puranas లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
puranas లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, అక్టోబర్ 2018, ఆదివారం

Whom should we donate Food and why? What is the power of traditional meals?

శివుడికి భిక్ష వేసే సమయంలో ... 

అన్నపూర్ణేశ్వరీ దేవి అన్నదానం గురించి ...
Visweswara Kasi Annapurneswari Devi
చెప్పిన విశేషాలు .... మిత్రులందరి కోసం ....

అన్నదానం ఎవరికి చేయాలి .........?

మన పురాణాలలో ఏమి చెప్పబడింది...?

మన పురాణాల ప్రకారం ...

అన్నానికి అధిదేవత అన్నపూర్ణ. ఆవిడ సాక్షాత్తు శివునికి భిక్ష వేసిందని చెబుతారుఅందుకే అన్నదానాన్ని మహాదానమనీ ఎంతో ఉత్కృష్టమైంది పేర్కొంటారు.

**** **** ****

  • మనం అన్నదానం చేసేటప్పుడు అవతలివారు ( స్వీకరించేవారు లేక తినేవారు ) మనకు ప్రత్యుపకారం చేయలేని స్థితిలో ఉన్న వారై ఉండాలి.
  • అంటే ఆహారాన్ని తీసుకునేవారు అనాధలు గానీ , అభాగ్యులు గానీ , నిరుపేదలు గానీ , వికలాంగులు గానీ , అశక్తులు గానీ అయి ఉండాలి.
  • అలా కాకుండా మిగిలిన వారికి ఎవరికి అన్నదానం చేసినా కూడా అన్నపూర్ణా దేవి సంతుష్టి చెందదనీ , సంపూర్ణ ఫలితం దక్కదనీ మన శాస్త్రాలు చెబుతున్నాయి.
  • అంతేకాకుండా శుభకార్యాలలోనూ , పితృ కర్మలలోనూ , పుణ్య క్షేత్రాలలోనూ చేసే అన్నదానాలకు ఎటువంటి షరతులూ వర్తించవు.
  • అలా కాకుండా తినగలిగే శక్తి , ఆహారాన్ని సమకూర్చుకోగల స్థోమత గలవాళ్ళకు అన్నదానం చేసినట్లయితే , దాని యొక్క పవిత్రత ధ్వంసమై అన్నదానం చేసిన వారికి గానీ , వారి కుటుంబ సభ్యులకు గానీ ఖచ్చితంగా ఆరోగ్యపరంగాగానీ ఆర్ధికంగాగానీ , మానసిక వ్యాకులతతో గానీ బాధపడతారని మన పురాణాలలో పేర్కొనబడింది.
  • అన్నదానం అనేది పవిత్రమైన పుణ్యకార్యం. అనాధలు అభాగ్యులు , నిరుపేదలు , వికలాంగులు ,వృద్దులు అశక్తులు కానివారికి అన్నదానం చేసేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేయాలనీ లేదా దైవనామంతో పేర్కొంటూ దైవసేవగా చేయాలని లేని పక్షంలో ఫలితాలు విరుద్ధంగా ఉంటాయని తెలుసుకోండి.
  • ఎందుకంటే అన్నదానం ఒక దైవ కార్యం. అన్నదానం యొక్క పవిత్రతను మనం కాపాడినప్పుడే , మనల్ని దైవం తప్పక రక్షిస్తుంది.
  • అలా కాకుండా నిర్లక్ష్యపూరితంగా, దుర్గంధ భరిత వాతావరణంలో అన్నదానం చేస్తే , ప్రతి మెతుకు మెతుకు లోనూ ఉండే దైవ స్వరూపాన్ని మనం కించపరిచినట్లే. అది మనకూ , మన కుటుంబాలకూ ఏమాత్రం మంచిది కాదు.
  • అదే విధంగా అవతలి వాని నుంచి మనం ఏమీ ఆశించకుండా నిస్వార్థం గా అన్నదానం చేయడమనేది కూడా ఎంతో ముఖ్యమైనది మరియు విలువైన అంశం.
కాబట్టి మనం ఎలాంటివారికి అన్నదానం చేస్తున్నామని గమనించుకోవడం ఎంతో కీలకమైన అంశం అనేది గుర్తుంచు కొండి.
See this video URL Stotram...
Jun 1, 2017 - Uploaded by Sri Lakshmi Video
Mix - Annapoorna Devi Architunamma song || Devotional Songs || Srilakshmi VideoYouTube · మహిషాసుర ...

Note:
అలాగే నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి .
నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి చూసి like,share and subscribe చేయండి.
మరియు అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ .