10, ఆగస్టు 2020, సోమవారం

ఆకస్మిక ధన ప్రాప్తికి దక్షిణామూర్తి స్తోత్రం శ్రీ మల్లికార్జున మంగళాశాసనం తెలుగు, ఇంగ్లీష్, హిందీ లో

wowitstelugu.blogspot.com
ఆకస్మిక ధన ప్రాప్తికి దక్షిణామూర్తి స్తోత్రం 
శ్రీ మల్లికార్జున మంగళాశాసనం తెలుగు, ఇంగ్లీష్, హిందీ లో 


ఆకస్మిక ధన ప్రాప్తికి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం తెలుగులో , మరియు తెలుగులో అర్ధం, శ్రీ మల్లికార్జున మంగళ శాసనం తెలుగు,ఇంగ్లీష్ ,హిందీ లిపిలో ఇవ్వడం జరిగింది. 


శాన్తిపాఠః
ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై |
తంహదేవమాత్మ బుద్ధిప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ||
ధ్యానమ్ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాన్తేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః | 
ఆచార్యేన్ద్రం కరకలిత చిన్ముద్రమానన్దరూపం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||
వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం ఙ్ఞానదాతారమారాత్ |
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి ||
చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా |
గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ||
నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ |
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ||
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధఙ్ఞానైకమూర్తయే |
నిర్మలాయ ప్రశాన్తాయ దక్షిణామూర్తయే నమః ||
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||
చిదోఘనాయ మహేశాయ వటమూలనివాసినే |
సచ్చిదానన్ద రూపాయ దక్షిణామూర్తయే నమః ||
ఈశ్వరో గురురాత్మేతి మూత్రిభేద విభాగినే |
వ్యోమవద్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ||
అఙ్గుష్థతర్జనీయోగముద్రా వ్యాజేనయోగినామ్ |
శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
విశ్వన్దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాన్తర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా |
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 1 ||
బీజస్యాన్తతి వాఙ్కురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ |
మాయావీవ విజృమ్భయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 2 ||
యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ |
యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవామ్భోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 3 ||
నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
ఙ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పన్దతే |
జానామీతి తమేవ భాన్తమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 4 ||
దేహం ప్రాణమపీన్ద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీ బాలాన్ధ జడోపమాస్త్వహమితి భ్రాన్తాభృశం వాదినః |
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 5 ||
రాహుగ్రస్త దివాకరేన్దు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యో‌உభూత్సుషుప్తః పుమాన్ |
ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిఙ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 6 ||
బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యన్తః స్ఫురన్తం సదా |
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 7 ||
విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసమ్బన్ధతః
శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః |
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 8 ||
భూరమ్భాంస్యనలో‌உనిలో‌உమ్బర మహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ |
నాన్యత్కిఞ్చన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 9 ||
సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సఙ్కీర్తనాత్ |
సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్ || 10 ||
|| ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం దక్షిణాముర్తిస్తోత్రం సమ్పూర్ణమ్ ||

దక్షిణామూర్తి స్తోత్రంకు తెలుగులో అర్ధం

  • ఈ విశ్వము అద్దములో కనిపించే ప్రతిబింబము వంటిది. నిజమే బ్రహ్మము. బ్రహ్మమునకు రెండవది లేదు. మనస్సు, ఇంద్రియములు, బుద్ధి కేవలం ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే గ్రహించ గలుగుతున్నవి. స్వయం ప్రకాశము (సాక్షాత్కారము) పొందిన పిమ్మటే ఆత్మ, బ్రహ్మ యొక్క గోచరమగును. ఈ సాక్షాత్కారమునకై శ్రీ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి నా నమస్కారములు. || 1 ||

  • వృక్షము మొలచుటకు ముందు బీజరూపమున నిక్షిప్తమై ఉన్నట్టు, ఈ విశ్వము కూడా తనయందు అటులనే కలిగిన ఆయనకు, తన మాయచే, యోగుల వంటి సంకల్పముచే విశ్వమును అనేక రూపములలో సృష్టించిన, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.  || 2 ||

  • ఎవరి ప్రకాశముచే ఈ మాయా ప్రపంచము నిజముగా కనిపిస్తున్నదో, ఆయన, ఆత్మ జ్ఞానము పొంద గోరు వారికి వేదముల సారము (తత్త్వమసి) ద్వారా పరబ్రహ్మ తత్త్వమును బోధిస్తున్నాడు. ఈ సంసార సాగరాన్ని అంతము చేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.  || 3 ||

