కాలి అనెకాయలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కాలి అనెకాయలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, అక్టోబర్ 2018, గురువారం

Ayurvedic medicines are the easiest and cheapest home remedy for people suffering from skin diseases

చర్మ వ్యాధులతో బాధపడే వాళ్లకు అతి సులువైన , చవకైన ఇంటి ఆయుర్వేద వైద్యాలు. వివిధ రకాల చర్మ వ్యాధులకు అనేక రకాల ఇంటి వైద్యాలు 
*** *** ***
తామర,దురదలు: 
1.కృష్ణ తులసి ఆకులు, నిమ్మపండు రసం కలిపి మెత్తగా నూరి గుజ్జును రెండు పూటలా పైన పట్టిస్తుంటే ఎంతో కాలంనుండీ వేధించే గజ్జి, చిడుము, తామర, దురదలు మొదలైనచర్మ సమస్యలు అతిసులువుగా హరించిపోతాయి. 2. చర్మంపైన కిరోసినాయిల్మాటిమాటికీ పూస్తుంటే గజ్జితామర వంటి చర్మరోగాలు తగ్గిపోతాయి.


శోభి మచ్చలు:    
1. తెల్లని శోభిమచ్చలతో బాధపడేవారు తులసి ఆకులు, హారతి కర్పూరం కలిపి మెత్తగానూరి నిద్రించేముందు శోభిమచ్చలపైన పట్టించి ఉదయం స్నానం చేసేటప్పుడు కడుగుతుండాలి. రోజూ క్రమం తప్పకుండా రెండు మూడు వారాలు విధానాన్నిఆచరిస్తే శోభిమచ్చలు శరీరంలోకలిసిపోతాయి.

 2. స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా ఉప్పునిమ్మ పండు రసం కలిపి స్నానం చేస్తుంటే దురదలుదద్దుర్లు హరించి శరీరం కాంతివంతంగామారుతుందితులశాకురసంలో హారతి కర్పూరం కలిపి మెత్తగానూరి శోభిమచ్చలపై రుద్ది ఆరినతరువాత స్నానం చేస్తుంటే శోభిత్వరగా తగ్గుతుంది



కాలి అనెకాయలు:  
జిల్లేడు పాలు,ఆముదం సమంగాకలిపి రుద్దుతూ వుంటే కాలిఆనెకాయలు లేకుండా పోతాయి. తేనె 5 గ్రాములు. నెయ్యి 8 గ్రాములు కలిపి పూస్తుంటే తీవ్రమైన వ్రణాలు కూడా తగ్గిపోతాయి. 



దురదలుదద్దుర్లు : 
1.వామునునిప్పులపై వేసి పొగను వంటికి తగిలే్టట్లు చేస్తే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి.
2. గరికగడ్డిమంచి పసుపు (ఇంట్లో కొట్టుకున్నదిసమంగాకొంచెం నీరు కలిపి మెత్తగానూరి పైన రుద్దుతూవుంటే దురదలుదద్దుర్లుచర్మరోగాలు హరించిపోతాయి.


రక్తశుద్ధి చర్మ శుద్ధి  
పసుపుపొడి 3 గ్రాములు, ఉసిరిక పొడి6 గ్రాములు కలిపి మంచినీటీతో సేవిస్తుంటే రక్తశుద్ధి, చర్మశుద్ధి. మారేడుఆకు ముద్దగా నూరి కడుతుంటే శరీ్రంలో ఇరుక్కున్న ముళ్ళు, మేకులు బయటకొస్తాయి
2.కలబంద గుజ్జుపసుపు కలిపి మెత్తగానూరి పూస్తుంటే చరంపై వచ్చిన కురుపులు మానిపోతాయి.



మచ్చలు పోవడానికి :  
1.తెల్ల గన్నేరు ఆకులు నూరి తెల్ల మచ్చల మీద లేపనం చేయాలి. అతి త్వరగా మచ్చలు పోతాయి. తులసి, నిమ్మరసం కలిపి నూరి పట్టిస్తుంటే గజ్జి, తామర,దురద, దద్దుర్లు త్వరగా హరించిపోతాయి. 2 మినుములను నీటితో నూరి పట్టిస్తుంటే క్రమంగా తెల్లబోల్లి మచ్చలు పోతాయి.3.వేపనూనె రెండుచుక్కలు కప్పు పాలతోమిశ్రి కలిపి తాగుతుంటే చర్మరోగాలు చెదరిపోతాయి. 

చర్మం పైన పుండ్లు పోవడానికి  :
1. కొంతమందికి వివిధ కారణాలవల్ల చర్మం పైన పుండ్లు వచ్చి అవి తగ్గినతరువాత పై చర్మం లావుగా మందంగా తయారవుతుంది, అలాంటి వారు ప్రతి రోజూ నిదురించే ముందు తగినంత గోరింటాకు తీసుకుని మెత్తగా నూరి ఆముద్దను పైన వేసి కట్టు కడుతూవుంటే క్రమంగా మందంగావున్న చర్మం తిరిగి మామూలు పరిస్థితికి వస్తుంది. 2. చర్మ వ్యాధులు వున్నవారికెవరి కైనా వారిశరీరంలో సల్ఫర్ లోపించిందని గమనించాలి. భారతీయ గోమూత్రం లొ సల్ఫర్ విరివిగా వుంటుంది. గో మూత్రం లోపలికి తీసుకుంటూ, పై పూతగా వాడుకుంటుంటే మూడు నెలలో చర్మ రోగాలే కాకుండా సొరియాసిస్, ఎక్జిమా,మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పులు , దగ్గు (20 ఏళ్ళగా వున్నా దగ్గులు కూడా), జలుబు పూర్తిగా పోతుంది

చర్మంపైన నల్ల మచ్చలు : 
1. జాజికాయనునీటిలోఅరగదీసి గంధం పూయాలి.  2. దోసకాయరసము తీసి మచ్చలపైన పూయాలి.  3. తోటకుర లేదాకారెట్రసముతో ఒక చిటికెడు పసుపు చేర్చి రోజూ ఉదయం తాగాలి. 4. చేతులు అందంగా కాంతివంతంగాఉండాలంటే ఒక స్పూను పెరుగు తరచు చేతులకు వ్రాస్తూ ఉండాలి. 5. రావి చెట్టు బెరడు గంధంగా తీసి పూసిన నల్లమచ్చలు పోతాయి.  6. అల్లం రసాన్ని ఆముదముతో కలిపి చర్మము మీద ఏర్పడిన మచ్చ్లల మీద రాస్తే మచ్చలు పోతాయి.  7. కాలినపుండ్లు మాడినతరువాతఆ చోట తేనెతో ముంచిన దూది వేసి కట్టుకడుతూ ఉంటే కాలినమచ్చలు పోతాయి. 8.బెల్లం, వాముసమభాగాలుగా కలిపి దంచి, రేగిపండ్లంత మాత్రలు చేసి నిలువ వుంచుకుని పూటకు ఒక మాత్ర చొప్పున రెండు లేక మూడు పూటలా ఆవనూనెలో ముంచుకొని తింటూ వుంటే దద్దుర్లు తగ్గుతాయి.
జీర్ణ శక్తి పెరగడానికి :
 1. వాము100 గ్రాములు, మిరియాలు50 గ్రాములు, ఉప్పు 25 గ్రాములు అన్ని పొడిచేసి, పొడినిరోజూ అరస్పూను తింటుంటే జీర్ణశక్తి బాగుపడి, రక్త శుద్ధి జరిగి ముఖ సౌందర్యం బాగుంటుంది.  
నా గమనిక :
పైన వివరించిన వైద్యం పూర్తిగా ఆయుర్వేదం వైద్యం కాబట్టి తక్కువ మోతాదులో ప్రయత్నించి చూడండి .  
సైడ్ అఫక్ట్స్ ఏమి పెద్దగా ఉండవు. తాత్కాలిక ఉపశమనానికి అత్యవసర ఉపశమనానికి పొందుపరచినవి.
ప్రయత్నించి చూడండి. వివరాలు అన్ని సేకరించి పొందుపరచినవి. ఫలితాలు ఎవరికీ వారు ప్రయత్నించి చూడవలసిందే ...  తీవ్రమైన చర్మ వ్యాధులకు సంబంధిత డాక్టర్లు ను సంప్రదించడం తప్పనిసరి ..

ఈ క్రింది యూట్యూబ్  వీడియోలు. యూ.ర్.యల్ . గమనించండి ...
Dec 17, 2013 - Uploaded by Ayurvedic
Ayurvedic Remedies For Skin Diseases - By Panditha Elchuri. Ayurveda ... English Description: http://www ...
Feb 22, 2017 - Uploaded by AYURVEDIC NATURAL REMEDIES by Dr. Murali Manohar
Skin diseases, Ayurvedic Home Remedies in Telugu by Dr. Murali Manohar Chirumamilla |. AYURVEDIC ...
Jun 30, 2017 - Uploaded by Dr. Murali Manohar Chirumamilla
Ayurveda Treatment for Chronic Skin Diseases in Telugu | దీర్ఘకాలపు చర్మవ్యాధులకు ఆయుర్వేద చికిత్సలు. Dr ...
Note:
అలాగే నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి .
నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి చూసి like,share and subscribe చేయండి.
మరియు అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ .