25, మే 2020, సోమవారం

శివ సహస్రనామ స్తోత్ర ఉద్బవం తెలుసు కొని శివ సహస్ర నామాలు పఠించండి

శివ సహస్రనామ స్తోత్ర ఉద్బవం తెలుసు కొని శివ సహస్ర నామాలు పఠించండి

మహాభారతంలో 13వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ 1,008 నామాల శివ సహస్రనామ స్తోత్రాన్ని వినిపిస్తాడు. 

ధర్మరాజు ముందుగా భీష్మున్ని తెలియజేయమని ప్రార్థించగా అతడు తనకు గల  జ్ఞ్యానం లేదని  తెలియజేస్తాడు, శ్రీకృష్ణున్ని అడగమని చెప్తాడు. 

ఆసక్తికరమైన విషయమేమంటే విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా ఇదే పర్వంలో భీష్మినిచే చెప్పబడింది. 

ఈ రెండు ప్రముఖ దేవతల సహస్రనామాల్ని పరిశీలించిన ఆది శంకరుడు, శివుడు, విష్ణువు ఒకటే అని నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తున్నది. 

ఇదే శంకరుని అద్వైత వేదాంతానికి మూలం. 

మహాభారతంలోని ప్రతిలో ఒకానొక నామంలో శివుడు మహాప్రళయంలో విష్ణువు రూపంలో కమలంలో తేలుతున్నది తానేనని చెప్పబడింది.

శివ సహస్రనామాలు (1008) తెలుగు,హిందీ, ఇంగ్లీష్

ఓం స్థిరాయ నమః ।
ఓం స్థాణవే నమః ।
ఓం భీమాయ నమః ।
ఓం ప్రభవే నమః । ఓం ప్రవరాయ నమః ।
ఓం సర్వాత్మనే నమః ।
ఓం వరదాయ నమః । ఓం వరాయ నమః ।
ఓం సర్వకరాయ నమః ।
ఓం సర్వవిఖ్యాతాయ నమః । ఓం సర్వస్మై నమః । ౧౦।
ఓం శిఖణ్డినే నమః ।
ఓం భవాయ నమః । ఓం జటినే నమః । ఓం చర్మిణే నమః ।
ఓం హరిణాక్షాయ నమః ।
ఓం సర్వాఙ్గాయ నమః । ఓం సర్వభావనాయ నమః । ఓం హరాయ నమః ।
ఓం నివృత్తయే నమః ।
ఓం సర్వభూతహరాయ నమః । ౨౦। ఓం ప్రభవే నమః । ఓం ప్రవృత్తయే నమః । ఓం నియతాయ నమః ।
ఓం ఖచరాయ నమః ।
ఓం శాశ్వతాయ నమః । ఓం ధ్రువాయ నమః । ఓం శ్మశానవాసినే నమః । ఓం భగవతే నమః । ఓం గోచరాయ నమః । ౩౦।
ఓం ఉన్మత్తవేషప్రచ్ఛన్నాయ నమః ।
ఓం అర్దనాయ నమః । ఓం అభివాద్యాయ నమః । ఓం మహాకర్మణే నమః । ఓం తపస్వినే నమః । ఓం భూతభావనాయ నమః ।
ఓం మహాత్మనే నమః ।
ఓం సర్వలోకప్రజాపతయే నమః । ఓం మహారూపాయ నమః । ఓం మహాకాయాయ నమః । ఓం వృషరూపాయ నమః । ౪౦। ఓం మహాయశసే నమః ।
ఓం ప్రసాదాయ నమః ।
ఓం సర్వభూతాత్మనే నమః । ఓం విశ్వరూపాయ నమః । ఓం మహాహణవే నమః । ఓం లోకపాలాయ నమః । ఓం అన్తర్హితత్మనే నమః । ఓం హయగర్ధభయే నమః ।
ఓం ఆదయే నమః ।
ఓం పవిత్రాయ నమః । ౫౦। ఓం మహతే నమః । ఓంనియమాయ నమః । ఓం నియమాశ్రితాయ నమః । ఓం సర్వకర్మణే నమః । ఓం స్వయంభూతాయ నమః । ఓం ఆదికరాయ నమః ।
ఓం శనయే నమః ।
ఓం నిధయే నమః । ఓం సహస్రాక్షాయ నమః । ఓం విశాలాక్షాయ నమః । ౬౦। ఓం సోమాయ నమః । ఓం నక్షత్రసాధకాయ నమః । ఓం చన్ద్రాయ నమః । ఓం సూర్యాయ నమః ।
ఓం అనఘాయ నమః ।
ఓం కేతవే నమః । ఓం గ్రహాయ నమః । ఓం గ్రహపతయే నమః । ఓం వరాయ నమః । ఓం అత్రయే నమః । ౭౦। ఓం అత్ర్యా నమస్కర్త్రే నమః । ఓం మృగబాణార్పణాయ నమః ।
ఓం యోగినే నమః ।
ఓం మహాతపసే నమః । ఓం ఘోరతపసే నమః । ఓం అదీనాయ నమః । ఓం దీనసాధకాయ నమః । ఓం సంవత్సరకరాయ నమః । ఓం మన్త్రాయ నమః । ఓం ప్రమాణాయ నమః । ౮౦। ఓం పరమాయతపసే నమః ।
ఓం దశబాహవే నమః ।
ఓం యోజ్యాయ నమః । ఓం మహాబీజాయ నమః । ఓం మహారేతసే నమః । ఓం మహాబలాయ నమః । ఓం సువర్ణరేతసే నమః । ఓం సర్వజ్ఞాయ నమః । ఓం సుబీజాయ నమః । ఓం బీజవాహనాయ నమః । ౯౦।
ఓం గణపతయే నమః । ౧౦౦।
ఓం అనిమిశాయ నమః । ఓం నీలకణ్ఠాయ నమః । ఓం ఉమాపతయే నమః । ఓం విశ్వరూపాయ నమః । ఓం స్వయంశ్రేష్ఠాయ నమః । ఓం బలవీరాయ నమః । ఓం అబలోగణాయ నమః । ఓం గణకర్త్రే నమః ।
ఓం బాణహస్తాయ నమః ।
ఓం దిగ్వాససే నమః । ఓం కామాయ నమః । ఓం మన్త్రవిదే నమః । ఓం పరమాయ మన్త్రాయ నమః । ఓం సర్వభావకరాయ నమః । ఓం హరాయ నమః । ఓం కమణ్డలుధరాయ నమః । ఓం ధన్వినే నమః ।
ఓం తేజసే నమః।
ఓం కపాలవతే నమః । ౧౧౦। ఓం అశనయే నమః । ఓం శతఘ్నినే నమః । ఓం ఖడ్గినే నమః । ఓం పట్టిశినే నమః । ఓం ఆయుధినే నమః । ఓం మహతే నమః । ఓం స్రువహస్తాయ నమః । ఓం సురూపాయ నమః ।
ఓం శృగాలరూపాయ నమః ।
ఓం తేజస్కరాయ నిధయే నమః । ౧౨౦। ఓం ఉష్ణీషిణే నమః । ఓం సువక్త్రాయ నమః । ఓం ఉదగ్రాయ నమః । ఓం వినతాయ నమః । ఓం దీర్ఘాయ నమః । ఓం హరికేశాయ నమః । ఓం సుతీర్థాయ నమః । ఓం కృష్ణాయ నమః ।
ఓం ఊర్ధ్వశాయినే నమః ।
ఓం సిద్ధార్థాయ నమః । ౧౩౦। ఓం ముణ్డాయ నమః । ఓం సర్వశుభఙ్కరాయ నమః । ఓం అజాయ నమః । ఓం బహురూపాయ నమః । ఓం గన్ధధారిణే నమః । ఓం కపర్దినే నమః । ఓం ఉర్ధ్వరేతసే నమః । ఓం ఊర్ధ్వలిఙ్గాయ నమః ।
ఓం గజఘ్నే నమః । ౧౫౦।
ఓం నభస్థలాయ నమః । ౧౪౦। ఓం త్రిజటినే నమః । ఓం చీరవాససే నమః । ఓం రుద్రాయ నమః । ఓం సేనాపతయే నమః । ఓం విభవే నమః । ఓం అహశ్చరాయ నమః । ఓం నక్తంచరాయ నమః । ఓం తిగ్మమన్యవే నమః । ఓం సువర్చసాయ నమః ।
ఓం చతుష్పథాయ నమః । ౧౬౦।
ఓం దైత్యఘ్నే నమః । ఓం కాలాయ నమః । ఓం లోకధాత్రే నమః । ఓం గుణాకరాయ నమః । ఓం సింహశార్దూలరూపాయ నమః । ఓం ఆర్ద్రచర్మామ్బరావృతాయ నమః । ఓం కాలయోగినే నమః । ఓం మహానాదాయ నమః । ఓం సర్వకామాయ నమః । ఓం నిశాచరాయ నమః ।
ఓం సర్వలాలసాయ నమః ।
ఓం ప్రేతచారిణే నమః । ఓం భూతచారిణే నమః । ఓం మహేశ్వరాయ నమః । ఓం బహుభూతాయ నమః । ఓం బహుధరాయ నమః । ఓం స్వర్భానవే నమః । ఓం అమితాయ నమః । ఓం గతయే నమః । ఓం నృత్యప్రియాయ నమః । ౧౭౦। ఓం నిత్యనర్తాయ నమః । ఓం నర్తకాయ నమః ।
ఓం యజ్ఞఘ్నే నమః ।
ఓం ఘోరాయ నమః । ఓం మహాతపసే నమః । ఓం పాశాయ నమః । ఓం నిత్యాయ నమః । ఓం గిరిరుహాయ నమః । ఓం నభసే నమః । ఓం సహస్రహస్తాయ నమః । ౧౮౦। ఓం విజయాయ నమః । ఓం వ్యవసాయాయ నమః । ఓం అతన్ద్రితాయ నమః । ఓం అధర్షణాయ నమః । ఓం ధర్షణాత్మనే నమః ।
ఓం గమ్భీరబలవాహనాయ నమః ।
ఓం కామనాశకాయ నమః । ఓం దక్ష్యాగపహారిణే నమః । ఓం సుసహాయ నమః । ఓం మధ్యమాయ నమః । ౧౯౦। ఓం తేజోపహారిణే నమః । ఓం బలఘ్నే నమః । ఓం ముదితాయ నమః । ఓం అర్థాయ నమః । ఓం అజితాయ నమః । ఓం అవరాయ నమః । ఓం గమ్భీరఘోషయ నమః । ఓం గమ్భీరాయ నమః ।
ఓం తీక్షణాతాపాయ నమః ।
ఓం న్యగ్రోధరూపాయ నమః । ౨౦౦। ఓం న్యగ్రోధాయ నమః । ఓం వృక్షకర్ణస్థితాయ నమః । ఓం విభవే నమః । ఓం సుతీక్ష్ణదశనాయ నమః । ఓం మహాకాయాయ నమః । ఓం మహాననాయ నమః । ఓం విశ్వక్సేనాయ నమః । ఓం హరయే నమః । ఓం యజ్ఞాయ నమః । ఓం సంయుగాపీడవాహనాయ నమః । ౨౧౦। ఓం హర్యశ్వాయ నమః ।
ఓం విజయకాలవిదే నమః ।
ఓం సహాయాయ నమః । ఓం కర్మకాలవిదే నమః । ఓం విష్ణుప్రసాదితాయ నమః । ఓం యజ్ఞాయ నమః । ఓం సముద్రాయ నమః । ఓం బడవాముఖాయ నమః । ఓం హుతాశనసహాయాయ నమః । ఓం ప్రశాన్తాత్మనే నమః । ౨౨౦। ఓం హుతాశనాయ నమః । ఓం ఉగ్రతేజసే నమః । ఓం మహాతేజసే నమః । ఓం జన్యాయ నమః । ఓం జ్యోతిషామయనాయ నమః ।
ఓం నక్షత్రవిగ్రహమతయే నమః ।
ఓం సిద్ధయే నమః । ఓం సర్వవిగ్రహాయ నమః । ఓం శిఖినే నమః । ఓం ముణ్డినే నమః । ౨౩౦। ఓం జటినే నమః । ఓం జ్వలినే నమః । ఓం మూర్తిజాయ నమః । ఓం మూర్ధజాయ నమః । ఓం బలినే నమః । ఓం వైనవినే నమః । ఓం పణవినే నమః । ఓం తాలినే నమః । ఓం ఖలినే నమః । ఓం కాలకటఙ్కటాయ నమః । ౨౪౦। ఓం గుణబుద్ధయే నమః ।
ఓం సర్వతూర్యవినోదినే నమః ।
ఓం లయాయ నమః । ఓం అగమాయ నమః । ఓం ప్రజాపతయే నమః । ఓం విశ్వబాహవే నమః । ఓం విభాగాయ నమః । ఓం సర్వగాయ నమః । ఓం అముఖాయ నమః । ఓం విమోచనాయ నమః । ౨౫౦। ఓం సుసరణాయ నమః । ఓం హిరణ్యకవచోద్భవాయ నమః । ఓం మేఢ్రజాయ నమః । ఓం బలచారిణే నమః । ఓం మహీచారిణే నమః । ఓం స్రుతాయ నమః । ఓం సర్వతోద్యపరిగ్రహాయ నమః ।
ఓం సర్వసాధినిషేవితాయ నమః ।
ఓం వ్యాలరూపాయ నమః । ఓం గుహావాసినే నమః । ౨౬౦। ఓం గుహాయ నమః । ఓం మాలినే నమః । ఓం తరఙ్గవిదే నమః । ఓం త్రిదశాయ నమః । ఓం త్రికాలధృతే నమః । ఓం కర్మసర్వబన్ధవిమోచనాయ నమః । ఓం అసురేన్ద్రాణాంబన్ధనాయ నమః । ఓం యుధి శత్రువినాశనాయ నమః । ఓం సాఙ్ఖ్యప్రసాదాయ నమః । ఓం దుర్వాససే నమః । ౨౭౦। ఓం ప్రస్కన్దనాయ నమః ।
ఓం విజయక్షాయ నమః ।
ఓం యజ్ఞవిభాగవిదే నమః । ఓం అతుల్యాయ నమః । ఓం యజ్ఞవిభాగవిదే నమః । ఓం సర్వవాసాయ నమః । ఓం సర్వచారిణే నమః । ఓం దుర్వాససే నమః । ఓం వాసవాయ నమః । ఓం అమరాయ నమః । ౨౮౦। ఓం హైమాయ నమః । ఓం హేమకరాయ నమః । ఓం నిష్కర్మాయ నమః । ఓం సర్వధారిణే నమః । ఓం ధరోత్తమాయ నమః । ఓం లోహితాక్షాయ నమః । ఓం మాక్షాయ నమః । ఓం విశారదాయ నమః ।
ఓం ఆకాశనిర్విరూపాయ నమః ।
ఓం సంగ్రహాయ నమః । ౨౯౦। ఓం నిగ్రహాయ నమః । ఓం కర్త్రే నమః । ఓం సర్పచీరనివాసనాయ నమః । ఓం ముఖ్యాయ నమః । ఓం అముఖ్యాయ నమః । ఓం దేహాయ నమః । ఓం కాహలయే నమః । ఓం సర్వకామదాయ నమః । ఓం సర్వకాలప్రసాదయే నమః । ఓం సుబలాయ నమః । ౩౦౦। ఓం బలరూపధృతే నమః । ఓం సర్వకామవరాయ నమః । ఓం సర్వదాయ నమః । ఓం సర్వతోముఖాయ నమః । ఓం నిపాతినే నమః । ఓం అవశాయ నమః ।
ఓం సహస్రదాయ నమః ।
ఓం ఖగాయ నమః । ఓం రౌద్రరూపాయ నమః । ఓం అంశవే నమః । ౩౧౦। ఓం ఆదిత్యాయ నమః । ఓం బహురశ్మయే నమః । ఓం సువర్చసినే నమః । ఓం వసువేగాయ నమః । ఓం మహావేగాయ నమః । ఓం మనోవేగాయ నమః । ఓం నిశాచరాయ నమః । ఓం సర్వవాసినే నమః । ఓం శ్రియావాసినే నమః । ఓం ఉపదేశకరాయ నమః । ౩౨౦। ఓం అకరాయ నమః । ఓం మునయే నమః । ఓం ఆత్మనిరాలోకాయ నమః । ఓం సమ్భగ్నాయ నమః । ఓం పక్షిణే నమః ।
ఓం భిక్షవే నమః ।
ఓం పక్షరూపాయ నమః । ఓం అతిదీప్తాయ నమః । ఓం విశామ్పతయే నమః । ఓం ఉన్మాదాయ నమః । ౩౩౦। ఓం మదనాయ నమః । ఓం కామాయ నమః । ఓం అశ్వత్థాయ నమః । ఓం అర్థకరాయ నమః । ఓం యశసే నమః । ఓం వామదేవాయ నమః । ఓం వామాయ నమః । ఓం ప్రాచే నమః । ఓం దక్షిణాయ నమః । ఓం వామనాయ నమః । ౩౪౦। ఓం సిద్ధయోగినే నమః । ఓం మహర్శయే నమః । ఓం సిద్ధార్థాయ నమః । ఓం సిద్ధసాధకాయ నమః । ఓం భిక్షురూపాయ నమః ।
ఓం బ్రహ్మచారిణే నమః ।
ఓం విపణాయ నమః । ఓం మృదవే నమః । ఓం అవ్యయాయ నమః । ఓం మహాసేనాయ నమః । ౩౫౦। ఓం విశాఖాయ నమః । ఓం షష్టిభాగాయ నమః । ఓం గవాం పతయే నమః । ఓం వజ్రహస్తాయ నమః । ఓం విష్కమ్భినే నమః । ఓం చమూస్తమ్భనాయ నమః । ఓం వృత్తావృత్తకరాయ నమః । ఓం తాలాయ నమః । ఓం మధవే నమః । ఓం మధుకలోచనాయ నమః । ౩౬౦। ఓం వాచస్పత్యాయ నమః । ఓం వాజసేనాయ నమః । ఓం నిత్యమాశ్రితపూజితాయ నమః । ఓం లోకచారిణే నమః ।
ఓం బ్రహ్మణే నమః ।
ఓం సర్వచారిణే నమః । ఓం విచారవిదే నమః । ఓం ఈశానాయ నమః । ఓం ఈశ్వరాయ నమః । ఓం కాలాయ నమః । ౩౭౦। ఓం నిశాచారిణే నమః । ఓం పినాకభృతే నమః । ఓం నిమిత్తస్థాయ నమః । ఓం నిమిత్తాయ నమః । ఓం నన్దయే నమః । ఓం నన్దికరాయ నమః । ఓం హరయే నమః । ఓం నన్దీశ్వరాయ నమః । ఓం నన్దినే నమః । ఓం నన్దనాయ నమః । ౩౮౦। ఓం నన్దివర్ధనాయ నమః । ఓం భగహారిణే నమః । ఓం నిహన్త్రే నమః । ఓం కలాయ నమః । ఓం పితామహాయ నమః ।
ఓం వశకరాయ నమః ।
ఓం చతుర్ముఖాయ నమః । ఓం మహాలిఙ్గాయ నమః । ఓం చారులిఙ్గాయ నమః । ఓం లిఙ్గాధ్యాక్షాయ నమః । ౩౯౦। ఓం సురాధ్యక్షాయ నమః । ఓం యోగాధ్యక్షాయ నమః । ఓం యుగావహాయ నమః । ఓం బీజాధ్యక్షాయ నమః । ఓం బీజకర్త్రే నమః । ఓం అధ్యాత్మానుగతాయ నమః । ఓం బలాయ నమః । ఓం ఇతిహాసాయ నమః । ఓం సకల్పాయ నమః । ఓం గౌతమాయ నమః । ౪౦౦। ఓం నిశాకరాయ నమః । ఓం దమ్భాయ నమః । ఓం అదమ్భాయ నమః । ఓం వైదమ్భాయ నమః । ఓం వశ్యాయ నమః । ఓం కలయే నమః ।
ఓం విదుషే నమః ।
ఓం లోకకర్త్రే నమః । ఓం పశుపతయే నమః । ఓం మహాకర్త్రే నమః । ౪౧౦। ఓం అనౌషధాయ నమః । ఓం అక్షరాయ నమః । ఓం పరమాయ బ్రహ్మణే నమః । ఓం బలవతే నమః । ఓం శక్రాయ నమః । ఓం నిత్యై నమః । ఓం అనిత్యై నమః । ఓం శుద్ధాత్మనే నమః । ఓం శుద్ధాయ నమః । ఓం మాన్యాయ నమః । ౪౨౦। ఓం గతాగతాయ నమః । ఓం బహుప్రసాదాయ నమః । ఓం సుస్వప్నాయ నమః । ఓం దర్పణాయ నమః । ఓం అమిత్రజితే నమః । ఓం వేదకారాయ నమః । ఓం మన్త్రకారాయ నమః । ఓం సమరమర్దనాయ నమః ।
ఓం లఘవే నమః ।
ఓం మహామేఘనివాసినే నమః । ౪౩౦। ఓం మహాఘోరాయ నమః । ఓం వశినే నమః । ఓం కరాయ నమః । ఓం అగ్నిజ్వాలాయ నమః । ఓం మహాజ్వాలాయ నమః । ఓం అతిధూమ్రాయ నమః । ఓం హుతాయ నమః । ఓం హవిషే నమః । ఓం వృషణాయ నమః । ఓం శఙ్కరాయ నమః । ౪౪౦। ఓం నిత్యం వర్చస్వినే నమః । ఓం ధూమకేతనాయ నమః । ఓం నీలాయ నమః । ఓం అఙ్గలుబ్ధాయ నమః । ఓం శోభనాయ నమః । ఓం నిరవగ్రహాయ నమః । ఓం స్వస్తిదాయ నమః । ఓం స్వస్తిభావాయ నమః । ఓం భాగినే నమః । ఓం భాగకరాయ నమః । ౪౫౦। ఓం ఉత్సఙ్గాయ నమః ।
ఓం మహావక్షసే నమః ।
ఓం మహాఙ్గాయ నమః । ఓం మహాగర్భపరాయణాయ నమః । ఓం కృష్ణవర్ణాయ నమః । ఓం సువర్ణాయ నమః । ఓం సర్వదేహినాం ఇన్ద్రియాయ నమః । ఓం మహాపాదాయ నమః । ఓం మహాహస్తాయ నమః । ఓం మహాకాయాయ నమః । ౪౬౦। ఓం మహాయశసే నమః । ఓం మహామూర్ధ్నే నమః । ఓం మహామాత్రాయ నమః । ఓం మహానేత్రాయ నమః । ఓం నిశాలయాయ నమః । ఓం మహాన్తకాయ నమః । ఓం మహాకర్ణాయ నమః । ఓం మహోష్ఠాయ నమః । ఓం మహాహణవే నమః । ఓం మహానాసాయ నమః । ౪౭౦। ఓం మహాకమ్బవే నమః । ఓం మహాగ్రీవాయ నమః । ఓం శ్మశానభాజే నమః ।
ఓం వృక్షాకారాయ నమః ।
ఓం మహోరస్కాయ నమః । ఓం అన్తరాత్మనే నమః । ఓం మృగాలయాయ నమః । ఓం లమ్బనాయ నమః । ఓం లమ్బితోష్ఠాయ నమః । ఓం మహామాయాయ నమః । ౪౮౦। ఓం పయోనిధయే నమః । ఓం మహాదన్తాయ నమః । ఓం మహాదంష్ట్రాయ నమః । ఓం మహజిహ్వాయ నమః । ఓం మహాముఖాయ నమః । ఓం మహానఖాయ నమః । ఓం మహారోమాయ నమః । ఓం మహాకోశాయ నమః । ఓం మహాజటాయ నమః । ఓం ప్రసన్నాయ నమః । ౪౯౦। ఓం ప్రసాదాయ నమః । ఓం ప్రత్యయాయ నమః । ఓం గిరిసాధనాయ నమః । ఓం స్నేహనాయ నమః । ఓం అస్నేహనాయ నమః । ఓం అజితాయ నమః । ఓం మహామునయే నమః ।
ఓం నాభయే నమః ।
ఓం వృక్షకేతవే నమః । ఓం అనలాయ నమః । ౫౦౦। ఓం వాయువాహనాయ నమః । ఓం గణ్డలినే నమః । ఓం మేరుధామ్నే నమః । ఓం దేవాధిపతయే నమః । ఓం అథర్వశీర్షాయ నమః । ఓం సామాస్యాయ నమః । ఓం ఋక్సహస్రామితేక్షణాయ నమః । ఓం యజుః పాద భుజాయ నమః । ఓం గుహ్యాయ నమః । ఓం ప్రకాశాయ నమః । ౫౧౦। ఓం జఙ్గమాయ నమః । ఓం అమోఘార్థాయ నమః । ఓం ప్రసాదాయ నమః । ఓం అభిగమ్యాయ నమః । ఓం సుదర్శనాయ నమః । ఓం ఉపకారాయ నమః । ఓం ప్రియాయ నమః । ఓం సర్వాయ నమః । ఓం కనకాయ నమః । ఓం కఞ్చనచ్ఛవయే నమః । ౫౨౦। ఓం నన్దికరాయ నమః ।
ఓం శుక్లాయ నమః ।
ఓం భావాయ నమః । ఓం పుష్కరస్థాపతయే నమః । ఓం స్థిరాయ నమః । ఓం ద్వాదశాయ నమః । ఓం త్రాసనాయ నమః । ఓం ఆద్యాయ నమః । ఓం యజ్ఞాయ నమః । ఓం యజ్ఞసమాహితాయ నమః । ౫౩౦। ఓం నక్తం నమః । ఓం కలయే నమః । ఓం కాలాయ నమః । ఓం మకరాయ నమః । ఓం కాలపూజితాయ నమః । ఓం సగణాయ నమః । ఓం గణకారాయ నమః । ఓం భూతవాహనసారథయే నమః । ఓం భస్మశయాయ నమః । ఓం భస్మగోప్త్రే నమః । ౫౪౦। ఓం భస్మభూతాయ నమః । ఓం తరవే నమః । ఓం గణాయ నమః । ఓం లోకపాలాయ నమః । ఓం అలోకాయ నమః । ఓం మహాత్మనే నమః । ఓం సర్వపూజితాయ నమః ।
ఓం దేవాయ నమః ।
ఓం త్రిశుక్లాయ నమః । ఓం సమ్పన్నాయ నమః । ౫౫౦। ఓం శుచయే నమః । ఓం భూతనిషేవితాయ నమః । ఓం ఆశ్రమస్థాయ నమః । ఓం క్రియావస్థాయ నమః । ఓం విశ్వకర్మమతయే నమః । ఓం వరాయ నమః । ఓం విశాలశాఖాయ నమః । ఓం తామ్రోష్ఠాయ నమః । ఓం అమ్బుజాలాయ నమః । ఓం సునిశ్చలాయ నమః । ౫౬౦। ఓం కపిలాయ నమః । ఓం కపిశాయ నమః । ఓం శుక్లాయ నమః । ఓం అయుశే నమః । ఓం పరాయ నమః । ఓం అపరాయ నమః । ఓం గన్ధర్వాయ నమః । ఓం అదితయే నమః । ఓం తార్క్ష్యాయ నమః । ఓం సువిజ్ఞేయాయ నమః । ౫౭౦। ఓం సుశారదాయ నమః । ఓం పరశ్వధాయుధాయ నమః ।
ఓం శర్వాయ నమః ।
ఓం అనుకారిణే నమః । ఓం సుబాన్ధవాయ నమః । ఓం తుమ్బవీణాయ నమః । ఓం మహాక్రోధాయా నమః । ఓం ఊర్ధ్వరేతసే నమః । ఓం జలేశయాయ నమః । ఓం ఉగ్రాయ నమః । ౫౮౦। ఓం వశఙ్కరాయ నమః । ఓం వంశాయ నమః । ఓం వంశనాదాయ నమః । ఓం అనిన్దితాయ నమః । ఓం సర్వాఙ్గరూపాయ నమః । ఓం మాయావినే నమః । ఓం సుహృదాయ నమః । ఓం అనిలాయ నమః । ఓం అనలాయ నమః । ఓం బన్ధనాయ నమః । ౫౯౦। ఓం బన్ధకర్త్రే నమః । ఓం సుబన్ధనవిమోచనాయ నమః । ఓం సయజ్ఞారయే నమః । ఓం సకామారయే నమః । ఓం మహాదంశ్ట్రాయ నమః । ఓం మహాయుధాయ నమః । ఓం బహుధానిన్దితాయ నమః ।
ఓం ధరాయ నమః ।
ఓం శఙ్కరాయ నమః । ఓం శఙ్కరాయ నమః । ౬౦౦। ఓం అధనాయ నమః । ఓం అమరేశాయ నమః । ఓం మహాదేవాయ నమః । ఓం విశ్వదేవాయ నమః । ఓం సురారిఘ్నే నమః । ఓం అహిర్బుధ్న్యాయ నమః । ఓం అనిలాభాయ నమః । ఓం చేకితానాయ నమః । ఓం హవిషే నమః । ఓం అజైకపాతే నమః । ౬౧౦। ఓం కాపాలినే నమః । ఓం త్రిశఙ్కవే నమః । ఓం అజితాయ నమః । ఓం శివాయ నమః । ఓం ధన్వన్తరయే నమః । ఓం ధూమకేతవే నమః । ఓం స్కన్దాయ నమః । ఓం వైశ్రవణాయ నమః । ఓం ధాత్రే నమః । ఓం శక్రాయ నమః । ౬౨౦। ఓం విష్ణవే నమః । ఓం మిత్రాయ నమః । ఓం త్వష్ట్రే నమః । ఓం ధృవాయ నమః ।
ఓం గుణౌషధాయ నమః ।
ఓం ప్రభావాయ నమః । ఓం సర్వగాయ వాయవే నమః । ఓం అర్యమ్నే నమః । ఓం సవిత్రే నమః । ఓం రవయే నమః । ౬౩౦। ఓం ఉషఙ్గవే నమః । ఓం విధాత్రే నమః । ఓం మాన్ధాత్రే నమః । ఓం భూతభావనాయ నమః । ఓం విభవే నమః । ఓం వర్ణవిభావినే నమః । ఓం సర్వకామగుణావహాయ నమః । ఓం పద్మనాభాయ నమః । ఓం మహాగర్భాయ నమః । ఓం చన్ద్రవక్త్రాయ నమః । ౬౪౦। ఓం అనిలాయ నమః । ఓం అనలాయ నమః । ఓం బలవతే నమః । ఓం ఉపశాన్తాయ నమః । ఓం పురాణాయ నమః । ఓం పుణ్యచఞ్చవే నమః । ఓం యే నమః । ఓం కురుకర్త్రే నమః । ఓం కురువాసినే నమః । ఓం కురుభూతాయ నమః । ౬౫౦।
ఓం సిద్ధార్థశ్ఛన్దోవ్యాకరణోత్తరాయ నమః ।
ఓం సర్వాశయాయ నమః । ఓం దర్భచారిణే నమః । ఓం సర్వేషం ప్రాణినాం పతయే నమః । ఓం దేవదేవాయ నమః । ఓం సుఖాసక్తాయ నమః । ఓం సతే నమః । ఓం అసతే నమః । ఓం సర్వరత్నవిదే నమః । ఓం కైలాసగిరివాసినే నమః । ౬౬౦। ఓం హిమవద్గిరిసంశ్రయాయ నమః । ఓం కూలహారిణే నమః । ఓం కులకర్త్రే నమః । ఓం బహువిద్యాయ నమః । ఓం బహుప్రదాయ నమః । ఓం వణిజాయ నమః । ఓం వర్ధకినే నమః । ఓం వృక్షాయ నమః । ఓం వకిలాయ నమః । ఓం చన్దనాయ నమః । ౬౭౦। ఓం ఛదాయ నమః । ఓం సారగ్రీవాయ నమః । ఓం మహాజత్రవే నమః । ఓం అలోలాయ నమః । ఓం మహౌషధాయ నమః । ఓం సిద్ధార్థకారిణే నమః ।
ఓం ధృతిమతే నమః ।
ఓం సింహనాదాయ నమః । ఓం సింహదంష్ట్రాయ నమః । ఓం సింహగాయ నమః । ౬౮౦। ఓం సింహవాహనాయ నమః । ఓం ప్రభావాత్మనే నమః । ఓం జగత్కాలస్థాలాయ నమః । ఓం లోకహితాయ నమః । ఓం తరవే నమః । ఓం సారఙ్గాయ నమః । ఓం నవచక్రాఙ్గాయ నమః । ఓం కేతుమాలినే నమః । ఓం సభావనాయ నమః । ఓం భూతాలయాయ నమః । ౬౯౦। ఓం భూతపతయే నమః । ఓం అహోరాత్రాయ నమః । ఓం అనిన్దితాయ నమః । ఓం సర్వభూతానాం వాహిత్రే నమః । ఓం నిలయాయ నమః । ఓం విభవే నమః । ఓం భవాయ నమః । ఓం అమోఘాయ నమః । ఓం సంయతాయ నమః । ఓం అశ్వాయ నమః । ౭౦౦। ఓం భోజనాయ నమః । ఓం ప్రాణధారణాయ నమః । ఓం మతిమతే నమః ।
ఓం ఆవేదనీయాయ నమః ।
ఓం దక్షాయ నమః । ఓం సత్కృతాయ నమః । ఓం యుగాధిపాయ నమః । ఓం గోపాలయే నమః । ఓం గోపతయే నమః । ఓం గ్రామాయ నమః । ఓం గోచర్మవసనాయ నమః । ఓం హరయే నమః । ఓం హిరణ్యబాహవే నమః । ఓం ప్రవేశినాం గుహాపాలాయ నమః । ఓం ప్రకృష్టారయే నమః । ఓం మహాహర్శాయ నమః । ఓం జితకామాయ నమః । ఓం జితేన్ద్రియాయ నమః । ఓం గాన్ధారాయ నమః । ఓం సువాసాయ నమః । ౭౨౦। ఓం తపస్సక్తాయ నమః । ఓం రతయే నమః । ఓం నరాయ నమః । ఓం మహాగీతాయ నమః । ఓం మహానృత్యాయ నమః । ఓం అప్సరోగణసేవితాయ నమః । ఓం మహాకేతవే నమః । ఓం మహాధాతవే నమః । ఓం నైకసానుచరాయ నమః । ఓం చలాయ నమః । ౭౩౦। ఓం ఆదేశాయ నమః ।
ఓం సర్వలక్షణలక్షితాయ నమః ।
ఓం సర్వగన్ధసుఖాహవాయ నమః । ఓం తోరణాయ నమః । ఓం తారణాయ నమః । ఓం వాతాయ నమః । ఓం పరిధీనే నమః । ఓం పతిఖేచరాయ నమః । ఓం సంయోగాయ వర్ధనాయ నమః । ఓం వృద్ధాయ నమః । ౭౪౦। ఓం అతివృద్ధాయ నమః । ఓం గుణాధికాయ నమః । ఓం నిత్యమాత్మసహాయాయ నమః । ఓం దేవాసురపతయే నమః । ఓం పతయే నమః । ఓం యుక్తాయ నమః । ఓం యుక్తబాహవే నమః । ఓం దివిసుపర్ణోదేవాయ నమః । ఓం ఆషాఢాయ నమః । ఓం సుషాఢాయ నమః । ౭౫౦। ఓం ధ్రువాయ నమః । ఓం హరిణాయ నమః । ఓం హరాయ నమః । ఓం ఆవర్తమానేభ్యోవపుషే నమః । ఓం వసుశ్రేష్ఠాయ నమః । ఓం మహాపథాయ నమః । ఓం శిరోహారిణే నమః । ఓం అక్షాయ రథయోగినే నమః । ఓం సర్వయోగినే నమః । ౭౬౦।
ఓం మహారూపాయ నమః ।
ఓం మహాబలాయ నమః । ఓం సమామ్నాయాయ నమః । ఓం అస్మామ్నాయాయ నమః । ఓం తీర్థదేవాయ నమః । ఓం మహారథాయ నమః । ఓం నిర్జీవాయ నమః । ఓం జీవనాయ నమః । ఓం మన్త్రాయ నమః । ఓం శుభాక్షాయ నమః । ఓం బహుకర్కశాయ నమః । ౭౭౦। ఓం రత్నప్రభూతాయ నమః । ఓం రత్నాఙ్గాయ నమః । ఓం మహార్ణవనిపానవిదే నమః । ఓం మూలాయ నమః । ఓం విశాలాయ నమః । ఓం అమృతాయ నమః । ఓం వ్యక్తావ్యక్తాయ నమః । ఓం తపోనిధయే నమః । ఓం ఆరోహణాయ నమః । ఓం అధిరోహాయ నమః । ౭౮౦। ఓం శీలధారిణే నమః । ఓం మహాయశసే నమః । ఓం సేనాకల్పాయ నమః । ఓం మహాకల్పాయ నమః । ఓం యోగాయ నమః । ఓం యుగకరాయ నమః । ఓం హరయే నమః । ఓం యుగరూపాయ నమః । ఓం మహానాగహనాయ నమః । ౭౯౦।
ఓం మన్థానాయ బహులవాయవే నమః ।
ఓం వధాయ నమః । ఓం న్యాయనిర్వపణాయ నమః । ఓం పాదాయ నమః । ఓం పణ్డితాయ నమః । ఓం అచలోపమాయ నమః । ఓం బహుమాలాయ నమః । ఓం మహామాలాయ నమః । ఓం శశినే హరసులోచనాయ నమః । ఓం విస్తారాయ లవణాయ కూపాయ నమః । ఓం త్రియుగాయ నమః । ౮౦౦। ఓం సఫలోదయాయ నమః । ఓం త్రిలోచనాయ నమః । ఓం విషణ్ణాఙ్గాయ నమః । ఓం మణివిద్ధాయ నమః । ఓం జటాధరాయ నమః । ఓం బిన్దవే నమః । ఓం విసర్గాయ నమః । ఓం సుముఖాయ నమః । ఓం శరాయ నమః । ఓం సర్వాయుధాయ నమః । ౮౧౦। ఓం సహాయ నమః । ఓం నివేదనాయ నమః । ఓం సుఖాజాతాయ నమః । ఓం సుగన్ధారాయ నమః । ఓం మహాధనుషే నమః । ఓం గన్ధపాలినే భగవతే నమః । ఓం సర్వకర్మణాం ఉత్థానాయ నమః । ఓం సకలాయ నమః ।
ఓం త్రికకుడే మన్త్రాయ నమః ।
ఓం సర్వలోచనాయ నమః । ౮౨౦। ఓం తలస్తాలాయ నమః । ఓం కరస్థాలినే నమః । ఓం ఊర్ధ్వసంహననాయ నమః । ఓం మహతే నమః । ఓం ఛత్రాయ నమః । ఓం సుఛత్రాయ నమః । ఓం విరవ్యాతలోకాయ నమః । ఓం సర్వాశ్రయాయ క్రమాయ నమః । ఓం ముణ్డాయ నమః । ఓం విరూపాయ నమః । ౮౩౦। ఓం వికృతాయ నమః । ఓం దణ్డినే నమః । ఓం కుణ్డినే నమః । ఓం వికుర్వణాయ నమః । ఓం హర్యక్షాయ నమః । ఓం కకుభాయ నమః । ఓం వజ్రిణే నమః । ఓం శతజిహ్వాయ నమః । ఓం సహస్రపాదే నమః । ఓం సహస్రముర్ధ్నే నమః । ౮౪౦। ఓం దేవేన్ద్రాయ సర్వదేవమయాయ నమః । ఓం గురవే నమః । ఓం సహస్రబాహవే నమః । ఓం సర్వాఙ్గాయ నమః । ఓం శరణ్యాయ నమః । ఓం సర్వలోకకృతే నమః । ఓం పవిత్రాయ నమః । ఓం కనిష్ఠాయ నమః ।
ఓం ఉమాపతయే నమః ।
ఓం కృష్ణపిఙ్గలాయ నమః । ౮౫౦। ఓం బ్రహ్మదణ్డవినిర్మాత్రే నమః । ఓం శతఘ్నీపాశ శక్తిమతే నమః । ఓం పద్మగర్భాయ నమః । ఓం మహాగర్భాయ నమః । ఓం బ్రహ్మగర్భాయ నమః । ఓం జలోద్భవాయ నమః । ఓం గభస్తయే నమః । ఓం బ్రహ్మకృతే నమః । ఓం బ్రహ్మిణే నమః । ఓం బ్రహ్మవిదే నమః । ౮౬౦। ఓం బ్రాహ్మణాయ నమః । ఓం గతయే నమః । ఓం అనన్తరూపాయ నమః । ఓం నైకాత్మనే నమః । ఓం స్వయంభువ తిగ్మతేజసే నమః । ఓం ఊర్ధ్వగాత్మనే నమః । ఓం పశుపతయే నమః । ఓం వాతరంహాయ నమః । ఓం మనోజవాయ నమః । ఓం చన్దనినే నమః । ౮౭౦। ఓం పద్మనాలాగ్రాయ నమః । ఓం సురభ్యుత్తరణాయ నమః । ఓం నరాయ నమః । ఓం కర్ణికారమహాస్రగ్విణే నమః । ఓం నీలమౌలయే నమః । ఓం పినాకధృతే నమః । ఓం ఉమాకాన్తాయ నమః ।
ఓం సంవత్సరాయ నమః ।
ఓం జాహ్నవీభృతే నమః । ఓం ఉమాధవాయ నమః । ఓం వరాయ వరాహాయ నమః । ఓం వరదాయ నమః । ఓం వరేణ్యాయ నమః । ఓం సుమహాస్వనాయ నమః । ఓం మహాప్రసాదాయ నమః । ఓం దమనాయ నమః । ఓం శత్రుఘ్నే నమః । ఓం శ్వేతపిఙ్గలాయ నమః । ఓం ప్రీతాత్మనే నమః । ఓం పరమాత్మనే నమః । ౮౯౦। ఓం ప్రయతాత్మానే నమః । ఓం ప్రధానధృతే నమః । ఓం సర్వపార్శ్వముఖాయ నమః । ఓం త్ర్యక్షాయ నమః । ఓం ధర్మసాధారణో వరాయ నమః । ఓం చరాచరాత్మనే నమః । ఓం సూక్ష్మాత్మనే నమః । ఓం అమృతాయ గోవృషేశ్వరాయ నమః । ఓం సాధ్యర్షయే నమః । ఓం వసురాదిత్యాయ నమః । ౯౦౦। ఓం వివస్వతే సవితామృతాయ నమః । ఓం వ్యాసాయ నమః । ఓం సర్గాయ సుసంక్షేపాయ విస్తరాయ నమః । ఓం పర్యాయోనరాయ నమః । ఓం ఋతవే నమః । ఓం మాసాయ నమః ।
ఓం దేవాసురగురవే నమః ।
ఓం పక్షాయ నమః । ఓం సఙ్ఖ్యాసమాపనాయ నమః । ఓం కలాభ్యో నమః । ౯౧౦। ఓం కాష్ఠాభ్యో నమః । ఓం లవేభ్యో నమః । ఓం మాత్రాభ్యో నమః । ఓం ముహూర్తాహః క్షపాభ్యో నమః । ఓం క్షణేభ్యో నమః । ఓం విశ్వక్షేత్రాయ నమః । ఓం ప్రజాబీజాయ నమః । ఓం లిఙ్గాయ నమః । ఓం ఆద్యాయ నిర్గమాయ నమః । ఓం సతే నమః । ౯౨౦। ఓం అసతే నమః । ఓం వ్యక్తాయ నమః । ఓం అవ్యక్తాయ నమః । ఓం పిత్రే నమః । ఓం మాత్రే నమః । ఓం పితామహాయ నమః । ఓం స్వర్గద్వారాయ నమః । ఓం ప్రజాద్వారాయ నమః । ఓం మోక్షద్వారాయ నమః । ఓం త్రివిష్టపాయ నమః । ౯౩౦। ఓం నిర్వాణాయ నమః । ఓం హ్లాదనాయ నమః । ఓం బ్రహ్మలోకాయ నమః । ఓం పరాయై గత్యై నమః । ఓం దేవాసుర వినిర్మాత్రే నమః । ఓం దేవాసురపరాయణాయ నమః । ఓం దేవాయ నమః ।
ఓం సర్వదేవాయ నమః ।
ఓం దేవాసుర నమస్కృతాయ నమః । ఓం దేవాసుర మహామాత్రాయ నమః । ౯౪౦। ఓం దేవాసుర గణాశ్రయాయ నమః । ఓం దేవాసురగణాధ్యక్షాయ నమః । ఓం దేవాసుర గణాగృణ్యై నమః । ఓం దేవాతిదేవాయ నమః । ఓం దేవర్శయే నమః । ఓం దేవాసురవరప్రదాయ నమః । ఓం దేవాసురేశ్వరాయ నమః । ఓం విశ్వాయ నమః । ఓం దేవాసురమహేశ్వరాయ నమః । ఓం సర్వదేవమయాయ నమః । ౯౫౦। ఓం అచిన్త్యాయ నమః । ఓం దేవతాత్మనే నమః । ఓం ఆత్మసంభవాయ నమః । ఓం ఉద్భిదే నమః । ఓం త్రివిక్రమాయ నమః । ఓం వైద్యాయ నమః । ఓం విరజాయ నమః । ఓం నీరజాయ నమః । ఓం అమరాయ నమః । ఓం ఈడ్యాయ నమః । ౯౬౦। ఓం హస్తీశ్వరాయ నమః । ఓం వ్యఘ్రాయ నమః । ఓం దేవసింహాయ నమః । ఓం నరఋషభాయ నమః । ఓం విబుధాయ నమః । ఓం అగ్రవరాయ నమః । ఓం సూక్ష్మాయ నమః । ఓం తపోమయాయ నమః ।
ఓం బ్రహ్మణే నమః ।
ఓం సుయుక్తాయ నమః । ౯౭౦। ఓం శిభనాయ నమః । ఓం వజ్రిణే నమః । ఓం ప్రాసానాం ప్రభవాయ నమః । ఓం అవ్యయాయ నమః । ఓం గుహాయ నమః । ఓం కాన్తాయ నమః । ఓం నిజాయ సర్గాయ నమః । ఓం పవిత్రాయ నమః । ఓం సర్వపావనాయ నమః । ఓం శృఙ్గిణే నమః । ౯౮౦। ఓం శృఙ్గప్రియాయ నమః । ఓం బభ్రువే నమః । ఓం రాజరాజాయ నమః । ఓం నిరామయాయ నమః । ఓం అభిరామాయ నమః । ఓం సురగణాయ నమః । ఓం విరామాయ నమః । ఓం సర్వసాధనాయ నమః । ఓం లలాటాక్షాయ నమః । ఓం విశ్వదేవాయ నమః । ౯౯౦। ఓం హరిణాయ నమః । ఓం బ్రహ్మవర్చసాయ నమః । ఓం స్థావరాణాం పతయే నమః । ఓం నియమేన్ద్రియవర్ధనాయ నమః । ఓం సిద్ధార్థాయ నమః । ఓం సిద్ధభూతార్థాయ నమః। ఓం అచిన్త్యాయ నమః । ఓం సత్యవ్రతాయ నమః । ఓం శుచయే నమః । ఓం వ్రతాధిపాయ నమః । ౧౦౦౦। ఓం పరస్మై నమః ।
॥ ఓం తత్సత్ ॥
ఓం భక్తానాం పరమాయై గతయే నమః । ఓం విముక్తాయ నమః । ఓం ముక్తతేజసే నమః । ఓం శ్రీమతే నమః । ఓం శ్రీవర్ధనాయ నమః । ఓం జగతే నమః । ౧౦౦౮।

ఇతి శివసహస్రనామావలిః శివార్పణమ్ ॥

Search Results


యు  ట్యూబ్  వీడియో లు చూడండి 

గమనిక :

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and  subscribe చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv like,share and subscribe  చేయండి

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.


















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి