bigboss2 winner లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
bigboss2 winner లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, అక్టోబర్ 2018, శనివారం

Telugu Reality show Bigboss-2 Sensational winner Kaushal Manda

Telugu Reality show Bigboss-2 Sensational winner Kaushal Manda


Kaushal Manda is an Indian actor  model and Big Boss-II Telugu, Sensational winner 

కౌశల్ మండా జీవిత చరిత్ర 

  • కౌశల్ మండా మే 13 వ తేదీ 1981 న విశాఖపట్నం లో జన్మించారు. చలన చిత్ర దర్శకుడు, కాస్టింగ్ డైరెక్టర్ , ఫాషన్ కొరియోగ్రాఫేర్, ఈవెంట్ మేనేజర్ , వ్యాపారవేత్త గా విజయాన్ని సాధించి మల్టీ టాలెంటెడ్ వ్యక్తి గా గుర్తింపు పొందారు .
  • బి.హెచ్.పి .వి . హై స్కూల్, చిన్నతనపు చదువు కొనసాగింది. డిగ్రీ .బి.టెక్.ఆంధ్ర యూనివర్సిటీ లో చదివారు. (మెటులర్జికల్ ఇంజనీరింగ్ ) డిప్లొమా చేసారు. 
  • కౌశల్ మండా తెలుగు టేలివిషన్ సీరియల్స్ మరియు  తెలుగు చలన చిత్ర నటుడు. కొన్ని టాలీ వుడ్ చిత్రాలలో నటించాడు.  అంతే కాకుండా 178+ ప్రకటనలలో మోడలింగ్ ఇచ్చారు .  
  • కౌశల్ మండా తెలుగు లో బిగ్ బాస్ 2 విన్నర్ గా నిలిచారు. ఇతను హిందూ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడు. ఇతని భార్య పేరు నీలిమ ఇతనికి, ఒక కొడుకు , ఒక  కుమార్తె.  ఇతని తండ్రి కూడా తెలుగు సీరియల్స్ లో నటించేవారు .
  • ఎవ్వనిచే జనించు తో ఇతని తెలుగు టి.వి. సీరియల్స్ మొదలయ్యాయి . ఎవ్వనిచే జనించు లో 'నేషనల్  బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు' (2 సం.లు  వయస్సు లో ) పొందారు.
  • చక్రవాకం (2003-2008) లో ముఖ్యమైన పాత్రని విజయవంతం గా పోషించారు.2003 లో ఉత్తమ టి.వి. సీరియల్స్ లో చక్రవాకం 'సాగర్' గా బెస్ట్ యాక్టర్  అవార్డు పొందారు.
  • దేవత సీరియల్ లో ముఖ్య పాత్ర వహించారు (2010-2013). జీ తెలుగు టి .వి లో సూర్యవంశం సీరియల్ లో ముఖ్య పాత్ర వహించారు. 
  • తరువాత 'మా ' టి.వి వారి రియాలిటీ షో  బిగ్ బాస్ -2 లో  అత్యధిక ప్రజాదరణతో విన్నర్ గా నిలిచారు .(2018).
  • రాజకుమారుడు చిత్రం లో మహేష్ బాబు తో కలిసి సపోర్టింగ్ రోల్ చేసారు(1999). మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం లో కూడా ప్రభాస్ తో కలిసి నటించారు (2011).
  •  కౌశల్ గారు చాల యాడ్స్ లో నటించి . తన సొంత యాడ్ ఏజెన్సీ లుక్స్ ప్రొడక్షన్స్ నిర్వహిస్తున్నారు.  రకాలైన వ్యాపార ప్రకటనలు  ఇతను కనిపిస్తుంటారు.
  • 2018 తెలుగు బిగ్ బాస్ 2 గెలుపొంది . దానిలో అతని మంచి వ్యక్తిత్వానికి  కౌశల్ మండా కి మంచి గుర్తింపు వచ్చింది .
Kaushal Manda 


      Kaushal Manda Film Career:

      1. Thammudu (1999) - designer
      1. Rajakumarudu (1999) - Minor role (film debut)
      1. Badri (2000)
      1. Manasantha Nuvve (2001) - Hero's Friend
      1. Siva Rama Raju (2001)- Minor Role
      1. Sreeram (2002) - Sreeram's friend
      1. Nee Sneham (2002)
      1. Nenunnanu (2004) - Goon
      1. Aayudham (2003) - Goon
      1. Venky (2004) - Goon
      1. Okatavudhuam (2004) - Gurunadhan
      1. Anukokunda Oka Roju (2005) - Rowdy Teenager
      1. Comedy Express(2010) - Mahesh
      1. Anaganaga Oka Aranyam (2010) - Minor Role
      1. Mr. Perfect (2011) - Bava
      1. Nenu Naa Rakshasi (2011) - Minor Role
      1. Daruvu (2012) - Goon in a pub

            Kaushal with his wife Neelima

      • లుక్స్ ప్రొడక్షన్స్ స్థాపకుడు, మరియు ఈవెంట్ అండ్ మోడల్ మానేజ్మెంటు కి  చీఫ్ ఎగ్జిక్యూటివ్.
      • పాఠశాల స్థాయిలో ఇతను ఒక బాడ్మింటన్ ప్లేయర్.
      • నటన ఇతను  Kishore Namit Kapoor Acting Institute in Mumbai లో నేర్చుకున్నారు. 
      • దర్శకత్వం కోర్స్ ని ఇతను  Film and Television Institute of India పూణే లో చదివారు.
      • అప్పుడప్పుడు సపోర్టింగ్ రోల్స్ చిత్రాలలో వేస్తుంటారు.
      • 1998 Grasim Mr. India ఢిల్లీ  మొదటి 7 కంటెస్టెంట్స్ లో ఒకరుగా నిలిచారు.
      • గుర్రపుస్వారీ, ఈత, ప్రయాణాలు చేయడం ఇతని హాబీ లు.
      • ఇడ్లి, ఉలవ చారు, హైద్రాబాదీ బిరియాని ఇతనికి చాల ఇష్టమైనఆహార పదార్దాలు  
      • నటనలో Arjun Rampal మరియు Kamal Hassan నుండి ప్రేరణ పొందారు.
      • కుటుంబం తో కలిసి 'శ్రీ లంక', మరియు  'న్యూయార్క్', మొదలైన దేశాలకు విలాసయాత్ర లు చేయడమంటే ఇతనికి చాలా ఇష్టం.
      • అన్ని సమయాలలో Orange మరియు black కలర్స్ ఇతని ఎక్కువ ఇష్టపడతారు.
      Sensational Show Big Boss -II Telugu- winner Kaushal Manda


      Kaushal with the Standing pose.


      Big Boss-II, ఇతని వ్యక్తిత్వానికి లక్షలాది మంది ప్రజల అభిమాన్నాన్ని పొందారు.ప్రజల హృదయా లలో   నిలిచారు. సాంఘిక మాధ్యమాల లో   ఇతని పేరు  మారుమోగి పోయింది
      .
      here are few social media FaceBook network Groups...

      Kaushal Army. 116K likes. It's a reality game show fan club and anything does for a good person. If you contact admin 9848129063.


      Kaushal Manda, Hyderabad. 78717 likes · 62435 talking about this. We do what we are best at! We at 'The looks' revolve around Ad filmmaking, event...

      Kaushal Manda | Facebook
      https://www.facebook.com/kaushal.prasad1
      Kaushal Manda is on Facebook. Join Facebook to connect with Kaushal Manda and others you may know. Facebook gives people the power to share and ..
      https://www.instagram.com/kaushalmanda/?hl=en
      222.1k Followers, 196 Following, 458 Posts - See Instagram photos and videos from Kaushal manda(@kaushalmanda)
      See Tweets about #koushal on Twitter. See what people are saying and join the conversation.
      బిగ్ బాస్ 2, మరియు కౌశల్ మండా , కౌశల్ ఆర్మీ, యూట్యూబ్  వీడియో యూ.ఆర్.యల్ . లు ..మీ కోసం... 

      ▶ 3:35
      Oct 2, 2018 - Uploaded by Bhanu Prakash
      BIG BOSS KOUSHAL EPIC JOURNEY PART 1 ANGRY MOMENTS. Bhanu Prakash ... Please try again later.

      Kaushal Song | Kaushal Army Song | Bigg Boss 2 Telugu ... - YouTube
      Sep 28, 2018 - Uploaded by Alo TV Channel
      Kaushal Song Public Opinion On Bigg Boss 2 Telugu Winner https://www.youtube.com/watch?v=xJw9VjOvPjg ...
      Sep 21, 2018 - Uploaded by Alo TV Channel
      Kaushal Army Dance On Kaushal Song Public Opinion On Bigg Boss 2 Telugu Winner https://www.youtube ...
      Sep 29, 2018 - Uploaded by BKPM creations
      Kaushal Anna || heart touching song || Kaushal Army. BKPM creations. Loading... Unsubscribe from BKPM ...


      https://www.youtube.com/watch?v=Q_CX5m93dSk
      Aug 26, 2018 - Uploaded by YOYO TV Channel
      Bigg Boss Telugu Season 2: Kaushal Army Special Interview #KaushalArmy #BiggBoss2Telugu #YOYOTV ...
      6 days ago - Uploaded by YOYO TV Channel
      Kaushal Army Celebrations with Bigg Boss Winner Kaushal Exclusive Video #Kaushal #Biggboss2Telugu ...
      Sep 5, 2018 - Uploaded by YOYO Cine Talkies
      Kaushal Army 2K Run in Hyderabad | #Kaushalarmy2krun | #BiggBossTelugu2 Updates | YOYO Cine Talkies ...
      Jul 30, 2018 - Uploaded by ThisIsPhani
      Kaushal Army power proved once again in Bigg Boss Telugu Season 2. Video starting and ending music ...
      Sep 12, 2018
      In today episode tanish brother insulted Kaushal in front of all asking stupid question about deeptis capitancy ...
      Aug 14, 2018 - Uploaded by Fun Bug
      Why Kaushal is the Strongest Person in Bigg Boss 2 Telugu || Kaushal Army.


      Jul 30, 2018 - Uploaded by ThisIsPhani
      Kaushal Army power proved once again in Bigg Boss Telugu Season 2. Video starting and ending music ...

      Sep 9, 2018 - Uploaded by YOYO TV Channel
      Kaushal Army 2k Run Exclusive Full Video | Bigg Boss Telugu Season 2 | #Kaushal | 2k Walk | YOYO TV ...


      Jul 24, 2018 - Uploaded by YOYO Cine Talkies
      Reason Behind Kaushal Fan Following Kaushal Army Download YOYO TV APP for latest News and Updates 


      Jul 31, 2018 - Uploaded by YOYO TV News
      Kaushal Army Twitter Group Gets Top 3 Place in India | Bigg Boss Telugu Season 2 | YOYO TV NEWS. YOYO ...
      Sep 16, 2018
      Ni brathuku vadem chesadu ani Ra latkor,gudha kadagamannadu ani chesara ,ready ga undandi ...
      Sep 11, 2018 - Uploaded by Telugu Filmnagar
      Nandini Rai Comments on Kaushal Army in the latest Interview on Telugu FilmNagar. Kaushal is one of the ...
      Jul 28, 2018 - Uploaded by FILM MANIA
      kaushalarmy #starmaa #filmmaniavr Bigg Boss 2 - Kaushal Army Title Song l #KaushalArmy l ...
      Aug 19, 2018 - Uploaded by Garam Chai
      Koushal army Fire On Anchorshyamala |#biggbosstelugu2|#koushalarmy||#starmaa| GARAM CHAI Please ...
      Aug 18, 2018 - Uploaded by NTV Entertainment
      Watch Public Opinion on Kaushal and Kaushal Army | #BiggBossTelugu2 | NTV Entertainment For more latest ...
      Jul 24, 2018 - Uploaded by Eagle Media Works
      Watch Big Boss 2 Soldier Kaushal | Kaushal Army | Star Maa | Kaushal Manda | Eagle Media Works ...
      3 days ago - Uploaded by YOYO TV Channel
      Bigg Boss Telugu Season 2 Contestants About Kaushal | Kaushal Army | YOYO TV Channel #kaushal ...
      Sep 12, 2018
      In today episode tanish brother insulted kaushal infront of all asking stupid question about deeptis capitancy ...
      Jul 24, 2018 - Uploaded by YOYO Cine Talkies
      Reason Behind Kaushal Fan Following Kaushal Army Download YOYO TV APP for latest News and Updates 

      Sep 9, 2018 - Uploaded by YOYO TV Channel
      Kaushal Army 2k Run Exclusive Full Video | Bigg Boss Telugu Season 2 | #Kaushal | 2k Walk
      Sep 25, 2018
      Kaushal Army. 116K likes. It's a reality game show fan club and anything does for a good person. If you contact ...
      Sep 15, 2018 - Uploaded by PDTV
      Kaushal Army Special Talk | Bezawada Kaushal Army Strong Warning To Bigg Boss | #KaushalArmy PDTV is ...
      Sep 8, 2018 - Uploaded by YOYO TV Channel
      Kaushal Army Main Founders Interview | Kaushal Army Secret Revealed | Bigg Boss 2 Telugu Download ...
      Sep 18, 2018 - Uploaded by NTV Entertainment
      Watch Kaushal Army about Kaushal | #BiggBossTelugu2 | NTV Entertainment For more latest updates on the news ...
      Sep 13, 2018 - Uploaded by YOYO Cine Talkies
      Published on Sep 13, 2018. Shocking News For Kaushal And Kaushal Army, #BiggBoss2Telugu. #NANI ...
      Aug 26, 2018 - Uploaded by What Tech
      Kaushal army song. A big boss 2 Telugu latest video by what tech. #KaushalArmySong #KaushalArmy ...
      Sep 7, 2018 - Uploaded by YOYO TV Channel
      Kaushal Army 2K Run in Hyderabad Details | #Kaushal | Bigg Boss 2 Telugu | Nani | YOYO TV Kaushal Army ...
      Jul 27, 2018 - Uploaded by Telugu Tantra
      Bigg Boss 1 Winner Shiva Balaji Comments On Kaushal Army || TELUGU TANTRA || #TRENDING1 ...
      6 days ago - Uploaded by YOYO TV Channel
      Kaushal Emotional Speech About Kaushal Army | Kaushal Interview | #Kaushal #KaushalArmy 

      1k candle walk by KAUSHAL ARMY for CRPF soldiers.. - YouTube


      Note:  అలాగే నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి
      నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి ..
      మరియు  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి.
      కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ .