కరోనా చికిత్స విధానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కరోనా చికిత్స విధానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, మే 2021, సోమవారం

కరోనా చికిత్స విధానం కరోనా నుండి తప్పించు కోవడానికి తీసుకోవలసిన డాక్టర్లు సూచించే మందులు, ముందు జాగర్త గా నిల్వ వుంచు కోవలసిన పరికరాలు గురించి తెలుసుకోండి

wowitstelugu.blogspot.com

కరోనా  చికిత్స విధానం కరోనా నుండి  తప్పించు కోవడానికి తీసుకోవలసిన డాక్టర్లు సూచించే మందులు,  ముందు జాగర్త గా నిల్వ వుంచు కోవలసిన పరికరాలు గురించి తెలుసుకోండి 



వయసు, రోగనిరోధక శక్తి, గత వైద్య చరిత్ర, ఇతరత్రా రుగ్మతలను పరిగణనలోకి తీసుకుని ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా చికిత్స ను డాక్టర్లు అందిస్తారు.

👉  కరోనా సోకిన వారికి రోగనిరోధక శక్తి అధికంగా ఉంటే.. పెద్ద సమస్య ఉండదు. వీరికి ఎలాంటి చికిత్స లు చేయకున్నా 14 రోజుల్లో వ్యాధి నయమ వుతుంది.  

👉 కరోనా వ్యాధి సోకిన వారిలో 15-50 సంవత్సరాల వయసు ఉన్నవారిని ‘ఏ’ కేటగిరీగా పరిగణిస్తారు. వీరికి కరోనా లక్షణాలు తక్కువగా ఉంటాయి. వీరిలో 80 శాతం  మందికి తక్కువ మోతాదులో చికిత్స అవసరం.

👉 బీ’ కేటగిరిలో 50 నుంచి 70 ఏళ్ల లోపు వారు ఉంటారు. వీరి లో శ్వాసకోశ సమ స్యలు, మధుమేహం, రక్తపోటు, కిడ్నీ, గుండె, కాలేయ సమస్యలు ఉండే అవకాశముంది. ఇలాంటి వారికి ప్రత్యేకంగా వైద్యం అందిస్తారు. ఈ వయసు వారిలో ఇతర జబ్బులు ఉంటే.. రోగ నిరోధశక్తి తక్కువగా ఉంటుంది.

👉70 ఏళ్లకు పైబడిన వారిని ‘సీ’ కేటగిరీగా పరిగణిస్తారు. వీరినే నాలుగో దశ రోగులు అంటారు. వీరిలో ఎక్కువగా రకరకాల జబ్బులు ఉండడం, ఆయాసం, శ్వాస సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి వారికి కొన్నిసార్లు అత్యవసరంగా వెంటిలెటర్‌పై చికిత్సలు అందించాల్సి ఉంటుంది.

👉 పాజిటివ్‌ వచ్చిన రోగులకు వెంటనే చికిత్సను ప్రారంభి స్తారు. రోజూ 3సార్లు జ్వరం, బీపీ పరీక్షలు చేస్తారు. 

👉 వారం పాటు చికిత్సల తర్వాత  8వ రోజుగానీ, 9 వ రోజుగానీ రోగి నమునాలను మరోసారి సేకరిస్తారు. మరోసారి పాజిటివ్‌ వస్తే అప్పటి వరకు ఇచ్చిన మందుల డోస్‌ పెంచుతారు. 

👉 ఆ తర్వాత 13వ రోజు ఒకసారి, 14వ రోజు రెండో సారి నమునాలు సేకరించి ల్యాబ్‌కు పంపిస్తారు. ఆ రెండు పరీక్షల రిపోర్టులు నెగిటివ్‌ అని వస్తేనే రోగిని డిశ్చార్జి చేస్తారు.

పరీక్షా విధానం :

  • అనుమానితు డు ఆస్పత్రికి రాగానే రోగ  ప్రాథమిక  లక్షణాలు గమనించిన వైద్యులు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వస్తారు. 

  • జ్వరం, దగ్గు, ఆయాసం, జలుబు, శ్వాస అంశాలను ఆధారంగా చేసుకోని అతనికి కరోనా వైరస్‌ ఉంటుందని నిర్ధారణకు వస్తారు. 

  • అతడి రక్త నమునాలు, లాలాజలం, ఛాతీ ఎక్స్‌రే, సీటీస్కాన్‌ వంటి పరీక్షలు చేస్తారు. ఆ నమూనాలను ల్యాబ్‌కు పంపి స్తారు. 

  • రోగ లక్షణాలు ఉండీ, రిపోర్టులో నెగటివ్‌ వస్తే  మరోసారి ఛాతీ ఎక్స్‌రే తీసి, సీటీస్కాన్‌ చేసి, ఆక్సిజన్‌ స్థాయులను పరిశీలిస్తారు. 

  • రిపోర్టుల ఆధారంగా మరోమారు ఓ నిర్ధారణకు వస్తారు

కోవిద్ -19 రోగులకు ఇచ్చే సాధారణ మందులు :

👉కొవిడ్‌-19 రోగులకు జ్వరానికి సంబంధించి పారాసిటమాల్‌ ఇస్తారు. జలుబు ఉంటే సిట్రిజెన్‌ మందులను అందజేస్తారు. ఆ రెండు లక్షణాలు తగ్గిపోగానే ఆ ఔషధాలను ఆపివేసి వారు పూర్తిగా కోలుకుని, డిశ్చార్జి అయ్యే దాకా రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్‌ సీ, బీ-కాంప్లెక్స్‌ మాత్రలను ఇస్తారు. 

👉దగ్గు, జలుబు, జ్వరం తీవ్రతను బట్టి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ కూడా డోస్‌ల వారీగా అందజేస్తారు. కరోనా రోగి ఆస్పత్రికి వచ్చేసరికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం, ఆక్సిజన్‌ అందకపోవడం వంటి సమస్యలు ఉంటే అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్‌ట్రెస్‌ సిండ్రోమ్‌(ఏఆర్‌డీఎస్‌)గా పరిగణించి వెంట నే అతనికి ఆక్సిజన్‌, వెంటిలెటర్‌ ఏర్పాటు చేస్తారు. అత్యవసర చికిత్సలు అందిస్తారు. మధుమేహం, బీపీ కూడా ఉంటే దానికి తగిన విధంగా మందులు ఇస్తారు. 

👉కరోనా తీవ్రత తక్కువగా ఉన్న వ్యక్తులకు మొదటి 5 రోజులు యాంటీబయాటిక్స్‌ ఇస్తారు. ఆ తర్వాత రోగి ఆరోగ్యంలో మార్పు కనిపించకపోతే ఛాతీ ఎక్స్‌రే తీస్తారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరిందా? అనే విషయాన్ని గమనించి దాని ఆధారంగా మెడికేషన్‌లో మార్పులు చేస్తారు. డోస్‌ను కాస్త పెంచుతారు. ఇలాంటి రోగుల ఊపిరితిత్తుల్లో నీరు చేరితే కిడ్నీ, కాలేయం దెబ్బతింటాయి.

ముందు జాగర్తగా నిల్వ వుంచు కోవలసిన పరికరాలు మందులు 


వినియోగ వస్తువులు & పునర్వినియోగపరచలేనివి
Consumables & Disposables

Face Shield - 2 pcs

3 Ply Mask (Meltblown) - 10 pcs

KN95 Mask - 10 pcs

PPE Kit - 3 pcs

Bouffant Cap + 3 Ply Mask + Gloves + Shoe Cover + Body Suit

Nitrile Gloves - 100 pcs

Hand Sanitizer (100ml) - 1 bottle

Hand Sanitizer (500ml) - 1 bottle

Medicines 

మందులు


Paracetamol (650mg) - 4 strips

పారసీటొమోల్ 650ఎం.జి  నాలుగు స్ట్రిప్పులు 

Vitamin C - 2 strips  

విటమిన్ "సి" రెండు స్ట్రిప్స్ 

(from reputed  manufacturers)





డాక్టర్ .C. ప్రభాకర రెడ్డి MS. MCH (CTVS)
గుండె మరియు ఊపిరి తిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు 

ఈ విధం గా తెలియ చేసుతున్నారు .

01. కరోనా వైద్యం అంతా భయం మీద ఆధార పడి జరుగుతోంది దాన్నిధైర్యం తో జయించాలి.


Video U.R.L .on Carona Virus  in telugu:-

Medical Devices 

వైద్య పరికరాలు 


Branded Pulse Oximeter 
(Finger Type) -1

బ్రాండెడ్ పల్స్ ఆక్సిమీటర్ ( ఫింగర్ టైపు)-1 

(Portable Oxygen Can (Oxy 99) - 4 pc

పోర్టాబిల్  ఆక్సిజన్ కేన్ (ఆక్సీ- 99)  నాలుగు పీసులు 


కరోనా వ్యాధి వచ్చిందని అనుమానం తో ఉన్నవారు ముందు జాగ్రత్త తో నిల్వ ఉంచుకోవలసిన మందులు 

అందరి కొరకు :

అజిత్రో మైసిన్  500 యమ్ .జి. (7రోజులు) టిఫిన్ తరువాత 

శెల్కల్  (విటమిన్ 'డి ') టాబ్లెట్స్  (7 రోజులు) మధ్యాహ్నం భోజనం తరువాత 

జింక్ సల్ఫేట్ టాబ్లెట్ (7 రోజులు )

లిమ్-సీ' (విటమిన్ ' సి ') టాబ్ లెట్స్ రోజుకు 3 చొప్పున 7 రోజులు '

జ్వరం ఉన్నవాళ్లు :

డోలో -160  టాబ్లెట్స్  5రోజులు రోజుకి 2 టాబ్లెట్స్  (ఉదయం /సాయంత్రం)

గొంతునొప్పి ఉన్నవాళ్లు :

సెట్రజన్ -10 ఎం.జి . 5 రోజులు 

దగ్గు వస్తున్నట్లైతే  :

బ్రో - జెడ్ .ఎక్స్ . సిరప్ 
పూటకి 3 స్పూన్లు .ఉదయం / మధ్యాహ్నం/ సాయంత్రం - 5 రోజులు 

ఆయాసం ఉన్నట్లయితే :

డెక్సోన 5 యమ్.జి.   రోజుకు 1 టాబ్లెట్స్ .సాయంత్రం 
పూటకి 3 స్పూన్లు .ఉదయం / మధ్యాహ్నం/ సాయంత్రం - 5 రోజులు 

ఈ క్రింది న సంబంధిత వీడియో యు. ఆర్. యల్.లు. చూడండి...


Note-1 : మాకున్న సమాచారం బట్టి సోషల్ మీడియా, అంతర్జాలం, న్యూస్ పేపర్ సమాచారం ఆధారం గా ఈ బ్లాగ్ పోస్ట్ చేయడం జరిగింది. ఈ బ్లాగ్ పోస్ట్ సమాచారం కేవలం సాధారణ ప్రజల జాగర్త కోసం మాత్రమే పోస్ట్ చేయడం జరిగింది. సంబంధిత వ్యాధి కరోనా అని తేలితే సంబంధిత డాక్టర్లను సంప్రదించి వారి సలహాలు సూచనలు తప్పక పాటించాలి.

ఈ రోజు సూక్తి :

"Success is not final, failure is not fatal: it is the courage to continue that counts."

-Winston Churchill


Note-2:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com