గుడిలో ప్రదక్షణ ఎందుకు చేయాలి?ఇందులోని రహస్యం ఏమిటి?
ప్రదక్షణాలు చేస్తున్నారా? అయితే ఈ విధంగా చేస్తే మీ కోరికలు తీరుతాయి.
చాలామంది దేవాలయానికి వెళ్తారు, తమ మనసులోని కోరికలు నెరవేరాలని ప్రదక్షిణాలు చేస్తారు. కానీ ఓ నియమబద్దంగా ఎలా చేయాలో మనలో చాలామందికి తెలియదు.
ప్రదక్షణ అంటే:
“ప్ర” అంటే పాపనాశనం
“ద” అనగా కోర్కెలు నెరవేర్చుట
“క్ష” అంటే భవిష్యత్తు జన్మల నుండి విమోచనం
“ణ” అనగా జ్ఞానంతో ముక్తిని ప్రసాదించు అని అర్థం
“ద” అనగా కోర్కెలు నెరవేర్చుట
“క్ష” అంటే భవిష్యత్తు జన్మల నుండి విమోచనం
“ణ” అనగా జ్ఞానంతో ముక్తిని ప్రసాదించు అని అర్థం
ధారణంగా హిందూ సాంప్రదాయంలో ప్రదక్షణలు 2 రకాలు.
సవ్యదిశ, అపసవ్యదిశ
- సవ్య దిశ:
గడియారం ముళ్ళు తిరిగే దిశను సవ్యదిశ అంటారు. అంటే విగ్రహం మనకు ఎప్పుడు కుడివైపు ఉంటుంది దీన్ని శుభకార్యాలలో చేస్తారు.
- అపసవ్య దిశ:
అంటే ఎడమవైపు నుంచి చేస్తారు. గడియారం ముళ్ళు తిరిగే దిశకు ఇది వ్యతిరేక దిశ దీన్ని ఆశుభ కార్యాలలో చేస్తారు.
గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్యానించుకోవలసిన స్తోత్రం!
అరుణార్కం ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం !!
వస్తే అదే చదవ వచ్చు .
* పెద్దలు శాస్త్రాలు పెట్టిన నియమం ప్రకారం, మనం ఎన్ని ప్రదక్షిణలు చేయదలుచుకున్నా, ప్రతి ప్రదక్షిణము ఎక్కడ అయితే ప్రారంభిస్తారో తిరిగి అక్కడే ఒక చోట ఆగి ఈ క్రింది శ్లోకం చెప్పుకుని తిరిగి ప్రదక్షిణ చేయాలి.
ఏ గుడిలో అయినా ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ శ్లోకం చెప్పుకుంటూ తిరగాలి.. తొమ్మిది నెలల గర్భిణి ఎంత నిధానంగా నడుస్తుందో అంత నిధానంగా చేయాలి.. కాని కొందరు ఏదో ఇన్ని చేయాలి అని తొందర తొందరగా ఇంట్లో పని చేసినట్లుగా చేస్తుంటారు అలా మీరు ఎన్ని ప్రదక్షణలు చేసినా మంచిఫలితం రాకపోవచ్చు .
* సాధారణంగా హిందూ దేవాలయాల్లో 3,5,9,11,108,116,1008 చేస్తుంటారు .ఇది ఒకొక్క గుడిలో
విశేషమైన రోజులు బట్టి ప్రదక్షణల సంఖ్య ఉంటుంది .
* ఇలా ప్రదక్షణలు లెక్కపెట్టుకోడానికి, వక్కలుగాని, పసుపు కొమ్ములు లేక బియ్యం మాత్రమే వినియోగించాలి.
* కర్పూరం వెలిగిస్తే ఇంకా మంచి ఫలితాన్నిస్తుంది.
* ముఖ్యంగా శివాలయాల్లో అయితే శివలింగం ఫై ప్రతి ప్రదక్షణ కు మారేడు దళాలు సమర్పిన్చినట్లయితే మనం ఏ సంకల్పంతో చేస్తున్నామో అది త్వరగా నెరవేరుతుంది .అంతే గాని వేళ్ళతో లెక్కపెట్టొకోవడము, పేపర్ మీద గళ్ళు వేసుకుని pencil or pen తోగుర్తు పెట్టుకోడము calculators లాంటివి వాడడం చేయకూడదు.
క్రింది వీడియో యూ. ఆర్ . యల్ . చూడండి తెలుగు లో ...
Watch How to do Pradakshina in Lord shiva Temple (video id ... - Veblr
Nov 16, 2016 - Uploaded by RECTV INDIA
How to do Pradakshina in Lord shiva Temple How to do Pradakshina in Lord shiva Temple With HD Quality.
Jan 29, 2015 - Uploaded by Bhakthi TV
Significance of Atma Pradakshina Mantra and Slokam - Mantrabalam Subscribe For More Videos: http ...
Feb 1, 2015 - Uploaded by Bhakthi TV
Bhakthi TV - Why Atma Pradakshina doing in Temple | Dharma sandehalu - Episode 610_Part 1 Subscribe For ...
Dec 31, 2015 - Uploaded by Sandeham - Samaadhaanam
One must do the Pradakshina with that feeling. We have wrapped ourselves in karmic bondages in the anti ...
Jul 4, 2014 - Uploaded by Bhakthi TV
Pradakshina | Significance | Dharma sandehalu - Episode 467_Part 1. Bhakthi TV. Loading... Unsubscribe from ...
Jan 23, 2015 - Uploaded by Bhakthi TV
How to Darshan God in Temple.:
నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి చూసి like,share and subscribe చేయండి.
మరియు wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి.
అలాగే నా బ్లాగ్ teluguteevi.blogspot.com కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ .