wowitstelugu.blogspot.com
తెలంగాణ లో హైదరాబాద్ గొప్పతనం గురించి తెలుసుకొందాము
హైదరాబాద్ మన దేశం లో కలిసినప్పుడు 7వ నిజామ్ నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పటి హైదరాబాద్ రాజ్ ప్రముఖ్ గా ఉన్నారు అంటే ఇప్పటి రాష్ట్ర గవర్నర్ హోదా తో సమానమని అర్ధం.
మనదేశం లో మొట్ట మొదట గా ప్రారంభమైనవి
తెలంగాణ లో హైదరాబాద్ గొప్పతనం గురించి తెలుసుకొందాము
![]() |
Hyderabad City |
- భారత దేశం లో విద్యుత్ హైదరాబాద్ కు వచ్చిన 15 సంవత్సరాలకి వచ్చింది
- ఇండియా కి చైనా కి యుద్ధం జరుగుతున్నప్పుడు 7 లారీ ల తో బంగారం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇచ్చారు .
- భారత దేశానికీ స్వతంత్రం రాకముందే హైదరాబాద్ ఒక పెద్ద రాజ్యం గాఅభి వృద్ధి చెంది ఉండేది.
- భారత దేశం అంతా బ్రిటిష్ రాజ్యం గా ఉండే నాటికీ హైదరాబాద్ నిజాం రాజ్యం మాత్రం విడిగా ఉండేది.
- 1947 లో భారత దేశం నించి వేలి పోయాక కూడా హైదరాబాద్ విడిగా 1950 వరకు ఉంది.సర్దార్ పటేల్ చొరవతో భారత దేశం లో కలిసింది .
- తరువాత తెలంగాణ, ఆంధ్ర, మద్రాస్ ఒక రాష్ట్రము గా ఉండేవి . ఉమ్మడి రాజధానిగా చెన్నైఉండేది.
- బాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అయినా తరువాత ఆంద్ధ్రప్రదేశ్ (ఇప్పటి, ఆం.ప్ర తెలంగాణ )కి హైదరాబాద్ రాజధాని అయింది .
- తెలంగాణ విడిపోయాక హైదరాబాద్ తెలంగాణ రాజధాని అయింది.
మనదేశం లో మొట్ట మొదట గా ప్రారంభమైనవి
- 1813 లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రారంభమైంది
- 1834 లో మొదటి ఇంగ్లీష్ పబ్లిక్ స్కూల్ ప్రారంభమైంది
- 1835 లో మొదటి రోమన్ కాథలిక్ స్కూల్ ప్రారంభమైంది
- 1835 లో అల్ సెయింట్స్ కాన్వెంట్
- 1835 రోసెరీ కాన్వెంట్ ప్రారంభమైంది
- 1850 లో సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ ప్రారంభమైంది.
- 1851 లో కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ (కేమ్) (ఇప్పుడు గాంధీ )హాస్పిటల్.
- 1866 లో ఆఫ్జాల్ గూంజ్ హాస్పిటల్ ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ అంటారు
- 1880 లో దారులు షిఫా హాస్పిటల్ ప్రారంభమైంది.
- 1889 లో జాజి ఖన్నా క్వీన్ విక్టోరియా హాస్పిటల్ ప్రారంభమైంది
- 1889 లో క్వీన్ విక్టోరియా జనన హాస్పిటల్ ప్రారంభమైంది
- 1889 లో జి .హెచ్.యమ్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ప్రారంభమైంది.
- 1890లో ఆయుర్వేద ఉన్నాయ్ హాస్పిటల్ ప్రారంభమైంది
- 1894 లో మెడికల్ కాలేజీ ప్రారంభమైంది
- 1897 లో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ప్రారంభమైంది
- 1854 లో దారుల్ యూ లూమ్ ఓరియంటల్ స్కూల్ ప్రారంభమైంది
- 1856 లో మన దేశం లో మొదటి పోస్ట్ ఆఫీస్ హైదరాబాద్ లోనే
- 1869 లో మొదటి సివిల్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభమైంది
- 1871 లో సింగరేణి గనులు తవ్వకం ఇక్కడ మొదలైంది.
- 1872 లో చందర్ ఘర్ స్కూల్ ఆరంభమైంది
- 1873 లో స్పిన్నింగ్ మిల్ ఆరంభమైంది
- 1874 లో నిజాం కాలేజీ ప్రారంభం అయింది
- 1876 లో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఇక్కడే మొదలైంది
- 1878 లో పిరాని ఫ్యాక్టరీ ప్రారంభమైంది
- 1879 లో ముఫైడెల్ అన్నం స్కూల్ ప్రారంభం అయింది.
- 1881 లో చాందీర్ఘాట్ ఫస్ట్ గ్రేడ్ కాలేజీ ప్రారంభం
- 1882 లో మహబూబ్ కాలేజీ ప్రారంభం అయింది
- 1884 లో సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ
- 1885 లో టెలీకమ్యూనికేషన్స్ ప్రారంభమయ్యాయి
- 1887 లో నామ్ పల్లి గర్ల్స్ హైస్కూల్ ప్రారంభమైంది
- 1894 లో అసఫియా స్కూల్ మెడికల్ కాలేజీ ప్రారంభం
- 1890 లో వరంగల్ తెలుగు స్కూల్ ప్రారంభం అయింది.
- 1899 లో లా స్కూల్ ప్రారంభయ్యింది
- 1904 లో వివేకా వర్దిని స్కూల్ ప్రారంభమైంది
- 1910 లో హైదరాబాద్ ఎలక్ట్రిసిటీ బోర్డు ప్రారంభమైంది.
- 1910 లో థర్మల్ విద్యుద్ కేంద్రం 6 కోట్లకు అమ్మేయడం జరిగింది
- 1910 నించి విద్యుత్ వాడకం ప్రారంభయ్యింది.
- 1910 లో సోడా ఫ్యాక్టరీ,ప్రారంభం అయింది ఐరన్ ఫ్యాక్టరీ ప్రారంభం అయింది
- 1912 లో డిస్టిలేషన్ ప్లాంట్ ప్రారంభం అయింది.
- 1913 లో బోన్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది.
- 1916 లో డెక్కన్ బటన్ ఫ్యాక్టరీ ప్రారంభం
- 1916 లో హోమియోపతి కాలేజీ
- 1916 లో సెయింట్ విల్లియం బ్రాడ్ ఫోర్డ్ హాస్పిటల్ ప్రారంభమైంది
- 1919 లో వి.యస్.టి ప్రారంభమైంది రోజు
- 1920 లో సిటీ కాలేజీ , ఉస్మానియా యూనివర్సిటీ ప్రారంభం అయ్యాయి.
- 1921 లో ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రారంభమైంది.
- 1921 లో కెమికల్ ఫ్యాక్టరీ ప్రారంభం అయింది
- 1923 లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఓపెన్ అయింది.
- 1924 లో మార్వాడి హిందీ విద్యాలయం ప్రారంభమైంది.
- 1925 లో నీలోఫర్ హాస్పిటల్ ప్రారంభమైంది
- 1926 లో ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రారంభమైంది
- 1926 లో విక్టోరియా జనన మరియు పిల్లల,మెటర్నిటీ హాస్పిటల్ ప్రారంభం
- 1926 లో క్వారంటైన్ (కొరెంటై) హాస్పిటల్ లేదా ఫీవర్ హాస్పిటల్ ప్రారంభం
- 1926 లో నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ ప్రారంభమైంది
- 1926 లో హిందీ విద్యాలయం సికింద్రాబాద్ లో ప్రారంభమైంది
- 1927 లో చార్మినార్ యునాని ఆయుర్వేద హాస్పిటల్ ప్రారంభమైంది
- 1930 లో ఫిసికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రారంభమైంది
- 1931 లో అజాం జహి మిల్స్ ప్రారంభమయ్యాయి
- 1932 లో హైదరాబాద్ స్టీల్ అండ్ వరల్డ్ లిమిటెడ్ ప్రారంభమైంది
- 1933 లో కోహినూర్ గ్లాస్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది.
- 1933 లో తాజ్ క్లే వర్క్స్ లిమిటెడ్ ప్రారంభం.
- 1936 లో ఇండియన్ హోమ్ పైప్ కంపెనీ ప్రారంభమైంది.
- 1937 లో నిజం సుగర్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది
- 1939 లో సిరిపూర్ పేపర్ మిల్ ప్రారంభమైంది
- 1940 లో తాజ్ గ్లాస్ వర్క్ (సనత్ నగర్) లో ప్రారంభం అయింది.
- 1941 లో గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది
- 1942 లో హైదరాబాద్ స్టేట్ బ్యాంకు ప్రారంభం అయింది
- 1943 లో ప్రగా టూల్ ప్రారంభమైంది.
- 1946 లో సూర్ సిల్క్ హైదరాబాద్ లో ప్రారంభం అయింది
- 1946 లో వెటర్నరీ ఎస్. సి . కాలేజీ,
- 1946 లో కోటి ఉమెన్స్ కాలేజీ,ప్రారంభం అయ్యాయి
- 1946 లో నాంపల్లి ఉమెన్స్ కాలేజీ ప్రారంభం అయ్యాయి
- 1947 లో హైదరాబాద్ లామినేషన్ ప్రొడక్ట్స్, ప్రారంభమైంది
- 1947 లో డెక్కన్ క్రానికల్ వర్క్స్ ప్రారంభమైంది
- 1947 లో జిందా తిలిస్మాత్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది
- 1947 లో ది బాబా వాటర్ మానుఫాటురిన్గ్ లిమిటెడ్ ప్రారంభమైంది.
- 1947 లోవాసుదేవ ఆయుర్వేదిక్ ఫార్మసీ ఫ్యాక్టరీ ప్రారంభమైంది.
- 1947 లోడెక్కన్ పొటారిస్ అండ్ ఎనామెల్ వరల్డ్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది.
- 1947 లో చార్మినార్ పొటరీస్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది
ఈ క్రింది యూట్యూబ్ వీడియో యు .ఆర్. యల్ .లు చూసి హైదరాబాద్ గురించి మరింత తెలుసుకొందాం
శోథన ఫలితాలు
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి .
అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share and subscribe చేయండి. నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv ike,share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe చేయండి.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి