1, జనవరి 2019, మంగళవారం

Take a look at the medicinal values of certain foods that we eat each day

ప్రతినిత్యం మనం తినే కొన్నిఆహార పదార్థముల యొక్క ఔషధ విలువలు తెలుసుకోండి
చాకోలెట్లు: 
కోకో చెట్టు నుండి తీసిన విత్తనాలతో వీటిని తయారు చేస్తారు. వారం లో ఒకటి రెండు సార్లు కొద్దిగా తినడం వాళ్ళ మన శరీరానికి కి మంచి ప్రయోజం కలుగుతుంది. నల్లటి చాకోలెట్లో ఆరోగ్యం ప్రయోజనాలు చాల ఉన్నాయి.

  • నల్లటి చాకోలెట్లో రక్తపోటును నివారించే లక్షణాలు ఉంటాయి
  • నల్లటి చాకోలెట్లలో పొటాసియం,కాపర్, మెగ్నీషియం, ఖనిజాలు ఉన్నాయి
  • విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి .

నల్లని చాకోలెట్లు వాడడం ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ. ఆర్ . యల్ లు చూసి తెలుసుకోండి...


మొలకలెత్తిన గింజలు: 
మినుములు,పెసలు, కందులు,మెంతులు మొదలైనవి మొలకలు తో వున్నాధాన్యాలు గింజలు తిన్నడం వాళ్ళ చాల ప్రయోజనాలు ఉన్నాయి.

  • మొలకలెత్తిన గింజలలో 35 శాతం మాంసకృత్తులు ఉంటాయి .
  • ఏ, సి ,బి 1, బి 6, కె ,విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.
  • విటమిన్ ఏ ,మొలకలెత్తని గింజలతో పోలిస్తే ఎనిమిది (8) రెట్లు విటమిన్లు ఎక్కువ . 

మొలకలెత్తిన గింజలు తినడం  ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ. ఆర్ . యల్ లు చూసి తెలుసుకోండి...






నిమ్మకాయలు: 
నిమ్మకాయలలో విటమిన్' సి; చాల ఉంటుంది మనిషికి ఇది చాల అవసరం. వీటిలో అంటి ఆక్సిడెంట్ లు ఎక్కువ గా ఉంటాయి. ప్రతి రోజు నిమ్మ కాయను తీసుకోవడం మంచిది. డబ్బ, నారింజ, జామ లో కూడా సి విటమిన్ ఎక్కువ .
ప్రయోజనాలు ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుతాయి .





  • జీర్ణ వ్యవస్థను మెరుగు పరచి మనిషి జీర్ణాశయాన్ని చక్క బరుస్తుంది.

  • విటమిన్ ఏ ,మొలకలెత్తని గింజలతో పోలిస్తే ఎనిమిది (8) రెట్లు విటమిన్లు ఎక్కువ . 
  • కంటిచూపు మెరుగు పడుతుంది. 
  • అధిక కొవ్వును కరిగించి మనిషి తేలికగా తిరిగేలా చేస్తుంది .
  • గొంతు సమస్యలను నివారిస్తుంది.
  • రక్తపోటును నియంత్రిస్తుంది .

నిమ్మకాయలు తినడం, రసం వాడడం  ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ. ఆర్ . యల్ .లు చూసి తెలుసుకోండి..



గోధుమలు: 
గోధుమలు టిటికం అనే గడ్డిజాతి నుండి వస్తుంది .ఇది మనిషి ఎంతో ఉపయోగకరమైన పోషక ఆహారము 
దీనిని వాడడం వాళ్ళ ప్రయోజనాలు ...

  • గోధుమ లలో ఫోలిక్ ఆసిడ్ , ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
  • ఎర్ర రక్త కణా ల అభివృద్ధికి దోహద పడుతుంది.
  • గోదుమలు అత్యధిక ప్రోటీన్స్ కలిగి ఉన్నాయి . 


        గోధుమలు వాడడం  ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ. ఆర్ . యల్ .లు చూసి తెలుసుకోండి...


        పసుపు: 
        పసుపు మనిషికి చాల దివ్య ఔషధం లాగా పని చేస్తుంది.

        • పసుపు రేణువులలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.
        • జీర్ణాశయ సంబంధిత వ్యాధులు, కాన్సర్ కారక క్రిములను ,నిరోధిస్తుంది 
        • కురుపులు, దెబ్బలు మాన్పుతుంది.


        పసుపు వాడడం ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ. ఆర్ . యల్ .లు చూసి తెలుసుకోండి...



        గ్రీన్ టీ : 
        గ్రీన్ టీ అందరు తప్పక తాగాలి.

        • మానవకణజాలాన్ని ఉత్తే జ పరుస్తుంది .
        • శరీరం లోని అనవసర కొవ్వును కరిగిస్తుంది.
        • మధుమేహాని క్రమబద్దీకరిస్తుంది.
        • రక్త పీడనమును తగ్గిస్తుంది .

        గ్రీన్ టీ తాగటం ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ. ఆర్. యల్.లు చూసి తెలుసుకోండి...



        తేనె : 
        తేనే మనిషికి ఎంతో మేలు చేస్తుంది.

        • తేనెలో బి1,బి2,బి3,బి5,బి6, తో బాటు సి విటమిన్లు ఉన్నాయి
        • రాగి, అయోడిన్, లు ఉన్నాయ్ 
        • ఫ్రక్టోజ్, మెగ్నీషియం,పొటాషియం, కాల్షియమ్, సోడియం, క్లోరిన్, సల్ఫర్, ఐరన్,పాస్పేట్ వంటి ఖనిజాలు ఉన్నాయ్ .
        • అన్నిరకాల వ్యాధుల నిరోధక శక్తిని పెంచుతాయి. 

          తేనెను రోజు తీసుకోవడం  ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ. ఆర్. యల్ లు చూసి తెలుసుకోండి...






          కోడి గ్రుడ్లు: 
          కోడిగుడ్లు మనిషి శరీరానికి ఏంటో మేలు చేస్తాయి.ప్రతిరోజూ లేదా 2 రోజులకు ఒకేసారి ఉడకబెట్టిన కోడి గుడ్డు తినడం మంచిది.

          • గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ 'ఇ' లు ఉన్నాయి.
          • ఉడికించిన గ్రుడ్డులో 6.29 గ్రా.లు. ప్రోటీన్స్ ఉంటాయి క్లోరైడ్ 78 ఉంటాయి .
          • మెదడుకు సంబందించిన 300 మైక్రో గ్రాముల కోలిన్ పోషకాలను కలిగి ఉంటాయి.
          • విటమిన్ 'కె '  ఫోలిక్ ఆసిడ్, బి 6, బి 12, గ్రుడ్డు లో చాల ఉంటాయి.


            గ్రుడ్డును మన ఆహారం లో  తీసుకోవడం  ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ.ఆర్. యల్.లు చూసి తెలుసుకోండి...

            బాదం పప్పు: 
            బాదం  పప్పు మనిషికి చాల అవసరం. ప్రతి రోజు 3 నించి 4 బాదం పప్పులు తింటే మంచిది 

            • ప్రోటీన్స్, ఒమేగా-3,6, ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ 'ఇ' ,కాల్షియమ్ ,ఫాస్ఫరస్ ,జింక్, లు ఉంటాయి 
            • మెదడు పని తీరును మెరుగు పర్చి మనిషి తెలివిని పెంచుతాయి.
            • కేంద్ర నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. 

            బాదంపప్పు మన ఆహారం లో  తీసుకోవడం  ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ.ఆర్. యల్.లు చూసి తెలుసుకోండి...

            వెల్లుల్లి : 
            వెల్లుల్లి శాస్త్రీయ నామం ' ఏలియం సేతీవం' అంటారు. ఇందులో హైడ్రోజన్ సల్ఫేట్ ఉంటుంది. వెల్లుల్లి యాంటీ బాక్టీరియల్,  యాంటి ఫంగల్, యాంటి వైరల్ ,యాంటీ ఫంగల్, గుణాలుంటాయి.

            • హైడోజెన్ సల్ఫేట్ రక్తపోటును నివారిస్తుంది
            • జీర్ణ క్రియలను మెరుగు పరుస్తుంది. 
            • వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
            • వెల్లులి సర్వరోగ నివారిణిగా చెప్పవచ్చు.


              వెల్లుల్లి  మన ఆహారం లో  తీసుకోవడం  ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ.ఆర్. యల్.లు చూసి తెలుసుకోండి...


              బ్రౌన్ రైస్: 
              బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే చాల మంచిది. పోలిష్ చేయని బియ్యాన్ని బ్రౌన్ రైస్ అంటారు. బ్రౌన్ రైస్ తినడం చాల మంచిది.

              • బ్రౌన్ రైస్ లో ఫ్యాటీ ఆసిడ్స్ ,ఫైబర్ లు చాల ఉంటాయి 
              • బ్లడ్ షుగర్ లెవెల్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.
              • షుగర్ పేషెంట్స్ వాడితే మంచిది 


              బ్రౌన్ రైస్  మన ఆహారం గా  తీసుకోవడం  ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ.ఆర్. యల్.లు చూసి తెలుసుకోండి...






              కొబ్బరి నూని : 
              కొబ్బరి నూనెలో మనిషికి మంచి చేసే కొవ్వు పదార్దాలు ఉన్నాయ్. తగిన మోతాదులో వంటకి కొబ్బరి నూనెను వాడితే మంచిది. 

              • కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు కలిగి ఉండడం వలన శరీరం లోని కొవ్వును తొలగించడం లో సహాయ పడుతుంది
              • మెదడు యొక్క పనితీరును మెరుగు పారుతుంది 
              • లారిక్ యాసిడ్ అనే ఆమ్లపదార్థం శరీరం లోని బాక్టీరియా, వైరస్, శీలింద్రియాలును నివారించడానికి బాగా సహాయం పడుతుంది.


                కొబ్బరి నూనె వాడడం ఎంత మంచిదో ఈ క్రింది వీడియో యూ. ఆర్ . యల్ లు చూసి తెలుసుకోండి...

                Health Benefits Of Using Coconut Oil For Cooking | Food For Heart ...






                వంట నూనెల్లో ఏది మంచిది? Best and Healthy Cooking Oils in ...


                 - Translate this page

                మీకు నా ఈ బ్లాగ్ నచ్చి నట్లైతే (wowitstelugu.blogspot.comlike,share and subscribe చేయండి 
                మరియు నా వెబ్సైటు  www.iamgreatindian.com  like,share and subscribe చేయండి. Thank you



                  కామెంట్‌లు లేవు:

                  కామెంట్‌ను పోస్ట్ చేయండి