30, ఆగస్టు 2019, శుక్రవారం

మన ఆరోగ్యాన్ని కాపాడడం లో కొన్ని ముఖ్యమైన ఆహార పదార్దాలు,

wowitstelugu.blogspot.com

Some few important food items to protect our health...
మన ఆరోగ్యాన్ని కాపాడడం లో కొన్ని ముఖ్యమైన ఆహార పదార్దాలు...




యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.





  1. టొమాటోదంత వ్యాధులను తగ్గిస్తుంది.
  2. టొమాటో  ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి  ఉంది.



  1. పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి
  2. జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక  శక్తి పెరుగుతుంది.
  3. జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.



  ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.



ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.



  1. ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
  2. ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.



  1. నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
  2. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.



బొప్పాయి మొలల వ్యాధికి  మంచి మందు.




గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.




అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.



  1. మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.
  2.  మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.



సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.




మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.



దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.




ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.

ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.



అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది. అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.



కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.




బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.



కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.





బీట్ రూట్ రసంలో బీపీసమస్య నుంచి గట్టేక్కిస్తుంది.


  1. క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
  2. క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.








మొక్కజొన్నమూత్రపిండాల వ్యాధులున్న వారికి మంచి ఔషదం.




ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.




అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.




పుచ్చకాయలో ఉండే లైకొపీన్...గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.



సపోటా పళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.





దాల్చినచెక్క కు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.




కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.





చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.




 
Note:  

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి,
నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి.  
అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి
Also see my  You tube channel  bdl 1tv  like, share  and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్ , షేర్ , లైక్  మాకెంతో మేలు చేస్తుంది, థాంక్యూ.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి