wowitstelugu.blogspot.com
భారత దేశపు దక్షిణాదిభాషా సినీ ప్రపంచం లో మహానటి
సావిత్రి
![]() |
మహానటి సావిత్రి |
సావిత్రి గారి పరిచయం:
తెలుగు సినీ ప్రపంచం లో మహానటి, కొమ్మారెడ్డి సావిత్రి . ఎందరో మనసులను, హృదయాలను తన నటనతో ఆకట్టుకున్న మహా నటి.. కేవలం ముఖ కవళికల అధారంగా మంత్రముగ్ధుల్ని చేసిన గొప్ప నటి. దక్షిణాది భాషలలో వెండితెరపై వెన్నెలలు కురిపించి, అభినయంలో తనకు సాటి మరొకరు లేరని అశేష ప్రజల హృదయాలలో అభినేత్రిగా నిలిచిపోయారు మహానటి సావిత్రి . తెలుగు తమిళ సినిమాల్లో కూడా నటించి, మహానటి అనిపించుకుని, తరాల తరువాత కూడా ఆరాధింపబడు తూంది.
ఈమె తొలి జీవితం:
- తెలుగు సినీ ప్రపంచం లో మహానటి కొమ్మారెడ్డి సావిత్రి (1936 డిసెంబర్ 6 - 1981 డిసెంబర్ 26) . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో 1936 డిసెంబరు 6 న నిశ్శంకరరావు గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది.
- వారికి సావిత్రి రెండవ సంతానం, 1934లో ఆడపిల్ల పుట్టగా మారుతి అని నామకరణం చేశారు. సావిత్రికి ఆరు నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించాడు. గురవయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మకాం మార్చింది.
- దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య, సావిత్రికి వరుసకు పెద్దనాన్న. మారుతి, సావిత్రి విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ స్కూలులో చెరారు. పాఠశాలకు వెళ్ళే దారిలో నృత్యవిద్యాలయం ఉండేది.
- రోజూ ఇతరులు నాట్యం చేయటం చూసి ఆ నృత్యనిలయంలో చేరి శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం మరియూ శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది.
- కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి, అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది.
సావిత్రి చలనచిత్ర జీవితం:
- పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని అభినేత్రి గా విరాజిల్లింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలో చిన్న పాత్ర పొంది, ఆనక ఆ పాత్రకు తగ్గ వయసు లేదని అందులోనుండి తొలగింపబడింది.
- ఆ తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రలో నటించింది. పెళ్ళిచేసిచూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది.
- తన నటనా ప్రతిభను నిరూపించుకోవటానికి ఆమె, నృత్యరూపకుడు మరియూ దర్శకుడూ అయిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా వరకూ ఆగవలసి వచ్చింది .
- ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మ లో ప్రధానపాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోఅగ్ర కథానాయిక గా స్థిరపడింది.
- ఆ తరువాత వచ్చిన దొంగరాముడు, అర్థాంగి, చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరచాయి.1957 లో వచ్చిన తెలుగు చిత్ర చరిత్ర లోనే అజరామరం అనదగిన మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటం.
- అది మొదలు యెన్నో వైవిధ్యమైన పాత్రలను తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణ ప్రతిష్ట చేసింది.
మహానటి సావిత్రి గారి ప్రత్యేకత:
- ఆమే నటించిన మేటి చిత్రాలు దేవదాసు, మిస్సమ్మ, అర్ధాంగీ, కన్యాశుల్కం, దొంగరాముడు, మాయబజారు, మాంగల్యబలం,అప్పుచేసిపప్పుకూడు, పాండవవనవాసం, మంచిమనసులు, గుండమ్మకధ, మూగమనసులు, చదువుకొన్న అమ్మాయిలు, నర్తనశాల,దాక్తర్ చక్రవర్తి, దేవత మొదలగునవి.
- నేత్రాభినయంతోనే జనస్రవంతిని మంత్రముగ్ధులను చేసిన అభినేత్రి సావిత్రి జీవితం నాటకీయతలో ఆమె ధరించిన ఏ పాత్రకూ తీసిపోదు. తారాజువ్వలా తారామండలానికి ఎగిసి, మితిమీరిన బోళాతనంతో తోకచుక్కలా రాలి, రోగగ్రస్తమై, శల్యావశిష్టమైన శరీరంతో జీవన రంగస్థలి నుండి నిష్క్రమించిన తారామని ఆమె. కరుణకు, పరోపకారానికి చిరునామా అయిన ఆ సహృదయురాలి కథ కరుణామయ గాధగా మిగిలిపోవడం గుండెలు పిండేటంతటి విషాదం. గొప్ప భావుకవుల, భాసాది నాటకకర్తల ఊహకు సైతం అందనంత 'మెలాంకలిక్ డ్రామా'?" .
- ఎందరో మనసులను,హృదయాలను తన నటనతో ఆకట్టుకున్న మహా నటి.. కేవలం ముఖ కవళికల అధారంగా మంత్రముగ్ధుల్ని చేసిన గొప్ప నటి.. భార్య అంటే ఇలా వుండాలి అని అనిపించిన "దేవత" లో ఆమె నటన వర్ణనాతీతం..
- మహానటి సావిత్రి జీవితంలో సంభవించిన వరుస అపజయాలు ఆమెను ఆర్ధికంగానూ మానసికంగానూ బాధించాయి. తెలుగులో అమోఘ విజయం సాధించిన మూగమనసులు చిత్రాన్ని తమిళంలో నిర్మించి అందులో హీరో శివాజీ గణేశన్ గారితో నటించింది. ఆ చిత్రం అపజయాన్ని ఎదుర్కొనడంతో ఆమె ఆర్ధికపతనానికి దారితీసింది.
- ఆర్ధికంగా సమస్యలను ఎదుర్కొంటూ టీ నగర్ నుండి అణ్ణానగర్కు నివాసం మారిన తరువాత ఆమె అంతిమ అంకం ముగిసిపోయింది.
సావిత్రి గారి జీవిత విశేషాలు సూక్ష్మంగా:
- ఈమె పేరు : కొమ్మారెడ్డి సావిత్రి .
- జన్మ నామము : సావిత్రి నిశంకర ,
- సావిత్రి గారి పూర్తిపేరు నిశ్శంకర సావిత్రి గారు ఈమె 06-12-1936 లో చిర్రావూరు గ్రామం, గుంటూరు జిల్లాలో జన్మించింది.
- సావిత్రి తల్లిదండ్రులు నిశ్శంకరరావు గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది.
- సావిత్రి గారు హింది,తమిళం, తెలుగు భాషలలో కలపి దాదాపుగా 83 చిత్రాలలో నటించారు.
- సావిత్రి గార్కి మహానటి సావిత్రి, నడిగేయర్ తిలగం, సావిత్రి గణేష్ అనే ఇతర పేర్లతో గూడ పిలుస్తారు.
- సావిత్రి గార్కి రాష్త్రపతి పురస్కారం మరియు నంది పురస్కారం లభించాయి.
- ఈమె నటి, మరియు దర్శకురాలు కూడా.
- ఆమె తమిళచిత్రాలలోనూ నటించి, పేరుతెచ్చుకుంది. తమిళంలోనూ మహానటి (నడిగెయర్ తిలగం) బిరుదు పొందింది.
- 1968 లో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించింది. అయితే అది అంత విజయం సాధించలేదు.
- 1956లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు జెమినీ గణేశన్ ను పెళ్ళిచేసుకుంది.
- ఒక కుమార్తె, ఒక కుమారుడు - విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్.
- ఈమె భర్త జెమినీ గనేశన్-అయితే ఆ పెళ్ళి చెడిపోయింది.
- మరణము ఆస్తిపాస్తులూ కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై, 1981 డిసెంబర్ 26 న మరణించింది.
సావిత్రి ఇతర విశేషాలు:
- మల్లెపూలు, వర్షం సావిత్రి ఇష్టాలు. ఆమెది ఎడమచేతి వాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది. చెన్నైలోక్రికెటు మ్యాచు ఉంటే దానిని ఆమె తప్పక చూసేది.
- వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు "గ్యారీ సోబర్స్" కు సావిత్రి అభిమాని. ఆ రోజులలోనే శివాజీగణేశన్ తోపాటు తారల క్రికెట్లో పాల్గొనేది.
