విద్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
విద్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, ఏప్రిల్ 2019, శనివారం

ఇండియాలో ఆన్లైన్ లో ఉద్యోగాలు కి దరఖాస్తు చేయడం ఎలా ? వెబ్సైట్లు, ఆన్లైన్ ఫోరమ్ ల వివరాలు తెలుసుకోండి ఇలా ...

wowitstelugu.blogspot.com

How to apply online jobs in India Find websites and online forums...

ఇండియాలో ఆన్లైన్ లో ఉద్యోగాలు కి దరఖాస్తు చేయడం ఎలా? వెబ్సైట్లు, ఆన్లైన్  ఫోరమ్ల వివరాలు తెలుసుకోండి ఇలా ... 


ముప్పై ఏళ్ల వయస్సులో దాదాపు అరవై శాతం(60%) జనాభా ఉన్నదేశం మన  భారతదేశం. జనాభాలో ఎనభై శాతం మంది కి ప్రైవేట్ సంస్థలు ఉపాధి కల్పిస్తున్నారు, ఉపాధి పొందటం  అంత సులభం కాదు మరియు మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే, మీ ఎంపిక తగిన ఉద్యోగం సంపాదించ లేక పోవడమే ఇందుకు కారణం. అయితే, సరైన మార్గంలో ఉద్యోగ అన్వేషణ చేసినట్లయితే  ఈ పరిస్థితిని గట్టెక్కడం  చాల సులభం . 


  • చాలామంది 10th  క్లాస్, ఇంటర్ , మరియు డిగ్రీ, Post Graduation, అవగానే గవర్నమెంట్ ఎంప్లాయిమెంట్ ఆఫీస్ లలో  లేదా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ల లో  ఉద్యోగాల కోసం  తమ పేరును విద్యార్హతను రిజిస్టర్ చేసుకుంటారు అవి కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు  మాత్రమే పరిమితమై పోయాయి.లేదా  న్యూస్ పేపర్లలో ప్రకటనలు చూసి అప్లై చేస్తారు. ఇవి అన్ని ఎంప్లాయిమెంట్ అందరికి సమకూర్చడం లో చాల వరకు విఫలమైనాయి .ఇదంతా పాతకాలపు పద్దతి. ఇప్పుడు ఆన్లైన్ ఎంప్లాయిమెంట్ వెబ్సైట్ ఫోరంలు చాల ఉన్నాయి 

  • ఆన్లైన్ వెబ్సైట్ల లో ఎంప్లోయర్స్ తమ దగ్గర ఉన్న ఉద్యోగాలు  వాటికీ  కావలసిన అర్హతలు ఈ  వెబ్సైట్లకీ  లేదా ఫోరమ్ ల కి పంపిస్తారు . ఈ వెబ్సైటులో ఉద్యోగం కావలిసిన వారు కూడా తమ తమ Biodata  లు Resume  ఉద్యోగం కావలసిన ప్రాంతం ఉదాహరిస్తారు. వెబ్సైటు లేదా  ఆ ఫోరమ్  ఆ అప్లికేషన్ పరిశీలించి వారికి తగిన ఉద్యోగాన్ని ఈ ఫోరమ్ లేదా వెబ్సైటు ఈ -మెయిల్ పంపుతుంది . ఈ మెయిల్ కి వచ్చిన ఉద్యోగాన్ని పరిశీలించి అప్లై చేసుకోవాలి.

  • ఈ విధంగా అప్లై చేసిన 2 లేదా 3 రోజులలో ఉద్యోగానికి కాల్ వస్తుంది.  

  • ఈ  పరిస్థితుల్లో ఆన్లైన్ జాబ్ ఫోరమ్లు వెబ్సైట్ లు  ప్రస్తుత సమయంలో చాలా  మంది నిరుద్యోగుల నమ్మకాన్ని సంపాదించాయి మరియు ప్రజలు వారి  అర్హతకు కు తగిన ఉద్యోగం పొందడానికి పూర్తిగా సహాయపడుతున్నాయి.  

  • ఆన్లైన్ వెబ్ సైట్ లలో ఉద్యోగానికి అప్లై చేసిన వారికీ త్వరిత గతిన ఉద్యోగాలు వస్తున్నాయి. ముఖ్యం గా కంప్యూటర్   నాలెడ్జి, టెక్నికల్ నాలెడ్జి ఉన్నవారికి దేశం ఎక్కడైనా ఉద్యోగం త్వరగా వచ్చే అవకాశం ఉంది .

  •  ఉత్తమ ఫలితాలు కోసం, ఇక్కడ కొన్ని ఉత్తమ వెబ్సైట్లు మీకోసం ఇస్తున్నాను  చూడండి ... 



ఈ క్రిందన  వెబ్సైటుల అడ్రస్ లు ఇచ్చాను . ఆ లింక్ లపై క్లిక్ చేసి మీ మీ బయో డేటాలు , రెస్యూమే లు ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకొని తగిన ఉద్యోగాన్ని పొంద వచ్చు . 


Monster.com is a global employment website owned and operated by Monster Worldwide, Inc. It was created in 1999 through the merger of The Monster Board and Online Career Center. It is a subsidiary of Randstad Holding, a Dutch multinational human resource consulting firm, and is headquartered in Weston, Massachusetts


Sign In With Monster Account. Whoops, we noticed something incorrect... Email Address. Password. Keep me logged ... Don't have a Monster account? Sign Up ..

Employer Login | Monster.com

Sign In. Sign in to manage your jobs, view candidates and manage your account. Username / Email Address. Password Forgot Password? Continue Don't have ...

Learn about working at Monster. Join LinkedIn today for free. See who you know at Monster, leverage your professional network, and get hired



Start Your Job Search With Over 3 Lacs Jobs From All Over The Web. Register Now! Compare Salaries. India's No.1 Job Portal. Get Expert Advice. Search Jobs & Apply. Job Alerts. Types: IT Jobs, Bank Jobs, Gulf Jobs, Management Jobs, Sales Jobs, Fresher Jobs, Executive Jobs.

o    Management Jobs

15000+ Management Jobs On Timesjobs
High paying Jobs from Top Employer
s

o    Marketing Jobs

6500+ Marketing Jobs On Timesjobs
Meet Employers. Apply Now!

o    Telecom Jobs

2500+ Telecom Jobs On Timesjobs
Apply Now. Few Vacancies Left.

o    Sales Manager Jobs

17000+ Sales Manager Jobs
Post Multiple CV's. Apply Now!
Top of Form

Search for latest Jobs posted by top companies & consultants as per your skills, industry & locations. Post Resume & apply online for latest vacancy from 

Timesjobs Com Jobs - April 2019 | Indeed.co.in

Timesjobs Com jobs available on Indeed.co.in. Human Resources Specialist, Executive Recruiter, Senior Recruiter and more!

Get Headhunted by Best Recruiters. Register Free & Apply Immediately! BPO Jobs. Fresher Jobs. Finance Jobs. Marketing Jobs. Sales Jobs. Pharma Jobs. Engineering Jobs. Types: MBA Jobs, Engineering Jobs, Finance Jobs, IT Jobs, Manufacturing Jobs.
Connect with 20000+ employers. Apply to Millions of job opportunities across top companies, industries & locations on India's No.1 job site. Apply online.
Login to Firstnaukri Account. You can also sign in with your Naukri Id. email field. password field. Forgot Password Login. Not a Member Yet? Register Now ...

Firstnaukri.com: Freshers Jobs – Fresher Job Vacancy

Find latest job openings for freshers on FirstNaukri.com. The best Job site for finding entry level jobs in IT/Software, Marketing, Banking & Government.



CareerAge

Job site India - Best site to Search Jobs and Apply online. Find excellent jobs for Freshers and Professionals posted by top companies from all over India on ...

CareerAge Corporate Member Login

Why Register? Daily FREE! Resume Alerts about new Job seekers of your ...

Current Walkin Interviews in India - CareerAge.com
www.careerage.com/walkins/



Freshersworld.com





Careerjet.com - jobs search engine for the US. Search jobs from more than ten thousands of web sites.


Job site India - Best site to Search Jobs and Apply online. Find excellent jobs for Freshers and Professionals posted by top companies from all over India on ...

Jobs - Jobs in India, Search or post free jobs, vacancies, career openings in India. Find job listings for freshers, part time and full time jobs.



With Indeed, you can search millions of jobs online to find the next step in your career. With tools for job search, resumes, company reviews and more, were with ...



గమనిక : 
పైన వివరించిన జాబ్ పోర్టల్స్ వెబ్సైట్, ఫోరమ్స్ లో ఉద్యోగాలకు రిజిస్టర్ చేసుకునే వారు ఎటువంటి రుసుము చెల్లించ నక్కర లేదు. అర్హత ను బట్టి మనకి ఏమైనా పోస్ట్లు అప్లై చేయమని వచ్చిన వాటిని ఆయా ఉద్యోగాలు గురించి మనమే  వాటి సంబదించిన  వెబ్సైటులు ఓపెన్ చేసి వాటి యొక్క పూర్తి వివరాలు మనం తెలుసుకొని ఉద్యోగాలలో జాయిన్అవవలసి  ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్స్  ఎవ్వరికి ఇవ్వరాదు. చూపించి వెన్నక్కి తీసుకోవాలి. జీతం, పనిగంటలు, చేయవలసిన పని వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి.


Note: 
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe  చేయండి .  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.
ఈ సైట్లు కాకుండా లింక్డ్ఇన్ ఒక విస్తారమైన నెట్వర్క్ నేడు నిపుణులు & ఉద్యోగార్ధులకు ఉద్యోగం వార్తలు & కనెక్షన్లుపొందడానికి   లింక్డ్ఇన్  కనెక్ట్ అవండి. కొద్దిగా సబ్స్క్రిప్షన్ రుసుమును చెల్లించ వలసి ఉంటుంది .