నాగుల చవితి విశిష్టత నాగుల చవితి నాడు అందరూ తప్పకుండా పారాయణ చేసు కోవలసిన స్తోత్రాలు
దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు.
కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. హిందూ పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి.
దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి.
ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయు నమ్మకం.
ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు.
మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు.
వెన్నులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది.
మానవ శరీరంలో ఇది నిదురిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది.
అందుకు 'నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పలు ఉన్న పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుంది.
అందరి హృదయాలలో నివశించే 'శ్రీమహావిష్ణువు"కు ఆదిశేషువుగా తెల్లటి పాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈనాగుల చవితి.
ఇదే ఈ నాగుల చవితి నాడు పాము పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు.
ఈ స్తోత్రాన్ని నాగుల చవితి రోజున పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పఠించాలి.
సర్ప సర్ప భద్రాంతే దూరం గచ్ఛ మహావిషమ్|
జనమేజయ యాగాంతే ఆస్తిక వచనమ్|
అనంతాయ నమస్తుభ్యం సహస్రశిరస్తేనమః|నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయేనమః|
అనంతో వాసుకిం శేషం తక్షకః గుళికస్తథా||కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు,
ఈ కార్తీకమాసంలో వచ్చే షష్టీ, చతుర్దశిలలో మంగళవారము నాడుగాని,
చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి
ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ!
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ!
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా`
నాగుల చవితి రోజున ఈ క్రింది కలిదోష నివారణ శ్లోకం పఠిస్తే కలి దోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
"కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్ ||
అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం!
ఫలశృతి:
సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతః కాలే విశేషతః!
సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః!
సర్ప దర్శనకాలే వా పూజాకాలే చ యః ఫఠేత్!
ఓం నాగరాజాయనమః ప్రార్థయామి నమస్కరోమి*
సర్పసూక్తం నాగుల చవితి రోజున పారాయణం చేయడం ద్వారా శుభ స్థితులు పొందుతారు.
బ్రహ్మలోకేషు యేసర్పాః శేషనాగ పురోగమాః
ఓం మహా సర్పాయ విద్మహే
తన్నో పితృ ప్రచోదయాత్ ||
నిత్య పూజా స్త్రోత్రం
శ్రీ నాగదేవత అష్టోత్తర శతనామావళి
నాగ చతుర్థి, నాగ పంచమి సందర్భంగా
ఓం ఆదిశేషాయ నమ:
ఓం అఖిలోర్విచరాయ నమ:
ఓం అనిమిషార్చితాయ నమ:
ఓం అశేషఫణామణ్డలమణ్డితాయ నమ:
ఓం అమితాచారాయ నమ:
ఓం అమరాధిపస్తుత్యాయ నమ:
ఓం వ్యాళవ్యాయ నమ:
ఓం వరప్రదాయకాయ నమ:
ఓం వంశవర్ధనాయ నమ:
ఓం వటవృక్షాశ్రితాయ నమ:
ఓం వినాయకోదరబద్ధాయ నమ:
ఓం వేదస్తుత్యాయ నమ:
ఓం విషధరాయ నమ:
ఓం శత్రుసూదనాయ నమ:
ఓం శంఖపాలాయ నమ:
ఓం శంభుప్రియాయ నమ:
ఓం షడాననాయ నమ:
ఓం పాపనాశనాయ నమ:
ఓం ప్రచండాయ నమ:
ఓం భక్తిరక్షకాయ నమ:
ఓం భాగ్యవర్ధనాయ నమ:
ఓం తక్షకాయ నమ:
ఓం తమొరూపాయ నమ:
ఓం ధరిణీధరాయ నమ:
ఓం కాలరూపాయ నమ:
ఓం యుగంధరాయ నమ:
ఓం యుగ్మశిరసే నమ:
ఓం రమ్యగాత్రాయ నమ:
ఓం విశ్వంభరభరాయ నమ:
ఓం సర్వపూజ్యాయ నమ:
ఓం నిరాశాయ నమ:
ఓం ఐరావతాయ నమ:
ఓం సర్వదాయకాయ నమ:
ఓం లోకత్రయాధీశాయ నమ:
ఓం వేద వేద్యాయ నమ:
ఓం పుణ్యాయ నమ:
ఓం పరేశాయ నమ:
ఓం నిష్కళాయ నమ:
ఓం వరప్రదాయ నమ:
ఓం శ్రేష్ఠాయ నమ:
ఓం దాంతాయ నమ:
ఓం జీవాయ నమ:
ఓం జవప్రియాయ నమ:
ఓం విధిస్తుతాయ నమ:
ఓం శ్రేయ:ప్రదాయ నమ:
ఓం అవ్యక్తాయ నమ:
ఓం తమోహరాయ నమ:
ఓం కళ్యాణాయ నమ:
ఓం బ్రహ్మచారిణే నమ:
ఓం రక్తాంగాయ నమ:
ఓం విష్ణుతల్పాయ నమ:
ఓం గుప్తతరాయ నమ:
ఓం రక్తభూషాయ నమ:
ఓం ఆధారవీధిపధికాయ నమ:
ఓం ఫణిరత్నవిభూషణాయ నమ:
Note:
దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు చూడండి లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి,
My blogs:
Wowitstelugu.blogspot.com
https://wowitstelugu.blogspot.com
teluguteevi.blogspot.com
https://teluguteevi.blogspot.com
wowitsviral.blogspot.com
https://wowitsviral.blogspot.com
Youtube Channels:
bdl 1tv (A to Z info television),
https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ
bdl telugu tech-tutorials:
https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg
My Admin FaceBook Groups:
Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు
https://www.facebook.com/groups/dharmalingam/
Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ
https://www.facebook.com/groups/259063371227423/
Graduated unemployed Association
https://www.facebook.com/groups/1594699567479638/
Comedy corner
https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks
Wowitsinda
https://www.facebook.com/groups/1050219535181157/
My FaceBook Pages:
Educated Unemployees Association:
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
Hindu culture and traditional values
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
My tube tv
https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour
Wowitsviral
https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour
My email ids:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి