wowitstelugu.blogspot.com
రెండు నెలలోనే తప్పకుండ మీ పొట్టను కరిగించే బెస్ట్ టిప్స్ ఆచరించి చూడండి.
రోజూ నిద్ర లేచినప్పటిపట్టినుండి ఉరుకులు పరుగులతో ఆ రోజు మొదలవుతుంది.ఇలా ఏదో ఒక రకంగా ఈ కాలం లో వ్యాయామం గురించి మర్చిపోయినా. ఏదో ఒక రోజు దాని పర్యవసానం అనుభవించక తప్పదు. ఎందుకంటే మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఊబకాయులుగా మారుతుంటే, మరికొందరేమో పొట్ట పెంచేస్తున్నారు. తర్వాత ఈ పొట్టను, చిరు బొజ్జలను కరిగించే మార్గమేది? అని చింతిస్తుంటారు. అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలను మీకు చెబుతున్నాను వీటిని ఆచరిస్తే 2 నెలలో తప్పకుండ మీ పొట్ట తగ్గిపోతుంది .
01. బాగా నిద్రపోండి:
మీ పొట్టను రెండు వారాల్లో కరిగించుకోవాలంటే, మీరు ఎక్కువగా నిద్రపోవాలి. ఎక్కువగా అంటే రోజుకు సరిపడా కనీసం ఎనిమిది గంటల సమయం నిద్రపోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. కాబట్టి, తగినంత నిద్రపోండి. మరియు పడుకొనేప్పుడు బోర్లా పొడుకోవడం వల్ల పొట్ట కండరాలు లోపలికి ఒత్తుకోవడం వల్ల కొవ్వు విచ్చన్నం కాబడుతుంది.
ఈ క్రింది వీడియో యూ.ఆర్ .యల్ చూడండి ....
02. గ్రీన్ వెజిటేబుల్ తినాలి:
ఈ క్రింది వీడియో యూ.ఆర్ .యల్ చూడండి ....
SUMMER VEGETABLES - సమ్మర్ విజిటబుల్స్.. - YouTube
03. నిదానంగా తినాలి:
మీరు తీసుకొనే ఆహారం చాలా నిదానంగా తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు నిదానంగా తినడం మొదలు పెట్టి, అలవాటుగా మార్చుకుంటారో, ప్రేగులకు జీర్ణించే శ్రమ తగ్గి,బెల్లీ ఫ్యాట్ కరగడానికి మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.కొంచె కొంచెంగా తినడం, నిదానంగా తినడం, మెతుకు మెతుకుగా నమిలి మింగడం అలవాటు చేసుకుంటే తీసుకునే ఆహార పరిమాణం తగ్గుతుందని, సుష్టుగా తిన్న అనుభూతి కూడా పెరుగుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
ఈ క్రింది వీడియో యూ.ఆర్ .యల్ చూడండి ...
04. ఉప్పు తగ్గించాలి:
మీరు తీసుకొనే మీ ఆహారంలో ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి . ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మరింత చెత్తగా మార్చుతుంది. తక్కువ ఉప్పు తినడం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ 2వారాల్లో కరుగుతుంది. ప్రతి మనిషి రోజుకి 8 గ్రాములు ఉప్పును తన ఆహారం లో తీసుకోవాలి. అయోడిన్ లేని ఉప్పే మంచిదని ఇప్పటి డైటిషన్స్ అంటున్నారు .
నిద్ర బాగా పట్టాలంటే... ఉప్పు తగ్గించండి - Telugu News
05. ఫ్యాట్ ఫుడ్స్ ను నివారించండి:
మీరు రెండు నెలల్లో పొట్టకరిగించుకోవాలను ఖచ్ఛితంగా నిర్ణయించు కొన్నట్లైతే, ఫ్యాట్ ఫుడ్స్ ను తినడం పూర్తిగా నివారించాలి . జంక్ ఫుడ్, ఫైడ్ ఫుడ్ మరియు చిప్స్ వంటి వాటికి మీరు ఖచ్చితంగా దూరంగా ఉండాలి.
06. పొట్టకు సంబంధించిన వ్యాయామాలు చేయండి:
మీకు సమయం దొరికినప్పుడల్లా మీ బెల్లీ తగ్గడానికి, పొట్టకు సంబంధించిన వ్యాయామాలు చేయండి. మీ నడుమును సైడ్ టు సైడ్ త్రిప్పుతుండాలి. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఇది ఒక సులభ వ్యాయామం. యోగ ఆసనాలలో పొట్ట తగ్గించే ఆసనాలు చాల ఉన్నాయ్ ప్రయత్నించి చూడండి. కనీసం రోజు ఒక 30 నిముషాలు యోగ చేయండి.
ఈ క్రింది వీడియో యూ.ఆర్ .యల్ చూడండి ...
Exercises To Reduce Belly Fat - Mana Arogyam Telugu ... - YouTube
exercises for fat loss at home(telugu) - YouTube
07. లోతుగా శ్వాసపీల్చండి:
మెడిటేషన్ భంగిమలో లోతుగా శ్వాసపీల్చడం వల్ల మీ బెల్లీ ఫ్యాటన్ ను వదులు చేయడానికి సహాయపడుతుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా, ఈ మెడిటేషన్ భంగిమన శ్వాస వ్యాయామాన్ని రెగ్యులర్ గా చేయండి.
ఈ క్రింది వీడియో యూ.ఆర్ .యల్ చూడండి ...
08. పొటాషియంను పెంచండి:
రెండు వారాల్లో మీ బెల్లీ తగ్గించుకోవాలంటే, మీరు తీసుకొనే పొటాషియం కంటెంట్ ను పెంచాలి. శరీరంలో తక్కువ పొటాషియం ఉండటం వల్ల కడుపు ఉబ్బరంగా ఉండటానికి కారణం అవుతుందని, నిపుణుల అభిప్రాయం.
ఈ క్రింది వీడియో యూ.ఆర్.యల్ చూడండి ...
Telugu Rich Potassium Vegetables and Fruits| Potassium Rich Foods ...
5 Vegetables Rich in Potassium - Foods High in Potassium - YouTube
నీరు అధికంగా ఉండే ఆహారాలు, పియర్ మరియు వాటర్ మెలోన్ వంటా ఆహారాలు తీసుకోవడం వల్ల, శరీరంలోని టాక్సిన్లు తొలగింప బడి, బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.
ఈ క్రింది వీడియో యూ.ఆర్ .యల్ చూడండి ...
10. నీటిని ఎక్కువ త్రాగడం :
బెల్లీఫ్యాట్ కరిగించుకోవాలంటే నీళ్ళు మీ బ్రెస్ట్ ఫ్రెండ్ వంటిది. ఎక్కువగా నీళ్ళు త్రాగడం వల్ల 2 నెలలలో ఫ్లాట్ బెల్లీని పొందవచ్చు. ప్రతి రోజు నీరు ఎక్కువగా తాగాలి . ఉదయపు పూట ఎక్కువగా త్రాగాలి .
ఈ క్రింది వీడియో యూ.ఆర్ .యల్ చూడండి ...
10. ఫైబర్ ఫుడ్ స్నేహితులు:
బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి, మీ రెగ్యులర్ డైట్ లో ఫైబర్ ఉన్న ఆహారాన్ని అధికంగా చేర్చుకోవాలి. ఓట్స్, రోటీ మరియు బ్రౌన్ బ్రెడ్ వంటి ఆహారాలు మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల తప్పనిసరిగా మీ బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవచ్చు.
11. ఎక్కువ సమయం నడవడం :
ఒక మంచి స్నేహితులతో కలిసి, నడక సాధించండి. నడక వల్ల మీరు బెల్లీ ఫ్యాట్ మాత్రమే కరిగించుకోవడం కాదు, మీ కాళ్ళు కూడా సన్నగా నాజూగ్గా మారుతాయి.
ఈ క్రింది వీడియో యూ.ఆర్ .యల్ చూడండి ...
12. సైక్లింగ్ చేయడం :
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణంను పరిరక్షించడం మాత్రేమే కాదు, 2 వారాల్లో బెల్లీఫ్యాట్ ను కూడా తగ్గించుకోవచ్చు ఒక గంట సైకిల్ తొక్కడం వల్ల మీరు 14రోజుల్లో ఒక అద్భుత మార్పును గమనించవచ్చు.
ఈ క్రింది వీడియో యూ.ఆర్ .యల్ చూడండి ...
14. మనస్పూర్తిగా, బిగ్గరగా ఎక్కువగా నవ్వాలి:
మీ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలంటే, ఎక్కువగా మీరు బిగ్గరగా నవ్వడానికి ప్రయత్నించండి. నవ్వడం వల్ల మీ కడుపులోని కండరాలకు వ్యాయామంలా సహాయపడుతుంది . అందువల్ల మీరు బెల్లీ ఫ్యాట్ కరిగించే అవకాశం ఉంది.
ఈ క్రింది వీడియో యూ.ఆర్ .యల్ చూడండి ...
15. బాల్ బ్లాస్ట్ వ్యాయామం :
వ్యాయామాల్లో బాల్ అనేది ఒక ఉత్తమ వ్యాయామ పరికరం. మీరు 2 వారాల్లో బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే, బాల్ తో వ్యాయామం చేయాలి. బాల్ బెల్లీ వర్కౌట్స్ కు చాలా మంచి వ్యాయామం. బాల్ వ్యాయమం అంటే బాల్ మార్చు విధానం వారంలో మూడు సార్లన్నా చేయాలి. వెల్లికిలా పడుకొని తల దగ్గర కొంచెం దూరంలో ఉన్న బాల్ ను రెండు చేతులతో పైకి ఎత్తుకోవాలి.
ఆ బాల్ ను రెండు చేతులతో అలాగే ముఖం మీద నేరుగా కాళ్ళ వరకూ తీసుకొచ్చి పాదాలను తాకేలా చేయాలి. అలాగే వ్యతిరేక దిశలో తిరిగి కాలుతో బాల్ పట్టుకొని కాలు పైకి లేపుతూ బాల్ ను చేతికి అందించి బాల్ ఎక్కడ నుండి తీసారో అక్కడికి చేర్చాలి. ఇలా 10-12 సార్లు బాల్ వ్యాయామం చేయాలి. (ఈ బాల్ వ్యాయామం పూర్తిగా పడుకొని వీపును భూమికి ఆన్చి మాత్రమే చేయాలి. ఏ మాత్రం పైకి లేవకూడదు).
ఈ క్రింది వీడియో యూ.ఆర్.యల్ చూడండి ...
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి .
నా ఇంకో వెబ్సైటు itsgreatindian.blogspot.com చూడండి చూసి like,share and subscribe చేయండి.
మరియు wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి.
అలాగే నా బ్లాగ్ teluguteevi.blogspot.com కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి