గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపలను గ్రామ దేవత లని అంటారు. సంప్రదాయాల ను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు.
- ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు, ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా - అందరూ పెద్ద పెద్ద అమ్మ వారి గుడులకు వేళ్ళ లేక పోవచ్చు ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాద్య పడక పోవచ్చు.
- ఇలాంటి సందర్భాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొంద కుండా వుండేందుకు ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు.
- పూర్వికులు పార్వతి అమ్మోరు (అమ్మవారు) గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం .
గ్రామదేవతలు 101 మంది అక్కాచెల్లెళ్ల పేర్లు. ఈ అమ్మోరులు కి ఒకే ఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు. వారిలో కొందరు దేవతల గురించి తెలుసుకొందాం.
![]() |
| పాగేలమ్మచోడవరం |
![]() |
| ముత్యాలమ్మ |
![]() |
| గంగమ్మ |
![]() |
| గంగానమ్మ |
![]() |
| బంగారమ్మ |
![]() |
| సత్తెమ్మ |
9. చింతాలమ్మ
![]() |
| చింతాలమ్మగుడి |
![]() |
| చిత్తారమ్మగుడి |
![]() |
| పోలేరమ్మగుడి |
![]() |
| మావుళ్లమ్మ భీమవరం |
14. బంగారు బాపనమ్మ
15. పుట్టానమ్మ
16. దాక్షాయణమ్మ
17. పేరంటాలమ్మ
![]() |
| పేరంటాలమ్మ |
18. రావులమ్మ
![]() |
| రావులమ్మ |
![]() |
| గండి పోచమ్మ |
21. ఈరినమ్మ
22. దుర్గమ్మ
![]() |
| బెజవాడ కనక దుర్గమ్మ |
24. నూకాలమ్మ (అనకాపల్లి ,విశాఖజిల్లా )
![]() |
| నూకాలమ్మ |
![]() |
| మరిడమ్మ-పెద్దాపురం |
27.పుంతలో ముసలమ్మ (మెయ్యెరు ,అత్తిలిదగ్గర ,పశ్చిమగోదావరిజిల్లా )
![]() |
| పుంతలో ముసలమ్మ |
29. మద్ది ఆనాపా అమ్మోరు
30. సొమాలమ్మ
31. పెద్దయింట్లమ్మ
32.గుర్రాలక్క (అంతర్వేది ,తూర్పుగోదావరిజిల్లా గుర్రాలమ్మ )
33. అంబికాలమ్మ
34. ధనమ్మ
35. మాలక్షమ్మ
36. ఇటకాలమ్మ
![]() |
| ధనమ్మ |
38. రాట్నాలమ్మ
![]() |
| రాట్నాలమ్మ |
![]() |
| తలుపులమ్మ |
![]() |
| పెన్నేరమ్మ |
42.గుణాళమ్మ
43. ఎల్లమ్మతల్లి
![]() |
| ఎల్లమ్మతల్లి |
![]() |
| పెద్దమ్మ |
46. గంటాలమ్మ
47.సుంకులమ్మ
48. జంబులమ్మ
49. పెరంటాలమ్మ
50. కంటికలమ్మ
51. వణువులమ్మ
52. సుబ్బాలమ్మ
![]() |
| సుబ్బాలమ్మ- Amalapuram |
![]() |
| అక్కమ్మ |
![]() |
| ధారాలమ్మ |
![]() |
| మహాలక్షమ్మ |
![]() |
| లంకాలమ్మ |
59. పళ్ళాలమ్మ (వానపల్లి ,తూర్పుగోదావరిజిల్లా )
![]() |
| పళ్ళాలమ్మ (వానపల్లి.తూ.గో.జిల్లా ) |
![]() |
| అంకాళమ్మ |
![]() |
| జోగులమ్మ |
![]() |
| పైడి తల్లమ్మ-విజయనగరం |
![]() |
| చెంగాళమ్మ |
![]() |
| రావులమ్మ |
66. కనకమహాలక్ష్మి (వైజాగ్)
![]() |
| కనకమహాలక్ష్మి (వైజాగ్) |
![]() |
| పోలమ్మ |
69. వెర్నిమ్మ
70. దేశిమ్మ
71. గరవాలమ్మా
72. గరగలమ్మ
73. దానెమ్మ
74. మహాంకాళమ్మ
75. వేరులమ్మ
76. మరిడమ్మ
![]() |
| మరిడమ్మ |
78. యలారమ్మ
79. వల్లూరమ్మ
![]() |
| వల్లూరమ్మ |
81. వేగులమ్మ
![]() |
| వేగులమ్మ |
83. రేణుకమ్మ
84. నంగాలమ్మ
85. చాగాలమ్మ
86. నాంచారమ్మ
![]() |
| నాంచారమ్మ |
88. సారలమ్మ
![]() |
| సమ్మక్క |
![]() |
| మజ్జిగౌరమ్మ |
92. వెంగమ్మ - పేరంటాలమ్మ
93. తిరుపతమ్మ
![]() |
| తిరుపతమ్మ |
![]() |
| రెడ్డమ్మతల్లి |
96. మురుగులమ్మ (బండారులంక, తూ.గో.జిల్లా )
![]() |
| మురుగులమ్మ (బండారులంక, తూ.గో.జిల్లా ) |
98. ఎరకమ్మ
99. ఊర్లమ్మతల్లి
100. మరిడమ్మ
![]() |
| మరిడమ్మ |
మన అమ్మలగన్న అమ్మలు ఆదిపరాశక్తిలు గ్రామదేవత లకు మనసారా నమస్కరిద్దాం...
Note:
దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు, గ్రూప్ లు చూడండి లైక్ ,షేర్, చేయండి. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి,
My blogs:
Wowitstelugu.blogspot.com
https://wowitstelugu.blogspot.com
teluguteevi.blogspot.com
https://teluguteevi.blogspot.com
wowitsviral.blogspot.com
https://wowitsviral.blogspot.com
Youtube Channels:
bdl 1tv (A to Z info television),
https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ
bdl telugu tech-tutorials:
https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg
My Admin FaceBook Groups:
Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు
https://www.facebook.com/groups/dharmalingam/
Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ
https://www.facebook.com/groups/259063371227423/
Graduated unemployed Association
https://www.facebook.com/groups/1594699567479638/
Comedy corner
https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks
Wowitsinda
https://www.facebook.com/groups/1050219535181157/
My Facebook Pages:
Educated Unemployees Association:
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
Hindu culture and traditional values
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
My tube tv
https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour
Wowitsviral
https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour
My email ids:
















































కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి