wowitstelugu.blogspot.com
How to down load Baraha software to work on Face book, blogs online, M.S office, page-maker, off line
How to down load Baraha software to work on Face book, blogs online, M.S office, page-maker, off line
“బరాహ” అనే తెలుగు సాఫ్ట్ వేర్ పేజ్ మేకర్,యమ్. యస్.ఆఫీస్, ఆఫ్లయిన్ లో అన్ లైన్ లో టైపింగ్ ఎలా చెయ్యాలి
మనం సాధారణం గా తెలుగు ఆన్లైన్ లో టైపు చేయాలంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్ వాడుతుంటాం. అది ఫేస్బుక్ లోను గూగుల్ బ్లాగ్స్ లోను టైపు చేయడానికి అనువుగా ఉంటుంది. ఇంగ్లీష్ కీ బోర్డు అలవాటు అయినా వారికీ కొద్దిగా ప్రాక్టీస్ తో ఇది ఇప్పుడు చాలామందే టైపు చేస్తున్నారు .
మరియు ఆన్లైన్ కాకుండా వర్డ్ ఫైల్ లో , పేజీ మేకర్ లో టైపు చేయాలనుంది ఎలా అన్నప్పుడు చాలామంది ఏమి చేస్తుంటారంటే "అను" ఫాంట్స్, మరి లేదా శ్రీలిపి ఫాంట్స్ లో కొన్ని రకాల కీ బోర్డ్స్ ప్రాక్టీస్ చేసుకొని టైపు చేస్తుంటారు. మరి ఇలా ఒక్కప్పుడు ప్రాక్టీస్ చేసిన వారికీ ఆన్లైన్ పోస్ట్ చేయాలంటే చాల కష్టం గా ఉంటుంది దానిని పీ.డి .యఫ్ ఫార్మటు లోకి మార్చడం బ్లాగ్స్ లోకి అప్లోడ్ చేయడమ్ చాల సమస్యగా ఉంది.
ఇటువంటి పరిస్థితుల్లో బరహ (Baraha software) మనకి అందుబాటులోకి వచ్చింది . ఈ సాఫ్ట్వేర్ ని యమ్.యస్. ఆఫీస్ , ఓపెన్ ఆఫీస్, డబ్ల్యూ.పి .యస్. ఆఫీస్, పొలారిస్ ఆఫీస్, పేజీ మేకర్, కోరల్ డ్రా , ఫేస్బుక్ లాంటి అప్లికేషన్స్ లో వాడ వచ్చు .(Baraha is compatible with Microsoft Office, Open Office, WPS Office, Polaris Office, PageMaker, CorelDraw, Facebook, and many other applications.)
ఈ సాఫ్ట్ వెర్ ఆన్లైన్ లోను ఆఫీలైన్ లోను వాడే వెసులు బాటు ఉండడం వాళ్ళ విధాలా దీనిని మనం సులభం గా కొద్ధి పాటి ప్రాక్టీస్ తో మాములు ఇంగ్లీష్ కీబోర్డ్ టైపు చేసినట్లే అన్ని అప్లికేషన్స్ లోను టైపు చేసుకో వచ్చు . ఈ Baraha software డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి ...
అలాగే బరహా ఫాంట్స్ ను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చును . ఈ ఫాంట్ లు 2వ అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు సందర్భంగా 2-11-2012 న విశాఖపట్టణం లో విడుదల చేసారు. ఈ ఖతులను (ఫాంట్స్) ఈ క్రింది లింకులతో డౌన్ లోడ్ చేసుకోండి.
- పై విధం గా డౌన్ లోడ్ అయినా ఖతులను సి డ్రైవ్ లోని డౌన్ లోడ్స్ ఫోల్డర్ లోకి వెళ్లి ఒక్కొక్క ఫాంట్ పైన రైట్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అని వస్తుంది ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే కొన్ని నిమిషాల లోనే ఫాంట్స్ అన్ని మీ విండోస్ లోకి ఇన్స్టాల్ అయిపోయి టైపింగ్ కి రెడీ గా ఉంటాయి. ఈ ఫాంట్ టైపు చేయాలను కుంటున్నామో ఆ ఫాంట్ ను క్లిక్ చేసి టైపు చేసుకో వచ్చును.
- అప్పుడు ఒక వేళ అను ఫాంట్స్ ఉన్నట్లయితే వాటిని ఆఫ్ చేసి గూగుల్ పబ్లిషర్ టూల్ బార్ ఆఫ్ చేసి పైన వివరించిన ఫాంట్స్ సెలెక్ట్ చేసుకొని టైపు చేసుకో వచ్చును . ఫోనెటిక్ కీ బోర్డు వాడితే ఇంగ్లీష్ టైపింగ్ లాగే సులభంగా ఉంటుంది .
ఈ క్రింది వీడియో ను చూసి బరహా ఫాంట్స్ డౌన్ లోడ్ చేయడం ఎలానో తెలుసుకోండి...
'బరహా 'ఫాంట్స్ టైపింగ్ చేయడం ఎలాగో తెలుసుకోండి...
ఈ క్రింది పదాలను కొద్దిగా టైపు చేయడం ద్వారా మీకు అతి త్వరగా టైపింగ్
తెలిసి పోతుంది
ఈ క్రింది పదాలను కొద్దిగా టైపు చేయడం ద్వారా మీకు అతి త్వరగా టైపింగ్
తెలిసి పోతుంది
Greeting:
|
హలో
halO [Hello]
నమస్కారం
namaskAraM [Good Morning]
నమస్కారం
namaskAraM [Good Afternoon]
నమస్తే
namastE [Good Night]
నమస్తే
namastE [Good Bye]
కృతజ్ఞతలు
kRutaj~jatalu [Thanks]
ఎలాఉన్నారు?
elAunnAru? [How are you]
బాగానే ఉన్నాను, కృతజ్ఞుణ్ణి
bAgAnE unnAnu, kRutaj~juNNi [I am fine thank you]
క్షమించండి
kShamiMcaMDi [Sorry]
Weather:
|
చల్లగా ఉంది
callagA uMdi [It is cold]
బయట చల్లగా ఉంది
bayaTa callagA uMdi [It is cool outside]
వేడిగా ఉంది
vEDigA uMdi [It is hot]
వర్షం కురుస్తోంది
varShaM kurustOMdi [It is raining]
General:
|
మీ పేరు ఏమిటి?
mI pEru EmiTi? [What is your name?]
నా పేరు రంజన్
nA pEru raMjan [My name is Ranjan]
మీరు ఎక్కడ ఉంటున్నారు?
mIru ekkaDa uMTunnAru? [Where do you live?]
నేను బెంగళూరు దగ్గర ఉంటున్నాను
nEnu beMgaLUru daggara uMTunnAnu [I live near Bengaluru]
మీకు ఎన్ని ఏళ్ళు?
mIku enni ELLu? [How old are you?]
ఆ కట్టడం ఎత్తు
A kaTTaDaM ettu [That building is tall]
ఆమె అందగత్తె
Ame aMdagatte [She is beautiful]
నేను బెంగాలి మిఠాయిలు ఇష్టపడతాను
nEnu beMgAli miThAyilu iShTapaDatAnu [I like Bengali sweets]
నేను పక్షుల్ని ప్రేమిస్తాను
nEnu pakShulni prEmistAnu [I love birds]
రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది
railvE sTEShan ekkaDa uMdi [Where is Railway station?]
ఇక్కడికి బస్ స్టాండు ఎంత దూరం?
ikkaDiki bas sTAMDu eMta dUraM? [How far is the Bus Terminal from here?]
విమానాశ్రయానికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది?
vimAnAshrayAniki veLLaDAniki eMtasEpu paDutuMdi? [How long will it take to reach the Airport?]
శ్రీ రఘునాథ్ అక్కడ ఉన్నారా?
shrI raghunAth akkaDa unnArA? [Is Mr. Raghunath there?]
అతను ఖాళీ అవ్వగానే నన్ను పిలవమని చెప్పు
atanu khALI avvagAnE nannu pilavamani ceppu [Please tell him to call back as soon as he is free]
ఇది ఎంత ధర ఉంటుంది?
idi eMta dhara uMTuMdi? [How much will it cost?]
క్షమించండి
kShamiMcaMDi [Excuse me]
చండీఘర్ కు ఏ ప్లాట్ఫామ్ నుండి ట్రెయిన్ దొరుకుతుంది?
chaMDIghar ku E plAT^^phAm nuMDi Treyin dorukutuMdi? [From which platform can I get the train for Chandigarh?]
ఈ ట్రెయిన్ ఆలీఘర్ లో ఆగుతుందా?
I Treyin AlIghar lO AgutuMdA? [Does this train stop at Aligarh?]
నీకు/మీకు ఎంతమంది పిల్లలు?
nIku/mIku eMtamaMdi pillalu? [How many kids do you have?]
ఈ బహుమతి చాలా బాగుంది
I bahumati cAlA bAguMdi [This gift is wonderful]
ఇది నిజంగా అందంగా ఉంది
idi nijaMgA aMdaMgA uMdi [It is really pretty]
ఆహారం పసందుగా ఉంది
AhAraM pasaMdugA uMdi [Food is delicious]
అభినందనలు
abhinaMdanalu [Congratulations]
నువ్వు చక్కగా ఉన్నావు
nuvvu cakkagA unnAvu [You look lovely]
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
mIku nUtana saMvatsara shubhAkAMkShalu [Wish you happy new year]
మీకు అంతా సంతోషం కలగాలని ఆశిస్తున్నాను
mIku aMtA saMtOShaM kalagAlani AshistunnAnu [I wish you all the happiness]
మీకు వివాహ శుభాకాంక్షలు
mIku vivAha shubhAkAMkShalu
పెళ్ళికి ముందు కళ్ళు తెరవండి ఆ తరవాత సగం మూయండి
peLLiki muMdu kaLLu teravaMDi A taravAta sagaM mUyaMDi
Note:
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి . అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి. నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి చూసి like,share and subscribe చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ.
We are helping businesses in shifting to work from home . Get in touch with unoffice now.
రిప్లయితొలగించండి