4, మే 2020, సోమవారం

గుడిలో గంటలు ఎందుకు కొడతారు ఘంటారావం ప్రయోజనాలేమిటి ?

wowitstelugu.blogspot.com

గుడిలో గంటలు ఎందుకు కొడతారు ఘంటా రావం ప్రయోజనాలేమిటి ?

మనలో చాల మంది తరచూ పండగల లోని అలవాటుగా భక్తి తో గుడికి వెళ్తుంటాం, గుడికి వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఉండే గంట మరిచి పోకుండా కొట్టడం జరుగుతుంది. కానీ, గుడిలో గంట ఎందుకు కొడుతారో మీకు తెలుసా? చాలామంది కి గంట ఎందుకు కొడతారు. ఎందుకు కొట్టాలో తెలీదు. ఇంట్లో లేక గుడిలో పూజ చేస్తున్నప్పుడు, హారతి ఇచ్చే సమయం లో గంట కొడుతారు. ఆలయం లో ఉన్న గంటలలో అర్దాలు శాస్త్రీయ కారణాలు కూడా చాలానే ఉన్నాయి .

  • దేవాలయం వెళ్ళినప్పుడు గంటకోడితే మనసుకి ఆధ్యాత్మిక, ఆనందం కలగడమే కాక,సకల శుభాలు కలుగుతాయి.

  • గంట నాలుక లో సరస్వతీ మాత కొలువై ఉంటుందట. 

  • గంట ఉదర భాగం లో మహా రుద్రుడు,బ్రహ్మ దేవుడు ఉంటాడు  

  • ముఖ భాగం లోను, కొన భాగం లో వాసుకి ఉంటారు.

  • పిడి భాగం లో ప్రాణశక్తి వుంటుంది, అని పురాణాలు మనకు తెలియజేస్తాయి . 

  • గంటను మ్రోగిస్తే, ఆ గంట నుండి వచ్చే "ఓంకార" శబ్దం వలన దుష్ట శక్తులు దూరంగా పోయి, మన బాధలు తొలగుతాయని "కర్మ సిద్దాంతం" మనకు తెలుపుతుంది.

  • "హారతి" సమయంలో గంటకొడితే, మన ఇంటిలో లేదా దేవాలయం లో దేవతామూర్తుల విగ్రహాల్లోకి దేవతలను ఆహ్వానం పలుకుతున్నామని అర్ధం. 

  • హారతి సమయంలో గంట కొట్టే సమయంలో కళ్ళు మూయరాదు. 

  • హారతి  సమయం లో హారతి ఇస్తూ, గంట కొడుతూ దైవాన్ని ఆహ్వానిస్తూ పూజారి మనకు చూపిస్తున్నారని అర్ధం. 

  • గంటలు మోగించినప్పుడు దానిలోంచి వచ్చిన శబ్దానికి మెదడు శుభ్రపడుతుంది.

  • గంటలు అనేక లోహాల మిశ్రమాల తో చేసి ఉండడం వల్ల దాని లోంచి వచ్చే శబ్ద తరంగాలు మనకి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలుగ చేస్తాయి.

  • మన శరీరం లో 7 రకాలైన చక్రాలు ఉంటాయి అవి ఈ లోహాలలోంచి వచ్చే శబ్ద తరంగాలను గ్రహించి శరీరానికి మెదడుకు ఆరోగ్యాన్ని కల్పిస్తాయి.

  • మెంటల్ స్ట్రెస్, శారీరక శ్రమ నుండి విముక్తి కలిగి మానసిక ప్రశాంతత కలుగుతుంది.

  • గుడిలోని పంచలోహాలు మరియు కొన్ని రకాలయిన లోహాల శబ్దాల లోనే  ఇటువంటి ఫలితం ఉంటుంది .

  • బయట ఫ్యాక్టరీ లలో మరియు  శకటాల శబ్దాల వల్ల ఇటువంటి మంచి ఫలితాలు రావు సరికదా దాని వల్ల శబ్ద కాలుష్యం, అనేక రుగ్మతలు కలుగుతాయి  

అందుకే గంటను పవిత్రం గా భావించి దైవంగా పూజించాలి. గుడిలో తప్పని సరిగా  ఘంటారావం  చేస్తుండాలి 

ఈ క్రింది వీడియో లు చూసి మరింత తెలుసుకోండి.




నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and  subscribe చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv like,share and subscribe  చేయండి

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.











కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి