కామధేను లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కామధేను లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, జనవరి 2022, సోమవారం

కామధేను గురించి తెలుసుకొని కామధేను స్తోత్రం (Kamadhenu Stotram) చదవండి

wowitstelugu.blogspot.com

కామధేను గురించి తెలుసుకొని కామధేను స్తోత్రం (Kamadhenu Stotram) చదవండి


కామధేను అంటే ఏమిటి :

హిందూ పురాణాలలో, కామధేనువు  ఒక పవిత్రమైన  ఆవు అని అర్ధం. ఆంగ్లము లో  Kamadhenu అంటారు ,సంస్కృతం లో దీనినే कामधेनु అంటారు.    గోమాతలో  సర్వదేవతలు కొలువై వుంటారు హిందూ పురాణాలు చెబుతాయి. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది. ప‌శువుల‌న్నింటికీ మూలం కామధేనువు అని పురాణాలు చెబుతున్నాయి. అమృతం కోసం దేవతలు, రాక్ష‌సులు ఆదిశేషువు తాడుగా మంధ‌ర పర్వ‌తాన్ని క‌ర్ర‌గా చేసుకుని క్షీర సాగ‌రాన్ని మ‌థిస్తారు.  ఆ క్షీర సాగ‌ర మ‌థ‌నంలోనుంచి  కామ‌ధేనువు కూడా మ‌థ‌నం నుంచి ఉద్భ‌విస్తుంది. కామధేనువునే (ఆవు) సుర‌భి అని కూడా పిలుస్తారు. లోకంలో ఉన్న పశుసంపదలన్నిటికీ ఈ కామధేనువే ఆధారం అని పురాణాలు చెబుతున్నాయి.

కామధేనువు లేదా సుర‌భి ఆవు ఉద్భ‌వించ‌డం వెనుక ఉన్న ప‌లు ర‌కాల భిన్న‌మైన క‌థ‌నాలు ఏమిటి

  • రామాయణము ప్ర‌కార‌మైతే రుషి క‌శ్య‌పుడు, అత‌ని భార్య క్రోధ‌వ‌శ‌ల కుమార్తె సుర‌భి. ఆమెకు మ‌ళ్లీ ఇద్ద‌రు కూతుళ్లు జ‌న్మిస్తారు. వారు రోహిణి, గోదావ‌రి. ఈ క్ర‌మంలో సుర‌భి కోరిన కోర్కెలు తీర్చే కామ‌ధేనువుగా మారింద‌ని పురాణాలు చెబుతున్నాయి.

  • ఇంద్రుడు వశిష్ట మహర్షి యొక్క యజ్ఞాలకు మెచ్చి పుత్రిక అయిన శబల అనే గోవుని ఇస్తాడు. ఇది కామధేనువు లాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు.

  • దేవీభాగవతము చెబుతున్న దాని ప్ర‌కార‌మైతే శ్రీ‌కృష్ణుడే స్వ‌యంగా సుర‌భి ఆవును బృందావ‌నంలో సృష్టించాడ‌ట‌. గోపిక‌ల‌తో బృందావ‌నంలో నాట్య‌మాడుతుండ‌గా అక‌స్మాత్తుగా కృష్ణునికి తీవ్ర‌మైన దాహం వేస్తుంద‌ట‌. దీంతో శ్రీ‌కృష్ణుడు అప్ప‌టిక‌ప్పుడే సుర‌భిని సృష్టించి దాని పాల‌ను తాగుతాడ‌ట‌.

  • మహాభారతం ప్ర‌కారం వశిష్ఠ మహర్షి తలపెట్టిన భూయాగం పట్ల దేవేంద్రుడు అసహనానికి లోనవుతాడు. ఆ ప్రాంతంలో కరవు కాటకాలను సృష్టిస్తాడు. ఆశ్రమంలోని శిష్యులంతా ఆకలితో బాధలు పడుతుంటారు.అరుంధతి బిడ్డల ఆకలి తీర్చే శక్తిని ప్రసాదించమని పార్వతి దేవి అమ్మవారిని కోరుతుంది. అమ్మవారు అరుంధతికి గోమాతను ఇస్తు కామధేనువు మహిమ ఆ తల్లికి సెలవిస్తుంది. అరుంధతి ఆశ్రమంలోని అందరి ఆకలిని కామధేనువు తీరుస్తుంది.

కామధేను స్తోత్రం (Kamadhenu Stotram)

నమో దేవ్యై మహా దేవ్యై సురాభయైచ నమో నమః గవాంబీజ స్వరూపాయ నమస్తే జగదంబికే || నమో రాధ ప్రియయైచ పద్మాంశాయై నమో నమః నమః కృష్ణ ప్రియాయై చ గవాం మాత్రే నమో నమః || కల్పవృక్ష స్వరూపాయై పాద్మాక్షే సర్వ సంపదామ్ శ్రీ దాయె ధన ధాయై చ బుద్ద్ధి దాయై నమో నమః || శుభ దాయై ప్రసన్నయై గోప్రదయై నమో నమః యశోదాయై సౌక్యదాయై దర్మజ్ఞాయై నమో నమః || ఇధ స్తోత్రం మహా పుణ్యంభక్త యుక్తస్చ యః పటేత్ సాగోమాన్ ధనవాంశ్చైవ కీర్తిమాన్ పుణ్య వాన్ భవేత్ || నుస్నాతః సర్వ తీర్ధే షు సర్వ యగ్నేతు దీక్షితః ఇహ లోకే సుఖం చుక్‌త్వా యాం థ్యంతేకృష్ణ మందిరం || సుచిరం సవసే త్తత్ర కురుతే కృష్ణ సేవనం నపునర్చ వనంతస్య బ్రహ్మపుత్ర భవే భవేత్ ||

కామధేను గాయత్రీ మంత్రం:


Aum Suba-kaamaayai Vidmahe Kaama-thathrai Cha

Dhimahee Thanno Dhenu Prachod


ఓం సుభ -కామయై విద్మహే కామ-థాత్రై చ ధీమహీ

తన్నో ధేను ప్రచోదయాత్

కామధేను గాయత్రీ మంత్ర ఫలితం :

కామధేనుడు ప్రాపంచిక సుఖాలను నెరవేర్చేవాడు. ఈ దేవతను హిందువులు గోమాతగా పూజిస్తారు. కామధేను గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల సమస్త ప్రాపంచిక సుఖాలు మరియు ఆస్తులు లభిస్తాయి. కామధేను గాయత్రీ మంత్రం జపించడానికి ఉత్తమ సమయం: సంధ్యా కాల మరియు శుక్రవారాలు

జపించాల్సిన జప సంఖ్య :

3, 6, 9, 11, 33, 108, లేదా 1008 సార్లు

 

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్ . ల లో కామధేను మంత్రాలను చూడండి :






To Days Quotes: 

"Start by doing what’s necessary;  then do  what’s possible,  and suddenly you are doing the impossible."

- Francis of Assisi.

"It is during our darkest moments that we must focus to see the light."
- Aristotle Onassis.

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ , షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My Facebook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com