పాల్కురికి సోమన్న శ్రీ శైల మల్లన్న పై అద్భుతంగా వ్రాసిన అక్షరాంక గద్య
పాల్కురికి సోమన్న అద్భుతంగా వ్రాసిన అక్షరాంక గద్య తో మల్లికార్జున పండితుడు శ్రీశైల మల్లన్నను అచ్చులు, హల్లులతో ఎలా స్తుతించాడో చూడండి
పాల్కురికి సోమన్న |
'ఆ'నంద పూర
'ఇ'న చంద్ర శిఖి నేత్ర
'ఉ'రు లింగ నిజరూప
'ఌ'లిత తాండవకాండ
'ఏ'కైక వర్యేశ
'ఓం' కార దివ్యాంగ
'అం'బికా హృదయేశ
'క'నద హీనాభరణ
'గ'ల నాయక విధేయ
'జ'శ్చూల కాలధర
'ఛ'ర్మ యాధ్వస్త
'ట' త్రయాది విదూర
'డ'మరుకాది విహార
'ణ' ప్రవాగార
'థ'వి దూర జవ పక్ష
'ధ'రణీ థవోల్లీడ
'ప'ర్వతీశ్వర లింగ
'భ'క్త్వ హృద్వ నహన
'య'క్ష రుద్రాకార
'ల'లిత గంగోత్తంస
'వ'రద శైల విహార
'ష'ట్తింశ తత్త్వగత
'హ'రి నేత్ర పదపద్మ- అంశిత భూధరపద్మ
శ్రీ పర్వత లింగ
నమస్తే నమస్తే నమః
మహాకవి శ్రీ పాల్కురికి సోమనాథుడు "అక్షరాంకపద్యముల" నుండి సేకరించిన మరో గద్య పద్యం
ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటో
ద్భట పటుతాండవాటన, "ట"కారనుత బసవేశ పాహిమాం!
మృడండ మృడండ మృండమృం
డండ మృడం డమృం డమృం
విడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ
"డ"కారనుత బసవేశ పాహిమాం!
మృణఢంమృణ ఢంఢణోద్ధణం
ధణనటన త్వదీయడమరూత్థ
భణ త్రుటితాభ్రతార గణరాజ
క్షణగుణతాండవాటన
ణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణ
విక్రమ జృంభణ సంచలన్నభో
ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ స్వన
"ణ"కారనుత బసవేశ పాహిమాం!
Note:
దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు చూడండి లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి,
My blogs:
Wowitstelugu.blogspot.com
https://wowitstelugu.blogspot.com
teluguteevi.blogspot.com
https://teluguteevi.blogspot.com
wowitsviral.blogspot.com
https://wowitsviral.blogspot.com
Youtube Channels:
bdl 1tv (A to Z info television),
https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ
bdl telugu tech-tutorials:
https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg
My Admin FaceBook Groups:
Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు
https://www.facebook.com/groups/dharmalingam/
Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ
https://www.facebook.com/groups/259063371227423/
Graduated unemployed Association
https://www.facebook.com/groups/1594699567479638/
Comedy corner
https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks
Wowitsinda
https://www.facebook.com/groups/1050219535181157/
My FaceBook Pages:
Educated Unemployees Association:
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
Hindu culture and traditional values
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
My tube tv
https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour
Wowitsviral
https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour
My email ids:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి