wowitstelugu.blogspot.com
శ్రీ కృష్ణ జన్మాష్టమి గురించి తెలుసుకొని శ్రీ కృష్ణ అష్టకములు పఠించండి
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చరిల్లినప్పుడును నన్ను నేను సృజించుకొందును. అనగా నాసాకార రూపముతో ఈ లోకమున నాకు నేను అవతరింతును, అని భగవద్గీతలో చెప్పియున్నాడు. ఈ భారతావని లో శ్రీ కృష్ణ పరమాత్ముడిని గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయనే ఈ నవభారత నిర్మాణానికి సూత్రధారుడని పురాణాలు కూడా చెబుతున్నాయి.
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి కి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు. శ్రీ ముఖనామ సంవత్సర దక్షిణాయన వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గోపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవీ, వసుదేవుల పుత్రునిగా "శ్రీకృష్ణుడు" జన్మించాడు. (క్రీ!!పూ!! 3228 సంవత్సరం) శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.
కృష్ణాష్టమి నాడు భక్తులు ఉపవాసం ఉండి, శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే రకరకాల పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఉయాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని కూడా పిలుస్తారు.
కృష్ణాష్టకము
అచ్యుతాష్టక౦
గోవిందాష్టకం
బాల ముకుందాష్టకం
మధురాష్టకం
కృష్ణాష్టకము
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ |
దేవకీ పరమానన్దం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
దేవకీ పరమానన్దం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
అతసీ పుష్ప సఙ్కాశం హార నూపుర శోభితమ్ |
రత్న కఙ్కణ కేయూరం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
రత్న కఙ్కణ కేయూరం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
కుటిలాలక సంయుక్తం పూర్ణచన్ద్ర నిభాననమ్ |
విలసత్ కుణ్డలధరం కృష్ణం వన్దే జగద్గురమ్ ||
విలసత్ కుణ్డలధరం కృష్ణం వన్దే జగద్గురమ్ ||
మన్దార గన్ధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హి పింఛావ చూడాఙ్గం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
బర్హి పింఛావ చూడాఙ్గం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
యాదవానాం శిరోరత్నం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
రుక్మిణీ కేళి సంయుక్తం పీతామ్బర సుశోభితమ్ |
అవాప్త తులసీ గన్ధం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
అవాప్త తులసీ గన్ధం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
గోపికానాం కుచద్వన్ద కుఙ్కుమాఙ్కిత వక్షసమ్ |
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
శ్రీవత్సాఙ్కం మహోరస్కం వనమాలా విరాజితమ్ |
శఙ్ఖచక్ర ధరం దేవం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
శఙ్ఖచక్ర ధరం దేవం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||
అచ్యుతాష్టక౦
అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ |
శ్రీధరం మాధవం గోపికా వల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే || 1 ||
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ |
శ్రీధరం మాధవం గోపికా వల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే || 1 ||
అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికా రాధితమ్ |
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే || 2 ||
మాధవం శ్రీధరం రాధికా రాధితమ్ |
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే || 2 ||
విష్ణవే జిష్ణవే శంకనే చక్రిణే
రుక్మిణీ రాహిణే జానకీ జానయే |
వల్లవీ వల్లభాయార్చితా యాత్మనే
కంస విధ్వంసినే వంశినే తే నమః || 3 ||
రుక్మిణీ రాహిణే జానకీ జానయే |
వల్లవీ వల్లభాయార్చితా యాత్మనే
కంస విధ్వంసినే వంశినే తే నమః || 3 ||
కృష్ణ గోవింద హే రామ నారాయణ
శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే |
అచ్యుతానంత హే మాధవాధోక్షజ
ద్వారకానాయక ద్రౌపదీరక్షక || 4 ||
శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే |
అచ్యుతానంత హే మాధవాధోక్షజ
ద్వారకానాయక ద్రౌపదీరక్షక || 4 ||
రాక్షస క్షోభితః సీతయా శోభితో
దండకారణ్యభూ పుణ్యతాకారణః |
లక్ష్మణోనాన్వితో వానరైః సేవితో
అగస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్ || 5 ||
దండకారణ్యభూ పుణ్యతాకారణః |
లక్ష్మణోనాన్వితో వానరైః సేవితో
అగస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్ || 5 ||
ధేనుకారిష్టకాஉనిష్టికృద్-ద్వేషిహా
కేశిహా కంసహృద్-వంశికావాదకః |
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలహోపాలకః పాతు మాం సర్వదా || 6 ||
కేశిహా కంసహృద్-వంశికావాదకః |
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలహోపాలకః పాతు మాం సర్వదా || 6 ||
బిద్యుదుద్-యోతవత్-ప్రస్ఫురద్-వాససం
ప్రావృడమ్-భోదవత్-ప్రోల్లసద్-విగ్రహమ్ |
వాన్యయా మాలయా శోభితోరః స్థలం
లోహితాఙ్-ఘిద్వయం వారిజాక్షం భజే || 7 ||
ప్రావృడమ్-భోదవత్-ప్రోల్లసద్-విగ్రహమ్ |
వాన్యయా మాలయా శోభితోరః స్థలం
లోహితాఙ్-ఘిద్వయం వారిజాక్షం భజే || 7 ||
కుంచితైః కుంతలై భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్-కుండలం గండయోః |
హారకేయూరకం కంకణ ప్రోజ్జ్వలం
కింకిణీ మంజులం శ్యామలం తం భజే || 8 ||
రత్నమౌళిం లసత్-కుండలం గండయోః |
హారకేయూరకం కంకణ ప్రోజ్జ్వలం
కింకిణీ మంజులం శ్యామలం తం భజే || 8 ||
అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ |
వృత్తతః సుందరం కర్తృ విశ్వంభరః
తస్య వశ్యో హరి ర్జాయతే సత్వరమ్ ||
ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ |
వృత్తతః సుందరం కర్తృ విశ్వంభరః
తస్య వశ్యో హరి ర్జాయతే సత్వరమ్ ||
గోవిందాష్టకం
సత్యం ఙ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశమ్ |
గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసమ్ |
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారమ్ |
క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందమ్ || 1 ||
గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసమ్ |
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారమ్ |
క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందమ్ || 1 ||
మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సంత్రాసమ్ |
వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిమ్ |
లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకమ్ |
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందమ్ || 2 ||
వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిమ్ |
లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకమ్ |
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందమ్ || 2 ||
త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నమ్ |
కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారమ్ |
వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసమ్ |
శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందమ్ || 3 ||
కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారమ్ |
వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసమ్ |
శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందమ్ || 3 ||
గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలమ్ |
గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలమ్ |
గోభిర్నిగదిత గోవిందస్ఫుటనామానం బహునామానమ్ |
గోపీగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందమ్ || 4 ||
గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలమ్ |
గోభిర్నిగదిత గోవిందస్ఫుటనామానం బహునామానమ్ |
గోపీగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందమ్ || 4 ||
గోపీమండలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభమ్ |
శశ్వద్గోఖురనిర్ధూతోద్గత ధూళీధూసరసౌభాగ్యమ్ |
శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావమ్ |
చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందమ్ || 5 ||
శశ్వద్గోఖురనిర్ధూతోద్గత ధూళీధూసరసౌభాగ్యమ్ |
శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావమ్ |
చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందమ్ || 5 ||
స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢమ్ |
వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షంతం తాః
నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్థమ్ |
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందమ్ || 6 ||
వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షంతం తాః
నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్థమ్ |
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందమ్ || 6 ||
కాంతం కారణకారణమాదిమనాదిం కాలధనాభాసమ్ |
కాళిందీగతకాలియశిరసి సునృత్యంతమ్ ముహురత్యంతమ్ |
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నమ్ |
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందమ్ || 7 ||
కాళిందీగతకాలియశిరసి సునృత్యంతమ్ ముహురత్యంతమ్ |
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నమ్ |
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందమ్ || 7 ||
బృందావనభువి బృందారకగణబృందారాధితవందేహమ్ |
కుందాభామలమందస్మేరసుధానందం సుహృదానందమ్ |
వంద్యాశేష మహాముని మానస వంద్యానందపదద్వంద్వమ్ |
వంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందమ్ || 8 ||
కుందాభామలమందస్మేరసుధానందం సుహృదానందమ్ |
వంద్యాశేష మహాముని మానస వంద్యానందపదద్వంద్వమ్ |
వంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందమ్ || 8 ||
గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యః |
గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి |
గోవిందాంఘ్రి సరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘః |
గోవిందం పరమానందామృతమంతస్థం స తమభ్యేతి ||
గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి |
గోవిందాంఘ్రి సరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘః |
గోవిందం పరమానందామృతమంతస్థం స తమభ్యేతి ||
ఇతి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీగోవిందాష్టకం సమాప్తం
బాల ముకుందాష్టకం
కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతమ్ |
వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి || 1 ||
వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి || 1 ||
సంహృత్య లోకాన్వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపమ్ |
సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి || 2 ||
సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి || 2 ||
ఇందీవరశ్యామలకోమలాంగమ్ ఇంద్రాదిదేవార్చితపాదపద్మమ్ |
సంతానకల్పద్రుమమాశ్రితానాం బాలం ముకుందం మనసా స్మరామి || 3 ||
సంతానకల్పద్రుమమాశ్రితానాం బాలం ముకుందం మనసా స్మరామి || 3 ||
లంబాలకం లంబితహారయష్టిం శృంగారలీలాంకితదంతపంక్తిమ్ |
బింబాధరం చారువిశాలనేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || 4 ||
బింబాధరం చారువిశాలనేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || 4 ||
శిక్యే నిధాయాద్యపయోదధీని బహిర్గతాయాం వ్రజనాయికాయామ్ |
భుక్త్వా యథేష్టం కపటేన సుప్తం బాలం ముకుందం మనసా స్మరామి || 5 ||
భుక్త్వా యథేష్టం కపటేన సుప్తం బాలం ముకుందం మనసా స్మరామి || 5 ||
కలిందజాంతస్థితకాలియస్య ఫణాగ్రరంగేనటనప్రియంతమ్ |
తత్పుచ్ఛహస్తం శరదిందువక్త్రం బాలం ముకుందం మనసా స్మరామి || 6 ||
తత్పుచ్ఛహస్తం శరదిందువక్త్రం బాలం ముకుందం మనసా స్మరామి || 6 ||
ఉలూఖలే బద్ధముదారశౌర్యమ్ ఉత్తుంగయుగ్మార్జున భంగలీలమ్ |
ఉత్ఫుల్లపద్మాయత చారునేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || 7 ||
ఉత్ఫుల్లపద్మాయత చారునేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || 7 ||
ఆలోక్య మాతుర్ముఖమాదరేణ స్తన్యం పిబంతం సరసీరుహాక్షమ్ |
సచ్చిన్మయం దేవమనంతరూపం బాలం ముకుందం మనసా స్మరామి || 8 ||
సచ్చిన్మయం దేవమనంతరూపం బాలం ముకుందం మనసా స్మరామి || 8 ||
మధురాష్టకం
అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్ |
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 1 ||
నయనం మధురం హసితం మధురమ్ |
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 1 ||
వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురమ్ |
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 2 ||
వసనం మధురం వలితం మధురమ్ |
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 2 ||
వేణు-ర్మధురో రేణు-ర్మధురః
పాణి-ర్మధురః పాదౌ మధురౌ |
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 3 ||
పాణి-ర్మధురః పాదౌ మధురౌ |
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 3 ||
గీతం మధురం పీతం మధురం
భుక్తం మధురం సుప్తం మధురమ్ |
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 4 ||
భుక్తం మధురం సుప్తం మధురమ్ |
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 4 ||
కరణం మధురం తరణం మధురం
హరణం మధురం స్మరణం మధురమ్ |
వమితం మధురం శమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 5 ||
హరణం మధురం స్మరణం మధురమ్ |
వమితం మధురం శమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 5 ||
గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచీ మధురా |
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 6 ||
యమునా మధురా వీచీ మధురా |
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 6 ||
గోపీ మధురా లీలా మధురా
యుక్తం మధురం ముక్తం మధురమ్ |
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 7 ||
యుక్తం మధురం ముక్తం మధురమ్ |
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 7 ||
గోపా మధురా గావో మధురా
యష్టి ర్మధురా సృష్టి ర్మధురా |
దలితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 8 ||
యష్టి ర్మధురా సృష్టి ర్మధురా |
దలితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 8 ||
|| ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణమ్ ||
ఈ క్రింది వీడియో యు ఆర్. యల్ . ల లో. కృష్ణుడి వీడియో లు చూడండి
Story of Janmashtami in Hindi | Birth of Lord Krishna | Indian ...
గమనిక :
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి,
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share and subscribe చేయండి.
అలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com like, share and subscribe చేయండి.
అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండి.
Also, see my Youtube channel bdl 1tv like, share and subscribe,
Also, see my Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe, కామెంట్ చేయడం మర్చిపోకండి మీ కామెంట్, షేర్, లైక్ మాకెంతో మేలు చేస్తుంద, థాంక్యూ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి