facebook groups లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
facebook groups లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, మే 2019, శనివారం

Facebook timeline, Facebook page and groups difference telugu

wowitstelugu.blogspot.com
Facebook timeline, Facebook page and groups difference Telugu

ఫేస్ బుక్ టైం లైన్ , ఫేస్ బుక్ పేజీ అండ్ గ్రూప్స్ బేధాలు ఏమిటి తెలుగులో.



ఫేస్బుక్ హోమ్ పేజీ 







  • ఫేస్బుక్ టైం లైన్ లో మనం సేవ్ చేసిన అందరి ఫ్రెండ్స్ లిస్ట్ పోస్ట్లు మనకి  కనిపిస్తాయి. వాళ్లకి  ఎవరి ఎవరి ఫ్రెండ్స్ లిస్ట్ ల లో మనం ఆడ్ అయి ఉన్నామో వారి టైం లైన్ లో కూడా మన పోస్ట్లు  లేదా మనం  షేర్  చేసిన పోస్ట్లు కనిపిస్తాయి . మన హోమ్ పేజీ నే టైం లైన్ అని అంటాము.



ఫేస్బుక్ పేజీ 







  • ఫేస్బుక్ పేజీ అంటే మనం సొంతగా తయారు చేసిన పోస్ట్లు మాత్రమే మనం మన పేస్ బుక్ పేజీ లో పెట్టుకుంటాము లేదా మనకి నచ్చిన పోస్ట్లు మన పేజీ లోకి షేర్ చేసు కుంటాము.  మన ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు గాని బయట వారు గాని మన పేజీ లోకి పోస్ట్లు పంపడానికి సాధ్యం కాదు. టైం లైన్ కి మాత్రమే పంప గలరు. మన పేజీ లోకి ఎవరి పోస్ట్ లు అయినా షేర్ చేయాలంటే కొన్ని సందర్బాలలో వారి అనుమతి తీసుకోవాలి.  ముఖ్యం గా మన పేజీ యాడ్స్ ద్వారా మనీ సంపాదిస్తుంటే మాత్రం తప్పని సరిగా ఆ పోస్ట్ ఓనర్ అనుమతి తీసుకోవాలి. కాపీ రైట్ లేని పోస్ట్ లు షేర్ చేసుకో వచ్చు. పేస్ బుక్ పేజీ లో సాధారణం గా తమ బ్లాగ్, లేదా వెబ్సైటు లో పొందు పేర్చిన పోస్ట్లు మాత్రమే షేర్ చేస్తుంటారు . ఈ విధంగా తమ బ్లాగ్ లోని లేదా వెబ్సైటు లోని  పోస్టులను ప్రమోట్ చేసుకుంటుంటారు.
ఫేస్ బుక్ పేజీ అంటే ఏమిటోఈ క్రింది యు.ఆర్.యల్.లు చూసి తెలుసుకోండి..







 ప్రొఫైల్ పేజీ 




  • మన పేరుతో ఉన్న ప్రొఫైల్ పేజీ లో మన పోస్ట్లు అన్ని కూడా కాపీ అయి వస్తాయి. మన పేజీ లోకి పోస్ట్ చేసిన, టైం లైన్ లోకి పోస్ట్ చేసిన ఒక కాపీ మన ప్రొఫైల్ పేజీ లోకి వస్తుంది . అలాగే మనకి పర్సనల్ గా ఎవరయినా పోస్ట్  చేస్తే అది కూడా మన ప్రొఫైల్ పేజీ లోకి  వస్తుంది.









పేస్ బుక్ గ్రూప్






  • పేస్ బుక్ గ్రూప్ అంటే ఏమిటంటే? ఒకే అభిప్రాయం కొంత మంది ఒక అసోసియేషన్ ఏర్పడి తమ అభిప్రాయాలను పోస్ట్ ల రూపం లో పంచుకోవడం.  కనీసం 5 గురు ఫ్రెండ్స్ ఉంటె చాలు పేస్ బుక్ గ్రూప్ ఏర్పాటు చేసుకో వచ్చు . తర్వాత ఫ్రెండ్స్ ని ఆడ్ చేసుకొంటూ మన సర్కిల్ పెంచు కో వచ్చు అందరి అభిప్రాయాలు పంచు కోవచ్చు పోస్ట్లు ఒకరివి వేరోకరికి షేర్ చేసుకో వచ్చు,(కాపీ రైట్ లేక పోతేనే ). గ్రూప్ అడ్మిన్ (గ్రూప్ ఫారం చేసిన వారు ) ఎలాంటి పోస్ట్లు ఉండాలో  నిర్ణయిస్తారు. సంబంధిత పోస్ట్లు గ్రూప్ లో వాళ్ళు చేయక పొతే వాటిని నిలిపి వేసే హక్కు గ్రూప్ అడ్మిన్ కి ఉంటుంది . లేదా స్పామ్ నోట్ చేసి ఆ పోస్టులు గ్రూప్ లోకి రాకుండా చేయవచ్చు . లేదా అతనిని గ్రూప్ లిస్ట్ లోంచి తెసివేయ వచ్చు.
ఫేస్ బుక్ గ్రూప్ అంటే ఏమిటోఈ క్రింది యు.ఆర్.యల్.లు చూసి తెలుసుకోండి...

Comedy Corner కామెడీ కార్నర్

Public group


Graduated unemployed Association

Public group


Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

Closed group






పూర్తి వివరాలకు ఈ యూట్యూబ్ వీడియో చూడండి ...












ఇవి కూడా చూడండి ..

Facebook Profile Vs Facebook Business Page in Telugu ... - YouTube


https://www.youtube.com/watch?v=-OheUmrmojU
 - ఈ పేజీని అనువదించు

Difference Between Facebook Page vs Facebook Group - YouTube


 

నోట్:  పేస్  బుక్ లో ఇతరుల  పోస్ట్ లు షేర్ చేసేటప్పుడు,  వారు షేర్ చేయమని కోరితే తప్ప షేర్ చేయరాదు. లేదా వారి అనుమతి తీసుకోవడం లేదా  మనం వాటిని మన కమర్షియల్ ప్రయోజనాలకు వాడ కుండా ఉండడం చేయాలి  లేదా ఎవరైనా మన పోస్ట్ కి కాపీ రైట్ క్లైయిమ్ పై మన పోస్ట్ ని ఆపేయ మని పేస్ బుక్ కి స్పామ్మ్  నోట్ పంపవచ్చు. వాటర్ మార్క్ చెరిపేసి అస్సలు షేర్ చేయకూడదు గుర్తుంచుకోండి. 
Note: 
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe  చేయండి .  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి  మరియు నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండికామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.