ప్రతినిత్యం మనం తినే కొన్నిఆహార పదార్థముల యొక్క ఔషధ విలువలు తెలుసుకోండి
మొలకలెత్తిన గింజలు:
కోకో చెట్టు నుండి తీసిన విత్తనాలతో వీటిని తయారు చేస్తారు. వారం లో ఒకటి రెండు సార్లు కొద్దిగా తినడం వాళ్ళ మన శరీరానికి కి మంచి ప్రయోజం కలుగుతుంది. నల్లటి చాకోలెట్లో ఆరోగ్యం ప్రయోజనాలు చాల ఉన్నాయి.
- నల్లటి చాకోలెట్లో రక్తపోటును నివారించే లక్షణాలు ఉంటాయి
- నల్లటి చాకోలెట్లలో పొటాసియం,కాపర్, మెగ్నీషియం, ఖనిజాలు ఉన్నాయి
- విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి .
నల్లని చాకోలెట్లు వాడడం ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ. ఆర్ . యల్ లు చూసి తెలుసుకోండి...
మినుములు,పెసలు, కందులు,మెంతులు మొదలైనవి మొలకలు తో వున్నాధాన్యాలు గింజలు తిన్నడం వాళ్ళ చాల ప్రయోజనాలు ఉన్నాయి.
నిమ్మకాయలు:
నిమ్మకాయలలో విటమిన్' సి; చాల ఉంటుంది మనిషికి ఇది చాల అవసరం. వీటిలో అంటి ఆక్సిడెంట్ లు ఎక్కువ గా ఉంటాయి. ప్రతి రోజు నిమ్మ కాయను తీసుకోవడం మంచిది. డబ్బ, నారింజ, జామ లో కూడా సి విటమిన్ ఎక్కువ .
ప్రయోజనాలు ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుతాయి .
- మొలకలెత్తిన గింజలలో 35 శాతం మాంసకృత్తులు ఉంటాయి .
- ఏ, సి ,బి 1, బి 6, కె ,విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.
- విటమిన్ ఏ ,మొలకలెత్తని గింజలతో పోలిస్తే ఎనిమిది (8) రెట్లు విటమిన్లు ఎక్కువ .
మొలకలెత్తిన గింజలు తినడం ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ. ఆర్ . యల్ లు చూసి తెలుసుకోండి...
నిమ్మకాయలలో విటమిన్' సి; చాల ఉంటుంది మనిషికి ఇది చాల అవసరం. వీటిలో అంటి ఆక్సిడెంట్ లు ఎక్కువ గా ఉంటాయి. ప్రతి రోజు నిమ్మ కాయను తీసుకోవడం మంచిది. డబ్బ, నారింజ, జామ లో కూడా సి విటమిన్ ఎక్కువ .
ప్రయోజనాలు ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుతాయి .
- జీర్ణ వ్యవస్థను మెరుగు పరచి మనిషి జీర్ణాశయాన్ని చక్క బరుస్తుంది.
- విటమిన్ ఏ ,మొలకలెత్తని గింజలతో పోలిస్తే ఎనిమిది (8) రెట్లు విటమిన్లు ఎక్కువ .
- కంటిచూపు మెరుగు పడుతుంది.
- అధిక కొవ్వును కరిగించి మనిషి తేలికగా తిరిగేలా చేస్తుంది .
- గొంతు సమస్యలను నివారిస్తుంది.
- రక్తపోటును నియంత్రిస్తుంది .
నిమ్మకాయలు తినడం, రసం వాడడం ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ. ఆర్ . యల్ .లు చూసి తెలుసుకోండి..
గోధుమలు:
గోధుమలు టిటికం అనే గడ్డిజాతి నుండి వస్తుంది .ఇది మనిషి ఎంతో ఉపయోగకరమైన పోషక ఆహారము
దీనిని వాడడం వాళ్ళ ప్రయోజనాలు ...
పసుపు:
గోధుమలు టిటికం అనే గడ్డిజాతి నుండి వస్తుంది .ఇది మనిషి ఎంతో ఉపయోగకరమైన పోషక ఆహారము
దీనిని వాడడం వాళ్ళ ప్రయోజనాలు ...
- గోధుమ లలో ఫోలిక్ ఆసిడ్ , ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
- ఎర్ర రక్త కణా ల అభివృద్ధికి దోహద పడుతుంది.
- గోదుమలు అత్యధిక ప్రోటీన్స్ కలిగి ఉన్నాయి .
గోధుమలు వాడడం ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ. ఆర్ . యల్ .లు చూసి తెలుసుకోండి...
పసుపు మనిషికి చాల దివ్య ఔషధం లాగా పని చేస్తుంది.
గ్రీన్ టీ :
- పసుపు రేణువులలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.
- జీర్ణాశయ సంబంధిత వ్యాధులు, కాన్సర్ కారక క్రిములను ,నిరోధిస్తుంది
- కురుపులు, దెబ్బలు మాన్పుతుంది.
పసుపు వాడడం ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ. ఆర్ . యల్ .లు చూసి తెలుసుకోండి...
గ్రీన్ టీ అందరు తప్పక తాగాలి.
తేనె :
- మానవకణజాలాన్ని ఉత్తే జ పరుస్తుంది .
- శరీరం లోని అనవసర కొవ్వును కరిగిస్తుంది.
- మధుమేహాని క్రమబద్దీకరిస్తుంది.
- రక్త పీడనమును తగ్గిస్తుంది .
గ్రీన్ టీ తాగటం ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ. ఆర్. యల్.లు చూసి తెలుసుకోండి...
తేనే మనిషికి ఎంతో మేలు చేస్తుంది.
కోడి గ్రుడ్లు:
- తేనెలో బి1,బి2,బి3,బి5,బి6, తో బాటు సి విటమిన్లు ఉన్నాయి
- రాగి, అయోడిన్, లు ఉన్నాయ్
- ఫ్రక్టోజ్, మెగ్నీషియం,పొటాషియం, కాల్షియమ్, సోడియం, క్లోరిన్, సల్ఫర్, ఐరన్,పాస్పేట్ వంటి ఖనిజాలు ఉన్నాయ్ .
- అన్నిరకాల వ్యాధుల నిరోధక శక్తిని పెంచుతాయి.
తేనెను రోజు తీసుకోవడం ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ. ఆర్. యల్ లు చూసి తెలుసుకోండి...
కోడి గ్రుడ్లు:
కోడిగుడ్లు మనిషి శరీరానికి ఏంటో మేలు చేస్తాయి.ప్రతిరోజూ లేదా 2 రోజులకు ఒకేసారి ఉడకబెట్టిన కోడి గుడ్డు తినడం మంచిది.
బాదం పప్పు:
- గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ 'ఇ' లు ఉన్నాయి.
- ఉడికించిన గ్రుడ్డులో 6.29 గ్రా.లు. ప్రోటీన్స్ ఉంటాయి క్లోరైడ్ 78 ఉంటాయి .
- మెదడుకు సంబందించిన 300 మైక్రో గ్రాముల కోలిన్ పోషకాలను కలిగి ఉంటాయి.
- విటమిన్ 'కె ' ఫోలిక్ ఆసిడ్, బి 6, బి 12, గ్రుడ్డు లో చాల ఉంటాయి.
బాదం పప్పు మనిషికి చాల అవసరం. ప్రతి రోజు 3 నించి 4 బాదం పప్పులు తింటే మంచిది
వెల్లుల్లి :
- ప్రోటీన్స్, ఒమేగా-3,6, ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ 'ఇ' ,కాల్షియమ్ ,ఫాస్ఫరస్ ,జింక్, లు ఉంటాయి
- మెదడు పని తీరును మెరుగు పర్చి మనిషి తెలివిని పెంచుతాయి.
- కేంద్ర నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది.
బాదంపప్పు మన ఆహారం లో తీసుకోవడం ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ.ఆర్. యల్.లు చూసి తెలుసుకోండి...
వెల్లుల్లి శాస్త్రీయ నామం ' ఏలియం సేతీవం' అంటారు. ఇందులో హైడ్రోజన్ సల్ఫేట్ ఉంటుంది. వెల్లుల్లి యాంటీ బాక్టీరియల్, యాంటి ఫంగల్, యాంటి వైరల్ ,యాంటీ ఫంగల్, గుణాలుంటాయి.
బ్రౌన్ రైస్:
- హైడోజెన్ సల్ఫేట్ రక్తపోటును నివారిస్తుంది
- జీర్ణ క్రియలను మెరుగు పరుస్తుంది.
- వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
- వెల్లులి సర్వరోగ నివారిణిగా చెప్పవచ్చు.
వెల్లుల్లి మన ఆహారం లో తీసుకోవడం ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ.ఆర్. యల్.లు చూసి తెలుసుకోండి...
పరగడుపున రోజు ఉదయాన్నే తేనే, వెల్లుల్లి 7 రోజులు ...
బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే చాల మంచిది. పోలిష్ చేయని బియ్యాన్ని బ్రౌన్ రైస్ అంటారు. బ్రౌన్ రైస్ తినడం చాల మంచిది.
కొబ్బరి నూని :
- Translate this page
మీకు నా ఈ బ్లాగ్ నచ్చి నట్లైతే (wowitstelugu.blogspot.com) like,share and subscribe చేయండి
మరియు నా వెబ్సైటు www.iamgreatindian.com like,share and subscribe చేయండి. Thank you
- బ్రౌన్ రైస్ లో ఫ్యాటీ ఆసిడ్స్ ,ఫైబర్ లు చాల ఉంటాయి
- బ్లడ్ షుగర్ లెవెల్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.
- షుగర్ పేషెంట్స్ వాడితే మంచిది
బ్రౌన్ రైస్ మన ఆహారం గా తీసుకోవడం ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ.ఆర్. యల్.లు చూసి తెలుసుకోండి...
కొబ్బరి నూనెలో మనిషికి మంచి చేసే కొవ్వు పదార్దాలు ఉన్నాయ్. తగిన మోతాదులో వంటకి కొబ్బరి నూనెను వాడితే మంచిది.
- కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు కలిగి ఉండడం వలన శరీరం లోని కొవ్వును తొలగించడం లో సహాయ పడుతుంది
- మెదడు యొక్క పనితీరును మెరుగు పారుతుంది
- లారిక్ యాసిడ్ అనే ఆమ్లపదార్థం శరీరం లోని బాక్టీరియా, వైరస్, శీలింద్రియాలును నివారించడానికి బాగా సహాయం పడుతుంది.
Health Benefits Of Using Coconut Oil For Cooking | Food For Heart ...
వంట నూనెల్లో ఏది మంచిది? Best and Healthy Cooking Oils in ...
- Translate this page
మీకు నా ఈ బ్లాగ్ నచ్చి నట్లైతే (wowitstelugu.blogspot.com) like,share and subscribe చేయండి
మరియు నా వెబ్సైటు www.iamgreatindian.com like,share and subscribe చేయండి. Thank you