సరస్వతి అష్టోత్తర శత నామాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సరస్వతి అష్టోత్తర శత నామాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, మే 2020, శుక్రవారం

సరస్వతి అష్టోత్తర శత నామాలు సహస్ర నామాలు ఎలా పటించాలి అమ్మవారి ప్రాశస్త్యం వైభవం

WOWITSTELUGU.BLOGSPOT.COM

సరస్వతి అష్టోత్తర శత నామాలు  సహస్ర నామాలు  ఎలా పటించాలి అమ్మవారి ప్రాశస్త్యం వైభవం


భారతీయ సంప్రదాయంలో జ్ఞానమనేది పవిత్రమైనది, దైవ సమానమైనది. వీటి ద్వారా మనం ఎంతో నేర్చుకుంటాం. అందుకనే వీటిని గౌరవభావంతో పవిత్రంగా చూస్తాం. 'విద్య వినయేన శోభతే' అంటే మనం ఎంత విద్యనార్జించే  వక్తి అణుకువగా విధేయతతో గురువుల పట్ల  వుండాలని దీని భావం. ఈ విద్యను ప్రసాధించే సరస్వతీ దేవికి హంస వాహనంగా ఉంటుంది. అలా ఉండటంలో, చదువుకు మద్య ఉన్న పరమార్థం ఏమిటో  మనం ఇప్పుడు తెలుసుకుందాం.. సరస్వతి దేవి వాహనం హంస- సరస్వతి దేవి వాహనం హంస-పాలు, నీరు కలపి హంస ముందు పెడితే హంస నీటిని వేరుచేసి పాలను మాత్రమే తాగుతుంది

హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాథలు సరస్వతీ దేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి. నవరాత్రి, వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది.

సరస్వతీ పూజకి తెల్లపూలు వాడాలి. చదువుకునే విద్యార్థులు ప్రత్యేకంగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. వీలైతే తెల్ల వస్త్రాలు, లేదా పట్టు బట్టలు ధరించాలి. అమ్మవారి ముందు తాము చదువుకునే పుస్తకాలు పెన్నులు పెట్టి అమ్మవారితో పాటు ఆయా పుస్తకాలు కూడా పూజించాలి. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు.

శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రంలో చెప్పబడిన అమ్మవారి పేర్లు
1) భారతి
2) సరస్వతి
౩) శారద
4) హంస వాహిని
5) జగతీ ఖ్యాత
6) వాగీశ్వర
7) కౌమారి
8) బ్రహ్మ చారిణి
9) బుద్ధి ధాత్రి
10) వరదాయిని
11) క్షుద్ర ఘంట
12) వీనాపాణి, పుస్తకధారిని

శ్రీ సరస్వతీ కవచం 
ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరోమేపాతుసరస్వతః శ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలం మేసర్వదా వతు ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతిశ్రోత్రేపాతు నిరస్తరమ్ 
ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాంమే సర్వదా వతు
ఓం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా ఓష్ఠం సదా వతు ఐం ఇత్యేకాక్షరో మంత్రోమమ కంఠం సదావతు 
ఓం శ్రీం హ్రీం పాతుమే గ్రీవాం స్కంధౌమే శ్రీం సధా వతు ఓం హ్రీం విద్యాధిషాంతృదేవ్యై స్వాహా వక్షః సదా వతు 

ఓం హ్రీం హేతి మమహస్తౌ సదావతు ఓం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా సర్వం సదావతు 

ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదా వతు 

ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహాగ్నిరుదిశిరక్షతు ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రోనైరృత్యాం సర్వదావతు 
ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాంవారుణే వతు 
ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సదావతు 
ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేవతు ఐం సర్వశాస్త్ర వాసిన్యై స్వాహేశాన్యాం సదావతు 
ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్ధ్యంసదావతు హ్రీం పుస్తకవాసిన్యై స్వాహాధోమాం సదావతు ఓం గ్రంధబీజస్వరూపాయై స్వాహా ఆమం సర్వదావతు

శ్రీ  సరస్వతీ స్తోత్రం
యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా || 1 ||
దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాందధానా
హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ |
భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాఽసమానా
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా || 2 ||
సురాసురైస్సేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా |
విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా || 3 ||
సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా |
ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ || 4 ||
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా || 5 ||
సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః ||6 ||
నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః |
విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః || 7 ||
శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః |
శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః || 8 ||
ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః |
మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః || 9 ||
మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః |
వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః || 10 ||
వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః |
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః || 11 ||
సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |
సంపన్నాయై కుమార్యై చ సర్వజ్ఞే తే నమో నమః || 12 ||
యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః |
దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః ||13 ||
అర్ధచంద్రజటాధారి చంద్రబింబే నమో నమః |
చంద్రాదిత్యజటాధారి చంద్రబింబే నమో నమః || 14 ||
అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః |
అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయై నమో నమః || 15 ||
జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః |
నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః || 16 ||
పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః |
పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ ||17 ||
మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః |
బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః || 18 ||
కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః |
కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమో నమః || 19 ||
సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే |
చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి || 20 ||
ఇత్థం సరస్వతీస్తోత్రమగస్త్యమునివాచకమ్ |
సర్వసిద్ధికరం నౄణాం సర్వపాపప్రణాశనమ్ || 21 ||
శ్రీ నీల సరస్వతీ స్తోత్రం 
ఘోరరూపే మహారావే సర్వశత్రు భయంకరీ |
భక్తేభ్యో వరదే దేవి త్రాహి మాం శరణాగతమ్ || ౧ ||
ఓం సురాసురార్చితే దేవి సిద్ధ గంధర్వ సేవితే |
జాడ్యపాపహరే దేవి త్రాహి మాం శరణాగతమ్ || ౨ ||
జటాజూట సమాయుక్తే లోలజిహ్వాంతకారిణీ |
ద్రుతబుద్ధికరే దేవి త్రాహి మాం శరణాగతమ్ || ౩ ||
సౌమ్యక్రోధధరే రూపే చండరూపే నమోఽస్తు తే |
సృష్టిరూపే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతమ్ || ౪ ||
జడానాం జడతాం హంతి భక్తానాం భక్తవత్సలా |
మూఢతాం హర మే దేవి త్రాహి మాం శరణాగతమ్ || ౫ ||
హ్రూం హ్రూంకారమయే దేవి బలిహోమప్రియే నమః |
ఉగ్రతారే నమో నిత్యం త్రాహి మాం శరణాగతమ్ || ౬ ||
బుద్ధిం దేహి యశో దేహి కవిత్వం దేహి దేవి మే |
మూఢత్వం చ హరేర్దేవి త్రాహి మాం శరణాగతమ్ || ౭ ||
ఇంద్రాదివిలసద్ద్వంద్వవందితే కరుణామయీ |
తారే తారధినాథాస్థే త్రాహి మాం శరణాగతమ్ || ౮ ||
అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చ పఠేన్నరః |
షణ్మాసైః సిద్ధిమాప్నోతి నాత్ర కార్యా విచారణా || ౧ ||
మోక్షార్థీ లభతే మోక్షం ధనార్థీ లభతే ధనమ్ |
విద్యార్థీ లభతే విద్యాం తర్కవ్యాకరణాదికమ్ || ౨ ||
ఇదం స్తోత్రం పఠేద్యస్తు సతతం శ్రద్ధయాన్వితః |
తస్య శత్రుః క్షయం యాతి మహాప్రజ్ఞా ప్రజాయతే || ౩ ||
పీడాయాం యాపి సంగ్రామే జాడ్యే దానే తథా భయే |
య ఇదం పఠతి స్తోత్రం శుభం తస్య న సంశయః |
ఇతి ప్రణమ్య స్తుత్వా చ యోనిముద్రాం ప్రదర్శయేత్ |
ఇతి శ్రీ నీల సరస్వతీ స్తోత్రం

శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామావళి 


ఓం శ్రీ సరస్వత్యై నమః

ఓం మహాభద్రాయై నమః
ఓం మహమాయాయై నమః
ఓం వరప్రదాయై నమః
ఓం శ్రీప్రదాయై నమః
ఓం పద్మనిలయాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మవక్త్రాయై నమః
ఓం శివానుజాయై నమః
ఓం పుస్తకభృతే నమః
ఓం జ్ఞానముద్రాయై నమః ‖10 ‖
ఓం రమాయై నమః
ఓం పరాయై నమః
ఓం కామరూపిణ్యై నమః
ఓం మహా విద్యాయై నమః
ఓం మహాపాతక నాశిన్యై నమః
ఓం మహాశ్రయాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహాభాగ్యాయై నమః ‖ 20 ‖
ఓం మహోత్సాహాయై నమః
ఓం దివ్యాంగాయై నమః
ఓం సురవందితాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహాపాశాయై నమః
ఓం మహాంకుశాయై నమః
ఓం పీతాయై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వాయై నమః ‖ 30 ‖
ఓం విద్యున్మాలాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం చంద్రికాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రలేఖావిభూషితాయై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సురసాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం దివ్యాలంకార భూషితాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః ‖ 40 ‖
ఓం వసుధాయై నమః
ఓం తీవ్రాయై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం భోగదాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భామాయై నమః
ఓం గోవిందాయై నమః
ఓం గోమత్యై నమః
ఓం శివాయై నమః ‖ 50 ‖
ఓం జటిలాయై నమః
ఓం వింధ్యవాసిన్యై నమః
ఓం వింధ్యాచల విరాజితాయై నమః
ఓం చండికాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః
ఓం సౌదామిన్యై నమః
ఓం సుధామూర్తయే నమః
ఓం సుభద్రాయై నమః ‖ 60 ‖
ఓం సురపూజితాయై నమః
ఓం సువాసిన్యై నమః
ఓం సునాసాయై నమః
ఓం వినిద్రాయై నమః
ఓం పద్మలోచనాయై నమః
ఓం విద్యారూపాయై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం బ్రహ్మాజాయాయై నమః
ఓం మహాఫలాయై నమః
ఓం త్రయీమూర్తయే నమః ‖ 70 ‖
ఓం త్రికాలజ్ఞాయై నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం శాస్త్రరూపిణ్యై నమః
ఓం శుంభాసుర ప్రమథిన్యై నమః
ఓం శుభదాయై నమః
ఓం సర్వాత్మికాయై నమః
ఓం రక్త బీజనిహంత్ర్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం ముండకాయ ప్రహరణాయై నమః ‖ 80 ‖
ఓం ధూమ్రలోచనమర్దిన్యై నమః
ఓం సర్వదేవస్తుతాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం సురాసుర నమస్కృతాయై నమః
ఓం కాళరాత్ర్యై నమః
ఓం కళాధరాయై నమః
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వరారోహాయై నమః
ఓం వారాహ్యై నమః ‖ 90 ‖
ఓం వారిజాసనాయై నమః
ఓం చిత్రాంబరాయై నమః
ఓం చిత్రగంధాయై నమః
ఓం చిత్రమాల్య విభూషితాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామప్రదాయై నమః
ఓం వంద్యాయై నమః
ఓం విద్యాధర సుపూజితాయై నమః
ఓం శ్వేతాననాయై నమః
ఓం నీలభుజాయై నమః ‖ 100 ‖
ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః
ఓం చతురానన సామ్రాజ్యై నమః
ఓం రక్త మధ్యాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం హంసాసనాయై నమః
ఓం నీలంజంఘాయై నమః
ఓం శ్రీ ప్రదాయై నమః
ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః ‖ 108 ‖
ఇత్స్ శ్రీ సరస్వత్యష్టోత్తర శతనామావళీస్సమప్తా ‖

సరస్వతి అమ్మవారికి నైవేద్యం
  • క్షీరాన్నం, పాలతో బెల్లం నైయ్యివంటి పదార్థాలు కలిపి చేసినవి నివేదించాలి,

  • చలివిడి వడపప్పు పానకం వంటివి ప్రత్యేక నైవేద్యాలు. 

  • నానబెట్టి మొలకలు ఎత్తించిన పెసర్లు, సెనగలు వంటి పదార్తాలు చాలా మంచి ఫలితాలు ఇచ్చే నైవేద్యాలు. 

  • ప్రదక్షిణ, స్తోత్రాలు. వీలైనంత వరకు చేయాలి.
తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న ఒక పద్యం.
ఇది పోతన రచించిన పద్యమని కొందరంటారు.

తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవునా

యుల్లంబందున నిల్చి జృంభణముగా సుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా
ఈ క్రింది యూ.ట్యూబ్ .వీడియో యు.ఆర్.యల్.లింక్లు చూడండి 

Search Results



గమనిక :


నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and  subscribe చేయండి. నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv like,share and subscribe  చేయండి

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.