సాధారణ సూత్రాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సాధారణ సూత్రాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, అక్టోబర్ 2018, శుక్రవారం

Health is wealth good Health tips for all people

ఆరోగ్యం కోసం పాటించాల్సిన సాంప్రదాయ ఆరోగ్య  సూత్రాలు

సాధారణ సూత్రాలు ......

  • రాత్రి యొక్క ఆఖరి ఆయామం నందు నిద్ర నుండి మేల్కొనవలెను.
  • ఉదయం మరియు సాయంకాలం స్నానం చేయవలెను .
  • మలమార్గములను, పాదములను ఎల్లప్పుడు శుభ్రముగా ఉంచుకొనవలెను.
  • ఎల్లప్పుడు శుభ్రమైన దుస్తులను ధరించవలెను. మంచి పరిమళ ద్రవ్యాలు వాడవలెను.
  • నిత్యం శిరస్సు నందు, ముక్కు యందు, పాదాల యందు తైలమును వాడవలెను.
  • కాలం కాని సమయం నందు తినిన జఠరాగ్ని చెడును.
  • ఉదయపు వేళలో నిద్రించరాదు .
  • అన్ని రసములు తీపి , చేదు , కారం, వగరు, పులుపు , ఉప్పు, క్రమం తప్పకుండా తినటం బలమునకు కారణం.
  • ఒకే రుచి కలిగిన ఆహారం తీసుకొవడం వలన శరీర బలహీనత వస్తుంది.
  • వివిధ కాలాలలో వచ్చే అన్ని రకాల ఫలాలను మితం గా తీసుకోవాలి . రోజుకు ఏదైనా 1 పండు .
  • అధికంగా తినటం వలన ఆమం శరీరం నందు సంచరించుటకు కారణం అవుతుంది.
  • కూరలు ఎక్కువ తిని ఆహారం తక్కువ తీసుకోవాలి . 
  • మశాలాలూ , వేపుళ్ళు ఎక్కువ తిన రాదు . మాంసాహారం కూడదు
  • విరుద్ద ఆహారం తీసుకొవడం వలన వింతైన వ్యాధులు కలుగును.
  • మాట్లాడకుండా ఆహారమును అనుభవిస్తూ తృప్తిగా తినవలెను .
  • ఆరోగ్యముగా ఉన్నవారు పిల్లలు పాలు , నెయ్యి విరివిగా వాడవలెను.దీనివల్ల త్వరగా ముసలితనం రాదు నాడులను బాగు చేయును .
  • భోజనానంతరం ప్రతినిత్యం మజ్జిగ సేవించిన జఠరాగ్ని వృద్ధిపొందును.
  • ప్రతిరోజూ ఉదయాన్నే మంచినీరు ఎక్కువుగా సేవించాలి 
  • అన్నికాలాలలో అన్ని సందర్భాలలో హితవుగా , మితముగా , అర్ధవంతంగా మాట్లాడవలెను.
  • వెంట్రుకలు , గోళ్లు, పక్షమునకు అనగా 30 రోజులకు మూడుసార్లు కత్తిరించుకొనవలెను.
  • అతిధులను, పెద్దలను మనస్ఫూర్తిగా  గౌరవించవలెను.
  • ఆత్మను స్వాధీనంలో ఉంచుకొనవలెను.ధర్మము చేయువానిగా ఉండవలెను . చింత లేనివాడుగా ఉండవలెను . ఇతర స్త్రిలపై మంచి అభిప్రాయం ఉండాలి 
  • ఎల్లప్పుడూ ధైర్యముతో ఉండి భయమును దూరము చేసుకొనవలెను.
  • గొడుగు, తలపాగ, కర్ర ఎప్పుడూ ముఖము తుడుకునే వస్త్రము దగ్గర ఉంచుకొంటె మంచిది 
  • నడిచేప్పుడు దూరం ఓపిక చూసుకుని నడవవలెను, యువకులు ఎక్కువ దూరము నడవాలి .వృద్దులు, పిల్లలు తగినంతగా నడవాలి.
  • మంచి ఆచారములు అనుసరించు స్వభావం కలిగి ఉండుము. 
  • మంచి గాలి ,వెలుతురూ , తెల్లటి రంగులు ఉన్నఇండ్లలో, ప్రదేశంలో నివసించాలి శుభ్రమైన ప్రదేశం కానిదానిని విడిచిపెట్టుము. 
  • సకాలం నందుఎప్పుడు  మనం నియమిచ్చిన కాలం లోనే భోజనం చేయుట ఆరోగ్యదాయకం. రాత్రి 12 దాటిన తరువాత భోజనం గాని ఆహారం గాని తీసుకొన రాదు .
  • కావలసిన భోజన పదార్దాలు వేడిగా ఒకే సమయం నందు తీసుకొవడం వలన తేలికగా సుఖంగా అరుగును.
  • రాత్రి కాని పగలు కాని అసలు పూర్తిగాఆహారం తీసుకోక పోవడం ఆయుక్షీణమునకు కారణం అగును.
  • అజీర్ణం చేయుట , తినిన వెంటనే మరలా తినటం వలన గ్రహణి రోగం కలుగును.
  • మనకు రుచిగా ఉందని అతిగా ఆ పదార్దాన్ని తీసుకోరాదు. పరిమితం గా కోరిక కలిగినప్పుడల్లా తీసుకొవాలి.
  • రుచించని పదార్దాలు బలవంతంగా తీసుకొనరాదు. వైద్యుని సలహా మేరకు మితంగా తీసుకోండి.
  • దంపతులు దాంపత్య జీవితాన్ని అందంగా గడపాలి .
  • నీళ్ళని క్రింద కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.
  • ఉదయం టిఫిన్ తిన్నాక ఏమిచేయాలి. గార్డెనింగ్ , లేదా, వృత్తిపని , వ్యాపారం రోజు చేసే పని 
  • ఎప్పుడు సందర్భానుసారం  నవ్వుతు నవ్విస్తూ ఉండాలి.
  • మధ్యాహ్నం భోజనం తర్వాత 1 గంట విశ్రాంతి తీసుకోవాలి .
  • మధ్యానము భోజనం తర్వాత లస్సి , లేదా మజ్జిగ పల్లచగా  త్రాగాలి
  • వండిన వంటలను 40 నిమిషాల లోగా సేపటిలో తినాలి
  • రాత్రి పూట చాలా తక్కువగాఅసలు తిననట్టుతినాలి
  • రాత్రి భోజనం  లేచిన వెంటనే గోరు వెచ్చని నీరు త్రాగాలి
  • భోజనం నిండుగా ఉదయం పూట సూర్యదయం అయినా 1 లేదా 2 గంటల లోపు  తినాల
  • మంచినీళ్ళు భోజనానికి 48 నిమిషాల ముందు త్రాగ లి
  •  ఉదయం లేచిన తర్వాత కంటిలో లాలాజలం వేయాలి
  • రాత్రి ఎన్నింటికి 9-10 మధ్య పడుకోవాలి.
  • 3 విషములు పంచదార, మైదా, తెల్లఉప్పు 
  • మధ్యాన్నం తినే కూరల్లో వాము ఎక్కువ ఉపయోగించాలి .
  • రాత్రిపూట సలాడ్లు వాడరాదు అరుగుదల ఉండదు .
  • ఎల్లప్పుడూ భోజనం క్రింద కూర్చుని మరియు బాగా నమిలి తినాలి 
  • టీ,కాఫీ,ఎప్పుడు అసలు ఎప్పుడు తిరగరాదు . పొగ తాగరాదు 
  • చల్లని  పానియలు  ఎప్పుడు  త్రాగకూడదు 
  • అన్ని చికిత్సల లోకి ఆయుర్వేదం చికిత్సా విధానం మంచిది.
  • రాత్రి భోజనంతో పాటు అరకప్పు పాలు  త్రాగాలిసూర్యాస్తమయం లోపు
  • వెండిబంగారు పాత్రల్లో నీరు అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో)
  • పాలలో పసుపు ఏమి వేసుకుని త్రాగాతే  క్యాసర్ రానివ్వకుండా ఉంటుంది.
  • రాగి పాత్రలో నీరు జూన్ నుంచి సెప్ట్ంబర్ ( వర్షాకాలంలోతాగాలి  )
  • రాత్రి భోజనం తర్వాత ఏమి 1కిలో మీటరు నడవాలి 
  • ఫ్రిజ్ లోంచి తీసిన పదార్దాలు గంట తరువాత  తినవలెను.
  • రాత్రిపూట లస్సీమజ్జిగ త్రాగరాదు.
ఈ క్రింది వీడియో యూ.ఆర్ .యల్ .లు చూడండి తెలుగులో ....

health tips in Telugu - daily health tips - Telugu health tips ... - YouTube


Nov 12, 2017 - Uploaded by GREENCROSS FOUNDATION
website: https://www.greencrossfoundation.in facebook: https://www.facebook.com/greencrossfoundation ...
You've visited this page 2 times. Last visit: 14/10/18

Nov 12, 2017 - Uploaded by GREENCROSS FOUNDATION
website: https://www.greencrossfoundation.in Facebook: https://www.facebook.com/greencrossfoundation ...



Nov 28, 2016 - Uploaded by Aarogya Sutralu
ఆరోగ్య సూత్రాలు || Best Health Tips in Telugu #Health Tips. Video Background provided by No Copyright Sounds, Music ...


నోట్ : 
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే Like, share and Subscribe చేయండి.
అలాగే నా బ్లాగ్ teluguteevi.blogspot.com మీకు నచ్చినట్లైతే Like ,share and Subscribe చేయండి.
అలాగే నా బ్లాగ్ wowitsviral.blogspot.com మీకు నచ్చినట్లైతే Like ,share and Subscribe చేయండి.
నా ఇంగ్లీష్ వెబ్సైటు ...www.iamgreatindian.com కూడా చూడండి .Like ,share and Subscribe చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. Thankyou...