మీపుట్టిన సంవత్సరం ఏ తెలుగు సంవత్సరం లో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మీపుట్టిన సంవత్సరం ఏ తెలుగు సంవత్సరం లో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, అక్టోబర్ 2019, బుధవారం

మీరు తెలుగు వారైతే మీపుట్టిన సంవత్సరం ఏ తెలుగు సంవత్సరం లోనో చెప్పగలరా, తెలియక పొతే ఇక్కడ తెలుసుకోండి

wowitstelugu.blogspot.com

మీరు తెలుగు వారైతే మీపుట్టిన సంవత్సరం ఏ తెలుగు సంవత్సరం లో నో చెప్పగలరా, తెలియకపోతే ఇక్కడ తెలుసుకోండి.


చాల మంది తమ పుట్టిన తేదీని ఇంగ్లీష్ అంకెలలో చెబుతారు . కానీ తెలుగు సంవత్సరాలకి పేర్లు ఉంటాయని వాటిలో చెప్పొచ్చు అని తెలీదు. తెలిసినా  ఆవిషయం వేరొకరికి చెబితే త్వరగా అర్ధం అవదు. ఏ పంచాంగమో తిరగేసి చూడవలసి ఉంటుంది. మన పుట్టిన తెలుగు సంవత్సరం తెలుగు లో ఏమిటి అనేది నేను క్రిందన  ఇచ్చాను. దానిని చూసి మీ పుట్టిన తెలుగు సంవత్సరం పేరేమిటో వెంటనే తెలుసుకోండి.   

  • ( 1867, 1927,1987,): ప్రభవ ఈ సంవత్సరం లో యజ్ఞములు విరివిగా జరుగుతాయి.
  • (1868,1928,1988)*: విభవ  ఈ సంవత్సరం లో జనులు సుఖముగా ఉంటారు.
  • (1869,1929,1989)*: శుక్ల ఈ సంవత్సరం లో పంటలు సమృద్ధిగా పండుతాయి.
  • (1870,1930,1990)*: ప్రమోదూత ఈ సంవత్సరం లో ప్రజలందరు ఆనందంగా ఉంటారు
  • (1871,1931,1991)*: ప్రజోత్పత్తి ఈ సంవత్సరం లో అంతటా అభివృద్ధి కనిపిచ కనిపించును 
  • (1872,1932,1992)*: అంగీరస ఈ సంవత్సరం లో భోగములు కలిగి ఉంటారు
  • (1873,1933,1993)*శ్రీముఖ ఈ సంవత్సరం లో  లోకమంతా సౌఖ్యముగా ఉంటుంది
  • (1874,1934,1994)*: భావ ఈ సంవత్సరం లో ఉన్నత భావమును కలిగిస్తుంది
  • (1875,1935,1995)*: యువ ఈ సంవత్సరం లో ఇంద్రుడు వర్షములు కురిపించుట వలన లోకమంతా సస్యశ్యామలముగా ఉంటుంది.
  • (1876,1936,1996)*: ధాత ఈ సంవత్సరం లో అన్ని ఔషధులు (మొక్కలు, ధాన్యాలు) పండును.
  • (1877,1937,1997)*: ఈశ్వర ఈ సంవత్సరం లో  అందరికీ క్షేమము ఆరోగ్యము కలిగించును.
  • (1878,1938,1998)*: బహుధాన్య ఈ సంవత్సరం లో  దేశమంతా సుభిక్షము గా ఉంటుంది.
  • (1879,1939,1999)*: ప్రమాది ఈ సంవత్సరం లో 
  • (1880,1940,2000)*: విక్రమ ఈ సంవత్సరం లో మాధ్యమంగా వర్షం పడుతుంది 
  • (1881,1941,2001)*: వృష ఈ సంవత్సరం లో అంతటా వర్షములు కురుస్తాయి
  • (1882,1942,2002)*: చిత్రభాను ఈ సంవత్సరం లో చిత్ర విచిత్ర  అలంకారములను ఇస్తుంది.
  • (1883,1943,2003)*: స్వభాను ఈ సంవత్సరం లో క్షేమము ఆరోగ్యము ఇస్తుంది
  • (1884,1944,2004)*: తారణ ఈ సంవత్సరం లో పంటలకు అనుకూలముగా వర్షములు పడతాయి.
  • (1885,1945,2005)*: పార్థివ ఈ సంవత్సరం లో  సస్య శ్యామలము సిరిసంపదలు 
  • (1886,1946,2006)*: వ్యయ ఈ సంవత్సరం లో అతివృష్టి కలుగుతుంది 
  • (1887,1947,2007)*: సర్వజిత్ ఈ సంవత్సరం లో ప్రజలు సుఖపడేటంతగా వర్షాలు ఉంటాయి.
  • (1888,1948,2008)*: సర్వదారి ఈ సంవత్సరం లో సుభిక్షం 
  • (1889,1949,2009)*: విరోది ఈ సంవత్సరం లో మేఘాలు హరిస్తాయి వర్షాలు ఉండవు .
  • (1890,1950,2010)*: వికృతి ఈ సంవత్సరం లో చాల భయంకరమైనది.
  • (1891,1951,2011)*: ఖర  ఈ సంవత్సరం లో పురుషులు వీరులు ఉంటారు 
  • (1892,1952,2012)*: నందన ఈ సంవత్సరం లో  ప్రజలు ఆనందంగా  ఉంటారు 
  • (1893,1953,2013)*: విజయ ఈ సంవత్సరం లో శత్రువులను హరించును 
  • (1894,1954,2014)*: జయ ఈ సంవత్సరం లో  శత్రువులు, రోగముల మీద విజయము కలుగుతుంది.
  • (1895,1955,2015)*: మన్మద ఈ సంవత్సరం లో జ్వరాలు, అరిష్టాలు, ఉంటాయి 
  • (1896,1956,2016)*: దుర్ముఖి ఈ సంవత్సరం లో ప్రజలలో దుష్ట చర్యలు ఎక్కువ. 
  • (1897,1957,2017)*: హేవిళంబి  ఈ సంవత్సరం లో సిరి సంపదలు ఎక్కువ 
  • (1898,1958,2018)*: విళంబి ఈ సంవత్సరం లో సుభిక్షం గా ఉంటుంది. 
  • (1899,1959,2019)*: వికారి ఈ సంవత్సరం లో శత్రువులకు కోపం ఎక్కువ గా ఉంటుంది. 
  • (1900,1960,2020)*: శార్వరి ఈ సంవత్సరం లో అక్కడక్కడా పంటలు పండును
  • (1901,1961,2021)*: ప్లవ ఈ సంవత్సరం లో జల సంవృద్ధి  
  • (1902,1962,2022)*: శుభకృతు  ఈ సంవత్సరం లో ప్రజలు శుభంగా ఉంటారు 
  • (1903,1963,2023)*: శోభకృతు  ఈ సంవత్సరం లో ప్రజలు సుఖంగా ఉంటారు 
  • (1904,1964,2024)*: క్రోథి  ఈ సంవత్సరం లో క్రోధ స్వభావం ప్రజలలో ఉంటుంది 
  • (1905,1965,2025)*: విశ్వావసు ఈ సంవత్సరం లో ధనం సంవృద్ధి గా 
  • (1906,1966,2026)*: పరాభవ ఈ సంవత్సరం లో అవమానములు ఎక్కువ.
  • (1907,1967,2027)*: ప్లవంగ ఈ సంవత్సరం లో జలము సంవృద్ధి
  • (1908,1968,2028)*: కీలక ఈ సంవత్సరం లో అంతా  సస్యశ్యామలం 
  • (1909,1969,2029)*: సౌమ్య ఈ సంవత్సరం లో అన్ని శుభాలు .
  • (1910,1970,2030)*: సాదారణ ఈ సంవత్సరం లో సాదారణ శుభాలు 
  • (1911,1971,2031)*: విరోదికృతు  ఈ సంవత్సరం లో విరోధాలు ఎక్కువ 
  • (1912,1972,2032)*: పరీదావి ఈ సంవత్సరం లో భయం ఎక్కువ ఉంటుంది.
  • (1913,1973,2033)*: ప్రమాది ఈ సంవత్సరం లో----
  • (1914,1974,2034)*: ఆనంద  ఈ సంవత్సరం లో ఆనందం ఎక్కువ 
  • (1915,1975,2035)*: రాక్షస  ఈ సంవత్సరం లో క్రూరత్వం ఎక్కువ. 
  • (1916,1976,2036)*: నల  ఈ సంవత్సరం లో---
  • (1917,1977,2037)*: పింగళ  ఈ సంవత్సరం లో ---
  • (1918,1978,2038)*: కాళయుక్తి  ఈ సంవత్సరం లో ---
  • (1919,1979,2039)*: సిద్దార్థి  ఈ సంవత్సరం లో ---
  • (1920,1980,2040)*: రౌద్రి  ఈ సంవత్సరం లో ప్రకృతి విపత్తులు ఉంటాయి 
  • (1921,1981,2041)*: దుర్మతి  ఈ సంవత్సరం లోదుర్బుద్ధి 
  • (1922,1982,2042)*: దుందుభి  ఈ సంవత్సరం లో---
  • (1923,1983,2043)*: రుథిరోద్గారి  ఈ సంవత్సరం లో రక్తధారలు ప్రవహిస్తాయి.
  • (1924,1984,2044)*: రక్తాక్షి  ఈ సంవత్సరం లో  అశుభాలు 
  • (1925,1985,2045)*: క్రోదన  ఈ సంవత్సరం లో క్రోధం అధికం 
  • (1926,1986,2046)*: అక్షయ  ఈ సంవత్సరం లో అంతా అన్న వస్త్రాలకు లోటుండదు .





Note:  


నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి,

నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి.

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి

Also see my  You tube channel  bdl 1tv  like, share  and Subscribe, 

కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్ , షేర్ , లైక్  మాకెంతో మేలు చేస్తుంది, థాంక్యూ.