wowitstelugu.blogspot.com
యధాతథ తెలుగు లిపి లో
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి |
బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార |
జయ కపీశ తిహుం లోక ఉజాగర | 1
రామదూత అతులితబలధామా
అంజనిపుత్ర పవనసుతనామా | 2
మహావీర విక్రమ బజరంగీ
కుమతి నివార సుమతి కే సంగీ | 3
కంచనవరన విరాజ సువేసా
కానన కుండల కుంచిత కేశా | 4
హాథ వజ్ర అరు ధ్వజా విరాజై
కాంధే మూంజ జనేవూ సాజై | 5
శంకరసువన కేసరీనందన
తేజ ప్రతాప మహాజగవందన | 6
విద్యావాన గుణీ అతిచాతుర
రామ కాజ కరివే కో ఆతుర | 7
ప్రభు చరిత్ర సునివే కో రసియా
రామ లఖన సీతా మన బసియా | 8
సూక్ష్మ రూప ధరి సియహిం దిఖావా
వికట రూప ధరి లంక జరావా | 9
భీమ రూప ధరి అసుర సంహారే
రామచంద్ర కే కాజ సంవారే | 10
లాయ సంజీవన లఖన జియాయే
శ్రీరఘువీర హరషి ఉర లాయే | 11
రఘుపతి కీన్హీ బహుత బడాయీ
కహా భరత సమ తుమ ప్రియ భాయీ | 12
సహస వదన తుమ్హరో యస గావైం
అస కహి శ్రీపతి కంఠ లగావై | 13
సనకాదిక బ్రహ్మాది మునీశా
నారద శారద సహిత అహీశా | 14
యమ కుబేర దిగపాల జహాం తే
కవి కోవిద కహి సకే కహాం తే | 15
తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా
రామ మిలాయ రాజపద దీన్హా | 16
తుమ్హరో మంత్ర విభీషన మానా
లంకేశ్వర భయే సబ జగ జానా | 17
యుగ సహస్ర యోజన పర భానూ
లీల్యో తాహి మధుర ఫల జానూ | 18
ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ
జలధి లాంఘి గయే అచరజ నాహీం | 19
దుర్గమ కాజ జగత కే జేతే
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే | 20
రామ ద్వారే తుమ రఖవారే
హోత న ఆజ్ఞా బిను పైసారే | 21
సబ సుఖ లహై తుమ్హారీ శరణా
తుమ రక్షక కాహూ కో డరనా | 22
ఆపన తేజ సంహారో ఆపై
తీనోం లోక హాంక తేం కాంపై | 23
భూత పిశాచ నికట నహిం ఆవై
మహావీర జబ నామ సునావై | 24
నాసై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత వీరా | 25
సంకటసే హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యాన జో లావై | 26
సబ పర రామ తపస్వీ రాజా
తిన కే కాజ సకల తుమ సాజా | 27
ఔర మనోరథ జో కోయీ లావై
సోయీ అమిత జీవన ఫల పావై | 28
చారోం యుగ పరతాప తుమ్హారా
హై పరసిద్ధ జగత ఉజియారా | 29
సాధు సంత కే తుమ రఖవారే
అసుర నికందన రామ దులారే | 30
అష్ట సిద్ధి నవ నిధి కే దాతా
అస వర దీన జానకీ మాతా | 31
రామ రసాయన తుమ్హరే పాసా
సదా రహో రఘుపతి కే దాసా | 32
తుమ్హరే భజన రామ కో పావై
జనమ జనమ కే దుఖ బిసరావై | 33
అంత కాల రఘుపతి పుర జాయీ
జహాం జన్మ హరిభక్త కహాయీ | 34
ఔర దేవతా చిత్త న ధరయీ
హనుమత సేయి సర్వ సుఖ కరయీ | 35
సంకట హరై మిటై సబ పీరా -
జో సుమిరై హనుమత బలబీరా | 36
జై జై జై హనుమాన గోసాయీ
కృపా కరహు గురు దేవ కీ నాయీ | 37
జో శత బార పాఠ కర కోయీ
ఛూటహి బంది మహా సుఖ హోయీ | 38
జో యహ పఢై హనుమాన చలీసా
హోయ సిద్ధి సాఖీ గౌరీసా | 39
తులసీదాస సదా హరి చేరా
కీజై నాథ హృదయ మహ డేరా | 40
దోహా
పవనతనయ సంకట హరణ మంగల మూరతి రూప్
రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప్
కరోనా మనల్నిచేరకుండా హనుమాన్ చాలీ సా తెలుగులో ధ్యానం చేసుకుంటూ ఇంట్లో నే ఉండండి
ఇది రాముని సుప్రసిద్ధ ప్రసిద్ధ భక్తుడైన తులసీదాసు అవధి భాషలో వ్రాసినదని హిందువులు పండితులు నమ్ముతున్నారు. తులసీదాసు యొక్క ప్రసిద్ధ రచన రామ చరితమానస. "చాలీసా" అనే పదం "చాలీస్" అనే పదం నుండి వ్యుత్పత్తి అయినది.
దీని అర్థం హిందీ భాషలో నలభై అని. అనగా హనూమన్ చాలీసాలో నలభై శ్లోకములు ఉంటాయి. చాలీసా అంటే సాహిత్యపరంగా హనుమంతుని యొక్క నలుబది శ్లోకములు అని చెబుతారు.
రామచరిత మానసము అనే గ్రంథము వ్రాసిన శ్రీ తులసి దాసుకు హనుమంతుని దర్శనము జరిగిన పిదప ఆ ఆనందములో హనుమాన్ చాలీసా వ్రాసారని ప్రతీతి
దోహా
శ్రీగురుచరణసరోజరజ నిజమన ముకుర సుధారివరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి |
బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార |
చౌపాయీ
జయ హనుమాన జ్ఞానగుణసాగరజయ కపీశ తిహుం లోక ఉజాగర | 1
రామదూత అతులితబలధామా
అంజనిపుత్ర పవనసుతనామా | 2
మహావీర విక్రమ బజరంగీ
కుమతి నివార సుమతి కే సంగీ | 3
కంచనవరన విరాజ సువేసా
కానన కుండల కుంచిత కేశా | 4
హాథ వజ్ర అరు ధ్వజా విరాజై
కాంధే మూంజ జనేవూ సాజై | 5
శంకరసువన కేసరీనందన
తేజ ప్రతాప మహాజగవందన | 6
విద్యావాన గుణీ అతిచాతుర
రామ కాజ కరివే కో ఆతుర | 7
ప్రభు చరిత్ర సునివే కో రసియా
రామ లఖన సీతా మన బసియా | 8
సూక్ష్మ రూప ధరి సియహిం దిఖావా
వికట రూప ధరి లంక జరావా | 9
భీమ రూప ధరి అసుర సంహారే
రామచంద్ర కే కాజ సంవారే | 10
లాయ సంజీవన లఖన జియాయే
శ్రీరఘువీర హరషి ఉర లాయే | 11
రఘుపతి కీన్హీ బహుత బడాయీ
కహా భరత సమ తుమ ప్రియ భాయీ | 12
సహస వదన తుమ్హరో యస గావైం
అస కహి శ్రీపతి కంఠ లగావై | 13
సనకాదిక బ్రహ్మాది మునీశా
నారద శారద సహిత అహీశా | 14
యమ కుబేర దిగపాల జహాం తే
కవి కోవిద కహి సకే కహాం తే | 15
తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా
రామ మిలాయ రాజపద దీన్హా | 16
తుమ్హరో మంత్ర విభీషన మానా
లంకేశ్వర భయే సబ జగ జానా | 17
యుగ సహస్ర యోజన పర భానూ
లీల్యో తాహి మధుర ఫల జానూ | 18
ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ
జలధి లాంఘి గయే అచరజ నాహీం | 19
దుర్గమ కాజ జగత కే జేతే
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే | 20
రామ ద్వారే తుమ రఖవారే
హోత న ఆజ్ఞా బిను పైసారే | 21
సబ సుఖ లహై తుమ్హారీ శరణా
తుమ రక్షక కాహూ కో డరనా | 22
ఆపన తేజ సంహారో ఆపై
తీనోం లోక హాంక తేం కాంపై | 23
భూత పిశాచ నికట నహిం ఆవై
మహావీర జబ నామ సునావై | 24
నాసై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత వీరా | 25
సంకటసే హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యాన జో లావై | 26
సబ పర రామ తపస్వీ రాజా
తిన కే కాజ సకల తుమ సాజా | 27
ఔర మనోరథ జో కోయీ లావై
సోయీ అమిత జీవన ఫల పావై | 28
చారోం యుగ పరతాప తుమ్హారా
హై పరసిద్ధ జగత ఉజియారా | 29
సాధు సంత కే తుమ రఖవారే
అసుర నికందన రామ దులారే | 30
అష్ట సిద్ధి నవ నిధి కే దాతా
అస వర దీన జానకీ మాతా | 31
రామ రసాయన తుమ్హరే పాసా
సదా రహో రఘుపతి కే దాసా | 32
తుమ్హరే భజన రామ కో పావై
జనమ జనమ కే దుఖ బిసరావై | 33
అంత కాల రఘుపతి పుర జాయీ
జహాం జన్మ హరిభక్త కహాయీ | 34
ఔర దేవతా చిత్త న ధరయీ
హనుమత సేయి సర్వ సుఖ కరయీ | 35
సంకట హరై మిటై సబ పీరా -
జో సుమిరై హనుమత బలబీరా | 36
జై జై జై హనుమాన గోసాయీ
కృపా కరహు గురు దేవ కీ నాయీ | 37
జో శత బార పాఠ కర కోయీ
ఛూటహి బంది మహా సుఖ హోయీ | 38
జో యహ పఢై హనుమాన చలీసా
హోయ సిద్ధి సాఖీ గౌరీసా | 39
తులసీదాస సదా హరి చేరా
కీజై నాథ హృదయ మహ డేరా | 40
దోహా
పవనతనయ సంకట హరణ మంగల మూరతి రూప్
రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప్
హనుమాన్ చాలీసా చదవడం వల్ల వచ్చే ఫలితం
- హనుమంతుని స్మరించటం వలన బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, రోగము లేకపోవుట, వాక్సుద్ధి, సాధ్యం కాని పనులు సాధ్యమగుట మున్నవి కలుగును.
- హనుమంతుని అరటి తోట మధ్యలో కాని, అరటి చెట్లతో ఏర్పరిచిన మందిరంలో కాని పుజించినచొ విశేష ఫలములు కలుగును.
- స్వేతార్క పుష్పాలను హనుమ పూజలో ఉపయోగించ వచ్చును. శ్వేతార్క పుష్పములతో అరటి తోటలో హనుమను పూజించు వార్కి విశేష ఫలములు కలుగును.
- హనుమంతుని పుజించువారు సమస్త దేవతలను పూజించిన ఫలమును పొందెదరు. వారికీ భోగ మోక్షములు నిలిచి యుండును.
- రోజుకు 11 పర్యాయములు హనుమాన్ చాలీసా నలభై రోజులు పారాయణ చేసిన వారికీ హనుమ అనుగ్రహముతో, వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, గ్రహ దోష నివారణ మొదలగునవి నిశ్చయముగా ప్రాప్తించును.
- విపత్తు సమయాలలో, శుభ ముహుర్తాలలో (మృగశిర నక్షత్రం రోజుల్లో) 108 సార్లు గాని, రోజూ 11 సార్లు చదవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
- ఈ స్తోత్రాన్ని మంగళ, శని, గురు వారాలలో ఉదయం మరియు రాత్రి వేళలో చదవడం మంచిది.
- హనుమాన్ చాలీసాను శని ప్రభావం ఉన్నవారు పఠించడం వల్ల అన్ని రకాల శని దోషాలు తొలగిపోతాయి.
- దీనిని తరుచుగా చదవటం వల్ల శరీర అస్వస్థత, దీర్ఘ కాలిక వ్యాధులు తొలగి దృష్ట శక్తుల ప్రభావం పోతుంది.
- హనుమాన్ చాలీసాను శ్రద్ధతో పఠించటం వల్ల ఆర్థిక సంబంధిత సమస్యలు తొలగి మనశ్శాంతి, మనోబలం పెరుగుతాయి.
హనుమాన్ చాలీసా చరిత్ర
ఒక రోజు 'తులసీదాసు' నది వొడ్డున ఉన్న చెట్టు కింద రాముని ధ్యానంలో ఉన్నాడు. అదే పట్టణంలో ఒక వ్యక్తి మరణించాడు. అతడి అంత్య క్రియలు జరుగుతుండగా అతని భార్య చెట్టు క్రింద కూర్చొని వున్నతులసీదాసుని గమనించి అతని దగ్గరకు వొచ్చింది. తులసీదాసు ఆమెను చూసి దీర్ఘసుమంగళీభవ అని అంటాడు. అప్పుడు ఆమె “నా భర్త మరణించాడు మీరు ఇలా ఆశీర్వదిస్తున్నారు” అని అంటుంది. అప్పుడు తులసీదాసు అదేంటి రాముడు నాతో నిజమే చెప్పిస్తాడు అని అంటాడు. తులసీదాసు తన కలశంలోని నీటిని ఆ వ్యక్తిపై చల్లుతాడు. దానితో ఆ వ్యకి మళ్ళీ బ్రతుకుతాడు. దీనితో అందరూ ఆశ్చ్యర్య పోతారు.
ఈ విషయం చివరకు వారణాసి పట్టణ రాజు అక్బరు బాదుషాకు తెలిసి తులసీదాసుని ఆస్థానానికి పిలిపిస్తాడు. తులసీదాసుని అతను చేసిన మహిమలను మళ్ళీ ప్రదర్శించమటాడు. దానికి తులసీదాసు అందులో తన మహిమలు ఏవీ లేవని అంతా ఆ శ్రీ రాముని కృప అని అంటాడు. దీనితో రాజుకి కోపం వొచ్చి రాజభటులకి తులసీదాసుని కొరడాలతో కొట్టమని ఆదేశిస్తాడు. ఇదంతా గమనించిన శ్రీ హనుమంతుడు కోతుల సమూహాలతో రాజభటులపై దాడి చేస్తాడు. దీనిని గ్రహించిన తులసిదాసు శ్రీ హనుమంతుని స్తుతిస్తూ స్తోత్రాన్ని పాడుతాడు. ఆ స్తోత్రమే శ్రీ హనుమాన్ చాలీసా. ఆంజనేయుడు తులసీదాసు స్తోత్రానికి మెచ్చి ఈ స్తోత్రాన్ని పఠించినవారికి తాను తోడు ఉండి వారి కష్టాలను దూరం చేస్తానని చెపుతాడు.
హనుమాన్ చాలీసా క్రింది వీడియో యు. ఆర్. యల్ .ల లో చూడండి...
గమనిక :
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి .
అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, shareand subscribe చేయండి. నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe చేయండి.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.