పావై పాశురం 20 (20వ రోజు)

ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్రు
కప్పఁ తవిర్కుఁ కలియె తుయిలెళాయ్
శెప్పముడైయాయ్ తిఱలుడీయాయ్! శెట్రార్కు
వెప్పం కొడుక్కు0 విమల తుయిలెళాయ్
శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిరు మఱు0గుల్
నప్పినై నగ్గాయ్! తిరువే! తుయిలెళాయ్
ఉక్కముఁ తత్తొళియుఁ తందున్ మణాళనై
ఇప్పొదే యెమ్మై నీరట్టేలే రెంబావాయ్  


తిరుప్పావై పాశురం 21 (21వ రోజు) 

ఏట్రకల వారుగ్గ ళెదిరిపొంగి మీదళిప్ప
మాత్రాదేపాల్ శొరియుం వళ్ళల్ పెరుంపశుక్కల్
ఆత్ర ప్పడైత్తాన్ మగనే! యరిపురాయ్
ఊట్రముడై య్యాయ్! పెరియాయ్, ఊలగినిల్
తోట్రమాయ్ నిన్రాశుడరే! తుయిలెళాయ్
మాత్రారునక్కు వాలిత్లైందు ఉన్ వా శర్కణ్
అట్రాదు వందు ఉన్నడి పనియు మాప్పోలే
పోట్రియాంవందోంపుగలందు ఏలో రెంబావాయ్


తిరుప్పావై పాశురం 22 (22వ రోజు)

అజ్ఞణ్ మాఝాలత్తరశర్ అభిమాని
బజ్ఞమాయ్ వందు నిన్ పళ్ళిక్కట్టిల్ కీళే
శజ్ఞమిరుపార్ పోల్ వందుతలై ప్పెయ్ దోం 
కిజ్ఞిణివాయ్ చ్చేయద తామరైప్పుప్పోలే 
శెజ్ఞన్ శిరిచ్చిరిదె యెమ్మెళల్ విళియావో 
తిజ్ఞిలు మాదిత్తియను మేలుందార్పోల్
అజ్ఞణ్ణిరణ్డు జ్గొణ్డు ఎజ్ఞోళ్ మేల్ నోక్కుదియేల్
ఎజ్ఞళ్ మేల్ చాబ మిళందేలో రెంబావాయ్ 
  

తిరుప్పావై పాశురం 23 (23వరోజు )

మారిమలై ముళఞ్జల్ మన్నికడందుఱఙ్గం
శీరియ శిగ్గరివిత్తుత్తీ విళిత్తు
వేరిమయిర్ పొగ్గ వెప్పాడుఁ పేర్ ందుదరి
మూరి నిమిరందు ముళజ్ఞి ప్పురప్పుట్టు
పోదరుమాపోలే, నీ పూవైప్పువణ్ణా! ఉన్
కోయిల్ నిన్రిజ్ఞనే పొందరుళి కొప్పుడైయ్
శీరియ శిజ్ఞాపనత్తిరుండు యామ్ నన్ద
కారియమారాయ్ న్దురుళేలో రెంబావాయ్


తిరుప్పావై పాశురం 24 (24వ రోజు)

అన్రివ్వులగ మళందాయ్! అడిపోట్రి
చ్చెన్రగ్గుత్తైన్నిల0గై శెత్తాయ్! తిరల్ పోట్రి
పొన్రచ్చగడ ముదైత్తయ్! పుగల్ పోట్రి
కన్రు కుణిలా వెఱిందాయ్! కళలో పోట్రి  
కున్రుకుడైయా వెడుత్తాయ్! గుణం పోట్రి
నెన్రు పగైక్కెడుక్కుం నింకైయిల్ వేలె పోట్రి
ఏన్రెన్రున్ శేవగమే యెత్తిప్పఱై కొళ్వాన్
ఇన్రియాం వందోం ఇరంగేలో రెంబావాయ్

తిరుప్పావై పాశురం 25 (25వ రోజు)

ఒరిత్తి మగనాయ్ పిఱందు ఊరిరవిల్
ఒరిత్తి మగనాయ్ ఒళుత్తి వళర,
తరక్కిల నాగిత్తాన్ తీంగునినై0ద
కరుతైప్పిళైప్పిత్తుక0గన్ వయిట్రిల్
నెరుప్పెన్న నిన్ర నెడుమాలే! యున్నై
అరుత్తిత్తు వందోం, పఱై తరుతియాగిల్
తిరుత్తక్క శెల్వముఁ శేవగముఁ యాంపాడి
వరుత్తమ్ముంతీరందుమగిళిందు ఏలొ రెంబావాయ్

తిరుప్పావై పాశురం 26 (26వ రోజు)

మాలే ! మణివణ్ణా ! మార్గళి నీరాడువాన్
మేలైయార్ షెయ్ వనగళ్ వేణ్డువన కెట్టియేల్
ఝాలత్తై యెల్లామ్ నడుగ్గ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్ పాఞ్జశన్నియమే
పోల్వన శఙ్గగ్గాళ్, పోయ్ ప్పాడుడై యనవే
శాల ప్పెరుమ్ పఱైయే, పల్లాణ్డిశైప్పారే
కోలవిళక్కే, కొడియె, విదామె
ఆలినిలయ్యాయ్ ! అరుళేలో రెంబావాయ్.

తిరుప్పావై పాశురం 27 (27వ రోజు)

కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా ! ఉందన్నై
ప్పాడిప్పఱై కొణ్డుయామ్ పెఱుశెమ్మానమ్
నాడుపుగళుమ్ పరిశినాల్ నన్రాగ
చూడగమే తోళ్ వళైయే,తోడే శెప్పువే,
పాడగమే,యెన్రనైయ పల్ కలనుమ్ యామణివోమ్,
ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ షోరు
మూడ నెయ్ పెయ్ దు ముళగ్గైవళివార
కూడి యిరుందు కుళిర్ న్దెలోరెమ్బావాయ్


తిరుప్పావై పాశురం 28 (28వ రోజు)

కఱవైగళ్ పిన్ షెన్రు క్కానమ్ షేర్ న్దున్బోమ్,
అఱివొన్రు మిల్లాద వాయ్ క్కులత్తు ఉందన్నై
ప్పిఱవి పె ఱున్దనై పుణ్ణియమ్ నాముడైయోమ్
కుఱైవొన్రు మిల్లాద గోవిందా !ఉన్దన్నోడు
ఊఱవేల్ నమక్కి గాంగ్గొళిక్క వొళియాడు
అఱియాద పిళ్ళైగళోమ్, అన్బినాల్ ఉందన్నై
చిఱుపేరళైత్తనవుమ్ శీఱి యరుళాదే
ఇఱైవా నీ తారాయ్ పఱైయేలో రెంబావాయ్.

తిరుప్పావై పాశురం 29 (29వ రోజు)

శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్
ప్పొత్తామరై యడియే ప్పోత్తుమ్ పోరుళ్ కేళాయ్
పెత్తమ్మేయ్ త్తుణ్ణం కలత్తిల్ పిఱన్దనీ
కుత్తేవ లెంగళై క్కొళ్ళమల్ పోగాదు
ఇత్తై పఱై కొళ్వా నన్రుకాణ్ గోవిందా !
ఎత్తైక్కుమేళేళు పిఱవిక్కుమ్, ఉందన్నో
డుత్తోమే యావోమునక్కే నామాళ్ షెయ్ వోమ్
ముత్తిన కుక్కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్

తిరుప్పావై పాశురం 30 (30వ రోజు)

వఙ్గ క్కడల్ కడైన్ద మాదవనై కేశవనై
తిగ్గళ్ తిరుముగత్తు చ్చేయిళై యార్ షెన్నిరైఞ్జి
అగ్గప్పరై కొణ్డువత్తై, అణిపుదువై
పైగ్గమల త్తణ్డైరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న
శగ్గత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే
ఇగ్గప్పరిశురై మాల్వరైత్తోళ్
శె దగ్గణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్
ఎగ్గమ్ తిరువరుళ్ పెత్తిన్బురువ రెమ్బావాయ్

ఈ క్రింది youtube వీడియోలు చూడండి 

వీడియోలు

గమనిక:
దయచేసి క్రిందికి ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు చూడండి లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, 
నా బ్లాగులు:
Wowitstelugu.blogspot.com
https://wowitstelugu.blogspot.com
teluguteevi.blogspot.com
https://teluguteevi.blogspot.com
wowitsviral.blogspot.com
https://wowitsviral.blogspot.com
itsgreatindia.blogspot.com
https://itsgreatindia.blogspot.com/
notlimitedmusic.blogspot.com/
https://notlimitedmusic.blogspot.com/

Youtube ఛానెల్‌లు:
bdl 1tv (A to Z సమాచార టెలివిజన్),
https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 
bdl తెలుగు టెక్-ట్యుటోరియల్స్:
https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg
NCV - కాపీరైట్ వీడియోలు లేవు
https://www.youtube.com/channel/UC93qvvxdWX9rYQiSnMFAcNA

నా అడ్మిన్ ఫేస్‌బుక్ గుంపులు: 
Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు
https://www.facebook.com/groups/dharmalingam/
మానవత్వం, సామాజిక సేవ/ మానవత్వం / సంఘసేవ
https://www.facebook.com/groups/259063371227423/
గ్రాడ్యుయేట్ నిరుద్యోగ సంఘం
https://www.facebook.com/groups/1594699567479638/
కామెడీ మూలలో
https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks
వోవిట్సిండా
https://www.facebook.com/groups/1050219535181157/

నా ఫేస్బుక్ పేజీలు:
విద్యావంతులైన నిరుద్యోగుల సంఘం:
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
హిందూ సంస్కృతి మరియు సాంప్రదాయ విలువలు

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
నా ట్యూబ్ టీవీ
https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour
Wowitsviral
https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour
నా ఇమెయిల్ ఐడిలు:
iamgreatindianweb@gmail.com
dharma.benna@gmail.com

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍




20, డిసెంబర్ 2020, ఆదివారం

తిరుప్పావై విష్ణువును కీర్తిస్తూ, గోదాదేవి మూల ద్రావిడంలో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక పఠన చేద్దాం

wowitstelugu.blogspot.com

తిరుప్పావై విష్ణువును కీర్తిస్తూ, గోదాదేవి మూల ద్రావిడంలో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక పఠన చేద్దాం

తిరుప్పావై విష్ణువును కీర్తిస్తూ, గోదాదేవి మూలద్రావిడంలో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక. ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగమై, తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. తిరు అనేది మంగళ   వాచకం. శ్రీకరం, శుభప్రదం, పవిత్రం మొదలైన అర్థాలు ఉన్నాయి. పావై అంటే వ్రతం.

💥ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశీర్ష వ్రతమనీ, ధనుర్మాస వ్రతమనీ అంటారు. (గోదాదేవి చేసింది కాత్యాయనీ వ్రతమని కొన్ని వ్యాఖ్యాన గ్రంథాలలో ఉంది.) 

💥తెలుగులోనూ ఈ పాశురాలకు చాలా అనువాదాలు వచ్చాయి. అనువాదం చేసిన వారిలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి, లక్ష్మణ యతీంద్రులు మొదలైన గొప్ప కవులు, తత్త్వవేత్తలు ఉన్నారు. 

💥గొప్ప వైష్ణవ సాహిత్యమనేగాక, (తమిళంలో) సాహిత్య విలువల దృష్ట్యా సైతం తిరుప్పావై గొప్ప రచన

👉భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు మంచి భర్తని ప్రసాదించమని గోదా దేవి ( ఆండాళ్ ) ని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది, దీనినే కాత్యాయినీ వ్రతం అంటారు. 

👉అలాంటిదే  ఈ  తిరుప్పావై వ్రతం, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక. 

👉శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. 

👉కాని ఈ ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. 

👉తిరుప్పావై, ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవంతుడి కృప , శాంతి సౌఖ్యాలను కోరుకుంటూ, వీటిని పాడుతారు 

👉ఆండాళ్ అమ్మవారు  తన చెలికత్తెలతో కలిసి, శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ, ముప్ఫై రోజులు పాటు కఠిన వ్రతమాచరిస్తుంది.

👉 పన్నిద్దరాళ్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన ముప్పది పాశురాల ప్రబంధం. ఈ క్రింద చెప్పడం జరిగింది.

👉వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. 

👉గోదాదేవి విష్ణుచిత్తుడనే ఆళ్వారుకి తన పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది.

👉ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలదీ శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ, ఆయనను వివాహం చేసుకొంటానని పట్టు పట్టింది.

👉విష్ణుచిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగడం అసంభవమని భావించాడు. 

👉కానీ, గోదాదేవి భక్తి ఫలించి, రంగనాథుడు స్వప్నంలో గోదా దేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పెద్దలను ఆజ్ఞాపించాడు. 

👉 సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి, స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తుండగా స్వామిలో లీనమైపోయిందని ఐతిహ్యం ఉంది.

👉 ఇది ఎనిమిది, తొమ్మిది శతాబ్దాల  మధ్య జరిగిన ఉదంతంగా పలువురు పరిశోధకుల అంచనా. 

👉మార్గశిర మాసంలో గోదాదేవి తన ఈడు ఆడపిల్లలతో కోవెలకు వచ్చి నెలరోజుల పాటు గానం చేసిన ముప్పది గీతాల మాలికే  (పాశురాలే) ఈ తిరుప్పావై గానం . 

👉తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయి. వేకువజామునే నిద్ర లేచి స్నానం చేయాలి. 

👉ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను ఆలపించాలి. పేదలకు దానాలు, పండితులకు సన్మానాలు చేయాలి. 

👉స్వామికి, ఆండాళ్ కు ఇష్టమైన పుష్ప కైంకర్యం చేయాలి. ప్రతిరోజూ స్వామివారికి పొంగలి నివేదించాలి.


తిరుప్పావై 30 పాశురములు 

1.పాశురము

మార్గళి త్తిజ్ఞ్గల్ మది నిరైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిలైయీర్
శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్ కాళ్
కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్
కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్

2.పాశురము

వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు
చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్
పై యత్తు యిన్ర పరమనడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్రోదోమ్
ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి
ఉయ్యు మారెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.

3.పాశురము

ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు చ్చాట్రి నీరాడినాల్
తీంగన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు
ఓంగు పెరుమ్ శెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్ త్తములై పట్రి
వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్బశుక్కళ్
నీంగాదశెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్.

4.పాశురము
 
ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్
ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేరి
ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు
పాళియందోళుడై పర్పనాబన్ కైయిల్
ఆళిపోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్రదిరిన్దు
తాళాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్

5.పాశురము

మాయనై మన్ను, వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణి విళక్కై
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి, మనత్తినల్ శిన్దిక్క
పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్
తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్

6.పాశురము

పుళ్ళుమ్ శిలుంబినకాణ్ పుళ్ళరయ్యన్ కోయిలిల్
వెళ్ళై విళిశంగిన్ పేరరవమ్ కేట్టి లైయో
పిళ్ళా యెళుంది రాయ్ పేయ్ ములై నంజుణ్డు
కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల మర్ న్ద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుమ్ యోగిగళుమ్
మెళ్ళ వెళున్దు ఆరియన్ర పేరరవమ్
ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.

7.పాశురము

కీశు కీశెన్రెజ్ఞ్గుమానై చాత్తకలన్దు !
పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో ! పేయ్ ప్పెణ్ణే !
కాశుమ్ పిరప్పుమ్ కలగలప్పక్కై పేర్తు
వాశ నరుజ్ఞ్గుళ లాయిచ్చియర్ మత్తినాల్
ఓశై పడుత్త తయిర రవమ్ కేట్టిలైయో
నాయకప్పెణ్ణిళ్ళాయ్ ! నారాయణన్ మూర్తి
కేశావనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో
తేశ ముడైయాయ్ ! తిర వేలో రెమ్బావాయ్.

8.పాశురము

కీళ్ వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు
మేయ్ వాన్ పరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్
పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తున్నై
కూవువాన్ వన్దు నిన్రోమ్ కోదుకలముడైయ
పావాయ్ ! ఎళున్దిరాయ్ పాడిప్పరైకొణ్డు
మావాయ్ ! పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాదిదేవనై చ్చెన్రునామ్ శేవిత్తాల్
ఆవావెన్రా రాయ్ న్దరుళేలో రెమ్బావాయ్.

9.పాశురము

తూమణి మాడత్తుచ్చుట్రుమ్ విళక్కెరియ
ధూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
మామీర్! అవళై యెళుప్పీరో ఉన్ మగళ్ దాన్
ఊమైయో ? అన్రిచ్చెవిడో ? అనన్దలో
ఏ మప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ?
మామాయన్ మాధవన్ వైకున్దన్ ఎన్రెన్రు
నామమ్ పలవుమ్ నవిన్రేలో రెమ్బావాయ్

10.పాశురము

నోట్రుచ్చువర్కమ్ పుహిగిన్రవమ్మనాయ్
మాట్రముమ్ తారారో వాశల్ తిరవాదార్
నాట్రత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోట్రప్పరైత్తరుమ్ పుణ్ణియనాల్,పణ్ణొరునాళ్,
కూట్రత్తిన్ వాయ్ విళన్ద కుమ్బకరుణనుమ్
తోట్రు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో ?
ఆట్రవనన్దలుడై యా యరుంగలమే
తేట్రమాయ్ వన్దు తిరవేలో రెమ్బావాయ్

11.పాశురము

కట్రుక్క ఱ వైక్కణంగళ్ పలక ఱన్దు
శట్రార్ తి ఱలళియచ్చెన్రు శెరుచ్చెయ్యుమ్
కుట్రమొన్రిల్లాద కోవలర్తమ్ పొర్కొడియే
పుట్రరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుట్రత్తుతోళిమా రెల్లారుమ్ వన్దునిన్
ముట్రమ్ పుహున్దు ముగిల్వణ్ణన్ పేర్పాడ
శిట్రాదే పేశాదే శెల్వప్పెణ్ణాట్టి ! నీ
ఎట్రుక్కు రంగమ్ పొరుళేలో రెమ్బావాయ్.

12.పాశురము

కనైత్తిళం కట్రెరుమై కన్రుక్కిరంగి
నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర,
ననైత్తిలమ్ శేరాక్కుమ్ నర్ చెల్వన్ తంగాయ్
పనిత్తెలై వీళ నిన్ వాశల్ కడైపట్రి
శినత్తినాల్ తెన్నిలజ్ఞ్గైక్కోమానైచెట్ర
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్
ఇనిత్త నెళున్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్

13.పాశురము

పుళ్ళిన్ వాయ్ కీణ్డానై పొల్లావరక్కనై
క్కిళ్ళి క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్
ప్పిళ్ళైగళెల్లారుమ్ పావైక్కళమ్ బుక్కార్
వెళ్ళి యెళున్దు వియాళ ముఱజ్ఞ్గిత్తు
ప్పుళ్ళుమ్ శిలుంబినకాణ్ , పోదరిక్కణ్ణినాయ్
కుళ్ళక్కుళిరక్కుడైన్దు నీరాడాదే
పళ్ళిక్కి డత్తియోపావాయ్ ! నీ నన్నాళాల్
కళ్ళమ్ తవిర్ న్దు కలన్దేలో రెమ్బావాయ్

14.పాశురము

ఉజ్ఞ్గల్ పుళైక్కడై తోట్టత్తు వావియుల్
శెజ్ఞ్గళునీర్ వాయ్ నెగిలి న్దాంబల్ వాయ్ కూంబినకాణ్
శెజ్ఞ్గల్పొడిక్కూరై వెణ్ పల్ తవత్తవర్
తజ్ఞ్గల్ తిరుక్కోయిల్ శజ్ఞ్గిడువాన్ పోగిన్రార్
ఎజ్ఞ్గలై మున్న మెళుప్పువాన్ వాయ్ పేశుమ్
నజ్ఞ్గా యెలున్దిరాయ్ నాణాదాయ్ నావుడై యాయ్
శజ్ఞ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్
పజ్ఞ్గయక్కణ్ణానై ప్పాడేలో రెమ్బావాయ్.

15.పాశురము

ఎల్లే యిలంగిళియే ! యిన్నమురంగుడియో?
శిల్లెన్రళై యేన్మిన్? నజ్ఞ్గైమీర్, పోదరుగిన్రేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పణ్డేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీజ్ఞ్గళే, నానేదా నాయుడుగ
ఒల్లైనీ పోదాయ్, ఉనక్కెన్న వేఱుడైయై ?
ఎల్లారుమ్ ఫోన్దారో? ఫోన్దార్, ఫోన్దెణ్ణిక్కొళ్
వల్లానై కొన్రానై మాత్తారై మాత్తళిక్క
వల్లానై మాయనై ప్పాడేలో రెమ్బావాయ్.

16.పాశురము

నాయగనాయ్ నిన్ర నన్దగోపనుడైయ
కోయిల్ కాప్పానే ! కొడిత్తోన్రుమ్ తోరణ
వాశల్ కాప్పానే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
ఆయర్ శిరుమియరోముక్కు అరై పరై
మాయన్ మణివణ్ణన్ నెన్నెలేవాయ్ నేర్ న్దాన్
తోయోమాయ్ వన్దోమ్ తుయిలెళప్పాడువాన్
వాయాల్ మున్నమున్నమ్ మాత్తాదే అమ్మా! నీ
 నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.

17.పాశురము

అమ్బరమే , తణ్ణీరే శోఱే అఱమ్ శెయ్యుమ్
ఎమ్బెరుమాన్ ! నన్దగోపాలా! ఎళున్దిరాయ్,
కొమ్బనార్కెల్లామ్ కొళున్దే ! కులవిళక్కే
ఎమ్బెరుమాట్టి! యశోదాయ్! అఱివురాయ్!
అమ్బర మూడఱుతోజ్ఞ్గి యులగలన్ద
ఉమ్బర్ కోమానే ! ఉఱజ్ఞ్గాదెళున్దిరాయ్
శెమ్ పొర్కళ లడిచ్చెల్వా ! బలదేవా !
ఉమ్బియుమ్ నీయు ముఱజ్ఞ్గేలో రెమ్బావాయ్.

18.పాశురము

ఉన్దు మదకళిత్త! నోడాద తోళ్వలియన్
నన్ద గోపాలన్ మరుమగళే ! నప్పిన్నాయ్ !
కన్దమ్ కమళుమ్ కుళలీ ! కడై తిరవాయ్
వన్దెజ్ఞ్గమ్ కోళి అళైత్తనకాణ్ మాదవి
ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలి నజ్ఞ్గల్ కూవినగాణ్
పన్దార్ విరలి ! ఉన్ మైత్తునన్ పేర్పాడ
చెన్దామరైక్కైయాల్ శీరార్ వళై యొళిప్ప
వన్దు తిరువాయ్ మగిళిందేలొ రెమ్బావాయ్.

19.పాశురము
 
కుత్తు విళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్
మెత్తెన్ర పఞ్చశయనత్తిన్ మేలేరి
కొత్తలర్ పూజ్ఞ్గళల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తుక్కిడన్ద మలర్ మార్పా ! వాయ్ తిరవాయ్
మెత్తడజ్ఞ్కణ్ణినాయ్ నీ యున్మణాలనై
ఎత్తనైపోదుమ్ తుయిలెళ ఒట్టాయ్ కాణ్
యెత్తనై యేలుమ్ పిరివాట్ర గిల్లాయాల్
తత్తువ మన్రుత్తగవేలో రెమ్బావాయ్.

20.పాశురము
 
ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్రు
కప్పమ్ తవిర్కుమ్ కలియే తుయిలెళాయ్
శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్ ! శెట్రార్కు
వెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిలెళాయ్
శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిరు మరుంగుల్
నప్పిన్నై నంగాయ్ ! తిరువే ! తుయిలెలాయ్
ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై
ఇప్పోదే యెమ్మై నీరాట్టేలే రెమ్బావాయ్.

21.పాశురము

ఏట్రకలంగ ళెదిరిపొంగి మీదళిప్ప
మాట్రాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కల్
ఆట్ర ప్పడైత్తాన్ మగనే ! యరివురాయ్
ఊట్రముడై యాయ్ ! పెరియాయ్ ! ఉలగినిల్
తోట్రమాయ్ నిన్ర శుడరే ! తుయిలెళాయ్
మాట్రారునక్కు వలితులైన్దు ఉన్ వా శర్కణ్
ఆట్రాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే
పోట్రియామ్ వన్దోమ్ పుగళ్ న్దు ఏలోరెమ్బావాయ్

22.పాశురము

 అంగణ్ మాజ్ఞాలత్తరశర్ అభిమాన
బజ్ఞ్గమాయ్ నన్దు నిన్ పళ్ళిక్కట్టిల్ కీళే
శజ్ఞ్గమిరుపార్ పోల్ వన్దుతలై ప్పెయ్ దోమ్
కింగిణివాయ్ చ్చెయద తామరప్పూప్పోలే
శెంజ్ఞ్గణ్ శిరిచ్చిరిదే యేమ్మేల్ విళియావో
తింగళు మాదిత్తియను మెళున్దార్పోల్
అజ్ఞ్గణ్ణిరణ్డుం కొండు ఎజ్ఞ్గళ్ మేల్ నోక్కుదియేల్
ఎజ్ఞ్గళ్ మేల్ చాబ మిళన్దేలో రెమ్బావాయ్.

23.పాశురము
 
మారిమలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గమ్
శీరియ శిఙ్గరివిత్తుత్తీ విళిత్తు
వేరిమయిర్ పొఙ్గ వెప్పాడుమ్ పేర్ న్దుదరి
మూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పురప్పట్టు
పోదరుమాపోలే, నీ పూవైప్పూవణ్ణా ! ఉన్
కోయిల్ నిన్రిఙ్గనే ఫోన్దరుళి కోప్పుడైయ
శీరియ శిఙ్గాపనత్తిరున్దు యామ్ వన్ద
కారియమారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్

24.పాశురము

అన్రివ్వులగ మళన్దాయ్! ఆడిపోట్రి
చ్చెన్రఙ్గుత్తెన్నిలఙ్గైశెత్తాయ్! తిఱల్ పోట్రి
పొన్రచ్చెగడ ముదైత్తాయ్ ! పుగళ్ పోట్రి
కన్రు కుణిలా వెఱిన్దాయ్ ! కళల్ పోట్రి
కున్రుకుడైయా వెడుత్తాయ్ ! గుణమ్ పోట్రి
వెన్రు పగైక్కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోట్రి
ఏన్రెన్రున్ శేవగమే యేత్తిప్పఱై కొళ్వాన్
ఇన్రియామ్ వన్దోమ్ ఇరఙ్గేలో రెమ్బావాయ్.

25.పాశురము


ఒరుత్తి మగనాయ్ పిఱన్దు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర,
తరక్కిలా నాగిత్తాన్ తీఙ్గునినైన్ద
కరుత్తైప్పిళ్ళైకఞ్జన్ వయిట్రిల్
నెరుప్పెన్న నిన్ర నెడుమాలే ! యున్నై
అరుత్తిత్తు వన్దోమ్ , పఱై తరుతియాగిల్
తిరుర్రక్క శెల్వముమ్ శేవగముమ్ యామ్పాడి
వరుత్తముమ్ తీర్ న్దు మగిళిన్దు ఏలో రెమ్బావాయ్.

26.పాశురము

మాలే ! మణివణ్ణా ! మార్గళి నీరాడువాన్
మేలైయార్ శెయ్ వనగళ్ వేణ్డువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లామ్ నడుఙ్గ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్ పాఞ్జశన్నియమే
పోల్వన శఙ్గఙ్గళ్, పోయ్ ప్పాడుడై యనవే
శాల ప్పెరుమ్ పఱైయే, పల్లాణ్డిశైప్పారే
కోలవిళక్కే, కొడియే, విదామే
ఆలినిలైయాయ్ ! అరుళేలో రెమ్బావాయ్.

27.పాశురము

కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా ! ఉన్దన్నై
ప్పాడిప్పఱై కొణ్డుయామ్ పెఱుశెమ్మానమ్
నాడుపుగళుమ్ పరిశినాల్ నన్రాగ
చ్చూడగమే తోళ్ వళైయే,తోడే శెప్పూవే,
పాడగమే,యెన్రనైయ పల్ కలనుమ్ యామణివోమ్,
ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు
మూడ నెయ్ పెయ్ దు ముళఙ్గైవళివార
కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్

28.పాశురము

క ఱవైగళ్ పిన్ శెన్రు క్కానమ్ శేర్ న్దుణ్బోమ్,
అఱివొన్రు మిల్లాద వాయ్ క్కులత్తు ఉన్దన్నై
ప్పిఱవి పె ఱున్దనై పుణ్ణియమ్ నాముడైయోమ్
కు ఱైవొన్రు మిల్లాద గోవిన్దా !ఉన్దన్నోడు
ఉఱవేల్ నమక్కి ఙ్గొళిక్క వొళియాదు
అఱియాద పిళ్ళైగళోమ్, అన్బినాల్ ఉన్దన్నై
చిఱుపేరళైత్తనవుమ్ శీఱి యరుళాదే
ఇఱైవా నీ తారాయ్ పఱైయేలో రెమ్బావాయ్.

29.పాశురము

శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్
ప్పొత్తామరై యడియే ప్పోత్తుమ్ పోరుళ్ కేళాయ్
పెత్తమ్మేయ్ త్తుణ్ణం కలత్తిల్ పిఱన్దనీ
కుత్తేవ లెంగళై క్కొళ్ళమల్ పోగాదు
ఇత్తై పఱై కొళ్వా నన్రుకాణ్ గోవిన్దా !
ఎత్తైక్కుమేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో
డుత్తోమే యావోమునక్కే నామాళ్ శెయ్ వోమ్
ముత్తిన ఙ్కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్

30.పాశురము
 
వఙ్గ క్కడల్ కడైన్ద మాదవనై కేశవనై
తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళై యార్ శెన్నిరైఞ్జి
అఙ్గప్పరై కొణ్డువాత్తై, అణిపుదువై
పైఙ్గమల త్తణ్డైరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న
శఙ్గత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే
ఇఙ్గప్పరిశురై ప్పారీరరణ్డు మాల్వరైత్తోళ్
శె ఙ్గణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తిన్బురువ రెమ్బావాయ్

 శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం

పాశురములు -వాటి వివరణ 

మొదటి అయిదు పాశురాలు వివరణ: 

మొదటి ఐదు పాశురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై యొక్క ముఖ్యోద్దేశ్యాన్ని తెలియ జేస్తాయి." చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి; దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుడిని పూవులతో పూజిస్తే, పాపాలు నశిస్తాయి. " అని గోదాదేవి విన్నవిస్తుంది.

తరువాతి పది పాశురాల్లో వివరణ :

తరువాతి పది పాశురాల్లో గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిలారావములు, రంగురంగుల పూలు, వెన్నను చిలకడంలోని సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం, మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది.

తరువాతి ఐదు పాశురాలు వివరణ :

తరువాతి ఐదు పాశురాల్లో గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొలపడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి, ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపజేసి, గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ, బలరామ కృష్ణులను మేల్కొలపమంటూ వారిని వేడుకుంటారు. తరువాత వారు కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన నీళాదేవిని దర్శించి, ప్రార్థిస్తారు.

చివరి తొమ్మిది పాశురాలు వివరణ: 

చివరి తొమ్మిది పాశురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయిచిట్టచివరి పాశురంలో గోదాదేవి, తను విష్ణుచిత్తుని కుమార్తె ననీ, ఈ ముప్ఫై పాశురాలు తాను రచించి పాడాననీ, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందనీ ఉద్ఘాటిస్తుంది.

ఈ తిరుప్పావై పాశురాల వీడియో యు.ఆర్. యల్.లు క్రింద చూడండి



ఈ రోజు సూక్తి :

"Whatever you hold in your mind on a consistent basis is exactly what you will experience in your life." -Tony Robbins

Note:

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  YouTube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials  like share and Subscribe,  కామెంట్   చేయడం మర్చిపోకండి.