సుదర్శన చక్రం అంటే ఏమిటి ?శ్రీ సుదర్శన అష్టోత్తర శతనామ స్తోత్రం తెలుగు, ఇంగ్లీష్ లో పఠించండి
Sri Sudarshana Ashtottara Shatanama Stotram Read in Telugu, English
సుదర్శన చక్రం అంటే ?
సుదర్శన చక్రం (సంస్కృతం: सुदर्शण चक्रम्) శ్రీ మహావిష్ణువు ఆయుధం. మహావిష్ణువు కుడి చేతితో సుదర్శన చక్రాన్ని పట్టుకొంటాడు. మిగిలిన మూడు చేతులతో శంఖం, గద, పద్మాన్ని ధరిస్తాడు. శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో అనేక మంది రాక్షసులను సంహరించాడు. సుదర్శనచక్రం తేజస్సుకి చిహ్నం. శ్రీరంగం మొదలైన క్షేత్రాలలో సుదర్శనచక్రానికి ప్రత్యేకంగా ఆలయాలు ఉన్నాయి. తిరుమల బ్రహ్మోత్సవాలలో చివరిదినాన స్వామి పుష్కరిణిలో ఎంతో వైభవో పేతం గా చక్రస్నానం జరుగుతుంది.
ఈ సుదర్శన చక్రంలో 12 ఆకులు, 6 నాభులు, 2 యుగాలు ఉంటాయి, అవి సకలదేవతలను, రాశులని, ఋతువులను, అగ్నిని, సోముడు, మిత్రవరుణులు, ఇంద్రుడు, విశ్వ దేవతలు, ప్రజాపతి, హనుమంతుడు,ధన్వంతరి, తపస్సు, చైత్రమాసం నుండి ఫాల్గుణ మాసం వరకు ప్రతిష్ఠమై ఉంటాయి అని చెబుతాడు పరమశివుడు. విష్ణువు ఆ సుదర్శన చక్రం యొక్క శక్తిని శివుడి మీదనే ప్రయోగం చేయవలేననినున్నదని శివునితో ప్లుతాడు. శివుడు అందుకు అంగీకరిస్తాడు,
పరమ శక్తి వంతమైన ఆ సుదర్శన చక్రం శివుడిని విశ్వేశుడు, యజ్ఞేశుడు, యజ్ఞయాజకుడు అనే 3 భాగాలుగా ఖండిస్తుంది, ఆ విధంగా ఖండింపడిన శివుని చూసి విష్ణువు ఖిన్నుడౌతాడు. అప్పుడు శివుడు కనిపించి సుదర్శన చక్రం తన పాకృత, వికృత రూపాలను ఖండించింది కాని తన తన స్వాభవమైన తత్వాన్ని ఏమి చేయలేక పోయిందని, ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొని శ్రీదాముడి సంహరించమని చెబుతాడు. ఆ మూడు ఖండాలుగా హిరణ్యాక్ష, సువర్ణాక్ష, విరుపాక్ష గా పూజింపడుతాయని చెబుతాడు.
॥ శ్రీసుదర్శనాష్టోత్తరశతనామస్తోత్రమ్ ॥
॥శ్రీః ॥
సుదర్శనశ్చక్రరాజః తేజోవ్యూహో మహాద్యుతిః ।
సహస్రబాహు-ర్దీప్తాఙ్గః అరుణాక్షః ప్రతాపవాన్ ॥ ౧ ॥
అనేకాదిత్యసఙ్కాశః ప్రోద్యజ్జ్వాలాభిరఞ్జితః ।
సౌదామినీ-సహస్రాభః మణికుణ్డల-శోభితః ॥ ౨ ॥
పఞ్చభూతమనోరూపో షట్కోణాన్తర-సంస్థితః ।
హరాన్తః కరణోద్భూత-రోషభీషణ-విగ్రహః ॥ ౩ ॥
హరిపాణిలసత్పద్మవిహారారమనోహరః ।
శ్రాకారరూపస్సర్వజ్ఞః సర్వలోకార్చితప్రభుః ॥ ౪ ॥
చతుర్దశసహస్రారః చతుర్వేదమయో-ఽనలః ।
భక్తచాన్ద్రమసజ్యోతిః భవరోగ-వినాశకః ॥ ౫ ॥
రేఫాత్మకో మకారశ్చ రక్షోసృగ్రూషితాఙ్గకః ।
సర్వదైత్యగ్రీవనాల-విభేదన-మహాగజః ॥ ౬ ॥
భీమదంష్ట్రోజ్జ్వలాకారో భీమకర్మా విలోచనః ।
నీలవర్త్మా నిత్యసుఖో నిర్మలశ్రీ-ర్నిరఞ్జనః ॥ ౭ ॥
రక్తమాల్యాంబరధరో రక్తచన్దనరూషితః ।
రజోగుణాకృతిశ్శూరో రక్షఃకుల-యమోపమః ॥ ౮ ॥
నిత్యక్షేమకరః ప్రాజ్ఞః పాషణ్డజనఖణ్డనః ।
నారాయణాజ్ఞానువర్తీ నైగమాన్తఃప్రకాశకః ॥ ౯ ॥
బలినన్దనదోర్దణ్డ-ఖణ్డనో విజయాకృతిః ।
మిత్రభావీ సర్వమయో తమోవిధ్వంసకస్తథా ॥ ౧౦ ॥
రజస్సత్త్వతమోద్వర్తీ త్రిగుణాత్మా త్రిలోకధృత్ ।
హరిమాయాగుణోపేతో-ఽవ్యయో-ఽక్షస్వరూపభాక్ ॥ ౧౧ ॥
పరమాత్మా పరంజ్యోతిః పఞ్చకృత్య-పరాయణః ।
జ్ఞానశక్తి-బలైశ్వర్య-వీర్య-తేజః-ప్రభామయః ॥ ౧౨ ॥
సదసత్పరమః పూర్ణో వాఙ్మయో వరదోఽచ్యుతః ।
జీవో గురుర్హంసరూపః పఞ్చాశత్పీఠరూపకః ॥ ౧౩ ॥
మాతృకామణ్డలాధ్యక్షో మధుధ్వంసీ మనోమయః ।
బుద్ధిరూపశ్చిత్తసాక్షీ సారో హంసాక్షరద్వయః ॥ ౧౪ ॥
మన్త్ర-యన్త్ర-ప్రభావజ్ఞో మన్త్ర-యన్త్ర-మయో విభుః ।
స్రష్టా క్రియాస్పద-శ్శుద్ధః ఆధారశ్చక్ర-రూపకః ॥ ౧౫ ॥
నిరాయుధో హ్యసంరమ్భః సర్వాయుధ-సమన్వితః ।
ఓమ్కారరూపీ పూర్ణాత్మా ఆంకారస్సాధ్య-బన్ధనః ॥ ౧౬ ॥
ఐంకారో వాక్ప్రదో వగ్మీ శ్రీంకారైశ్వర్యవర్ధనః ।
క్లీంకారమోహనాకారో హుంఫట్క్షోభణాకృతిః ॥ ౧౭ ॥
ఇన్ద్రార్చిత-మనోవేగో ధరణీభార-నాశకః ।
వీరారాధ్యో విశ్వరూపః వైష్ణవో విష్ణురూపకః ॥ ౧౮ ॥
సత్యవ్రతః సత్యధరః సత్యధర్మానుషఙ్గకః’
నారాయణకృపావ్యూహ-తేజశ్చక్ర-స్సుదర్శనః ॥ ౧౯ ॥
॥ శ్రీ సుదర్శనాష్టోత్తరశతనామ స్తోత్రం సంపూర్ణమ్ ॥
Sri Sudarshana Ashtottara Shatanama Stotram
Sudarshanah chakraraajah tejovyooho mahaadyutihi |
sahasra baahur deeptaangah aruNaakshah prataapavaan || 1 ||
anekaaditya sankaashah prodyajjvaalaabhi ranjitaha |
soudaaminee sahasraabho maNikunDala shobhitaha || 2 ||
panchabhoota manoroopo shaTkoNaantara samsthitaha |
haraantah karaNodbhoota roshabheeshaNa vigrahaha || 3 ||
haripaaNi lasat padma vihaaraara manoharaha |
sraakaararoopah sarvagya sarvalokaarchita prabhuhu [| 4 ||
chaturdasha sahasraarah chaturvedamayo analaha |
bhakta chaandramasa jyotih bhavaroga vinaashanaha || 5 ||
rephaatmako makaarashcha rakshosrugrooshitaangakaha |
sarvadaitya greevanaala vibhedana mahaagajaha || 6 ||
bheema damshTrojjvala aakaaro bheema karmaa trilochanaha |
neelavatramaa nityasukho nirmala shreeh niranjanaha || 7 ||
rakta maalya ambara dharo rakta chandana rooshitaha |
rajoguNa aakrutih shooro rakshah kulayamopamaha || 8 ||
nitya kshemakarah praagyo paashanDajana khanDanaha |
naaraayaNa aagyaanuvartee naigamaanta prakaashakaha || 9 ||
balinandana dordanDa khanDano vijayaakrutihi |
mitrabhaavee sarvamayo tamo vidhvamsakah tathaa || 10 ||
rajah satva tamodvartee triguNaatmaa trilokadhrut |
harimaayaa guNopeto avyayo aksha svaroopabhaak || 1 1 ||
paramaatmaa param jyotih pancha krutya paraayaNaha |
gyaanashakti balaishvarya veeryatejah prabhaamayaha || 12 ||
sadasatparamah poorNo vaangmayo varadochyutaha |
jeevo gururhamsa roopo panchaa shatpeeTha roopakaha || 13 ||
maatrukaa manDala adhyaksho madhu dhvamsee manomayaha
buddhiroopashchitta saakshee saaro hamsaaksharadvayaha || 14 ||
mantra yantra prabhaavagyo mantra yantramayo vibhuhu | srashTaa kriyaaspadah shuddho aadhaarah chakraroopakaha || 15 ||
niraayudho hyasamrambhah sarvaayudha samanvitaha | omkaara roopee poorNaatmaa aankaarah saadhya bandhanaha || 16 ||ainkaaro vaakprado vaagmee shreenkaaraishvarya vardhanaha | kleenkaara mohanaakaaro hum phaT kshobhaNaakrutihi || 17 || indraarchita manovego dharaNeebhaara naashakaha | veeraadhyo vishvaroopah vaishNavo vishNuroopakaha || 18 || satyavratah satyaparah satyadharmaanushangakaha | naaraayaNa krupaavyooha tejashchakrah sudarshanaha || 19 || || iti shree sudarshana ashTottara shatanaama stotram sampoorNam ||ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో శ్రీ సుదర్శన అష్టోత్తర శతనామ స్తోత్రం చూడండి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి