మన దేశం లో పేరు పొందిన ఎక్కువ ఆదాయం పొందుతున్న బ్లాగర్స్ గురించి తెలుసుకుందామా ?
Can we learn about some of the bloggers who have earned the highest income in our country?
ఈ వీడియో యు .ఆర్ . యల్ లో కొంతమంది బ్లాగర్స్ ప్రస్తావన ఉంది చూడండి...
బ్లాగర్ నెంబర్ 01
అమిత్ అగర్వాల్ AMIT AGARWAL – Labnol.org.
· వెబ్సైటు పేరు : https://www.labnol.org/
బ్లాగ్ ప్రారంభించిన తేదీ : 2004, డొమైన్ అథారిటీ ..77/100, ప్రపంచం లో అలెక్స రాంక్ 16,041, మనదేశపు అలెక్స రాంక్ 3,628, నెలకి చూసే వారి సంఖ్య 2.7 మిలియన్లు. నెల వారి ఆదాయము లేదా జీతము 80,000 డాలర్లు రూపాయలలో 80,000 x 70= 56,00,000 రూపాయలు. యాడ్సెన్స్ ప్రకటనలు ప్రధాన ఆదాయ మార్గము.
భారత దేశం లో టెక్నాలజీ బ్లాగింగ్ లో కొత్త ఒరవడిని తెచ్చిన వారిలో అమిత్ అగర్వాల్ ఒకరు . అగ్రాకి దగ్గర్లోని పట్టణ వాసి ఇతను 2004 లో Labnol.org అనే వెబ్ సైట్ ని 2004 లో ప్రారంభించారు . at IIT-Roorkee(then REC) కంప్యూటర్ సైన్స్ లో పట్టభద్రుడు.
Amit Agarwal స్కూల్ లో చదివే సమయం లో Maruti (Gurgaon industrial facility) లో కొంత కాలం పనే చేసారు , NetScape ప్రధానమైన కంప్యూటర్ వర్క్స్ అన్ని UNIX framework. లో చేసేవారు. ఇతను కేవలం 3 వ్యక్తులకు మాత్రమే తన వెబ్సైటు గురించి షేర్ చేసేవారు. ఒకే ఒక్క ఇమెయిల్ అకౌంట్ ఉండేది . 2 కంప్యూటర్ పీ .సి లు ఉండేవి ఒకటి మెయిల్ చూసుకోవడానికి . మరొకటి వెబ్సైటు బిల్డ్ చేయడానికి వినియోగించేవారు .1999 లో గ్రాడ్యుయేషన్ చేసారు. డేటా బేస్ ADP Inc., చాలా కాలంగా పనిచేసారు .
భారత దేశం లో టెక్నాలజీ బ్లాగింగ్ లో కొత్త ఒరవడిని తెచ్చిన వారిలో అమిత్ అగర్వాల్ ఒకరు . అగ్రాకి దగ్గర్లోని పట్టణ వాసి ఇతను 2004 లో Labnol.org అనే వెబ్ సైట్ ని 2004 లో ప్రారంభించారు . at IIT-Roorkee(then REC) కంప్యూటర్ సైన్స్ లో పట్టభద్రుడు.
Amit Agarwal స్కూల్ లో చదివే సమయం లో Maruti (Gurgaon industrial facility) లో కొంత కాలం పనే చేసారు , NetScape ప్రధానమైన కంప్యూటర్ వర్క్స్ అన్ని UNIX framework. లో చేసేవారు. ఇతను కేవలం 3 వ్యక్తులకు మాత్రమే తన వెబ్సైటు గురించి షేర్ చేసేవారు. ఒకే ఒక్క ఇమెయిల్ అకౌంట్ ఉండేది . 2 కంప్యూటర్ పీ .సి లు ఉండేవి ఒకటి మెయిల్ చూసుకోవడానికి . మరొకటి వెబ్సైటు బిల్డ్ చేయడానికి వినియోగించేవారు .1999 లో గ్రాడ్యుయేషన్ చేసారు. డేటా బేస్ ADP Inc., చాలా కాలంగా పనిచేసారు .
See this video..https://www.youtube.com/watch?v=YUDGjT4KG6c
See this video.https://www.youtube.com/watch?v=zPHtro5YGsA
See this video.https://www.youtube.com/watch?v=tSN0ywpVLzI
See this video.https://www.youtube.com/watch?v=-hX_rznqnM0
See this video.https://www.youtube.com/watch?v=TXbvOBECg3g
See this video..https://www.youtube.com/watch?v=6spO7RjvhPI
See this video.https://www.youtube.com/watch?v=yEwD36Dk1jw
బ్లాగర్ నెంబర్ 02
![]() |
Harsh Agarwal |
హార్ష్ అగరవాల్ Harsh Agarwal : shoutmeloud.com
బ్లాగర్ సైట్ పేరు https://www.shoutmeloud.com/ బ్లాగింగ్ ప్రారంభించిన తేదీ ..2008 డొమైన్ అధారిటీ 68/100. ప్రపంచ అలెక్స రాంక్ 14,215, ఇండియా లో అలెక్స రాంక్ 1,806, నెలకి సైట్ చూసే వారు 1.7 మిలియన్ల మంది నెల వారి ఆదాయం 51,055 డాలర్లు అంటే 51,055 x 70= 35,00,000 సరాసరి ఆదాయం. ఈ ఆదాయం గూగుల్ వారు ఇచ్చే యాడ్సెన్స్ యాడ్స్ ద్వారా వస్తుంది. ShoutMeLoud ముఖ్యమైన ఆదాయ మార్గము. ఇంకా ShoutMeTech మరియు WPfreesetup కూడా ఉన్నాయి .
హార్ష్ అగరవాల్ గురించి ఈ క్రింది లింక్ ల లో తెలుసుకోండి...
Website: http://www.shoutmeloud.com/
Download free Android App: https://goo.gl/HsTKIK 14 days free trial
Website: http://www.shoutmeloud.com/semrush-co..
హార్ష్ అగరవాల్ గురించి ఈ క్రింది వీడియో లింక్ ల లో తెలుసుకోండి...
See about him https://www.youtube.com/user/denharsh
also see this https://www.youtube.com/watch?v=D6WuD37OkHg
బ్లాగర్ నెంబర్ 03
శ్రద్ధ శర్మ - Shradha Sharma బ్లాగ్ YourStory.Com
![]() |
Shradha Sharma |
బ్లాగింగ్ ప్రారంభపు తేదీ ... 2008
డొమైన్ : 75/100 అలెక్స రాంక్ : 9,805
ఇండియా లో అలెక్సా రాంక్ : 639
ప్రతినెలా చూసేవారు అంచనాగా : 3.6 మిలియన్లు
నెలసరి ఆదాయం : $30,000 ఆదాయ మార్గం : AdSense
శ్రద్ద శర్మ YourStory. కం ఫౌండర్ భారతీయులు ఎలా తమ తమ పరిశ్రమలు అభివ్రుది చేసుకోవాలో చెబుతుంటారు. ఈవిడ చెప్పే అన్ని విషయాలు చాల అనుసరించాల్సిన విధి విధానాలు చాల ఉంటాయి
MICA St. Stephen’s కాలేజీ లో డిగ్రీ చదివారు. పారంభం లో Times of India లో పని చేసారు. CNBCTV18. లో కూడా పనిచేసారు. 500 పైగా ఈవిడ ప్రసంగాలకు వెబ్సైటు కు ప్రేరేపితులై LinkedIn లో
స్నేహితులుగా ఉన్నారు . ఈమెL’Oreal Paris Feminine Award అవార్డును పొందారు.
ఈ క్రింది వీడియోలు లింక్ లు చూడండి...
Lord Mayor interviews Shradha Sharma, founder of YourStory - YouTube
Search Results
బ్లాగర్ నెంబర్ 04
ఫైసల్ ఫరుకి Faisal Farooqui – Mouthshut.co
![]() |
Faisal Farooqui |
బ్లాగ్ ప్రారంభించిన తేదీ : 2000
డొమైన్ అథారిటీ : 68/100
అలెక్స రాంక్ : 15,366
ఇండియన్ అలెక్స రాంక్ 3.0 మిలియన్ల
ప్రతినెలా వెబ్సైటు లో కి వచ్చేవారు 3.0 మిలియన్ల
నెలసరి ఆదాయం $50,434 డాలర్లు అంటే X 50,434 రూపాయలు 35,00,000 రూ..లు
ఆదాయ మార్గం : Affiliates, Ad placements
ఈ క్రింది లింక్ ల లో వివరాలు చూడండి ...
MouthShut.com - Our CEO, Faisal Farooqui, the founder of... | Facebook
Doordarshan names Faisal Farooqui as Youth Icon entrepreneurship ..
The Risks of Shopping Online - Highlighted by Faisal Farooqui
వీరే కాకుండా ఇంకా కొంత మంది టాప్ బ్లాగర్లు లిస్ట్ లో ఉన్నారు వారి పేర్లు కూడా తెలుసుకుందాము
బ్లాగర్ నెంబర్ 05
బ్లాగర్ నెంబర్ 05
AMIT BHAWANI – amitbhawani.com
![]() |
Amit bhavani |
ఇతను ఫిట్నెస్ గురించి చెబుతారు . బరువు ఎలా తగ్గాలో తను ఎలా బరువు తగ్గింది చెబుతారు. బ్లాగింగ్ వల్ల తను ఎలా లాభ పడింది చెబుతారు.
ఈ క్రింది లింక్లు ద్వారా ఇంకా తెలుసుకోండి ....
Our New Home Tour - Amit Bhawani House ( Unboxing ) - YouTube
https://www.youtube.com/watch?v=0OHs748UuU8
How Amit Bhawani earned Rs 3 crores 20 lakhs 90 thousand in 2018 ...
బ్లాగర్ నెంబర్ 06
IMRAN UDDIN – All Tech Buzz
ఇతను ప్రస్తుత టెక్నాలజీ అప్ డేట్స్ , ఫోన్ ఆడిట్, గాడ్జెట్స్ ,
గాడ్జెట్ రివ్యూ లు గురించి తన వెబ్ సైట్ లో చెబుతారు.
ఈ క్రింది లింక్ లలో ఇతని గురించి ఇంకా తెలుసుకోండి ..
ఈ క్రింది వీడియో లింక్ లు చూడండి...
NOTE...
like,share nd subscribe చేయండి.
like,share and subscribe చేయండి .
like,share and subscribe చేయండి
మరియు
చూడండి చూసి like,share and subscribe చేయండి.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ.