Venkateswara swamy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Venkateswara swamy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, జనవరి 2020, బుధవారం

కలి దోషాన్ని నివారించే దేవుడు శ్రీ వేంకట టేశ్వర స్వామి మహత్యం

wowitstelugu.blogspot.com

కలి దోషాన్ని నివారించే దేవుడు శ్రీ వేంకట టేశ్వర స్వామి మహత్యం 

Sri Venkateswara Swami Miracles is the God who prevents Kali bad effects.


శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగం లో మానవుల కష్ట నష్టాలను  తొలగించి సుఖ, శాంతులను ప్రసాదించే ప్రత్యక్ష దైవం.


మనం చేసిన తెలిసో తెలియకో చేసిన పాపాలను నశింపచేసే మహా దేవుడు .


"కృతేయ నరసింహో భూత్,త్రేతాయాం రఘునందనః  !
ద్వాపరే వసుదేవశ్చ,కలౌ వెంకటనాయకః !!

శిష్ట రక్షణ, దుష్ట శిక్షణకై  కృతయుగం లో నరసింహమూర్తిగానూ , త్రేతాయుగం లో శ్రీరామునిగానూ, ద్వాపరయుగం లో శ్రీ కృష్ణునిగాను అవతరించిన భగవంతుడు ఈ కలియుగం లో  శేషాచయముపై శ్రీవెంకటేశ్వర స్వామిగా అవతరించాడు .


"శ్రీనివాసం దేవదేవం శరణాగతవత్సలమ్ !
ప్రత్యక్ష దైవతం శాంతం, ధ్యాయే వెంకట నాయకమ్ !!"

ప్రత్యక్ష దైవము శాంతి స్వరూడైన  ఆ శ్రీనివాసుని శరణాగతి వేడిన వాడిని,  మనం పూర్వకము గా ధ్యానించిన వారిని అన్ని వేళలా సంరక్షిస్తాడు.

"స్మరణాత్మర్వ పాపఘ్నం, స్తవా దిష్టవర్షిణం !
దర్శనా న్ముక్తి దంచేశమ్, శ్రీనివాసం భజేశిశమ్ !!"

ఆ స్వామిని స్మరిస్తే చాలట ! పాపాలన్నీ పోతాయి . ఆ దేవుని కీర్తిస్తే చాలట ! కోరికలన్నీ తీరతాయి. ఆ దేవా దేవుని కనులార దర్శిస్తే చాలట ముక్తి కలుగుతుంది. అటువంటి  శ్రీనివాసుని  భగవానుని నిత్యం పూజిస్తాను.

"వినా  వెంకటేశం ననాథా  ననాథః  సదా వెంకటేశం స్మరామి స్మరామి !
హరే వెంకటేశం ప్రసీద, ప్రియా వేంకటేశ ప్రయచ్ఛ, ప్రయచ్ఛ !!"

శ్రీ వెంకటేశ్వరుడు తప్ప వేరు దిక్కు ఎవరును లేరు. ఎల్లవేళల శ్రీ వేంకటేశ్వరునే  స్నరిస్తాను . శ్రీ హరి ! శ్రీ వెంకటేశ్వరా !ప్రసన్నడువు అగువుము , ప్రీతి నిమ్ము .


పూర్వజనములో ఎవరమో, ఏమి చేసామో మనకు తెలియదు . వచ్చేజన్మ ఏవిధంగా ఉంటుందో తెలియదు . ఈ జన్మలో మనం మానవులం. అదిను ఇది కలియుగం . పాపకర్మలను మనం మనకు తెలియకుండానే కలి  ప్రభావం తో ఎన్నో చేస్తుంటాం . అందుకే ఈ జన్మలోనైనా మన శ్రీ వేంకటేశ్వరుని కృపతో మన పాప కర్మలు కడిగేసుకొని శ్రీ వెంటఁటేశ్వరుణ్నే నిత్యం స్మరిద్దాం. 

శ్రీ వేంకటేశ్వరుని కృప కటాక్షాలతో , అనుగ్రహానికి పాత్రులవుదాం .  ఈ వ్యాసాన్ని చదివి తరించండి .

ఓం నమో వెంకటేశాయ !
ఓం నమో వెంకటేశాయ !
ఓం నమో వెంకటేశాయ !

ఈ క్రింది వీడియోలు చూడటం మరవకండి ...

See the miracles of Sri Venkateswara in these videos...


శోథన ఫలితాలు

Miracle of Tirupati Lord Balaji | Venkateswara Swamy Original ...






Hidden Secrets about Tirumala Lord Venkateswara Swamy Idol




Lord Venkateswara Full movies:-
శ్రీ వెంకటేశ్వ స్వామి వారి పూర్తీ నిడివి చిత్రాలు ఈ క్రింది లింక్ ల లో చూడండి ...


Sree Venkateswara Mahathmyam | 1960 Telugu HD Full ...








Note
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి.
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe 

చేయండి .   అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  

చేయండి.  నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  
కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.