wowitstelugu.blogspot.com
3. ఉత్సాహమునకు: (18 వ శ్లోకం)
4. మేధాసంపత్తికి: (19 వ శ్లోకం)
https://www.youtube.com › watch
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ విశిష్టత -శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రములు
ఈ దైనందిన జీవితంలో సామాన్య మానవుల సకల సమస్యలకు
పరిష్కారమేంటి? "
అని ధర్మరాజు అడిగిన ప్రశ్నకు..
భీష్మపితామహులు మానవ జాతికి ఉపదేశించిన స్తోత్రమే
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం.
- శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొత్తం 108 శ్లోకాలుంటాయి. సహస్రం అంటే "వెయ్యి (1000)" అని అర్థం.
- వెయ్యి నామాలన్నీ కూడా ఆ శ్రీమన్నారాయణుని స్తుతించే నామాలే. అత్యంత శక్తివంతమైన శ్లోకాలవి.
- ఒక్కో శ్లోకంలో ఒక్కో సందర్భానికి తగినట్లుగా.. ఒక్కో సమస్యను పరిష్కరించే శక్తి దాగివుంది.
- నిత్య జీవితంలో మానవులేదుర్కొనే ప్రతీ సమస్యకు పరిష్కారం చూపించింది ఈ "శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం".
- అందుకే ప్రపంచలో అనేక దేశాలు సైతం ఈనాడు జాతి,మత, భాషలకు అతీతంగా శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం నేర్చుకుంటున్నారు....పఠిస్తున్నారు.
- కాబట్టి సమస్యల పరిష్కారానికి, అభీష్ట సిద్ధికి (కోరిక నెరవేరుటకు) విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చాలా శ్రేయస్కరము.
ధనాభివృద్ధికి- విష్ణు సహస్రనామము, ఆరోగ్యానికి-విష్ణు సహస్రనామము, విద్యాభివృద్ధికి- విష్ణు సహస్రనామము,మనశ్శాంతికివిష్ణు సహస్రనామము, ఇలా ఒకటనేమిటి మానవుడి అన్ని సమస్యలకి విష్ణు సహస్ర నామాలే శరణాగతి....
1. విద్యాభివృద్ధికి: (14 వ శ్లోకం)
సర్వగః సర్వ విద్భానుర్ విష్వక్సేనో జనార్దనః ౹
వేదోవేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ౹౹
2. ఉదర రోగ నివృత్తికి: (16 వ శ్లోకం)
భ్రాజిష్ణుర్ భోజనం భోక్తా సహిష్ణుర్ జగదాదిజః ౹
అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః౹౹
3. ఉత్సాహమునకు: (18 వ శ్లోకం)
వేద్యోవైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః ౹
అతీంద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః౹౹
4. మేధాసంపత్తికి: (19 వ శ్లోకం)
మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః ౹అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ ౹౹
5. కంటి చూపునకు: (24 వ శ్లోకం)
అగ్రణీర్ గ్రామణీః శ్రీమాన్ న్యాయోనేతా సమీరణః ౹
సహస్రమూర్థావిశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్౹౹

6. కోరికలీరేడుటకు: (27 వ శ్లోకం)
అసంఖ్యేయో2ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృత్శుచిః౹
సిద్ధార్థః సిధ్ధ సంకల్పః సిద్ధిదః సిధ్ధిసాధనః ౹౹

7. వివాహ ప్రాప్తికి: (32 వ శ్లోకం)
భూతభవ్య భవన్నాథః పవనః పావనో2నలః ౹
కామహాకామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ౹౹

8. అభివృద్ధికి: (42 వ శ్లోకం)
వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదోధృవః౹
పరర్థిః పరమ స్పష్ట: తుష్ట: పుష్టః శుభేక్షణః ౹౹

9. మరణ భీతి తొలగుటకు: (44 వ శ్లోకం)
వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ౹
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ౹౹

10. కుటుంబ ధనాభివృద్ధికి: (46 వ శ్లోకం)
విస్తారః స్థావరఃస్థాణుః ప్రమాణం బీజమవ్యయం ౹
అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ౹౹

11. జ్ఞానాభివృద్ధికి: (48 వ శ్లోకం)
యజ్ఞఇజ్యో మహేజ్యశ్చః క్రతుస్సత్రం సతాంగతిః ౹
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం ౹౹

12. క్షేమాభివృధ్ధికి: (64 వ శ్లోకం)
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమ కృచ్ఛివః ౹
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః ౹౹

13. నిరంతర దైవ చింతనకు: (65 వ శ్లోకం)
శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ౹
శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ౹౹

14. దుఃఖ నివారణకు: (67 వ శ్లోకం)
ఉదీర్ణ స్సర్వతశ్చక్షు రనీశః శాశ్వత స్థిరః ౹
భూశయో భూషణోభూతి ర్విశోకః శోకనాశనః ౹౹

15. జన్మ రాహిత్యమునకు: (75 వ శ్లోకం)
సద్గతి స్సత్కృతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః ౹
శూరసేనోయదుశ్రేష్ఠ స్సన్నివాసఃసుయామునః౹౹

16. శత్రువుల జయించుటకు:(88 వ శ్లోకం)
సులభస్సువ్రతః సిద్ధశ్శత్రుజిత్ శత్రు తాపనః ౹
న్యగ్రోధోదుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః౹౹

17. భయ నాశనముకు: (89 వ శ్లోకం)
సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |
అమూర్తి రణఘో2చింత్యో భయకృత్ భయ నాశనః ||

18. మంగళ ప్రాప్తికి: (96 వ శ్లోకం)
సనాత్ సనాతనతమః కపిలః కపి రవ్యయః ౹
స్వస్తిదఃస్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః౹౹

19. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు: (97,98 శ్లోకాలు)
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః ౹
శబ్దాదిగః శబ్దసహః శిశిరః శర్వరీ కరః ౹౹
శబ్దాదిగః శబ్దసహః శిశిరః శర్వరీ కరః ౹౹
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ౹
విద్వత్తమో వీతభయః పుణ్యః శ్రవణ కీర్తనః ౹౹

20. దుస్వప్నములు తొలగుటకు:(99 వ శ్లోకం)
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్న నాశనః ౹
వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్తితః ౹౹

21. పాపక్షయమునకు: (106 వ శ్లోకం)
ఆత్మయోనిస్స్వయం జాతో వైఖానః సామగాయనః ౹
దేవకీ నందనః స్రష్టా క్షితీశః పాపనాశనః ౹౹- విష్ణు సహస్ర నామ స్తోత్రము మహాభారతం లోని అనుశాసనిక పర్వంలో 149వ అధ్యాయంలో ఉంది.
- కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠిరునకు (ధర్మరాజుకు) ఉపదేశిస్తాడు.
- విష్ణు సహస్రనామ స్తోత్రపఠనానికి ముందుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని పఠించడం చాలామంది పాటించే ఆనవాయితీ.
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రములు :
విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః |
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః || 1 ||
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః |
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ || 2 ||
యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః |
నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః || 3 ||
సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః |
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః || 4 ||
స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః |
అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః || 5 ||
అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః |
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః || 6 ||
అగ్రాహ్యః శాశ్వతో కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః |
ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్ || 7 ||
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః |
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః || 8 ||
ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః |
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్|| 9 ||
సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః |
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః || 10 ||
అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః |
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః || 11 ||
వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితస్సమః |
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః || 12 ||
రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః |
అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః || 13 ||
సర్వగః సర్వ విద్భానుర్విష్వక్సేనో జనార్దనః |
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః || 14 ||
లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః |
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః || 15 ||
భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్నుర్జగదాదిజః |
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః || 16 ||
ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః |
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః || 17 ||
వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః || 18 ||
మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః |
అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ || 19 ||
మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః |
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః || 20 ||
మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః |
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః || 21 ||
అమృత్యుః సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిరః |
అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా || 22 ||
గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః |
నిమిషోఽనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః || 23 ||
అగ్రణీగ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ || 24 ||
ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః |
అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః || 25 ||
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః |
సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః || 26 ||
అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః |
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః || 27 ||
వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః |
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః || 28 ||
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః |
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః || 29 ||
ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః |
ఋద్దః స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః || 30 ||
అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః |
ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః || 31 ||
భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః |
కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః || 32 ||
యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః |
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ || 33 ||
ఇష్టోఽవిశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః |
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః || 34 ||
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః |
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః || 35 ||
స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః |
వాసుదేవో బృహద్భానురాదిదేవః పురంధరః || 36 ||
అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః |
అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః || 37 ||
పద్మనాభోఽరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ |
మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః || 38 ||
అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః |
సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః || 39 ||
విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః |
మహీధరో మహాభాగో వేగవానమితాశనః || 40 ||
ఉద్భవః, క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః |
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః || 41 ||
వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః |
పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః || 42 ||
రామో విరామో విరజో మార్గోనేయో నయోఽనయః |
వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మోధర్మ విదుత్తమః || 43 ||
వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః |
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః || 44 ||
ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః |
ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః || 45 ||
విస్తారః స్థావర స్థాణుః ప్రమాణం బీజమవ్యయం |
అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః || 46 ||
అనిర్విణ్ణః స్థవిష్ఠో భూద్ధర్మయూపో మహామఖః |
నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః, క్షామః సమీహనః || 47 ||
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః |
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం || 48 ||
సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ |
మనోహరో జితక్రోధో వీర బాహుర్విదారణః || 49 ||
స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్| |
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః || 50 ||
ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్క్షరమక్షరమ్||
అవిజ్ఞాతా సహస్త్రాంశుర్విధాతా కృతలక్షణః || 51 ||
గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూత మహేశ్వరః |
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః || 52 ||
ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః |
శరీర భూతభృద్ భోక్తా కపీంద్రో భూరిదక్షిణః || 53 ||
సోమపోఽమృతపః సోమః పురుజిత్ పురుసత్తమః |
వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాం పతిః || 54 ||
జీవో వినయితా సాక్షీ ముకుందోఽమిత విక్రమః |
అంభోనిధిరనంతాత్మా మహోదధి శయోంతకః || 55 ||
అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః |
ఆనందోఽనందనోనందః సత్యధర్మా త్రివిక్రమః || 56 ||
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః |
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ || 57 ||
మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ |
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః || 58 ||
వేధాః స్వాంగోఽజితః కృష్ణో దృఢః సంకర్షణోఽచ్యుతః |
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః || 59 ||
భగవాన్ భగహాఽఽనందీ వనమాలీ హలాయుధః |
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః || 60 ||
సుధన్వా ఖండపరశుర్దారుణో ద్రవిణప్రదః |
దివఃస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః || 61 ||
త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ |
సన్యాసకృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణమ్| 62 ||
శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః |
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః || 63 ||
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః |
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః || 64 ||
శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |
శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమా~ంల్లోకత్రయాశ్రయః || 65 ||
స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః |
విజితాత్మాఽవిధేయాత్మా సత్కీర్తిచ్ఛిన్నసంశయః || 66 ||
ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వతస్థిరః |
భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః || 67 ||
అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః |
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః || 68 ||
కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః |
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః || 69 ||
కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః |
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనంతో ధనంజయః || 70 ||
బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః |
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః || 71 ||
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః |
మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః || 72 ||
స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః |
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః || 73 ||
మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః |
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః || 74 ||
సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః |
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః || 75 ||
భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః |
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరోఽథాపరాజితః || 76 ||
విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ |
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః || 77 ||
ఏకో నైకః సవః కః కిం యత్తత్ పదమనుత్తమం |
లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః || 78 ||
సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ |
వీరహా విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః || 79 ||
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ |
సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః || 80 ||
తేజోఽవృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాంవరః |
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః || 81 ||
చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః |
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ || 82 ||
సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః |
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా || 83 ||
శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః |
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః || 84 ||
ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః |
అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ || 85 ||
సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః |
మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధిః || 86 ||
కుముదః కుందరః కుందః పర్జన్యః పావనోఽనిలః |
అమృతాశోఽమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః || 87 ||
సులభః సువ్రతః సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః |
న్యగ్రోధోఽదుంబరోఽశ్వత్థశ్చాణూరాంధ్ర నిషూదనః || 88 ||
సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః |
అమూర్తిరనఘోఽచింత్యో భయకృద్భయనాశనః || 89 ||
అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ |
అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః || 90 ||
భారభృత్ కథితో యోగీ యోగీశః సర్వకామదః |
ఆశ్రమః శ్రమణః, క్షామః సుపర్ణో వాయువాహనః || 91 ||
ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః |
అపరాజితః సర్వసహో నియంతాఽనియమోఽయమః || 92 ||
సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః |
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః || 93 ||
విహాయసగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః |
రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః || 94 ||
అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజోఽగ్రజః |
అనిర్విణ్ణః సదామర్షీ లోకధిష్ఠానమద్భుతః || 95 ||
సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః |
స్వస్తిదః స్వస్తికృత్స్వస్తిః స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః || 96 ||
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః |
శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః || 97 ||
అక్రూరః పేశలో దక్షో దక్షిణః, క్షమిణాంవరః |
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః || 98 ||
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః |
వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః || 99 ||
అనంతరూపోఽనంత శ్రీర్జితమన్యుర్భయాపహః |
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః || 100 ||
అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః |
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః || 101 ||
ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః |
ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః || 102 ||
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః |
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః || 103 ||
భూర్భువః స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః |
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః || 104 ||
యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః |
యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్యమన్నమన్నాద ఏవ చ || 105 ||
ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః |
దేవకీనందనః స్రష్టా క్షితీశః పాపనాశనః || 106 ||
శంఖభృన్నందకీ చక్రీ శారంగధన్వా గదాధరః |
రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః || 107 ||
శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి | || 108 |

- ఈ పారాయణకు కుల, మత పట్టింపులు లేవు. (బ్రాహ్మణులకు, వైశ్యులకు, క్షత్రియులకు, శూద్రులకు వచ్చే ప్రయోజనాలు ఫలశృతిలో స్పష్టంగా ఉన్నాయి),
- పారాయణకు పెద్దగా శక్తి సామర్థ్యాలు, ఖర్చు అవసరం లేదు. శ్రద్ధ ఉంటే చాలును. ఫలశృతిలో చెప్పిన విషయాలు విశ్వాసాన్ని పెంచుతున్నాయి.,
- పేరుమోసిన పండితులు ఈ స్తోత్రానికి వ్యాఖ్యలు రచించి, ప్రజల విశ్వాసాన్ని ఇనుమడింపజేశారు,
- విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం గృహస్తులకు అనుకూలమైన పూజా విధానం.
అక్షర, పద లోప క్షమాభిక్ష :
శరీరముచేత గాని, వాక్కుచేత గాని, ఇంద్రియాలచేత గాని, బుద్ధిచేత గాని, స్వభావంచేత గాని చేసే కర్మలనన్నింటినీ శ్రీమన్నారాయణునకే సమర్పిస్తున్నాను. భగవంతుడా! నా స్తోత్రంలోని అక్షర, పద, మాత్రా లోపములను క్షమించు. నారాయణా! నీకు నమస్కారము.
ఈ క్రింది యు ట్యూబ్ వీడియో లింక్ లలో వీడియోలు చూడండి ...
Vishnu Sahasranamam MS Subbulakshmi Full Version ...
https://www.youtube.com › watch
https://www.youtube.com › watch
https://www.youtube.com › watch
https://www.youtube.com › watch
https://www.youtube.com › watch
Note:
Also see my You tube channel bdl 1tv like, share and Subscribe, కామెంట్ చేయడం మర్చిపోకండి మీ కామెంట్ , షేర్ , లైక్ మాకెంతో మేలు చేస్తుంది, థాంక్యూ.