- ఆమె వద్ద ఏనుగుదంతంతో చేసిన చదరంగం బల్లకూడాఉండేది. సావిత్రి మంచి చమత్కారి, అంతే కాదు ఇతరులను అనుకరించటంలో కూడా ఆమె దిట్ట.
- ఆమె తన భర్త జెమినీగణేశన్ను, రేలంగిని, సరోజాదేవిని, ఎస్వీ రంగారావుని, ఇంకా అనేకమందిని తరుచూ అనుకరించేవారు.
- దానధర్మాలవిషయంలో అమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది.
- ఆమె నటించిన ఆఖరి సినిమా గోరింటాకు
- ఈమె మరణం దిసెంబర్ 26, 1981 చెన్నై, తమిళ్నాడులొ తన 45వ ఏట మరణించారు.
సావిత్రి నటించిన చిత్రాలు:
• సంసారం (1950)
• అగ్నిపరీక్ష (1951)
• పాతాళభైరవి (1951)లో నృత్యకారిణి
• పెళ్ళిచేసి చూడు (1952)లో సావిత్రి
• పల్లెటూరు (1952)లో సుగుణ
• ప్రతిజ్ఞ (1953)
• దేవదాసు (1953)లో పార్వతి
• బ్రతుకుతెరువు (1953)లో జమీందారుగారి కూతురు
• మేనరికం (1954)
• చంద్రహారం (1954)లో చంచల
• బహుత్ దిన్ హుయే (1954) (హిందీ సినిమా)
• పరివర్తన (1954)లో సుందరమ్మ
• వదిన (1955)
• మిస్సియమ్మ (1955) (తమిళ సినిమా)
• మిస్సమ్మ (1955)లో మేరీ/మహాలక్ష్మి
• అర్ధాంగి (1955)
• సంతానం (1955)లో శారద
• కన్యాశుల్కం (1955)లో మధురవాణి
• దొంగరాముడు (1955)లో సీత
• చరణదాసి (1956)లో లక్ష్మి
• భలేరాముడు (1956)
• అమరదీపం (1956)లో అరుణ
• వినాయకచవితి (1957)లో సత్యభామ/భూదేవి
• తోడికోడళ్ళు (1957)లో సుశీల
• ఎమ్మెల్యే (శాసన సభ్యులు.) (1957)లో నిర్మల
• భలే అమ్మాయిలు (1957)
• మాయాబజార్ (1957)లో శశిరేఖ
• మాయాబజార్ (1957) (తమిళ సినిమా)లో శశిరేఖ
• కర్పూరకరసి (1957) (తమిళ సినిమా)లో మంజుల
• మాంగల్యబలం (1958)
• అప్పుచేసి పప్పుకూడు (1958)లో మంజరి
• భాగ్యదేవత (1959)
• నమ్మిన బంటు (1959)
• అభిమానం (1960)
• విమల (1960)
• శ్రీవెంకటేశ్వరమహత్యం (1960)లో పద్మావతి
• శాంతినివాసం (1960)
• దీపావళి (1960)
• చివరకు మిగిలేది (1960)లో పద్మ
• పాపపరిహారం (1961)
• పసమలార్ (1961) (తమిళ సినిమా)లో రాధ
• పాండవవనవాసం (1961)లో ద్రౌపది
• కలసివుంటే కలదుసుఖం (1961)
• సిరిసంపదలు (1962)
• పవిత్రప్రేమ (1962)
• మనితన్ మరవిల్లై (1962) (తమిళ సినిమా)
• మంచిమనసులు (1962)
• ఆరాధన (1962)లో అనూరాధ
• గుండమ్మ కథ (1962)లో లక్ష్మి
• రక్తసంబంధం (1962)
• ఆత్మబంధువు (1962)
• నర్తనశాల (1963)లో ద్రౌపది
• కర్ణన్ (1963) (తమిళ సినిమా)లో భానుమతి
• ఘర్ బసాకే దేఖో (1963) (హిందీ సినిమా)
• చదువుకున్న అమ్మాయిలు (1963)లో సుజాత
• రక్తతిలకం (1964)లో కమల
• మూగ మనసులు (1964)లో రాధ
• కర్ణలో (1964) భానుమతి
• వెలుగునీడలు (1964)లో సుగుణ
• పూజాఫలం (1964)లో సీత
• నవరాత్రి (1964)
• కైకొడుత్తదైవం (1964) (తమిళ సినిమా)
• గంగా కీ లెహరే (1964) (హిందీ సినిమా)
• డాక్టర్ చక్రవర్తి (1964)లో మాధవీ దేవి
• దేవత (1964)
• సుమంగళి (1965)
• తిరువిలయాదల్ (1965) (తమిళ సినిమా)లో పార్వతి యొక్క వివిధ రూపాల్లో నటించింది.
• నాదీ ఆడజన్మే (1965)
• మనుషులు మమతలు (1965)
• నవరాత్రి (1966)
• భక్తపోతన (1966)లో సరస్వతీదేవి
• ప్రాణమిత్రులు (1967)
• వరకట్నం (1968)
• తల్లితండ్రులు (1970)లో కౌసల్య
• మరోప్రపంచం (1970)
• అశ్వథ్థామ (1970)లో కుంజుని భార్య
• జగన్మోహిని (1978)
• అందరికంటే మొనగాడు (1985)
• దేవదాసు మళ్లీ పుట్టాడు
• పూజ
• రామాయణంలో పిడకలవేట
• పునాది రాళ్లు
• గోరింటాకు (చివరి సినిమా)
నిర్మాతగా
• ఏక్ చిట్టీ ప్యార్ భరీ (1985) (హిందీ సినిమా)
దర్శకురాలిగా
• చిన్నారి పాపలు (1968)
• కుళందై ఉళ్ళం (1969) ... తమిళ చిత్రం
• మాతృదేవత (1969)
• చిరంజీవి (1969)
• వింత సంసారం (1971)
• ప్రాప్తం (1971) ... తమిళ చిత్రం
మహానటి సావిత్రి గారి స్లయిడ్ షో వీడియో చూడండి ...
సావిత్రి గురించి మరింత తెలుసుకోవంటే...
సావిత్రి (నటి) - వికీపీడియా
https://te.wikipedia.org/wiki/సావిత్రి_(నటి)
కొమ్మారెడ్డి సావిత్రి (డిసెంబరు 6, 1935 - 1981 డిసెంబర్ 26) తెలుగు, తమిళ సినిమా నటి, దర్శకురాలు. అభిమానులచేత ...

మహానటి సావిత్రి వెండితెర సామ్రాజ్ఞి ప్రముఖ సినీ నటీమణి సావిత్రి ... మహానటి సావిత్రి మన తెలుగు జాతి సంపద. ఈ తరం ...
మహానటి సావిత్రి గారి Biography వీడియో యూ.ఆర్ .యల్.
లు. చూడండి...
మహానటి సావిత్రి గారి Biography వీడియో యూ.ఆర్ .యల్.
లు. చూడండి...
లు. చూడండి...
Mahanati Savitri biography | మహానటి సావిత్రి ... - YouTube
Jul 19, 2017 - Uploaded by Telugu Dheera
Mahanati Savitri biography | మహానటి సావిత్రి బయోగ్రఫీ | | Savitri Biopic | Telugudheera. Telugu Dheera. Loading... Unsubscribe ...
Jul 19, 2017 - Uploaded by Telugu Dheera
Mahanati Savitri biography | మహానటి సావిత్రి బయోగ్రఫీ | | Savitri Biopic | Telugudheera. Telugu Dheera. Loading... Unsubscribe ...Biography of Savitri సావిత్రి చివరి క్షణాల్లో ఎంత ...
May 19, 2017 - Uploaded by Indian Telugu
Biography of Savitri సావిత్రి చివరి క్షణాల్లో ఎంత దారుణంగా చనిపోయిందో తెలుసా..?| Real mysteries indian telugu Savitri ...
May 19, 2017 - Uploaded by Indian Telugu
Biography of Savitri సావిత్రి చివరి క్షణాల్లో ఎంత దారుణంగా చనిపోయిందో తెలుసా..?| Real mysteries indian telugu Savitri ...Biography of Savitri || Savitri Life Story || Savitri Life at End ... - YouTube
May 7, 2018 - Uploaded by 9Roses Media
Biography of Savitri || Savitri Life Story || Savitri Life at End Stage #9RosesMedia · 9Roses Media ... Telugu ...
May 7, 2018 - Uploaded by 9Roses Media
Biography of Savitri || Savitri Life Story || Savitri Life at End Stage #9RosesMedia · 9Roses Media ... Telugu ...Mahanati Savitri B2B Best Dialogues | #Mahanati Savitri ... - YouTube
https://www.youtube.com/watch?v=65O0ua7vhuMMahanati Savitri Full Interview At All India Radio - YouTube
https://www.youtube.com/watch?v=tP5P9h7to4w
Jan 21, 2017 - Uploaded by PRABHANJANAM
Mahanati Savitri Full Interview in 1979 Ugadi At All India Radio ... STORY | SAVITHRI BIOGRAPHY IN TELUGU ...
Jan 21, 2017 - Uploaded by PRABHANJANAM
Mahanati Savitri Full Interview in 1979 Ugadi At All India Radio ... STORY | SAVITHRI BIOGRAPHY IN TELUGU ...
మహానటి సావిత్రి గారి వీడియో Songs యూ.ఆర్ .యల్. లు. చూడండి...
May 2, 2018 - Uploaded by Volga Video
Please try again later. Published on May 2, 2018. Savitri Aanati Animutyalu -Savitri Old Telugu Songs ...
Apr 14, 2018 - Uploaded by old telugu Songs
Mahanati | Savitri All Time Golden Hits | Video Songs Jukebox. old telugu ... Mahanati Savitri All Time ...
Nov 15, 2016 - Uploaded by Volga Video
Non Stop N.T.R And Savitri Hit Songs Watch more movies @ http://www.youtube.
May 15, 2018 - Uploaded by iDream Telugu Movies
#Mahanati Savitri All Time Hit Songs || Savitri Video Songs Jukebox || SavitriGolden Hits. iDream Telugu ...మహానటి సావిత్రి గారి top వీడియో Songs U.R.L.s
ఆ మనసులోన -పల్లెటూరు (First picture of NTR and Savitry as pair)
https://www.youtube.com/watch?v=7f72ZBMOi-Y
https://www.youtube.com/watch?v=7f72ZBMOi-Y
రావోయి చందమామ - మిస్సమ్మ
https://www.youtube.com/watch?v=qoMI8OdajYY
https://www.youtube.com/watch?v=qoMI8OdajYY
తెలుసుకొనవే చెల్లి, మిస్సమ్మ
https://www.youtube.com/watch?v=5fBK95zII7M
https://www.youtube.com/watch?v=5fBK95zII7M
కావాలంటే ఇస్తాలే, మిస్సమ్మ
https://www.youtube.com/watch?v=vrl5bDhYBr8
https://www.youtube.com/watch?v=vrl5bDhYBr8
ఎవరో అతడెవరో - శ్రీ వెంకటేశ్వర మహత్మ్యం
https://www.youtube.com/watch?v=mQkZmwdKoOU
https://www.youtube.com/watch?v=mQkZmwdKoOU
ముద్దబంతి పూలు పెట్టి - కలసి ఉంటే కలదు సుఖం
https://www.youtube.com/watch?v=oW3TeEYGelk
https://www.youtube.com/watch?v=oW3TeEYGelk
అలిగిన వేళనే - గుండమ్మ కధ
https://www.youtube.com/watch?v=VuJE2v02Cm8
https://www.youtube.com/watch?v=VuJE2v02Cm8
అనగనగా ఒక రాజు - ఆత్మ బంధువు
https://www.youtube.com/watch?v=ecIgaP8xX3I
https://www.youtube.com/watch?v=ecIgaP8xX3I
ఎవ్వాని వాకిట
https://www.youtube.com/watch?v=6DivKsz_5HQ
https://www.youtube.com/watch?v=6DivKsz_5HQ
హిమగిరి సొగసులు - పాండవ వనవాసం
https://www.youtube.com/watch?v=OR0tKj4wL6E
https://www.youtube.com/watch?v=OR0tKj4wL6E
చందురుని మించు - రక్త సంబంధం
https://www.youtube.com/watch?v=XBujIffX5zE
https://www.youtube.com/watch?v=XBujIffX5zE
సరసుడ దరి - కన్యాశుల్కం
https://www.youtube.com/watch?v=bEQPI9tXLUY
https://www.youtube.com/watch?v=bEQPI9tXLUY
మది ఉయ్యాలలూగె - భలే అమ్మాయిలు
https://www.youtube.com/watch?v=S164Px24lFI
https://www.youtube.com/watch?v=S164Px24lFI
ఆనందాలె నిండాలి - కుటుంబ గౌరవం
https://www.youtube.com/watch?v=_zz4JBJ0yJg
https://www.youtube.com/watch?v=_zz4JBJ0yJg
ఊగే చీకటి - కార్తవరాయుని కధ
https://www.youtube.com/watch?v=AE72fcItveE
https://www.youtube.com/watch?v=AE72fcItveE
ఒహొ వరాల బాల - ఇంటి గుట్టు
https://www.youtube.com/watch?v=n8Q9uvjJ_Wk
https://www.youtube.com/watch?v=n8Q9uvjJ_Wk
ఎచటనుండి వీచెనో- అప్పు చేసి పప్పు కూడు
https://www.youtube.com/watch?v=2qY0891ciQ0
https://www.youtube.com/watch?v=2qY0891ciQ0
ఒకసారి ఆగుమా - బండ రాముడు
https://www.youtube.com/watch?v=468RaWrx7rg
https://www.youtube.com/watch?v=468RaWrx7rg
యదు మౌళి - దీపావళి
https://www.youtube.com/watch?v=1rkViqOp8Hw
https://www.youtube.com/watch?v=1rkViqOp8Hw
చిన్నారి పొన్నారి పూవు - నాదీ ఆడ జన్మే
https://www.youtube.com/watch?v=jgmoYqpvDXU
https://www.youtube.com/watch?v=jgmoYqpvDXU
కన్నుల్లో మిస మిసలు - దేవత
https://www.youtube.com/watch?v=oR7tjb6FBoo
https://www.youtube.com/watch?v=oR7tjb6FBoo
"ఈ పాట నీ కోసమే" , నిర్దోషి
https://www.youtube.com/watch?v=_YeNVjHKpQU
https://www.youtube.com/watch?v=_YeNVjHKpQU
మనసే కోవెలగా - మాతృ దేవత
https://www.youtube.com/watch?v=KYsPKgJ-ph8
https://www.youtube.com/watch?v=KYsPKgJ-ph8
ఒహో వయ్యారి వదినా - రక్త సంబంధం
https://www.youtube.com/watch?v=mLZYVHrJ4vY
https://www.youtube.com/watch?v=mLZYVHrJ4vY
ఆలయాన వెలసిన - దేవత
https://www.youtube.com/watch?v=SNr5RD6VUZ0
https://www.youtube.com/watch?v=SNr5RD6VUZ0
నీ లీలలన్ని, ఇంటి గుట్టు
https://www.youtube.com/watch?v=bvZFYcU3oxg
https://www.youtube.com/watch?v=bvZFYcU3oxg
కలలో ఇలలో - తల్లి ప్రేమ
https://www.youtube.com/watch?v=xnlOxuhimxc
https://www.youtube.com/watch?v=xnlOxuhimxc
నీ ధర్మం - కోడలు దిద్దిన కాపురం
https://www.youtube.com/watch?v=bYYZedGmnYc
https://www.youtube.com/watch?v=bYYZedGmnYc
దరికి రాబోకు, నర్తనశాల
https://www.youtube.com/watch?v=Y6yNWrgYXhcfeature=youtu.be
https://www.youtube.com/watch?v=Y6yNWrgYXhcfeature=youtu.be
జననీ శివ కామినీ, నర్తనశాల
https://www.youtube.com/watch?v=kpiG85UBtHsfeature=youtu.be
https://www.youtube.com/watch?v=kpiG85UBtHsfeature=youtu.be
సఖియా, నర్తనశాల
https://www.youtube.com/watch?v=aJVXI_i-g1A
Note: https://www.youtube.com/watch?v=aJVXI_i-g1A
ఈ బ్లాగ్ wowitstelugu.blogspot.com మీకు నచ్చిందంటే Like,share and subscribe చేయండి. నా ఇంకో బ్లాగ్ wowitsviral.blogspot.com
Thankyou,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి