wowitstelugu.blogspot.com
Top Face Book pages you should have to follow తెలుగులో ప్రసిద్ధి చెందిన పేస్ బుక్ పేజీలు గురించి తెలుసుకొందాంపేస్ బుక్ పేజీ అనేది సాధారణం గా తమ తమ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటారు కొంత మంది తమ వెబ్సైటు ప్రమోట్ చేసుకొని ఆఫ్ఫ్లియేషన్స్ పొందడం కోసం ఏర్పాటు చేసుకుంటారు.
వీటిలో సెలెబ్రెటీల పేజీలు , ఫ్యాన్ల పేజీ లు సోషల్ సర్వీస్ పేజీలు ఉంటాయి. ఫ్రెండ్స్ తో పరిచయాలకు, తమ తమ అభిప్రాయాలు పంచుకోవడానికి పేస్ బుక్ పేజీ సృష్టించు కొంటారు.
పేస్ బుక్ పేజీలు ఓపెన్ చేయడం వాళ్ళ మనం మన కంపెనీ లేదా వెబ్సైటు గురించి తెలియ చెప్పడానికి బాగుంటుంది. మీ వెబ్ సైట్ లేదా కంపెనీ కి ఒక ఉనికి ని సంపాదించుకో వచ్చును.
తెలుగులో ప్రసిద్ధి చెందిన పేస్ బుక్ పేజీలు
914K followers
225K
Total Likes
ఈ క్రింది వీడియో చూడండి...
Note:
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి . అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి మరియు నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి చూసి like,share and subscribe చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి