20, నవంబర్ 2021, శనివారం

గోవిందనామాలు ఎలావచ్చాయో తెలుసా? శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు 9భాషల్లో

wowitstelugu.blogspot.com

గోవిందనామాలు ఎలావచ్చాయో తెలుసా? శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు 9భాషల్లో


Sri Venkateswara Govinda Namalu 

in Telugu, English, Hindi, Tamil, Kannada,Malayalam, Gujarati, Oriya, Bengali



గోవిందా నామాలు ఎలావచ్చాయో తెలుసా?

ఇంద్రుడు దేవతల అధిపతి, పరమ గర్విష్టి. ఇంద్రయాగం అని చేస్తుండేవారు గోకులంలో పెద్దలు. వానలు ఇచ్చేవాడు ఇంద్రుడని వారి విశ్వాసం. ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం చేయ తలపెట్టారు.అయితే కృష్ణుడి ఇదేంటో తెలుసుకోవాలని కూతుహలపడి, పెద్దలని ఆడిగాడు. అయితే వారు వర్షాలు ఇచ్చే వరణుడు, ఇంద్రుడి ఆదీనంలోనే ఉంటాడుకదా, ఆ వర్షాలు వస్తేనేకదా మనకు పంటలు పండుతాయి, గోవులకు ఆహారం లభిస్తుంది. ఆ గోవుల పాడిపై మన జీవనం ఆధారపడి ఉంది అందుకే చేస్తున్నాం అని చెప్పారు. అయితే ఇంద్రుడు దేవతల అధిపతి, ఒక ఉద్యోగి, ఇలాంటివారెందరో తన ఆధీనంలో పని చేస్తున్నవారు ఉన్నారు ఈ విశ్వం యొక్క స్థితి కోసం అలాంటిది తాను ఇక్కడే ఉంటుంటే తనను మరచిపోయి, ఆ ఇంద్రుడి కి చేయటం ఏంటీ, ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనకనుండి ఇస్తేనేకదా, ఇవ్వగలడు అని, ఆ ఇచ్చేవాన్ని నేనిక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. అయితే శ్రీకృష్ణుడు మాత్రం ఒప్పుకోక ప్రకృతికి నిలయమైన పర్వతములు దైవనిర్ణితములని, పర్వతములకు తాము చేయు ప్రార్థనలతో పిండివంటలు అర్పించవలెనని చెప్పి వారితో ఆ పద్ధతే చేయించాడు.

ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురి అయ్యారు... తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు, పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు.ఏడు రోజులు ఏకధాటిగా తెరిపిలేకుండా గోకులంలో వర్షము, గాలితో ప్రళయము సృష్టిస్తాడు. గోపాలురను, గోకులాన్ని భయకంపితులను చేశాడు. గోకులమంతా శ్రీకృష్ణుడికి మొరపెట్టుకున్నాయి, ఈ విపత్తునుంచి కాపాడమని, విన్నపాలు చేసుకున్నారు.

చిన్నికృష్ణుడు ఏడేండ్ల ప్రాయముగలవాడు వారికి ధైర్యం చెప్పి గోవర్థన పర్వతాన్ని ఎత్తి గోకులాన్నంతా కాపాడి ఇంద్రుడికి గర్వభంగం చేశాడు. అప్పుడు బ్రహ్మ, ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణుడికి క్షమాపణ చెబుతూ పాదాలు కడిగినారు. అప్పటినుండి స్వామి పాదాలు బ్రహ్మకడిగిన పాదములని భక్తులచేత కీర్తించబడినాయి.ఈ ఏడు రోజులు గోవర్థన పర్వతాన్ని తన చిటికెన వ్రేలుపై నిలబెట్టి గోపాలురని, గోవులను, గోకులాన్ని కాపాడినప్పుడు పిల్చిన నామం గోవిందా. గోవింద నామం. స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకుని, క్షమాపణలు వేడుకునేందుకు అదే సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేనువు కూడా వస్తుంది. తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా,ఆయనను తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది. 

ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అటుపై ‘నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుడిని (అధిపతిని).కానీ మీరు గోవులన్నింటికీ కూడా అధిపతి. అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలవబడతారు,' అని పేర్కొటాడు. అప్పటి నుంచి అలా కృష్ణుడు ‘గోవిందుడు' అన్న నామంతో పూజలందుకుంటున్నాడు. 

జలములనుండి భూమిని పైకి తీసుకొని వచ్చి సృష్టికి కారణమైనవాడు కనుక గోవింద నామం ఇవ్వబడినది, పిలువబడినది. గోవులంటే ప్రీతి, ప్రేమ. వాటి కాపరిగా ఉండటం చేత గోవిందా గోవిందా అని పిలువబడ్డాడు. 

ఈ నామమెంతో మధురం, సర్వపాపహరం.మనం ప్రతి వస్తువు భూమి నుండే పొందుతాం కనుక భూమికి వసుంధర అని పేరు వచ్చింది. భూమిని కాపాడినవాడు, పోషించువాడు కనుక వసుంధరుడు గోవిందా.. గోవిందా అని పిలువబడ్డాడు. ఆవులలో సమస్త దేవతలు వచ్చి ఉంటారు. వాటిని కాచేవాడుగా, పాలించేవాడిగా ఉండటంవల్ల గోవింద నామం వచ్చింది. గోసేవ చేస్తే చిత్తశుద్ధి కలుగుతుందంటారు. 

గోదానంవల్ల పుణ్యం దక్కుతుంది. గోదానంవల్ల అక్రూరుడు పుట్టాడు. అక్రూరుడనగా క్రూరత్వం లేనివాడు. శుద్ధ బ్రాహ్మణుడు. శమంతకమణిని ఎవరూ తీసుకోలేనపుడు అక్రూరుడు ఆ మణిని ధరించి రాజ్యపాలన చేసిన ధర్మాత్ముడు.‘గో' అనే పదానికి ఒక్క అర్థం కాదు అనేక అర్థాలున్నాయి. ఏ ఒక్క నామం ద్వారానైనా మనం ఈశ్వరుణ్ణి చేరవచ్చు. గోపూజ గోవిందపూజతో సమానం. గోవిందనామం సర్వపాపహరం.


గోవింద నామాలు ఈ క్రింది  కొన్ని  భాషల్లో చదవండి  

TELUGU

శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా

నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా

నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా

పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా

దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా

వజ్ర మకుటధర గోవిందా వరాహ మూర్తీ గోవిందా

గోపీజన లోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా

దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా

మత్స్య కూర్మ గోవిందా మధు సూధనా హరి గోవిందా

వరాహ న్రుసింహ గోవిందా వామన భృగురామ గోవిందా

బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

వేణు గాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా

సీతా నాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా

దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా

అనాథ రక్షక గోవిందా ఆపధ్భాందవ గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా

కమల దళాక్షా గోవిందా కామిత ఫలదాత గోవిందా

పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా

శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

ధరణీ నాయక గోవిందా దినకర తేజా గోవిందా

పద్మావతీ ప్రియ గోవిందా ప్రసన్న మూర్తే గోవిందా

అభయ హస్త గోవిందా అక్షయ వరదా గోవిందా

శంఖ చక్రధర గోవిందా సారంగ గదాధర గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

విరాజ తీర్థ గోవిందా విరోధి మర్ధన గోవిందా

సాలగ్రామ హర గోవిందా సహస్ర నామ గోవిందా

లక్ష్మీ వల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా

కస్తూరి తిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

గరుడ వాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా

వానర సేవిత గోవిందా వారథి బంధన గోవిందా

ఏడు కొండల వాడా గోవిందా ఏకత్వ రూపా గోవిందా

రామ క్రిష్ణా గోవిందా రఘుకుల నందన గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

ప్రత్యక్ష దేవ గోవిందా పరమ దయాకర గోవిందా

వజ్ర మకుటదర గోవిందా వైజయంతి మాల గోవిందా

వడ్డీ కాసుల వాడా గోవిందా వాసుదేవ తనయా గోవిందా

బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

స్త్రీ పుం రూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా

బ్రహ్మానంద రూపా గోవిందా భక్త తారకా గోవిందా

నిత్య కళ్యాణ గోవిందా నీరజ నాభా గోవిందా

హతి రామ ప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

జనార్ధన మూర్తి గోవిందా జగత్ సాక్షి రూపా గోవిందా

అభిషేక ప్రియ గోవిందా అభన్నిరాసాద గోవిందా

నిత్య శుభాత గోవిందా నిఖిల లోకేశా గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

ఆనంద రూపా గోవిందా అధ్యంత రహిత గోవిందా

ఇహపర దాయక గోవిందా ఇపరాజ రక్షక గోవిందా

పద్మ దలక్ష గోవిందా పద్మనాభా గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

తిరుమల నివాసా గోవిందా తులసీ వనమాల గోవిందా

శేష సాయి గోవిందా శేషాద్రి నిలయ గోవిందా

శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా


ENGLISH

śrīnivāsā govindā śrī veṅkaṭeśā govindā

bhakta vatsala govindā bhāgavatā priya govindā

nitya nirmala govindā nīlamegha śyāma govindā

govindā hari govindā gokula nandana govindā

purāṇa puruṣā govindā puṇḍarīkākṣa govindā

nanda nandanā govindā navanīta corā govindā

paśupālaka śrī govindā pāpa vimocana govindā

duṣṭa saṃhāra govindā durita nivāraṇa govindā

govindā hari govindā gokula nandana govindā

śiṣṭa paripālaka govindā kaṣṭa nivāraṇa govindā

vajra makuṭadhara govindā varāha mūrtī govindā

gopījana lola govindā govardhanoddhāra govindā

daśaradha nandana govindā daśamukha mardhana govindā

govindā hari govindā gokula nandana govindā

pakṣi vāhanā govindā pāṇḍava priya govindā

matsya kūrma govindā madhu sūdhanā hari govindā

varāha nrusiṃha govindā vāmana bhṛgurāma govindā

balarāmānuja govindā bauddha kalkidhara govindā

govindā hari govindā gokula nandana govindā

veṇu gāna priya govindā veṅkaṭa ramaṇā govindā

sītā nāyaka govindā śritaparipālaka govindā

daridrajana poṣaka govindā dharma saṃsthāpaka govindā

anātha rakṣaka govindā āpadhbhāndava govindā

govindā hari govindā gokula nandana govindā

śaraṇāgatavatsala govindā karuṇā sāgara govindā

kamala daḷākṣā govindā kāmita phaladāta govindā

pāpa vināśaka govindā pāhi murāre govindā

śrīmudrāṅkita govindā śrīvatsāṅkita govindā

govindā hari govindā gokula nandana govindā

dharaṇī nāyaka govindā dinakara tejā govindā

padmāvatī priya govindā prasanna mūrte govindā

abhaya hasta govindā akṣaya varadā govindā

śaṅkha cakradhara govindā sāraṅga gadādhara govindā

govindā hari govindā gokula nandana govindā

virāja tīrtha govindā virodhi mardhana govindā

sālagrāma hara govindā sahasra nāma govindā

lakṣmī vallabha govindā lakṣmaṇāgraja govindā

kastūri tilaka govindā kāñcanāmbaradhara govindā

govindā hari govindā gokula nandana govindā

garuḍa vāhanā govindā gajarāja rakṣaka govindā

vānara sevita govindā vārathi bandhana govindā

eḍu koṇḍala vāḍā govindā ekatva rūpā govindā

rāma kriṣṇā govindā raghukula nandana govindā

govindā hari govindā gokula nandana govindā

pratyakṣa deva govindā parama dayākara govindā

vajra makuṭadara govindā vaijayanti māla govindā

vaḍḍī kāsula vāḍā govindā vāsudeva tanayā govindā

bilvapatrārcita govindā bhikṣuka saṃstuta govindā

govindā hari govindā gokula nandana govindā

strī puṃ rūpā govindā śivakeśava mūrti govindā

brahmānanda rūpā govindā bhakta tārakā govindā

nitya kaḷyāṇa govindā nīraja nābhā govindā

hati rāma priya govindā hari sarvottama govindā

govindā hari govindā gokula nandana govindā

janārdhana mūrti govindā jagat sākṣi rūpā govindā

abhiṣeka priya govindā abhannirāsāda govindā

nitya śubhāta govindā nikhila lokeśā govindā

govindā hari govindā gokula nandana govindā

ānanda rūpā govindā adhyanta rahita govindā

ihapara dāyaka govindā iparāja rakṣaka govindā

padma dalakṣa govindā padmanābhā govindā

govindā hari govindā gokula nandana govindā

tirumala nivāsā govindā tulasī vanamāla govindā

śeṣa sāyi govindā śeṣādri nilaya govindā

śrī śrīnivāsā govindā śrī veṅkaṭeśā govindā

govindā hari govindā gokula nandana govindā

HINDI

श्रीनिवासा गोविन्दा श्री वेङ्कटेशा गोविन्दा

भक्त वत्सल गोविन्दा भागवता प्रिय गोविन्दा

नित्य निर्मल गोविन्दा नीलमेघ श्याम गोविन्दा

गोविन्दा हरि गोविन्दा गोकुल नन्दन गोविन्दा

पुराण पुरुषा गोविन्दा पुण्डरीकाक्ष गोविन्दा

नन्द नन्दना गोविन्दा नवनीत चोरा गोविन्दा

पशुपालक श्री गोविन्दा पाप विमोचन गोविन्दा

दुष्ट संहार गोविन्दा दुरित निवारण गोविन्दा

गोविन्दा हरि गोविन्दा गोकुल नन्दन गोविन्दा

शिष्ट परिपालक गोविन्दा कष्ट निवारण गोविन्दा

वज्र मकुटधर गोविन्दा वराह मूर्ती गोविन्दा

गोपीजन लोल गोविन्दा गोवर्धनोद्धार गोविन्दा

दशरध नन्दन गोविन्दा दशमुख मर्धन गोविन्दा

गोविन्दा हरि गोविन्दा गोकुल नन्दन गोविन्दा

पक्षि वाहना गोविन्दा पाण्डव प्रिय गोविन्दा

मत्स्य कूर्म गोविन्दा मधु सूधना हरि गोविन्दा

वराह न्रुसिंह गोविन्दा वामन भृगुराम गोविन्दा

बलरामानुज गोविन्दा बौद्ध कल्किधर गोविन्दा

गोविन्दा हरि गोविन्दा गोकुल नन्दन गोविन्दा

वेणु गान प्रिय गोविन्दा वेङ्कट रमणा गोविन्दा

सीता नायक गोविन्दा श्रितपरिपालक गोविन्दा

दरिद्रजन पोषक गोविन्दा धर्म संस्थापक गोविन्दा

अनाथ रक्षक गोविन्दा आपध्भान्दव गोविन्दा

गोविन्दा हरि गोविन्दा गोकुल नन्दन गोविन्दा

शरणागतवत्सल गोविन्दा करुणा सागर गोविन्दा

कमल दलाक्षा गोविन्दा कामित फलदात गोविन्दा

पाप विनाशक गोविन्दा पाहि मुरारे गोविन्दा

श्रीमुद्राङ्कित गोविन्दा श्रीवत्साङ्कित गोविन्दा

गोविन्दा हरि गोविन्दा गोकुल नन्दन गोविन्दा

धरणी नायक गोविन्दा दिनकर तेजा गोविन्दा

पद्मावती प्रिय गोविन्दा प्रसन्न मूर्ते गोविन्दा

अभय हस्त गोविन्दा अक्षय वरदा गोविन्दा

शङ्ख चक्रधर गोविन्दा सारङ्ग गदाधर गोविन्दा

गोविन्दा हरि गोविन्दा गोकुल नन्दन गोविन्दा

विराज तीर्थ गोविन्दा विरोधि मर्धन गोविन्दा

सालग्राम हर गोविन्दा सहस्र नाम गोविन्दा

लक्ष्मी वल्लभ गोविन्दा लक्ष्मणाग्रज गोविन्दा

कस्तूरि तिलक गोविन्दा काञ्चनाम्बरधर गोविन्दा

गोविन्दा हरि गोविन्दा गोकुल नन्दन गोविन्दा

गरुड वाहना गोविन्दा गजराज रक्षक गोविन्दा

वानर सेवित गोविन्दा वारथि बन्धन गोविन्दा

एडु कोण्डल वाडा गोविन्दा एकत्व रूपा गोविन्दा

राम क्रिष्णा गोविन्दा रघुकुल नन्दन गोविन्दा

गोविन्दा हरि गोविन्दा गोकुल नन्दन गोविन्दा

प्रत्यक्ष देव गोविन्दा परम दयाकर गोविन्दा

वज्र मकुटदर गोविन्दा वैजयन्ति माल गोविन्दा

वड्डी कासुल वाडा गोविन्दा वासुदेव तनया गोविन्दा

बिल्वपत्रार्चित गोविन्दा भिक्षुक संस्तुत गोविन्दा

गोविन्दा हरि गोविन्दा गोकुल नन्दन गोविन्दा

स्त्री पुं रूपा गोविन्दा शिवकेशव मूर्ति गोविन्दा

ब्रह्मानन्द रूपा गोविन्दा भक्त तारका गोविन्दा

नित्य कल्याण गोविन्दा नीरज नाभा गोविन्दा

हति राम प्रिय गोविन्दा हरि सर्वोत्तम गोविन्दा

गोविन्दा हरि गोविन्दा गोकुल नन्दन गोविन्दा

जनार्धन मूर्ति गोविन्दा जगत् साक्षि रूपा गोविन्दा

अभिषेक प्रिय गोविन्दा अभन्निरासाद गोविन्दा

नित्य शुभात गोविन्दा निखिल लोकेशा गोविन्दा

गोविन्दा हरि गोविन्दा गोकुल नन्दन गोविन्दा

आनन्द रूपा गोविन्दा अध्यन्त रहित गोविन्दा

इहपर दायक गोविन्दा इपराज रक्षक गोविन्दा

पद्म दलक्ष गोविन्दा पद्मनाभा गोविन्दा

गोविन्दा हरि गोविन्दा गोकुल नन्दन गोविन्दा

तिरुमल निवासा गोविन्दा तुलसी वनमाल गोविन्दा

शेष सायि गोविन्दा शेषाद्रि निलय गोविन्दा

श्री श्रीनिवासा गोविन्दा श्री वेङ्कटेशा गोविन्दा

गोविन्दा हरि गोविन्दा गोकुल नन्दन गोविन्दा

KANNADA

ಶ್ರೀನಿವಾಸಾ ಗೋವಿಂದಾ ಶ್ರೀ ವೇಂಕಟೇಶಾ ಗೋವಿಂದಾ

ಭಕ್ತ ವತ್ಸಲ ಗೋವಿಂದಾ ಭಾಗವತಾ ಪ್ರಿಯ ಗೋವಿಂದಾ

ನಿತ್ಯ ನಿರ್ಮಲ ಗೋವಿಂದಾ ನೀಲಮೇಘ ಶ್ಯಾಮ ಗೋವಿಂದಾ

ಗೋವಿಂದಾ ಹರಿ ಗೋವಿಂದಾ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದಾ

ಪುರಾಣ ಪುರುಷಾ ಗೋವಿಂದಾ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಗೋವಿಂದಾ

ನಂದ ನಂದನಾ ಗೋವಿಂದಾ ನವನೀತ ಚೋರಾ ಗೋವಿಂದಾ

ಪಶುಪಾಲಕ ಶ್ರೀ ಗೋವಿಂದಾ ಪಾಪ ವಿಮೋಚನ ಗೋವಿಂದಾ

ದುಷ್ಟ ಸಂಹಾರ ಗೋವಿಂದಾ ದುರಿತ ನಿವಾರಣ ಗೋವಿಂದಾ

ಗೋವಿಂದಾ ಹರಿ ಗೋವಿಂದಾ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದಾ

ಶಿಷ್ಟ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದಾ ಕಷ್ಟ ನಿವಾರಣ ಗೋವಿಂದಾ

ವಜ್ರ ಮಕುಟಧರ ಗೋವಿಂದಾ ವರಾಹ ಮೂರ್ತೀ ಗೋವಿಂದಾ

ಗೋಪೀಜನ ಲೋಲ ಗೋವಿಂದಾ ಗೋವರ್ಧನೋದ್ಧಾರ ಗೋವಿಂದಾ

ದಶರಧ ನಂದನ ಗೋವಿಂದಾ ದಶಮುಖ ಮರ್ಧನ ಗೋವಿಂದಾ

ಗೋವಿಂದಾ ಹರಿ ಗೋವಿಂದಾ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದಾ

ಪಕ್ಷಿ ವಾಹನಾ ಗೋವಿಂದಾ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿಂದಾ

ಮತ್ಸ್ಯ ಕೂರ್ಮ ಗೋವಿಂದಾ ಮಧು ಸೂಧನಾ ಹರಿ ಗೋವಿಂದಾ

ವರಾಹ ನ್ರುಸಿಂಹ ಗೋವಿಂದಾ ವಾಮನ ಭೃಗುರಾಮ ಗೋವಿಂದಾ

ಬಲರಾಮಾನುಜ ಗೋವಿಂದಾ ಬೌದ್ಧ ಕಲ್ಕಿಧರ ಗೋವಿಂದಾ

ಗೋವಿಂದಾ ಹರಿ ಗೋವಿಂದಾ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದಾ

ವೇಣು ಗಾನ ಪ್ರಿಯ ಗೋವಿಂದಾ ವೇಂಕಟ ರಮಣಾ ಗೋವಿಂದಾ

ಸೀತಾ ನಾಯಕ ಗೋವಿಂದಾ ಶ್ರಿತಪರಿಪಾಲಕ ಗೋವಿಂದಾ

ದರಿದ್ರಜನ ಪೋಷಕ ಗೋವಿಂದಾ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪಕ ಗೋವಿಂದಾ

ಅನಾಥ ರಕ್ಷಕ ಗೋವಿಂದಾ ಆಪಧ್ಭಾಂದವ ಗೋವಿಂದಾ

ಗೋವಿಂದಾ ಹರಿ ಗೋವಿಂದಾ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದಾ

ಶರಣಾಗತವತ್ಸಲ ಗೋವಿಂದಾ ಕರುಣಾ ಸಾಗರ ಗೋವಿಂದಾ

ಕಮಲ ದಳಾಕ್ಷಾ ಗೋವಿಂದಾ ಕಾಮಿತ ಫಲದಾತ ಗೋವಿಂದಾ

ಪಾಪ ವಿನಾಶಕ ಗೋವಿಂದಾ ಪಾಹಿ ಮುರಾರೇ ಗೋವಿಂದಾ

ಶ್ರೀಮುದ್ರಾಂಕಿತ ಗೋವಿಂದಾ ಶ್ರೀವತ್ಸಾಂಕಿತ ಗೋವಿಂದಾ

ಗೋವಿಂದಾ ಹರಿ ಗೋವಿಂದಾ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದಾ

ಧರಣೀ ನಾಯಕ ಗೋವಿಂದಾ ದಿನಕರ ತೇಜಾ ಗೋವಿಂದಾ

ಪದ್ಮಾವತೀ ಪ್ರಿಯ ಗೋವಿಂದಾ ಪ್ರಸನ್ನ ಮೂರ್ತೇ ಗೋವಿಂದಾ

ಅಭಯ ಹಸ್ತ ಗೋವಿಂದಾ ಅಕ್ಷಯ ವರದಾ ಗೋವಿಂದಾ

ಶಂಖ ಚಕ್ರಧರ ಗೋವಿಂದಾ ಸಾರಂಗ ಗದಾಧರ ಗೋವಿಂದಾ

ಗೋವಿಂದಾ ಹರಿ ಗೋವಿಂದಾ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದಾ

ವಿರಾಜ ತೀರ್ಥ ಗೋವಿಂದಾ ವಿರೋಧಿ ಮರ್ಧನ ಗೋವಿಂದಾ

ಸಾಲಗ್ರಾಮ ಹರ ಗೋವಿಂದಾ ಸಹಸ್ರ ನಾಮ ಗೋವಿಂದಾ

ಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲಭ ಗೋವಿಂದಾ ಲಕ್ಷ್ಮಣಾಗ್ರಜ ಗೋವಿಂದಾ

ಕಸ್ತೂರಿ ತಿಲಕ ಗೋವಿಂದಾ ಕಾಂಚನಾಂಬರಧರ ಗೋವಿಂದಾ

ಗೋವಿಂದಾ ಹರಿ ಗೋವಿಂದಾ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದಾ

ಗರುಡ ವಾಹನಾ ಗೋವಿಂದಾ ಗಜರಾಜ ರಕ್ಷಕ ಗೋವಿಂದಾ

ವಾನರ ಸೇವಿತ ಗೋವಿಂದಾ ವಾರಥಿ ಬಂಧನ ಗೋವಿಂದಾ

ಏಡು ಕೊಂಡಲ ವಾಡಾ ಗೋವಿಂದಾ ಏಕತ್ವ ರೂಪಾ ಗೋವಿಂದಾ

ರಾಮ ಕ್ರಿಷ್ಣಾ ಗೋವಿಂದಾ ರಘುಕುಲ ನಂದನ ಗೋವಿಂದಾ

ಗೋವಿಂದಾ ಹರಿ ಗೋವಿಂದಾ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದಾ

ಪ್ರತ್ಯಕ್ಷ ದೇವ ಗೋವಿಂದಾ ಪರಮ ದಯಾಕರ ಗೋವಿಂದಾ

ವಜ್ರ ಮಕುಟದರ ಗೋವಿಂದಾ ವೈಜಯಂತಿ ಮಾಲ ಗೋವಿಂದಾ

ವಡ್ಡೀ ಕಾಸುಲ ವಾಡಾ ಗೋವಿಂದಾ ವಾಸುದೇವ ತನಯಾ ಗೋವಿಂದಾ

ಬಿಲ್ವಪತ್ರಾರ್ಚಿತ ಗೋವಿಂದಾ ಭಿಕ್ಷುಕ ಸಂಸ್ತುತ ಗೋವಿಂದಾ

ಗೋವಿಂದಾ ಹರಿ ಗೋವಿಂದಾ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದಾ

ಸ್ತ್ರೀ ಪುಂ ರೂಪಾ ಗೋವಿಂದಾ ಶಿವಕೇಶವ ಮೂರ್ತಿ ಗೋವಿಂದಾ

ಬ್ರಹ್ಮಾನಂದ ರೂಪಾ ಗೋವಿಂದಾ ಭಕ್ತ ತಾರಕಾ ಗೋವಿಂದಾ

ನಿತ್ಯ ಕಳ್ಯಾಣ ಗೋವಿಂದಾ ನೀರಜ ನಾಭಾ ಗೋವಿಂದಾ

ಹತಿ ರಾಮ ಪ್ರಿಯ ಗೋವಿಂದಾ ಹರಿ ಸರ್ವೋತ್ತಮ ಗೋವಿಂದಾ

ಗೋವಿಂದಾ ಹರಿ ಗೋವಿಂದಾ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದಾ

ಜನಾರ್ಧನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದಾ ಜಗತ್ ಸಾಕ್ಷಿ ರೂಪಾ ಗೋವಿಂದಾ

ಅಭಿಷೇಕ ಪ್ರಿಯ ಗೋವಿಂದಾ ಅಭನ್ನಿರಾಸಾದ ಗೋವಿಂದಾ

ನಿತ್ಯ ಶುಭಾತ ಗೋವಿಂದಾ ನಿಖಿಲ ಲೋಕೇಶಾ ಗೋವಿಂದಾ

ಗೋವಿಂದಾ ಹರಿ ಗೋವಿಂದಾ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದಾ

ಆನಂದ ರೂಪಾ ಗೋವಿಂದಾ ಅಧ್ಯಂತ ರಹಿತ ಗೋವಿಂದಾ

ಇಹಪರ ದಾಯಕ ಗೋವಿಂದಾ ಇಪರಾಜ ರಕ್ಷಕ ಗೋವಿಂದಾ

ಪದ್ಮ ದಲಕ್ಷ ಗೋವಿಂದಾ ಪದ್ಮನಾಭಾ ಗೋವಿಂದಾ

ಗೋವಿಂದಾ ಹರಿ ಗೋವಿಂದಾ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದಾ

ತಿರುಮಲ ನಿವಾಸಾ ಗೋವಿಂದಾ ತುಲಸೀ ವನಮಾಲ ಗೋವಿಂದಾ

ಶೇಷ ಸಾಯಿ ಗೋವಿಂದಾ ಶೇಷಾದ್ರಿ ನಿಲಯ ಗೋವಿಂದಾ

ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸಾ ಗೋವಿಂದಾ ಶ್ರೀ ವೇಂಕಟೇಶಾ ಗೋವಿಂದಾ

ಗೋವಿಂದಾ ಹರಿ ಗೋವಿಂದಾ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದಾ

TAMIL

ஶ்ரீனிவாஸா கோவிம்தா ஶ்ரீ வேம்கடேஶா கோவிம்தா

பக்த வத்ஸல கோவிம்தா பாகவதா ப்ரிய கோவிம்தா

னித்ய னிர்மல கோவிம்தா னீலமேக ஶ்யாம கோவிம்தா

கோவிம்தா ஹரி கோவிம்தா கோகுல னம்தன கோவிம்தா

புராண புருஷா கோவிம்தா பும்டரீகாக்ஷ கோவிம்தா

னம்த னம்தனா கோவிம்தா னவனீத சோரா கோவிம்தா

பஶுபாலக ஶ்ரீ கோவிம்தா பாப விமோசன கோவிம்தா

துஷ்ட ஸம்ஹார கோவிம்தா துரித னிவாரண கோவிம்தா

கோவிம்தா ஹரி கோவிம்தா கோகுல னம்தன கோவிம்தா

ஶிஷ்ட பரிபாலக கோவிம்தா கஷ்ட னிவாரண கோவிம்தா

வஜ்ர மகுடதர கோவிம்தா வராஹ மூர்தீ கோவிம்தா

கோபீஜன லோல கோவிம்தா கோவர்தனோத்தார கோவிம்தா

தஶரத னம்தன கோவிம்தா தஶமுக மர்தன கோவிம்தா

கோவிம்தா ஹரி கோவிம்தா கோகுல னம்தன கோவிம்தா

பக்ஷி வாஹனா கோவிம்தா பாம்டவ ப்ரிய கோவிம்தா

மத்ஸ்ய கூர்ம கோவிம்தா மது ஸூதனா ஹரி கோவிம்தா

வராஹ ன்ருஸிம்ஹ கோவிம்தா வாமன ப்றுகுராம கோவிம்தா

பலராமானுஜ கோவிம்தா பௌத்த கல்கிதர கோவிம்தா

கோவிம்தா ஹரி கோவிம்தா கோகுல னம்தன கோவிம்தா

வேணு கான ப்ரிய கோவிம்தா வேம்கட ரமணா கோவிம்தா

ஸீதா னாயக கோவிம்தா ஶ்ரிதபரிபாலக கோவிம்தா

தரித்ரஜன போஷக கோவிம்தா தர்ம ஸம்ஸ்தாபக கோவிம்தா

அனாத ரக்ஷக கோவிம்தா ஆபத்பாம்தவ கோவிம்தா

கோவிம்தா ஹரி கோவிம்தா கோகுல னம்தன கோவிம்தா

ஶரணாகதவத்ஸல கோவிம்தா கருணா ஸாகர கோவிம்தா

கமல தளாக்ஷா கோவிம்தா காமித பலதாத கோவிம்தா

பாப வினாஶக கோவிம்தா பாஹி முராரே கோவிம்தா

ஶ்ரீமுத்ராம்கித கோவிம்தா ஶ்ரீவத்ஸாம்கித கோவிம்தா

கோவிம்தா ஹரி கோவிம்தா கோகுல னம்தன கோவிம்தா

தரணீ னாயக கோவிம்தா தினகர தேஜா கோவிம்தா

பத்மாவதீ ப்ரிய கோவிம்தா ப்ரஸன்ன மூர்தே கோவிம்தா

அபய ஹஸ்த கோவிம்தா அக்ஷய வரதா கோவிம்தா

ஶம்க சக்ரதர கோவிம்தா ஸாரம்க கதாதர கோவிம்தா

கோவிம்தா ஹரி கோவிம்தா கோகுல னம்தன கோவிம்தா

விராஜ தீர்த கோவிம்தா விரோதி மர்தன கோவிம்தா

ஸாலக்ராம ஹர கோவிம்தா ஸஹஸ்ர னாம கோவிம்தா

லக்ஷ்மீ வல்லப கோவிம்தா லக்ஷ்மணாக்ரஜ கோவிம்தா

கஸ்தூரி திலக கோவிம்தா காம்சனாம்பரதர கோவிம்தா

கோவிம்தா ஹரி கோவிம்தா கோகுல னம்தன கோவிம்தா

கருட வாஹனா கோவிம்தா கஜராஜ ரக்ஷக கோவிம்தா

வானர ஸேவித கோவிம்தா வாரதி பம்தன கோவிம்தா

ஏடு கொம்டல வாடா கோவிம்தா ஏகத்வ ரூபா கோவிம்தா

ராம க்ரிஷ்ணா கோவிம்தா ரகுகுல னம்தன கோவிம்தா

கோவிம்தா ஹரி கோவிம்தா கோகுல னம்தன கோவிம்தா

ப்ரத்யக்ஷ தேவ கோவிம்தா பரம தயாகர கோவிம்தா

வஜ்ர மகுடதர கோவிம்தா வைஜயம்தி மால கோவிம்தா

வட்டீ காஸுல வாடா கோவிம்தா வாஸுதேவ தனயா கோவிம்தா

பில்வபத்ரார்சித கோவிம்தா பிக்ஷுக ஸம்ஸ்துத கோவிம்தா

கோவிம்தா ஹரி கோவிம்தா கோகுல னம்தன கோவிம்தா

ஸ்த்ரீ பும் ரூபா கோவிம்தா ஶிவகேஶவ மூர்தி கோவிம்தா

ப்ரஹ்மானம்த ரூபா கோவிம்தா பக்த தாரகா கோவிம்தா

னித்ய கள்யாண கோவிம்தா னீரஜ னாபா கோவிம்தா

ஹதி ராம ப்ரிய கோவிம்தா ஹரி ஸர்வோத்தம கோவிம்தா

கோவிம்தா ஹரி கோவிம்தா கோகுல னம்தன கோவிம்தா

ஜனார்தன மூர்தி கோவிம்தா ஜகத் ஸாக்ஷி ரூபா கோவிம்தா

அபிஷேக ப்ரிய கோவிம்தா அபன்னிராஸாத கோவிம்தா

னித்ய ஶுபாத கோவிம்தா னிகில லோகேஶா கோவிம்தா

கோவிம்தா ஹரி கோவிம்தா கோகுல னம்தன கோவிம்தா

ஆனம்த ரூபா கோவிம்தா அத்யம்த ரஹித கோவிம்தா

இஹபர தாயக கோவிம்தா இபராஜ ரக்ஷக கோவிம்தா

பத்ம தலக்ஷ கோவிம்தா பத்மனாபா கோவிம்தா

கோவிம்தா ஹரி கோவிம்தா கோகுல னம்தன கோவிம்தா

திருமல னிவாஸா கோவிம்தா துலஸீ வனமால கோவிம்தா

ஶேஷ ஸாயி கோவிம்தா ஶேஷாத்ரி னிலய கோவிம்தா

ஶ்ரீ ஶ்ரீனிவாஸா கோவிம்தா ஶ்ரீ வேம்கடேஶா கோவிம்தா

கோவிம்தா ஹரி கோவிம்தா கோகுல னம்தன கோவிம்தா

MALAYALAM

ശ്രീനിവാസാ ഗോവിംദാ ശ്രീ വേംകടേശാ ഗോവിംദാ

ഭക്ത വത്സല ഗോവിംദാ ഭാഗവതാ പ്രിയ ഗോവിംദാ

നിത്യ നിര്മല ഗോവിംദാ നീലമേഘ ശ്യാമ ഗോവിംദാ

ഗോവിംദാ ഹരി ഗോവിംദാ ഗോകുല നംദന ഗോവിംദാ

പുരാണ പുരുഷാ ഗോവിംദാ പുംഡരീകാക്ഷ ഗോവിംദാ

നംദ നംദനാ ഗോവിംദാ നവനീത ചോരാ ഗോവിംദാ

പശുപാലക ശ്രീ ഗോവിംദാ പാപ വിമോചന ഗോവിംദാ

ദുഷ്ട സംഹാര ഗോവിംദാ ദുരിത നിവാരണ ഗോവിംദാ

ഗോവിംദാ ഹരി ഗോവിംദാ ഗോകുല നംദന ഗോവിംദാ

ശിഷ്ട പരിപാലക ഗോവിംദാ കഷ്ട നിവാരണ ഗോവിംദാ

വജ്ര മകുടധര ഗോവിംദാ വരാഹ മൂര്തീ ഗോവിംദാ

ഗോപീജന ലോല ഗോവിംദാ ഗോവര്ധനോദ്ധാര ഗോവിംദാ

ദശരധ നംദന ഗോവിംദാ ദശമുഖ മര്ധന ഗോവിംദാ

ഗോവിംദാ ഹരി ഗോവിംദാ ഗോകുല നംദന ഗോവിംദാ

പക്ഷി വാഹനാ ഗോവിംദാ പാംഡവ പ്രിയ ഗോവിംദാ

മത്സ്യ കൂര്മ ഗോവിംദാ മധു സൂധനാ ഹരി ഗോവിംദാ

വരാഹ ന്രുസിംഹ ഗോവിംദാ വാമന ഭൃഗുരാമ ഗോവിംദാ

ബലരാമാനുജ ഗോവിംദാ ബൗദ്ധ കല്കിധര ഗോവിംദാ

ഗോവിംദാ ഹരി ഗോവിംദാ ഗോകുല നംദന ഗോവിംദാ

വേണു ഗാന പ്രിയ ഗോവിംദാ വേംകട രമണാ ഗോവിംദാ

സീതാ നായക ഗോവിംദാ ശ്രിതപരിപാലക ഗോവിംദാ

ദരിദ്രജന പോഷക ഗോവിംദാ ധര്മ സംസ്ഥാപക ഗോവിംദാ

അനാഥ രക്ഷക ഗോവിംദാ ആപധ്ഭാംദവ ഗോവിംദാ

ഗോവിംദാ ഹരി ഗോവിംദാ ഗോകുല നംദന ഗോവിംദാ

ശരണാഗതവത്സല ഗോവിംദാ കരുണാ സാഗര ഗോവിംദാ

കമല ദളാക്ഷാ ഗോവിംദാ കാമിത ഫലദാത ഗോവിംദാ

പാപ വിനാശക ഗോവിംദാ പാഹി മുരാരേ ഗോവിംദാ

ശ്രീമുദ്രാംകിത ഗോവിംദാ ശ്രീവത്സാംകിത ഗോവിംദാ

ഗോവിംദാ ഹരി ഗോവിംദാ ഗോകുല നംദന ഗോവിംദാ

ധരണീ നായക ഗോവിംദാ ദിനകര തേജാ ഗോവിംദാ

പദ്മാവതീ പ്രിയ ഗോവിംദാ പ്രസന്ന മൂര്തേ ഗോവിംദാ

അഭയ ഹസ്ത ഗോവിംദാ അക്ഷയ വരദാ ഗോവിംദാ

ശംഖ ചക്രധര ഗോവിംദാ സാരംഗ ഗദാധര ഗോവിംദാ

ഗോവിംദാ ഹരി ഗോവിംദാ ഗോകുല നംദന ഗോവിംദാ

വിരാജ തീര്ഥ ഗോവിംദാ വിരോധി മര്ധന ഗോവിംദാ

സാലഗ്രാമ ഹര ഗോവിംദാ സഹസ്ര നാമ ഗോവിംദാ

ലക്ഷ്മീ വല്ലഭ ഗോവിംദാ ലക്ഷ്മണാഗ്രജ ഗോവിംദാ

കസ്തൂരി തിലക ഗോവിംദാ കാംചനാംബരധര ഗോവിംദാ

ഗോവിംദാ ഹരി ഗോവിംദാ ഗോകുല നംദന ഗോവിംദാ

ഗരുഡ വാഹനാ ഗോവിംദാ ഗജരാജ രക്ഷക ഗോവിംദാ

വാനര സേവിത ഗോവിംദാ വാരഥി ബംധന ഗോവിംദാ

ഏഡു കൊംഡല വാഡാ ഗോവിംദാ ഏകത്വ രൂപാ ഗോവിംദാ

രാമ ക്രിഷ്ണാ ഗോവിംദാ രഘുകുല നംദന ഗോവിംദാ

ഗോവിംദാ ഹരി ഗോവിംദാ ഗോകുല നംദന ഗോവിംദാ

പ്രത്യക്ഷ ദേവ ഗോവിംദാ പരമ ദയാകര ഗോവിംദാ

വജ്ര മകുടദര ഗോവിംദാ വൈജയംതി മാല ഗോവിംദാ

വഡ്ഡീ കാസുല വാഡാ ഗോവിംദാ വാസുദേവ തനയാ ഗോവിംദാ

ബില്വപത്രാര്ചിത ഗോവിംദാ ഭിക്ഷുക സംസ്തുത ഗോവിംദാ

ഗോവിംദാ ഹരി ഗോവിംദാ ഗോകുല നംദന ഗോവിംദാ

സ്ത്രീ പും രൂപാ ഗോവിംദാ ശിവകേശവ മൂര്തി ഗോവിംദാ

ബ്രഹ്മാനംദ രൂപാ ഗോവിംദാ ഭക്ത താരകാ ഗോവിംദാ

നിത്യ കള്യാണ ഗോവിംദാ നീരജ നാഭാ ഗോവിംദാ

ഹതി രാമ പ്രിയ ഗോവിംദാ ഹരി സര്വോത്തമ ഗോവിംദാ

ഗോവിംദാ ഹരി ഗോവിംദാ ഗോകുല നംദന ഗോവിംദാ

ജനാര്ധന മൂര്തി ഗോവിംദാ ജഗത് സാക്ഷി രൂപാ ഗോവിംദാ

അഭിഷേക പ്രിയ ഗോവിംദാ അഭന്നിരാസാദ ഗോവിംദാ

നിത്യ ശുഭാത ഗോവിംദാ നിഖില ലോകേശാ ഗോവിംദാ

ഗോവിംദാ ഹരി ഗോവിംദാ ഗോകുല നംദന ഗോവിംദാ

ആനംദ രൂപാ ഗോവിംദാ അധ്യംത രഹിത ഗോവിംദാ

ഇഹപര ദായക ഗോവിംദാ ഇപരാജ രക്ഷക ഗോവിംദാ

പദ്മ ദലക്ഷ ഗോവിംദാ പദ്മനാഭാ ഗോവിംദാ

ഗോവിംദാ ഹരി ഗോവിംദാ ഗോകുല നംദന ഗോവിംദാ

തിരുമല നിവാസാ ഗോവിംദാ തുലസീ വനമാല ഗോവിംദാ

ശേഷ സായി ഗോവിംദാ ശേഷാദ്രി നിലയ ഗോവിംദാ

ശ്രീ ശ്രീനിവാസാ ഗോവിംദാ ശ്രീ വേംകടേശാ ഗോവിംദാ

ഗോവിംദാ ഹരി ഗോവിംദാ ഗോകുല നംദന ഗോവിംദാ

GUJARATI

શ્રીનિવાસા ગોવિંદા શ્રી વેંકટેશા ગોવિંદા

ભક્ત વત્સલ ગોવિંદા ભાગવતા પ્રિય ગોવિંદા

નિત્ય નિર્મલ ગોવિંદા નીલમેઘ શ્યામ ગોવિંદા

ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

પુરાણ પુરુષા ગોવિંદા પુંડરીકાક્ષ ગોવિંદા

નંદ નંદના ગોવિંદા નવનીત ચોરા ગોવિંદા

પશુપાલક શ્રી ગોવિંદા પાપ વિમોચન ગોવિંદા

દુષ્ટ સંહાર ગોવિંદા દુરિત નિવારણ ગોવિંદા

ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

શિષ્ટ પરિપાલક ગોવિંદા કષ્ટ નિવારણ ગોવિંદા

વજ્ર મકુટધર ગોવિંદા વરાહ મૂર્તી ગોવિંદા

ગોપીજન લોલ ગોવિંદા ગોવર્ધનોદ્ધાર ગોવિંદા

દશરધ નંદન ગોવિંદા દશમુખ મર્ધન ગોવિંદા

ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

પક્ષિ વાહના ગોવિંદા પાંડવ પ્રિય ગોવિંદા

મત્સ્ય કૂર્મ ગોવિંદા મધુ સૂધના હરિ ગોવિંદા

વરાહ ન્રુસિંહ ગોવિંદા વામન ભૃગુરામ ગોવિંદા

બલરામાનુજ ગોવિંદા બૌદ્ધ કલ્કિધર ગોવિંદા

ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

વેણુ ગાન પ્રિય ગોવિંદા વેંકટ રમણા ગોવિંદા

સીતા નાયક ગોવિંદા શ્રિતપરિપાલક ગોવિંદા

દરિદ્રજન પોષક ગોવિંદા ધર્મ સંસ્થાપક ગોવિંદા

અનાથ રક્ષક ગોવિંદા આપધ્ભાંદવ ગોવિંદા

ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

શરણાગતવત્સલ ગોવિંદા કરુણા સાગર ગોવિંદા

કમલ દળાક્ષા ગોવિંદા કામિત ફલદાત ગોવિંદા

પાપ વિનાશક ગોવિંદા પાહિ મુરારે ગોવિંદા

શ્રીમુદ્રાંકિત ગોવિંદા શ્રીવત્સાંકિત ગોવિંદા

ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

ધરણી નાયક ગોવિંદા દિનકર તેજા ગોવિંદા

પદ્માવતી પ્રિય ગોવિંદા પ્રસન્ન મૂર્તે ગોવિંદા

અભય હસ્ત ગોવિંદા અક્ષય વરદા ગોવિંદા

શંખ ચક્રધર ગોવિંદા સારંગ ગદાધર ગોવિંદા

ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

વિરાજ તીર્થ ગોવિંદા વિરોધિ મર્ધન ગોવિંદા

સાલગ્રામ હર ગોવિંદા સહસ્ર નામ ગોવિંદા

લક્ષ્મી વલ્લભ ગોવિંદા લક્ષ્મણાગ્રજ ગોવિંદા

કસ્તૂરિ તિલક ગોવિંદા કાંચનાંબરધર ગોવિંદા

ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

ગરુડ વાહના ગોવિંદા ગજરાજ રક્ષક ગોવિંદા

વાનર સેવિત ગોવિંદા વારથિ બંધન ગોવિંદા

એડુ કોંડલ વાડા ગોવિંદા એકત્વ રૂપા ગોવિંદા

રામ ક્રિષ્ણા ગોવિંદા રઘુકુલ નંદન ગોવિંદા

ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

પ્રત્યક્ષ દેવ ગોવિંદા પરમ દયાકર ગોવિંદા

વજ્ર મકુટદર ગોવિંદા વૈજયંતિ માલ ગોવિંદા

વડ્ડી કાસુલ વાડા ગોવિંદા વાસુદેવ તનયા ગોવિંદા

બિલ્વપત્રાર્ચિત ગોવિંદા ભિક્ષુક સંસ્તુત ગોવિંદા

ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

સ્ત્રી પું રૂપા ગોવિંદા શિવકેશવ મૂર્તિ ગોવિંદા

બ્રહ્માનંદ રૂપા ગોવિંદા ભક્ત તારકા ગોવિંદા

નિત્ય કળ્યાણ ગોવિંદા નીરજ નાભા ગોવિંદા

હતિ રામ પ્રિય ગોવિંદા હરિ સર્વોત્તમ ગોવિંદા

ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

જનાર્ધન મૂર્તિ ગોવિંદા જગત સાક્ષિ રૂપા ગોવિંદા

અભિષેક પ્રિય ગોવિંદા અભન્નિરાસાદ ગોવિંદા

નિત્ય શુભાત ગોવિંદા નિખિલ લોકેશા ગોવિંદા

ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

આનંદ રૂપા ગોવિંદા અધ્યંત રહિત ગોવિંદા

ઇહપર દાયક ગોવિંદા ઇપરાજ રક્ષક ગોવિંદા

પદ્મ દલક્ષ ગોવિંદા પદ્મનાભા ગોવિંદા

ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

તિરુમલ નિવાસા ગોવિંદા તુલસી વનમાલ ગોવિંદા

શેષ સાયિ ગોવિંદા શેષાદ્રિ નિલય ગોવિંદા

શ્રી શ્રીનિવાસા ગોવિંદા શ્રી વેંકટેશા ગોવિંદા

ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલ નંદન ગોવિંદા

ORIYA

ଶ୍ରୀନିଵାସା ଗୋଵିଂଦା ଶ୍ରୀ ଵେଂକଟେଶା ଗୋଵିଂଦା

ଭକ୍ତ ଵତ୍ସଲ ଗୋଵିଂଦା ଭାଗଵତା ପ୍ରିୟ ଗୋଵିଂଦା

ନିତ୍ୟ ନିର୍ମଲ ଗୋଵିଂଦା ନୀଲମେଘ ଶ୍ୟାମ ଗୋଵିଂଦା

ଗୋଵିଂଦା ହରି ଗୋଵିଂଦା ଗୋକୁଲ ନଂଦନ ଗୋଵିଂଦା

ପୁରାଣ ପୁରୁଷା ଗୋଵିଂଦା ପୁଂଡରୀକାକ୍ଷ ଗୋଵିଂଦା

ନଂଦ ନଂଦନା ଗୋଵିଂଦା ନଵନୀତ ଚୋରା ଗୋଵିଂଦା

ପଶୁପାଲକ ଶ୍ରୀ ଗୋଵିଂଦା ପାପ ଵିମୋଚନ ଗୋଵିଂଦା

ଦୁଷ୍ଟ ସଂହାର ଗୋଵିଂଦା ଦୁରିତ ନିଵାରଣ ଗୋଵିଂଦା

ଗୋଵିଂଦା ହରି ଗୋଵିଂଦା ଗୋକୁଲ ନଂଦନ ଗୋଵିଂଦା

ଶିଷ୍ଟ ପରିପାଲକ ଗୋଵିଂଦା କଷ୍ଟ ନିଵାରଣ ଗୋଵିଂଦା

ଵଜ୍ର ମକୁଟଧର ଗୋଵିଂଦା ଵରାହ ମୂର୍ତୀ ଗୋଵିଂଦା

ଗୋପୀଜନ ଲୋଲ ଗୋଵିଂଦା ଗୋଵର୍ଧନୋଦ୍ଧାର ଗୋଵିଂଦା

ଦଶରଧ ନଂଦନ ଗୋଵିଂଦା ଦଶମୁଖ ମର୍ଧନ ଗୋଵିଂଦା

ଗୋଵିଂଦା ହରି ଗୋଵିଂଦା ଗୋକୁଲ ନଂଦନ ଗୋଵିଂଦା

ପକ୍ଷି ଵାହନା ଗୋଵିଂଦା ପାଂଡଵ ପ୍ରିୟ ଗୋଵିଂଦା

ମତ୍ସ୍ୟ କୂର୍ମ ଗୋଵିଂଦା ମଧୁ ସୂଧନା ହରି ଗୋଵିଂଦା

ଵରାହ ନ୍ରୁସିଂହ ଗୋଵିଂଦା ଵାମନ ଭୃଗୁରାମ ଗୋଵିଂଦା

ବଲରାମାନୁଜ ଗୋଵିଂଦା ବୌଦ୍ଧ କଲ୍କିଧର ଗୋଵିଂଦା

ଗୋଵିଂଦା ହରି ଗୋଵିଂଦା ଗୋକୁଲ ନଂଦନ ଗୋଵିଂଦା

ଵେଣୁ ଗାନ ପ୍ରିୟ ଗୋଵିଂଦା ଵେଂକଟ ରମଣା ଗୋଵିଂଦା

ସୀତା ନାୟକ ଗୋଵିଂଦା ଶ୍ରିତପରିପାଲକ ଗୋଵିଂଦା

ଦରିଦ୍ରଜନ ପୋଷକ ଗୋଵିଂଦା ଧର୍ମ ସଂସ୍ଥାପକ ଗୋଵିଂଦା

ଅନାଥ ରକ୍ଷକ ଗୋଵିଂଦା ଆପଧ୍ଭାଂଦଵ ଗୋଵିଂଦା

ଗୋଵିଂଦା ହରି ଗୋଵିଂଦା ଗୋକୁଲ ନଂଦନ ଗୋଵିଂଦା

ଶରଣାଗତଵତ୍ସଲ ଗୋଵିଂଦା କରୁଣା ସାଗର ଗୋଵିଂଦା

କମଲ ଦଳାକ୍ଷା ଗୋଵିଂଦା କାମିତ ଫଲଦାତ ଗୋଵିଂଦା

ପାପ ଵିନାଶକ ଗୋଵିଂଦା ପାହି ମୁରାରେ ଗୋଵିଂଦା

ଶ୍ରୀମୁଦ୍ରାଂକିତ ଗୋଵିଂଦା ଶ୍ରୀଵତ୍ସାଂକିତ ଗୋଵିଂଦା

ଗୋଵିଂଦା ହରି ଗୋଵିଂଦା ଗୋକୁଲ ନଂଦନ ଗୋଵିଂଦା

ଧରଣୀ ନାୟକ ଗୋଵିଂଦା ଦିନକର ତେଜା ଗୋଵିଂଦା

ପଦ୍ମାଵତୀ ପ୍ରିୟ ଗୋଵିଂଦା ପ୍ରସନ୍ନ ମୂର୍ତେ ଗୋଵିଂଦା

ଅଭୟ ହସ୍ତ ଗୋଵିଂଦା ଅକ୍ଷୟ ଵରଦା ଗୋଵିଂଦା

ଶଂଖ ଚକ୍ରଧର ଗୋଵିଂଦା ସାରଂଗ ଗଦାଧର ଗୋଵିଂଦା

ଗୋଵିଂଦା ହରି ଗୋଵିଂଦା ଗୋକୁଲ ନଂଦନ ଗୋଵିଂଦା

ଵିରାଜ ତୀର୍ଥ ଗୋଵିଂଦା ଵିରୋଧି ମର୍ଧନ ଗୋଵିଂଦା

ସାଲଗ୍ରାମ ହର ଗୋଵିଂଦା ସହସ୍ର ନାମ ଗୋଵିଂଦା

ଲକ୍ଷ୍ମୀ ଵଲ୍ଲଭ ଗୋଵିଂଦା ଲକ୍ଷ୍ମଣାଗ୍ରଜ ଗୋଵିଂଦା

କସ୍ତୂରି ତିଲକ ଗୋଵିଂଦା କାଂଚନାଂବରଧର ଗୋଵିଂଦା

ଗୋଵିଂଦା ହରି ଗୋଵିଂଦା ଗୋକୁଲ ନଂଦନ ଗୋଵିଂଦା

ଗରୁଡ ଵାହନା ଗୋଵିଂଦା ଗଜରାଜ ରକ୍ଷକ ଗୋଵିଂଦା

ଵାନର ସେଵିତ ଗୋଵିଂଦା ଵାରଥି ବଂଧନ ଗୋଵିଂଦା

ଏଡୁ କୋଂଡଲ ଵାଡା ଗୋଵିଂଦା ଏକତ୍ଵ ରୂପା ଗୋଵିଂଦା

ରାମ କ୍ରିଷ୍ଣା ଗୋଵିଂଦା ରଘୁକୁଲ ନଂଦନ ଗୋଵିଂଦା

ଗୋଵିଂଦା ହରି ଗୋଵିଂଦା ଗୋକୁଲ ନଂଦନ ଗୋଵିଂଦା

ପ୍ରତ୍ୟକ୍ଷ ଦେଵ ଗୋଵିଂଦା ପରମ ଦୟାକର ଗୋଵିଂଦା

ଵଜ୍ର ମକୁଟଦର ଗୋଵିଂଦା ଵୈଜୟଂତି ମାଲ ଗୋଵିଂଦା

ଵଡ୍ଡୀ କାସୁଲ ଵାଡା ଗୋଵିଂଦା ଵାସୁଦେଵ ତନୟା ଗୋଵିଂଦା

ବିଲ୍ଵପତ୍ରାର୍ଚିତ ଗୋଵିଂଦା ଭିକ୍ଷୁକ ସଂସ୍ତୁତ ଗୋଵିଂଦା

ଗୋଵିଂଦା ହରି ଗୋଵିଂଦା ଗୋକୁଲ ନଂଦନ ଗୋଵିଂଦା

ସ୍ତ୍ରୀ ପୁଂ ରୂପା ଗୋଵିଂଦା ଶିଵକେଶଵ ମୂର୍ତି ଗୋଵିଂଦା

ବ୍ରହ୍ମାନଂଦ ରୂପା ଗୋଵିଂଦା ଭକ୍ତ ତାରକା ଗୋଵିଂଦା

ନିତ୍ୟ କଳ୍ୟାଣ ଗୋଵିଂଦା ନୀରଜ ନାଭା ଗୋଵିଂଦା

ହତି ରାମ ପ୍ରିୟ ଗୋଵିଂଦା ହରି ସର୍ଵୋତ୍ତମ ଗୋଵିଂଦା

ଗୋଵିଂଦା ହରି ଗୋଵିଂଦା ଗୋକୁଲ ନଂଦନ ଗୋଵିଂଦା

ଜନାର୍ଧନ ମୂର୍ତି ଗୋଵିଂଦା ଜଗତ ସାକ୍ଷି ରୂପା ଗୋଵିଂଦା

ଅଭିଷେକ ପ୍ରିୟ ଗୋଵିଂଦା ଅଭନ୍ନିରାସାଦ ଗୋଵିଂଦା

ନିତ୍ୟ ଶୁଭାତ ଗୋଵିଂଦା ନିଖିଲ ଲୋକେଶା ଗୋଵିଂଦା

ଗୋଵିଂଦା ହରି ଗୋଵିଂଦା ଗୋକୁଲ ନଂଦନ ଗୋଵିଂଦା

ଆନଂଦ ରୂପା ଗୋଵିଂଦା ଅଧ୍ୟଂତ ରହିତ ଗୋଵିଂଦା

ଇହପର ଦାୟକ ଗୋଵିଂଦା ଇପରାଜ ରକ୍ଷକ ଗୋଵିଂଦା

ପଦ୍ମ ଦଲକ୍ଷ ଗୋଵିଂଦା ପଦ୍ମନାଭା ଗୋଵିଂଦା

ଗୋଵିଂଦା ହରି ଗୋଵିଂଦା ଗୋକୁଲ ନଂଦନ ଗୋଵିଂଦା

ତିରୁମଲ ନିଵାସା ଗୋଵିଂଦା ତୁଲସୀ ଵନମାଲ ଗୋଵିଂଦା

ଶେଷ ସାୟି ଗୋଵିଂଦା ଶେଷାଦ୍ରି ନିଲୟ ଗୋଵିଂଦା

ଶ୍ରୀ ଶ୍ରୀନିଵାସା ଗୋଵିଂଦା ଶ୍ରୀ ଵେଂକଟେଶା ଗୋଵିଂଦା

ଗୋଵିଂଦା ହରି ଗୋଵିଂଦା ଗୋକୁଲ ନଂଦନ ଗୋଵିଂଦା

BENGALI

শ্রীনিবাসা গোবিংদা শ্রী বেংকটেশা গোবিংদা

ভক্ত বত্সল গোবিংদা ভাগবতা প্রিয় গোবিংদা

নিত্য় নির্মল গোবিংদা নীলমেঘ শ্য়াম গোবিংদা

গোবিংদা হরি গোবিংদা গোকুল নংদন গোবিংদা

পুরাণ পুরুষা গোবিংদা পুংডরীকাক্ষ গোবিংদা

নংদ নংদনা গোবিংদা নবনীত চোরা গোবিংদা

পশুপালক শ্রী গোবিংদা পাপ বিমোচন গোবিংদা

দুষ্ট সংহার গোবিংদা দুরিত নিবারণ গোবিংদা

গোবিংদা হরি গোবিংদা গোকুল নংদন গোবিংদা

শিষ্ট পরিপালক গোবিংদা কষ্ট নিবারণ গোবিংদা

বজ্র মকুটধর গোবিংদা বরাহ মূর্তী গোবিংদা

গোপীজন লোল গোবিংদা গোবর্ধনোদ্ধার গোবিংদা

দশরধ নংদন গোবিংদা দশমুখ মর্ধন গোবিংদা

গোবিংদা হরি গোবিংদা গোকুল নংদন গোবিংদা

পক্ষি বাহনা গোবিংদা পাংডব প্রিয় গোবিংদা

মত্স্য় কূর্ম গোবিংদা মধু সূধনা হরি গোবিংদা

বরাহ ন্রুসিংহ গোবিংদা বামন ভৃগুরাম গোবিংদা

বলরামানুজ গোবিংদা বৌদ্ধ কল্কিধর গোবিংদা

গোবিংদা হরি গোবিংদা গোকুল নংদন গোবিংদা

বেণু গান প্রিয় গোবিংদা বেংকট রমণা গোবিংদা

সীতা নায়ক গোবিংদা শ্রিতপরিপালক গোবিংদা

দরিদ্রজন পোষক গোবিংদা ধর্ম সংস্থাপক গোবিংদা

অনাথ রক্ষক গোবিংদা আপধ্ভাংদব গোবিংদা

গোবিংদা হরি গোবিংদা গোকুল নংদন গোবিংদা

শরণাগতবত্সল গোবিংদা করুণা সাগর গোবিংদা

কমল দলাক্ষা গোবিংদা কামিত ফলদাত গোবিংদা

পাপ বিনাশক গোবিংদা পাহি মুরারে গোবিংদা

শ্রীমুদ্রাংকিত গোবিংদা শ্রীবত্সাংকিত গোবিংদা

গোবিংদা হরি গোবিংদা গোকুল নংদন গোবিংদা

ধরণী নায়ক গোবিংদা দিনকর তেজা গোবিংদা

পদ্মাবতী প্রিয় গোবিংদা প্রসন্ন মূর্তে গোবিংদা

অভয় হস্ত গোবিংদা অক্ষয় বরদা গোবিংদা

শংখ চক্রধর গোবিংদা সারংগ গদাধর গোবিংদা

গোবিংদা হরি গোবিংদা গোকুল নংদন গোবিংদা

বিরাজ তীর্থ গোবিংদা বিরোধি মর্ধন গোবিংদা

সালগ্রাম হর গোবিংদা সহস্র নাম গোবিংদা

লক্ষ্মী বল্লভ গোবিংদা লক্ষ্মণাগ্রজ গোবিংদা

কস্তূরি তিলক গোবিংদা কাংচনাংবরধর গোবিংদা

গোবিংদা হরি গোবিংদা গোকুল নংদন গোবিংদা

গরুড বাহনা গোবিংদা গজরাজ রক্ষক গোবিংদা

বানর সেবিত গোবিংদা বারথি বংধন গোবিংদা

এডু কোংডল বাডা গোবিংদা একত্ব রূপা গোবিংদা

রাম ক্রিষ্ণা গোবিংদা রঘুকুল নংদন গোবিংদা

গোবিংদা হরি গোবিংদা গোকুল নংদন গোবিংদা

প্রত্য়ক্ষ দেব গোবিংদা পরম দয়াকর গোবিংদা

বজ্র মকুটদর গোবিংদা বৈজয়ংতি মাল গোবিংদা

বড্ডী কাসুল বাডা গোবিংদা বাসুদেব তনয়া গোবিংদা

বিল্বপত্রার্চিত গোবিংদা ভিক্ষুক সংস্তুত গোবিংদা

গোবিংদা হরি গোবিংদা গোকুল নংদন গোবিংদা

স্ত্রী পুং রূপা গোবিংদা শিবকেশব মূর্তি গোবিংদা

ব্রহ্মানংদ রূপা গোবিংদা ভক্ত তারকা গোবিংদা

নিত্য় কল্য়াণ গোবিংদা নীরজ নাভা গোবিংদা

হতি রাম প্রিয় গোবিংদা হরি সর্বোত্তম গোবিংদা

গোবিংদা হরি গোবিংদা গোকুল নংদন গোবিংদা

জনার্ধন মূর্তি গোবিংদা জগত সাক্ষি রূপা গোবিংদা

অভিষেক প্রিয় গোবিংদা অভন্নিরাসাদ গোবিংদা

নিত্য় শুভাত গোবিংদা নিখিল লোকেশা গোবিংদা

গোবিংদা হরি গোবিংদা গোকুল নংদন গোবিংদা

আনংদ রূপা গোবিংদা অধ্য়ংত রহিত গোবিংদা

ইহপর দায়ক গোবিংদা ইপরাজ রক্ষক গোবিংদা

পদ্ম দলক্ষ গোবিংদা পদ্মনাভা গোবিংদা

গোবিংদা হরি গোবিংদা গোকুল নংদন গোবিংদা

তিরুমল নিবাসা গোবিংদা তুলসী বনমাল গোবিংদা

শেষ সায়ি গোবিংদা শেষাদ্রি নিলয় গোবিংদা

শ্রী শ্রীনিবাসা গোবিংদা শ্রী বেংকটেশা গোবিংদা

গোবিংদা হরি গোবিংদা গোকুল নংদন গোবিংদা

ఈ క్రింది వీడియో యు.ఆర్.యల్. లలో గోవింద నామాలు చూడండి  ...



Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు, గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్, చేయండి. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My Facebook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి