అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం.అంటే చాలా గొప్ప వారొచ్చారనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. అయితే ఆపదాల కు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియక పోవచ్చు. మహా మహా గొప్ప వాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు.
యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి.
1) రథి,
3) మహారథి,
5) మహామహారథి.
ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలవాడు. వారెవరో తెలుసుకుందాం.
సోమదత్తుడు,
సుదక్షిణ,
శిశుపాల,
కౌరవుల్లో 96మంది,
శిఖండి,
ఉత్తమౌజులు,
ద్రౌపది కొడుకులు .
అతి రథ నే పదం వివిధ గ్రంథాలలో ఈ క్రింది విధంగా ఉంది.
- గ్రంథాలు అయిన మహాభారతం ప్రకారం, అతిరథ (अधिरथ) అనగా ఒక సారధి,, కర్ణుడు యొక్క పెంపుడు తండ్రి.
- కొన్ని అధ్యయనాల ప్రకారం, అతను అంగరాజు, ఈ రాజ్యం ప్రస్తుతం భారతదేశం లోని భాగల్పూర్, బీహార్ చుట్టూ ప్రక్కల ప్రాంతాలులో ఉంది.
- అయితే ఇతరులు అభిప్రాయం ప్రకారం అతిరథ మాత్రం ధృతరాష్ట్ర మహారాజు నకు ఒక సారధి.
- అయితే మూడవ అభిప్రాయం ప్రకారం అతిరథ మాత్రము ధృతరాష్ట మహారాజు నకు సారధి, అంగదేశానికి రాజు,
- పురు వంశంలో మతినార అనే రాజు ఉండేవాడు. అతని పిల్లలు, తంశు, మహాన్, అతిరథ, దృహ్యుగా ఉన్నారు.
(రథికి 12రెట్లు) అంటే 5000x12= 60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.
లవకుశులు,
కృతవర్మ,
శల్య,
కృపాచార్య,
ద్రుపద,
విరాట,
దృష్టద్యుమ్న,
ఘటోత్కచ,
(అతిరథికి 12రెట్లు) 60000x12=7,20,000 (ఏడు లక్షల ఇరవై వేల మంది) తో ఒకే సారి యుద్ధం చేయగలడు.
కృష్ణుడు,
వాలి,
అశ్వత్థామ,
భీమ,
అర్జున,
ద్రోణ,
సుగ్రీవ,
రావణ,
నరకాసుర,
బలరామ,
వీరంతా మహారథులు.
(మహారథికి12రెట్లు) 72000x12 =86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.
పరశురాముడు,
వీరభద్రుడు,
వీరు..అతి మహారథులు.
5) మహామహారథి
(అతిమహారథికి 24రెట్లు)అంటే 86,40,000x24=ఏకకాలంలో 20,73,60,000 (ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలవారు.
దుర్గా దేవి,
సుబ్రహ్మణ్య స్వామి,
మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం.హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు. అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు.
ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో క్లిక్ చేసి అతిరథ మహారథులు అంటే ఏమిటో తెలుసుకోండి...
Search Results
Today's Quote:
Note:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి