కేదారేశ్వర వ్రతం కథ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కేదారేశ్వర వ్రతం కథ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, నవంబర్ 2018, సోమవారం

Kedareshwara Vrait story to get the blessings of Lord Shiva

శివునికి అనుగ్రహం పొందడానికి కేదారేశ్వర వ్రతం కథ 
చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగామర్రిపండ్లను బూరెలుగామర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది.
మహిళలుపురుషులనే భేదం లేకుండా  రోజు ఇంటిల్లి పాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. నోములు నోచు కుంటారు నోము నోచుకున్నవారికి అష్టైశ్వర్యాలకుఅన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకంపవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరుఆవుపాలుచెరుకుకొబ్బరికాయలుతమలపాకులుపువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారుఅనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.
శ్రీ కేదారేశ్వర వ్రత కథ
పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతముని గూర్చి చెబుతానుశ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాదులకు చెప్పెనుశివుడుపార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చునియుండెనుసిద్ధ-సాధ్యకింపురుష-యక్ష-గంధర్వులు శివుని సేవించుచుండిరిదేవముని గణములు శివుని స్తుతించుచుండిరి. ఋషులు-మునులు - అగ్నివాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమద గణాలు  కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద  తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారురసాల-సాల-తమలా-వకుళ -నారికేళచందనపనస-జంభూ వృక్షములతోను చంపక-పున్నాగ-పారిజాతాది పుష్పాదులతోను మణిమయ మకుట  కాంతుల తో  చెలువొందు నదీ నదపరతములతోను చతుర్ధశభువనాలు పులకిస్తున్నాయి.
అట్టి ఆనందకోలాహలములలో ''భృంగురిటి'' అనబడు శివభక్త శ్రేష్టుడు ఆనందపులకితుడై నాట్యమాడసాగెనుఅతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులనుశివుడ్ని మెప్పించుచుండెనుశివుడాతనిని అభినందించి అంకతలమునగల పార్వతిని వీడి సింహాసనమునుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడుఅదే అదనునందు భృంగి మొదలగాగల వంది మాగాదులు శివునకు ప్రదక్షిణంచేసి నమస్కరించారు
ఇది గమనించిన పార్వతీ భర్తను చేరి నాథా నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరిఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరు పరచి ఇట్లేల చేసితిరని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని దేవీపరమార్ధ విదులగు  యోగులు నీవలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు
సాక్షాత్ పరమేశ్వరుని  ల్లాలి  నైయుండి యాదండప్రణామములకు నోచుకొని  అయోగ్యురాలనని  కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సునొనర్చుటకై నిశ్చయించు కొన్నది.  కైలాసమునువదలి శరభ శార్దూల గజములుగల నాగ గరుడ చకవాక పక్ష సముదాయంతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడుకొనిన్న  సస్యశ్యామలమైనట్టి  గౌతమాశ్రమానికి వచ్చిందిఆశ్రమవాసులామెను చూచి అతిధి మర్యాదలొనర్చి తల్లీ నీవెవ్వరవు ఎవరిదానవు ఎచటనుండి వచ్చితివి నీరాకకు గల అగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారువారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి  ఆనందించినదై యఙ్ఞయాగాది క్రతువులచే  పునీతమై  గౌతమముని  ఆశ్రమమున  నియమనిష్టాగరిష్టులై  అలరారు  పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని  పుత్రికను  సాక్షాత్  పరమేశ్వరుని ఇల్లాలిని. శివునిసతిగా నా నాధునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సొనర్చ సంకల్పించుకొన్నానుఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చినదానను అన్నది పార్వతిమహర్షులారా! జగత్కళ్యాణాభి లాషులారా!  నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై  తరించుటకు  తగిన  వ్రతమును నాకు  ఉపదేశించుడని పార్వతి వారిని కోరుకున్నది.   
అందుకు గౌతముడు
ఇట్లు చెప్ప ప్రారంభించెను...
 కథ .1
పార్వతీ ఈప్సితార్ధదాయకమగు ఉత్తమ  వ్రతమొకటున్నదిఅది కేదారేశ్వర వ్రతము. నీవావ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడువ్రతవిధానమును వివరించమని పార్వతి గౌతముడ్ని కోరిందిజగజ్జననీ  వ్రతాన్ని భాద్రపదమాసంలో శుక్ల అష్టమియందు ఆచరించాలిఆరోజున శుచిగా స్నానాదులు  ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారముతో చేతికి తోరముని ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి  రోజున  ఉపవాసముండవలెనుమర్నాడు విప్రులకు భోజనం పెట్టి  తరువాత ఆహారమును తీసుకోవలెనుఇలా వ్రతమును ఆరంభించిన నాటినుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెనుమరియు ధాన్యరాశినిపోసి అందు  పూర్ణకుంభమునుంచి ఇరువదియొక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టువస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములు గాని సువర్ణమునుగాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలిదేవీ ఇరవై ఒక్కమంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చండబెట్టి యధావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య భోజ్యనైవేద్యాదులు కదళీప్జలాలు  పనసలు ఆరగింప  చేసి తాంబూలదక్షిణలిచ్చి వారలను తృప్తి పరచవలెను తీరున వ్రతమాచరించినవారిని శివుడు అనుగ్రహించి మనోభీష్టసిద్ధిని కలుగచేయునని గౌతముడు పార్వతికి వివరించాడు.
గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తనమేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెనుఅంత జగదాంబ సంతుష్టాంతరంగయై భర్తతో నిజనివాసము కైలాసమును చేరెను.
 కథ 2.
కొంతకాలమునకు శిభక్తపరాయుణడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వరవ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడిచేయగోరి దివినుండి భువికేతించి ఉజ్జయినీ నగరంలో ప్రవేశించి  నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడువజ్రదంతు  వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడుఆతదనంతరం ఉజ్జయినీ నగరంలో గల వైశ్యునకు పుణ్యవతిభాగ్యవతి యను ఇరువురు కుమార్తెలు గలరువారు ఒకనాడు తండ్రిని చేరి జనకా మాకు కేదార వ్రతము చేయుటకు అనుఙ్ఞనిమ్మని అడిగారుఅందుకాతడు బిడ్డలారానేను దరిద్రుడనుసామాగ్రులను సమకూర్చగలపాటివాడను కానుమీరా ఆలోచనను మానుకోండనిపలికెనుఅందుకా వైశ్యపుత్రికలు నీ ఆఙ్ఞయే మాకు ధనము అనుఙ్ఞనియ్యవలసినదని కోరుకున్నారు.
వారిరువురు ఒక వటవృక్షంక్రింద కూర్చుని తోరముకట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారలకు పూజాసామాగ్రిని అనుగ్రహించాడువారు కల్పోక్తముగా వ్రతమాచరించారుశివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములుసుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు వైశ్య పుత్రికలకు యుక్తవయసు వచ్చిందిసౌందర్యసోయగం కలిగిన  వైశ్య పుత్రికలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయినీ నగర మహారాజుచిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారువారి తండ్రియగు వైశ్యుడు ధనదాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడుమరికొంతకాలానికి  చిన్నకుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మతురాలై కేదారవ్రతాన్ని మరచిపోయిందిఅందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయిందిఆమె భర్త ఆగ్రహానికి గురైందిఆమె భర్తఆమెనుకుమారుడ్ని రాజ్యము నుండి వెడలగొట్టివేసాడు
ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందిందిఒకనాడు ఆమె తన కుమారుడ్ని చేరబలిచి నాయనా నీ పెద్దతల్లి ఉజ్జయినీపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్జించి తీసుకొని రావలసిందని చెప్పిపంపించిందిఅతడు ఉజ్జయినీకి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడుఆమె కొంత ధనమిచ్చి కుమారుడ్ని సాగనంపిందిఅతడు తిరిగివస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడుఅతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడుఆమె మరలా కొంత దనాన్నిచ్చి పంపింది
 పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరురూపుడైన శివుడాసొమ్మును తీసుకొనిపోయాడుమరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడుఓయినీవు ఎన్నిసార్లు నీపెద్దతల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి  కేదారవ్రతమును మానివేసిన కారణంగా  సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు మాటలు విన్న అతడు తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియచెప్పాడు.

అప్పుడామె బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నదిఅతడాప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్దతల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసినదని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడుగుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసిందిఆమె భర్త మందీమార్భలముతో వచ్చి ఆమెనుకుమారుడ్ని రాజధానికి తీసుకొని వెళ్ళాడుభాగ్యవతి   ప్రతి సంవత్సరం   కేదారవ్రతం చేస్తూ  శివానుగ్రహం పొంది    సుఖశాంతులతో  సౌభాగ్యసంపదలతో జీవిస్తున్నది.

ఎవరు  కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యము పొందుదురు శివ దేవునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది.  మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ  మాసం  ప్రత్యేకతను సంతరించుకుంది.
ఈ క్రింది వీడియో యూ. ఆర్ .యల్ లు కేదారేశ్వర వ్రత కథ చూడండి...
Apr 18, 2016 - Uploaded by Shivaranjani Music
Follow us on: For More Devotional Melodies Subscribe - http://bit.ly/1W1W3Hf Facebook - http://goo.gl/cyWrlX ...
Nov 7, 2018 - Uploaded by Nageswararao Tavidisetty
భానుకిరణ్.

Oct 26, 2017 - Uploaded by Hindu Pad
Kedareshwara Vratha Vidhi | Mantra, Sloka Sahita Pooja Vidhanam. Kedaragauri Vratha Vidhanam ...
Oct 28, 2017 - Uploaded by TELUGU NEW
Kedareswara Vratha Pooja Vidhanam | Karthika somavara Vratham| కార్తిక కేదారేశ్వర వ్రత విధానం. TELUGU NEW. Loading ...
Nov 12, 2012 - Uploaded by Sakala Poojalu
KEDARESHWARA VRATHAM on dewali. Book free online Pooja at www.sakalapoojalu.com. or contact +91 ...
Oct 31, 2017 - Uploaded by Pooja TV Telugu
Karthika Masam Kedareswara Vratham Kedareswara Vratha Niyamalu Karthika Masa Vratham ...
Apr 28, 2017 - Uploaded by Rahasyavaani - Unknown Telugu Facts
Watch : Story of Kedareswara Vratam || భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచే కేదారేశ్వర వ్రతం! For more updates about " Rahasyavaani ...
Apr 13, 2015 - Uploaded by MyBhaktitv
Watch& Listen Sri Kedareswara Vratham || Telugu Devotional Songs || Telugu Bhakti Songs || Songs Juke Box ...
Oct 28, 2017 - Uploaded by TELUGU NEW
Kedareswara Vratha Pooja Vidhanam | Karthika somavara Vratham| కార్తిక కేదారేశ్వర వ్రత విధానం. TELUGU NEW. Loading ...
Apr 18, 2016 - Uploaded by Shivaranjani Music
Follow us on: For More Devotional Melodies Subscribe - http://bit.ly/1W1W3Hf Facebook - http://goo.gl/cyWrlX ...
Oct 21, 2017 - Uploaded by Vahva Channel
కేదారేశ్వర వ్రతం Editing by - UMA BALA Voice by - lucky Concept by - MS PHANIRAAJ Presented by - VEESHA LINKS
Oct 24, 2016 - Uploaded by Dokka Dharanei Telugu Devotional
కేదారేశ్వర వ్రత కల్పము. కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం .Kedareswara VrathamProcedure Kedareswara Vratha Vidhanam - Kedareswara Vratam కేదారేశ్వర వ్ర...
Oct 18, 2017 - Uploaded by Bhakthi TV
Published on Oct 18, 2017. కేదారేశ్వర వ్రతం విశిష్టత || Sri Mylavarapu Srinivasa Rao || Dharma Sandehalu || Bhakthi TV Watch Bhakthi TV ...
Oct 18, 2017 - Uploaded by T&T Telugu World
Kedareswara Vratha Vidhanam | Kedareswara Vratam (Telugu) | కథ, మంత్రం |#Kedareswara Vratham Kalpamu ...
Nov 7, 2014 - Uploaded by SRI MATHA MUSICHOUSE27
Kedareswara Vratham & Pooja Vidhanam SIngers : T. Srinivas Music : T. Srinivas Editing : Siddhu Patnana ...
Nov 23, 2008 - Uploaded by uma mahesh ayyagari
video of kedara vratam prep's, maha naivedyam(thou simple), and priya chanting lingastakam, bilvastakam etc.,
Nov 16, 2015 - Uploaded by Bhakthi TV
Karthika Masam Special Subapradam. In Paramardam, Watch Religious The Importance of ...
Oct 19, 2017 - Uploaded by MSR TV
Watch శ్రీ కేదారేశ్వర వ్రత కథ | Kedareswara Vratha Vidhanam | Kedareswara Vratam| Diwali Specical Kedareswara Vratha Vidhanam ...
Oct 29, 2016 - Uploaded by Bhakthi TV
What is The Significance of Kedareswara Vratham on Deepavali? | Dharma Sandehalu | Bhakthi TV ...
Oct 18, 2012 - Uploaded by hithokthi
For more vratha & poojas log on to www.hithokthi.com For our playlist of vratha & poojas http://www.youtube ...
Note: 
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe  చేయండి .    అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి   మరియు నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe   చేయండికామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.