wowitstelugu.blogspot.com
ఆఫ్రోజ్ షా ముంబైలోని ఒక యువ భారతీయ న్యాయవాది, ఇతను ప్రపంచంలోని అతిపెద్ద బీచ్ క్లీన్-అప్ ప్రాజెక్ట్తో ముఖ్యమైన భూమికను పోషిస్తున్నారు .
ఆఫ్రోజ్ షా ఒక సముద్ర ప్రేమికుడు మరియు అతను ముంబై సముద్ర తీరాలని ప్లాస్టిక్ రహిత చేయడానికి దీక్ష బూని, సముద్ర మలినాలని శుభ్రం చేయడం ప్రారంభించారు . ఈ ఆశయం తో భారతదేశం అంతటా తీరప్రాంతములలో కమ్యూనిటీలు స్థాపించి ఈ కార్యక్రమాన్ని ఉదృతం చేయడానికై ప్రతినపూనారు .
ఈ క్రింది ఫేస్బుక్ లింక్ లో అఫ్రోజ్ షా గురించి తెలుసుకోండి ....
ఈ క్రింది 'ఇన్స్టాగ్రామ్' లింక్ లో అఫ్రోజ్ షా గురించి తెలుసుకోండి ....
ఆఫ్రోజ్ షా ముంబైలోని ఒక యువ భారతీయ న్యాయవాది, ఇతను ప్రపంచంలోని అతిపెద్ద బీచ్ క్లీన్-అప్ ప్రాజెక్ట్తో ముఖ్యమైన భూమికను పోషిస్తున్నారు .
![]() |
అఫ్రోజ్ షా |
- అక్టోబర్ 2015 లో, Afroz shah అతని పక్క ఇంట్లో స్నేహితుడు హర్బన్ష్ మాథుర్ 84 ఏళ్ల వయస్సులో ప్లాస్టిక్ కాలుష్యాలు కారణంగా పైల్స్ వ్యాధి తో మరణించారు, వెర్సోవా నగరం యొక్క తీరం పూర్తిగా కరగ కుండా ఉన్న వ్యర్ధాలు కుప్పలు ఉండడం చూసి విసుగు చెందారు. దాని గురించి ఏదో చేయాలని నిర్ణయించి ఆ పనిని ఇరువురు తమతామే సంకల్పించుకొని బీచ్ శుభ్రం చేయడం ప్రారంభించారు.
- ప్రతి వారాంతం లో బీచ్ లోని చెత్తను శుభ్రం చేయడం ప్రారంభించారు. ప్రతి వారాంతంలో, అఫ్రోజ్ షా తో చేరడానికి వాలంటీర్లు ను ప్రోత్సహించారు మురికివాడల నుండి బాలీవుడ్ తారలవరకు , పాఠశాల నుండి రాజకీయ నాయకులవరకు . అఫ్రోజ్ షా తో కలిసి "సముద్రాన్ని శుభ్రం చేయడానికి తేదీలు ఏర్పాటు చేసుకొని పనులు చేస్తున్నారు".
- వెర్సోవా (Versova) నివాసితులు ' అఫ్రోజ్ షాహ్ దృఢ సంకల్పానికి అందరు గర్వంగా భావిస్తున్నారు .
- కార్యకర్తలు కమ్యూనిటీ ప్రజల ఆచరణాత్మకమైన ప్రయత్నాల వల్ల సముద్రపు అలల తాకిడి తగ్గింది , ప్రతి నెలలోను కనిపించే కొత్త చెత్తను తగ్గించడంతో, బీచ్ ని తిరిగి పరిశుభ్రమైన ప్రాంతంగా మారడం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మరియు వారి ప్రభుత్వాలు సముద్ర తీరాలను శుభ్రం చేయడం ప్రారంభించారు .
- ఇప్పటివరకు, అఫ్రోజ్ షా మరియు వాలంటీర్లు 2.5 కిలోమీటర్ల బీచ్ నుండి 4,000 టన్నుల చెత్తను సేకరించారు శుభ్రం చేసారు .
- ప్రతి ఇంటిలోనూ ఈ కార్యక్రమాన్ని భాగస్వామ్యం చేయడానికి ఇతను విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు . సముద్రతీర ప్రాంతం లోని వ్యక్తులను ముందు భాగస్వామ్యం చేసి దానిని త్వరలో దేశమంతా ప్రచారం చేయాలనీ దృఢ సంకల్పం తో ఉన్నారు. అతను తీరప్రాంతపు చెత్త చెట్ల మడ అడవులను శుభ్రపర్చాలని కోరుకుంటున్నారు.
- తీర ప్రాంతాలు శుభ్రంగా ఉండి తీర ప్రాంతాలల్లో వృక్ష సంపదను బాగా పెంచ గలిగి నట్లైతే తుఫాన్ బారినుంచి తీర ప్రాంతాలను దేశాన్ని కూడా రక్షించవచ్చు .
- చాల సందర్భాలలో ప్రజలు ,ప్రభుత్వాలు సరిగా సహకరించలేదు. సేకరించిన వ్యర్దాలను. వేరే ప్రాంతాలకు తరలించడం లో అలసత్వం చేసే వారు. ఉత్పత్తి వ్యర్దాలను తొలగించడం ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్దాలను శుభ్రం చేయడం పూర్తయే వరకు కమ్యూనిటీ లను కార్య కర్తలను పెంచుకుంటూ.
అతను భారతదేశంలోని మరియు ప్రపంచవ్యాప్తం గా తన బీచ్ క్లీన్-అప్ క్రూసేడ్ను కొనసాగించడానికి ప్రతిజ్ఞ చేసారు. హాట్స్ ఆఫ్ అఫ్రోజ్ షా..
ఈ క్రింది ట్విట్టర్ లింక్ లో అఫ్రోజ్ షా గురించి తెలుసుకోండి ....
ఈ క్రింది ఫేస్బుక్ లింక్ లో అఫ్రోజ్ షా గురించి తెలుసుకోండి ....
Afroz Shah | Facebook
https://www.facebook.com/afroz.shah.984ఈ క్రింది 'ఇన్స్టాగ్రామ్' లింక్ లో అఫ్రోజ్ షా గురించి తెలుసుకోండి ....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి