కరోనా చికిత్స విధానం కరోనా నుండి తప్పించు కోవడానికి తీసుకోవలసిన డాక్టర్లు సూచించే మందులు, ముందు జాగర్త గా నిల్వ వుంచు కోవలసిన పరికరాలు గురించి తెలుసుకోండి
👉 కరోనా వ్యాధి సోకిన వారిలో 15-50 సంవత్సరాల వయసు ఉన్నవారిని ‘ఏ’ కేటగిరీగా పరిగణిస్తారు. వీరికి కరోనా లక్షణాలు తక్కువగా ఉంటాయి. వీరిలో 80 శాతం మందికి తక్కువ మోతాదులో చికిత్స అవసరం.
👉 ‘బీ’ కేటగిరిలో 50 నుంచి 70 ఏళ్ల లోపు వారు ఉంటారు. వీరి లో శ్వాసకోశ సమ స్యలు, మధుమేహం, రక్తపోటు, కిడ్నీ, గుండె, కాలేయ సమస్యలు ఉండే అవకాశముంది. ఇలాంటి వారికి ప్రత్యేకంగా వైద్యం అందిస్తారు. ఈ వయసు వారిలో ఇతర జబ్బులు ఉంటే.. రోగ నిరోధశక్తి తక్కువగా ఉంటుంది.
👉70 ఏళ్లకు పైబడిన వారిని ‘సీ’ కేటగిరీగా పరిగణిస్తారు. వీరినే నాలుగో దశ రోగులు అంటారు. వీరిలో ఎక్కువగా రకరకాల జబ్బులు ఉండడం, ఆయాసం, శ్వాస సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి వారికి కొన్నిసార్లు అత్యవసరంగా వెంటిలెటర్‌పై చికిత్సలు అందించాల్సి ఉంటుంది.
👉 పాజిటివ్ వచ్చిన రోగులకు వెంటనే చికిత్సను ప్రారంభి స్తారు. రోజూ 3సార్లు జ్వరం, బీపీ పరీక్షలు చేస్తారు.
👉 వారం పాటు చికిత్సల తర్వాత 8వ రోజుగానీ, 9 వ రోజుగానీ రోగి నమునాలను మరోసారి సేకరిస్తారు. మరోసారి పాజిటివ్ వస్తే అప్పటి వరకు ఇచ్చిన మందుల డోస్ పెంచుతారు.
👉 ఆ తర్వాత 13వ రోజు ఒకసారి, 14వ రోజు రెండో సారి నమునాలు సేకరించి ల్యాబ్‌కు పంపిస్తారు. ఆ రెండు పరీక్షల రిపోర్టులు నెగిటివ్ అని వస్తేనే రోగిని డిశ్చార్జి చేస్తారు.
పరీక్షా విధానం :
- అనుమానితు డు ఆస్పత్రికి రాగానే రోగ ప్రాథమిక లక్షణాలు గమనించిన వైద్యులు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వస్తారు.
- జ్వరం, దగ్గు, ఆయాసం, జలుబు, శ్వాస అంశాలను ఆధారంగా చేసుకోని అతనికి కరోనా వైరస్ ఉంటుందని నిర్ధారణకు వస్తారు.
- అతడి రక్త నమునాలు, లాలాజలం, ఛాతీ ఎక్స్‌రే, సీటీస్కాన్ వంటి పరీక్షలు చేస్తారు. ఆ నమూనాలను ల్యాబ్‌కు పంపి స్తారు.
- రోగ లక్షణాలు ఉండీ, రిపోర్టులో నెగటివ్ వస్తే మరోసారి ఛాతీ ఎక్స్‌రే తీసి, సీటీస్కాన్ చేసి, ఆక్సిజన్ స్థాయులను పరిశీలిస్తారు.
- రిపోర్టుల ఆధారంగా మరోమారు ఓ నిర్ధారణకు వస్తారు
కోవిద్ -19 రోగులకు ఇచ్చే సాధారణ మందులు :
👉కొవిడ్-19 రోగులకు జ్వరానికి సంబంధించి పారాసిటమాల్ ఇస్తారు. జలుబు ఉంటే సిట్రిజెన్ మందులను అందజేస్తారు. ఆ రెండు లక్షణాలు తగ్గిపోగానే ఆ ఔషధాలను ఆపివేసి వారు పూర్తిగా కోలుకుని, డిశ్చార్జి అయ్యే దాకా రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సీ, బీ-కాంప్లెక్స్ మాత్రలను ఇస్తారు.
👉దగ్గు, జలుబు, జ్వరం తీవ్రతను బట్టి హైడ్రాక్సీక్లోరోక్విన్ కూడా డోస్‌ల వారీగా అందజేస్తారు. కరోనా రోగి ఆస్పత్రికి వచ్చేసరికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం, ఆక్సిజన్ అందకపోవడం వంటి సమస్యలు ఉంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్(ఏఆర్డీఎస్)గా పరిగణించి వెంట నే అతనికి ఆక్సిజన్, వెంటిలెటర్ ఏర్పాటు చేస్తారు. అత్యవసర చికిత్సలు అందిస్తారు. మధుమేహం, బీపీ కూడా ఉంటే దానికి తగిన విధంగా మందులు ఇస్తారు.
👉కరోనా తీవ్రత తక్కువగా ఉన్న వ్యక్తులకు మొదటి 5 రోజులు యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఆ తర్వాత రోగి ఆరోగ్యంలో మార్పు కనిపించకపోతే ఛాతీ ఎక్స్‌రే తీస్తారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరిందా? అనే విషయాన్ని గమనించి దాని ఆధారంగా మెడికేషన్‌లో మార్పులు చేస్తారు. డోస్‌ను కాస్త పెంచుతారు. ఇలాంటి రోగుల ఊపిరితిత్తుల్లో నీరు చేరితే కిడ్నీ, కాలేయం దెబ్బతింటాయి.
ముందు జాగర్తగా నిల్వ వుంచు కోవలసిన పరికరాలు మందులు
వినియోగ వస్తువులు & పునర్వినియోగపరచలేనివిFace Shield - 2 pcs
3 Ply Mask (Meltblown) - 10 pcsKN95 Mask - 10 pcs
PPE Kit - 3 pcsBouffant Cap + 3 Ply Mask + Gloves + Shoe Cover + Body Suit
Nitrile Gloves - 100 pcsHand Sanitizer (100ml) - 1 bottle
Hand Sanitizer (500ml) - 1 bottleMedicines
మందులు
పారసీటొమోల్ 650ఎం.జి నాలుగు స్ట్రిప్పులు
Vitamin C - 2 strips
విటమిన్ "సి" రెండు స్ట్రిప్స్
(from reputed manufacturers)డాక్టర్ .C. ప్రభాకర రెడ్డి MS. MCH (CTVS)
Medical Devices
వైద్య పరికరాలు
బ్రాండెడ్ పల్స్ ఆక్సిమీటర్ ( ఫింగర్ టైపు)-1
(Portable Oxygen Can (Oxy 99) - 4 pc
దగ్గు వస్తున్నట్లైతే :
ఆయాసం ఉన్నట్లయితే :
"Success is not final, failure is not fatal: it is the courage to continue that counts."
-Winston Churchill
Note-2:
దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు చూడండి లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి,
My blogs:
Wowitstelugu.blogspot.com
https://wowitstelugu.blogspot.com
teluguteevi.blogspot.com
https://teluguteevi.blogspot.com
wowitsviral.blogspot.com
https://wowitsviral.blogspot.com
Youtube Channels:
bdl 1tv (A to Z info television),
https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ
bdl telugu tech-tutorials:
https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg
My Admin FaceBook Groups:
Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు
https://www.facebook.com/groups/dharmalingam/
Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ
https://www.facebook.com/groups/259063371227423/
Graduated unemployed Association
https://www.facebook.com/groups/1594699567479638/
Comedy corner
https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks
Wowitsinda
https://www.facebook.com/groups/1050219535181157/
My FaceBook Pages:
Educated Unemployees Association:
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
Hindu culture and traditional values
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
My tube tv
https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour
Wowitsviral
https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour
My email ids:
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి