బల్లి శాస్త్రం అంటే ఏమిటి ? బల్లి ఎక్కడ పడితే ఎటువంటి ఫలితాలుంటాయి
బల్లి శరీరంలోని ఏ భాగంపై పడితే ఏమవుతుందనే శకునాలను మనం నమ్ముతూ వస్తున్నాం. జ్యోతిషంలో గౌలి పఠన శాస్త్రం దీని గురించి వివరిస్తుంది. గౌలి పంచాంగంలో శకునాల ప్రభావం గురించి వివరించారు. మనిషి శరీరంలోని ఓ భాగంపై బల్లి పడిందనే విషయంపైనే కాకుండా ఏ ప్రాంతంలో, ఏ సమయంలో పడింనేది కూడా ముఖ్యం. కొన్నిసార్లు బల్లి మీద పడితే మంచి శకునంగానూ కొన్ని సార్లు అశుభంగానూ భావిస్తారు.
అదే విధంగా , బల్లి శరీరం మీద పడిన వారు కంచి లోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చినలేదా ఆలా వెళ్లి వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేసినా కూడా బల్లి పడిన దుష్పలితం వుండదని కూడ ప్రజల్లో ఇంకొక నమ్మకం కూడా ఉన్నది. కొందరు బల్లి మీద పడితే చాలా ఆందోళన చెందుతారు. మనమేదన్నా తలుచు కుంటున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడా నమ్ముతారు. అది పలికి నపుడు "క్రిష్ణ... క్రిష్ణ " అని కూడా కొందరు అంటుంటారు . చాల దేవాలయాల గోడల మీద బల్లుల చిత్రాలు మనకు కనిపిస్తాయి.
మన శరీర భాగాలలో ఏ ఏ చోట బల్లి పడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసు కోవడం వల్ల మనకి కొంత ఉపశమనం కలుగుతుంది .
👉
కనుబొమ్మల మీద-ధనలాభము
👉
చెవిమీద - దుర్వార్త వినుట
👉
కనుబొమ్మల మధ్య - కలహ సూచకం
👉
👉
నడినెత్తిన పడితే - రోగము
👉
👉
ముఖమునకు ఎగువ - ధనలాభము
👉
👉
గండస్థలమందు పురుషులకు - బంధువుల రాక
👉
👉
బ్రహ్మరంధ్రమునకు ముందు- మేనమామకు చేటు
👉
👉
👉
👉
తలమీద బ్రహ్మ రంధ్రమున - లక్ష్మీకరము
👉
అరికాలియందు - రాజ్యలాభము
👉
👉
మోకాలియందు - వాహన లాభము
👉
👉
పాదముల ఎముక మీద - కార్యహాని
👉
👉
పాదముల వెనుక - కారాగార గృహ ప్రవేశము
👉
👉
గుండెపై పడితే - అధైర్యము
👉
👉
బొడ్డున - భయము
👉
👉
కడుపు పక్కన - ఆరోగ్యం
👉
👉
👉
అరచేతియందు - ద్రవ్య లాభం
👉
👉
మణికట్టు దగ్గర - గర్వ భంగం
👉
👉
చంకలో - ప్రేతభయం
👉
👉
👉
పిశాచ భయం
👉
👉
కేశాంతమందు - అనాయాస మరణం
👉
👉
జడ మీద- పతిక మృత్యువు,
👉
👉
నడుము వెనుక - వస్త్ర లాభం,
👉
👉
తొడ వెనుక - విషభయం
👉
👉
స్త్రీకి తొడమీద - వ్యభిచారం
👉
కుడికన్ను- పరాజయం
👉
👉
ముక్కుమీద - కార్యహాని
👉
👉
👉
మీసం మీద - అధికార లాభం
👉
👉
క్రింది పెదవిమీద - సుభోజనము
👉
👉
గడ్డము నందు - అపమృత్యువు.
బల్లి స్త్రీల శరీరంపై పడితే ఏమవుతుంది:
- తలపై -మరణ భయం
- కొప్పుపై-రోగాల భయం
- పిక్కలపై-బంధువుల రాక
- ఎడమ కన్ను – మీ భర్త / దగ్గరైన వారి ప్రేమ పొందుతారు
- కుడి కన్ను -మనోవ్యధ , అనవసరమైన టెన్షన్స్
- కింది పెదవి -కొత్త వస్తువులు మీ దగ్గరకు చేరుతాయి
- రెండు పెదవులపై -కష్టాలు, సమస్యలు ఫేస్ చేయాలి
- వీపుపై-మరణ వార్త వింటారు
- గోళ్ళపై -చిన్న చిన్న కలహాలు, గొడవలు
- చేతులపై-ధన లాభం
- ఎడమ చేయి-మెంటల్ స్ట్రెస్, అనవసరమైన ఒత్తిడి
- వేళ్ళపై- నగల ప్రాప్తి
- కుడి భుజం- కామ రాతి ప్రాప్తి కలుగుతుంది
- భుజం-నగల ప్రాప్తి
- తొడలు-కామము
- మోకాళ్ళు -ఆదరణ, అభిమానం, బంధము
- చీలమండము -కష్టాలు
- కుడి కాలు -శత్రు నాశనం జరుగుతుంది
- కాలి వేళ్ళు- పుత్రుడు జన్మిస్తాడు.
- రొమ్ము లేక వక్షస్థలం-మంచి జరుగుతుంది
- కుడి చెంప -మగ శిశువు జన్మిస్తాడని
- కుడి చెవి-ధన లాభం, ఆదాయం
- పై పెదవి-విరొధములు కలుగుతాయి
బల్లి పురుషుల శరీరంపై పడితే ఏమవుతుంది :
- వీపుపై కుడి వైపు- రాజ భయం
- మణికట్టు -అలంకార ప్రాప్తి కలుగుతుంది
- మోచేయి – డబ్బు నష్టం
- వ్రేళ్ళ పై -అనుకోకుండా బంధువుల, స్నేహితుల రాక
- కుడి భుజం -కష్టాలు, సమస్యలు
- ఎడమ భుజం -పదిమందిలో అగౌరవం జరుగుతుంది
- తొడలపై -దుస్తులు, వస్త్రాలు నాశనం అవుతాయి
- మీసాలపై -కష్టాలు వెంటాడుతాయి
- కాలి వేళ్ళ పై -అనారోగ్య సమస్యలు
- పాదములపై -ప్రయాణానికి సిద్ధం
- తలపై భాగాన-మరణం వెంటాడుతున్నట్లు
- ముఖంఫై- ఆర్ధిక సమస్యలు తొలగి, లాభాల బాట పడతారు
- ఎడమ కన్ను -అంతా శుభమే జరుగుతుంది
- కుడి కన్ను -చేసి పని విజయవంతం కాదు , అపజయం కలుగుతుంది
- నుదురుపై -ఇతర సమస్యలలో చిక్కుకోవడం, విడిపోవడం
- కుడి చెంప- బాధపడటం
- ఎడమ చెవి -ఆదాయం బాగా వస్తుంది, లాభము
- పై పెదవి -కలహాలు వెంటపడుతాయి
- కింది పెదవి-ఆదాయంలో లాభం కలుగుతుంది
- రెండు పెదవుల మధ్య -మృత్యువు సంభవిస్తుందని
- వీపుపై ఎడమ భాగం-విజయం కలుగుతుంది
Search Results
Note:
దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్లు చూడండి లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి,
My blogs:
Wowitstelugu.blogspot.com
https://wowitstelugu.blogspot.com
teluguteevi.blogspot.com
https://teluguteevi.blogspot.com
wowitsviral.blogspot.com
https://wowitsviral.blogspot.com
Youtube Channels:
bdl 1tv (A to Z info television),
https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ
bdl telugu tech-tutorials:
https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg
My Admin FaceBook Groups:
Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు
https://www.facebook.com/groups/dharmalingam/
Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ
https://www.facebook.com/groups/259063371227423/
Graduated unemployed Association
https://www.facebook.com/groups/1594699567479638/
Comedy corner
https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks
Wowitsinda
https://www.facebook.com/groups/1050219535181157/
My FaceBook Pages:
Educated Unemployees Association:
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
Hindu culture and traditional values
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
My tube tv
https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour
Wowitsviral
https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour
My email ids:
"It is never too late to be what you might have been." - George Eliot