  • ఎవరి ప్రకాశము ఇంద్రియముల ద్వారా కుండలో ఉన్న వెలుగు దాని రంధ్రముల ద్వారా వెలువడినట్లు వెలువడునో, ఎవరి జ్ఞానము వల్లనే నేనే బ్రహ్మ అను జ్ఞానము కలుగునో, ఎవరి ప్రకాశము వలన విశ్వమంతా ప్రకాశించునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.  || 4 ||

  • కొంత మంది తత్త్వవేత్తలు శరీరము, ఇంద్రియములు, ప్రాణము, శ్వాస మరియు శూన్యమును ఆత్మగా వాదిస్తున్నారు. అది జ్ఞానము లేని స్త్రీలు, పిల్లలు, గుడ్డివారు, బలహీనుల వాదన కన్నా లోకువైనది. మాయ వలన కలిగే భ్రాంతిని తొలగించి సత్యమును తెలియచేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.||5||

  • రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా యుండును. అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును. ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును. ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకుముందు నిద్రలోయున్నాను, మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో, అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు. ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.||6||

  • ఎవరి ఉనికి అయితే దేహము, బుద్ధి యొక్క వివిధ అవస్థల (దేహమునకు బాల్యం, యౌవనం, వృద్ధాప్యం; బుద్ధికి జాగ్రత్, చేతన, సుషుప్తా మొదలగునవి) వచ్చే మార్పులకు అతీతంగా ఉండునో, జ్ఞాన ముద్ర (అభయ హస్తమున బొటన వేలు, చూపుడు వేలు కలిపిన ముద్రను జ్ఞాన ముద్ర అంటారు) ద్వారా ఆత్మ జ్ఞానమును కలుగ జేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.  ||7||

  • ఎవరి మాయ వలన ఈ ప్రపంచమున చేతన, స్వప్నావస్థల యందు అనేక రూపముల అనుభూతి కలుగుతున్నదో (గురువు, శిష్యుడు, తండ్రి కొడుకు మొదలగునవి), శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు|| 8||
  • ఎవరి సూక్ష్మ, అష్ట పరిణామములు (రూపాంతరములు) ఈ చరాచారమును సృష్టించుచున్నవో, ఎవరి అనుగ్రహము వలన ఈ సృష్టులు అన్ని అంతర్ధానమై ఆత్మయే బ్రహ్మము అను సత్యమును తెలుపబడుతున్నదో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.  || 9 ||

  • ఈ స్తోత్రము ఆత్మ యొక్క సర్వ వ్యాపకా తత్త్వమును తెలుపుచున్నది. దీని మననము, పఠనం, ధ్యానము వలన శిష్యుడు ఆత్మ సంయోగం చెంది, ఈ విశ్వము, ఆత్మ యొక్క ఏకత్వమును తెలుసుకొని ఎనిమిది పరిణామముల సారమగును.||10 ||

సంసార బంధములు, జనన మరణ ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా ధ్యానించ బడే, త్రిలోక వంద్యుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
ఈ క్రింది యు. ఆర్. యల్. పై క్లిక్ చేసి దక్షిణా మూర్తి
 స్తోత్రాన్ని చూడండి వినండి

శ్రీ మల్లికార్జున మంగళాశాసనం


ఉమాకాన్తాయ కాన్తాయ కామితార్థ ప్రదాయినే 
శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మఙ్గళమ్ ||


సర్వమఙ్గళ రూపాయ శ్రీ నగేన్ద్ర నివాసినే 

స్తుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీగిరీశాయ మఙ్గళమ్ ||


సున్దరేశాయ సౌమ్యాయ శ్రీగిరీశాయ మఙ్గళమ్ ||

పునస్సారఙ్గేశ్వర బిన్దుతీర్థమమలం ఘణ్టార్క సిద్ధేశ్వరమ్ |

శఙ్ఖఞ్చక్ర వరాహతీర్థమనిశం శ్రీశైలనాథం భజే ||

మూర్దేన్దుగఙ్గం మదనాఙ్గ భఙ్గం శ్రీశైలలిఙ్గం శిరసా నమామి ||

గఙ్గాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మఙ్గళమ్ ||

సత్యానన్ద స్వరూపాయ నిత్యానన్ద విధాయనే 

ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణే 

శ్రీశైలే శిఖరేశ్వరం గణపతిం శ్రీ హటకేశం 

గఙ్గాం శ్రీ భ్రమరామ్బికాం గిరిసుతామారామవీరేశ్వరం 


హస్తేకురఙ్గం గిరిమధ్యరఙ్గం శృఙ్గారితాఙ్గం గిరిజానుషఙ్గమ్ 

Mallikarjuna Mangalasasanam

umaakaaMtaaya kaaMtaaya kaamitaartha pradaayinE 

SreegireeSaaya dEvaaya mallinaathaaya maMgaLam ||


sarvamaMgaLa roopaaya Sree nagEMdra nivaasinE 

gaMgagaaya naathaaya SreegireeSaaya maMgaLam ||

satyaanaMda svaroopaaya nityaanaMda vidhaayanE 

stutyaaya Srutigamyaaya SreegireeSaaya maMgaLam ||

muktipradaaya mukhyaaya bhaktaanugrahakaariNE 

suMdarESaaya saumyaaya SreegireeSaaya maMgaLam ||

SreeSailE SikharESvaraM gaNapatiM Sree haTakESaM 

punassaaraMgESvara biMduteerthamamalaM ghaMTaarka siddhESvaram |

gaMgaaM Sree bhramaraaMbikaaM girisutaamaaraamaveerESvaraM 

SaMkhaMcakra varaahateerthamaniSaM SreeSailanaathaM bhajE ||

hastEkuraMgaM girimadhyaraMgaM SRuMgaaritaaMgaM girijaanuShaMgam 

moordEMdugaMgaM madanaaMga bhaMgaM SreeSailaliMgaM Sirasaa namaami ||

Mallikarjuna Mangalasasanam హిందీ లో 


उमाकान्ताय कान्ताय कामितार्थ प्रदायिने
श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम् ॥
सर्वमङ्गल रूपाय श्री नगेन्द्र निवासिने
गङ्गाधराय नाथाय श्रीगिरीशाय मङ्गलम् ॥
सत्यानन्द स्वरूपाय नित्यानन्द विधायने
स्तुत्याय श्रुतिगम्याय श्रीगिरीशाय मङ्गलम् ॥
उमाकान्ताय कान्ताय कामितार्थ प्रदायिने
श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम् ॥
सर्वमङ्गल रूपाय श्री नगेन्द्र निवासिने
गङ्गाधराय नाथाय श्रीगिरीशाय मङ्गलम् ॥
सत्यानन्द स्वरूपाय नित्यानन्द विधायने
स्तुत्याय श्रुतिगम्याय श्रीगिरीशाय मङ्गलम् ॥

ఈ క్రింది యు. ఆర్. యల్. పై క్లిక్ చేసి మల్లికార్జున 
మంగళా శాసనం చూడండి వినండి

శ్రీ మల్లిఖార్జున మంగళాశాసనం ...

గమనిక :  

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,
నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe  చేయండి.  
అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండి
Also, see my  Youtube channel  bdl 1tv  like, share  and subscribe,
Also, see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.










9, ఆగస్టు 2020, ఆదివారం

శ్రీ కృష్ణ జన్మాష్టమి గురించి తెలుసుకొని శ్రీ కృష్ణ అష్టకములు పఠించండి

wowitstelugu.blogspot.com

శ్రీ కృష్ణ జన్మాష్టమి గురించి తెలుసుకొని  శ్రీ కృష్ణ అష్టకములు పఠించండి 


యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |

ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చరిల్లినప్పుడును నన్ను నేను సృజించుకొందును. అనగా నాసాకార రూపముతో ఈ లోకమున నాకు  నేను అవతరింతును, అని భగవద్గీతలో చెప్పియున్నాడు. ఈ భారతావని లో  శ్రీ కృష్ణ పరమాత్ముడిని గురించి  తెలియని వారంటూ ఉండరు. ఆయనే ఈ నవభారత నిర్మాణానికి సూత్రధారుడని పురాణాలు కూడా చెబుతున్నాయి.

శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి కి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు. శ్రీ ముఖనామ సంవత్సర దక్షిణాయన వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గోపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవీ, వసుదేవుల పుత్రునిగా "శ్రీకృష్ణుడు" జన్మించాడు.  (క్రీ!!పూ!! 3228 సంవత్సరం) శ్రీ మహావిష్ణువు   బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.

కృష్ణాష్టమి నాడు భక్తులు  ఉపవాసం ఉండి, శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే రకరకాల పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఉయాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని కూడా పిలుస్తారు.

కృష్ణాష్టకము

అచ్యుతాష్టక౦

గోవిందాష్టకం

బాల ముకుందాష్టకం

మధురాష్టకం

కృష్ణాష్టకము


వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ |
దేవకీ పరమానన్దం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
అతసీ పుష్ప సఙ్కాశం హార నూపుర శోభితమ్ |
రత్న కఙ్కణ కేయూరం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
కుటిలాలక సంయుక్తం పూర్ణచన్ద్ర నిభాననమ్ |
విలసత్ కుణ్డలధరం కృష్ణం వన్దే జగద్గురమ్ ||
మన్దార గన్ధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హి పింఛావ చూడాఙ్గం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
రుక్మిణీ కేళి సంయుక్తం పీతామ్బర సుశోభితమ్ |
అవాప్త తులసీ గన్ధం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
గోపికానాం కుచద్వన్ద కుఙ్కుమాఙ్కిత వక్షసమ్ |
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
శ్రీవత్సాఙ్కం మహోరస్కం వనమాలా విరాజితమ్ |
శఙ్ఖచక్ర ధరం దేవం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||

అచ్యుతాష్టక౦

అచ్యుతం కేశవం రామనారాయణం 
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ |
శ్రీధరం మాధవం గోపికా వల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే || 1 ||
అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికా రాధితమ్ |
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే || 2 ||
విష్ణవే జిష్ణవే శంకనే చక్రిణే
రుక్మిణీ రాహిణే జానకీ జానయే |
వల్లవీ వల్లభాయార్చితా యాత్మనే
కంస విధ్వంసినే వంశినే తే నమః || 3 ||
కృష్ణ గోవింద హే రామ నారాయణ
శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే |
అచ్యుతానంత హే మాధవాధోక్షజ
ద్వారకానాయక ద్రౌపదీరక్షక || 4 ||
రాక్షస క్షోభితః సీతయా శోభితో
దండకారణ్యభూ పుణ్యతాకారణః |
లక్ష్మణోనాన్వితో వానరైః సేవితో
అగస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్ || 5 ||
ధేనుకారిష్టకా‌உనిష్టికృద్-ద్వేషిహా
కేశిహా కంసహృద్-వంశికావాదకః |
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలహోపాలకః పాతు మాం సర్వదా || 6 ||
బిద్యుదుద్-యోతవత్-ప్రస్ఫురద్-వాససం
ప్రావృడమ్-భోదవత్-ప్రోల్లసద్-విగ్రహమ్ |
వాన్యయా మాలయా శోభితోరః స్థలం
లోహితాఙ్-ఘిద్వయం వారిజాక్షం భజే || 7 ||
కుంచితైః కుంతలై భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్-కుండలం గండయోః |
హారకేయూరకం కంకణ ప్రోజ్జ్వలం
కింకిణీ మంజులం శ్యామలం తం భజే || 8 ||
అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం 
ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ |
వృత్తతః సుందరం కర్తృ విశ్వంభరః 
తస్య వశ్యో హరి ర్జాయతే సత్వరమ్ ||

గోవిందాష్టకం

సత్యం ఙ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశమ్ |
గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసమ్ |
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారమ్ |
క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందమ్ || 1 ||
మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సంత్రాసమ్ |
వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిమ్ |
లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకమ్ |
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందమ్ || 2 ||
త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నమ్ |
కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారమ్ |
వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసమ్ |
శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందమ్ || 3 ||
గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలమ్ |
గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలమ్ |
గోభిర్నిగదిత గోవిందస్ఫుటనామానం బహునామానమ్ |
గోపీగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందమ్ || 4 ||
గోపీమండలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభమ్ |
శశ్వద్గోఖురనిర్ధూతోద్గత ధూళీధూసరసౌభాగ్యమ్ |
శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావమ్ |
చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందమ్ || 5 ||
స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢమ్ |
వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షంతం తాః
నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్థమ్ |
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందమ్ || 6 ||
కాంతం కారణకారణమాదిమనాదిం కాలధనాభాసమ్ |
కాళిందీగతకాలియశిరసి సునృత్యంతమ్ ముహురత్యంతమ్ |
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నమ్ |
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందమ్ || 7 ||
బృందావనభువి బృందారకగణబృందారాధితవందేహమ్ |
కుందాభామలమందస్మేరసుధానందం సుహృదానందమ్ |
వంద్యాశేష మహాముని మానస వంద్యానందపదద్వంద్వమ్ |
వంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందమ్ || 8 ||
గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యః |
గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి |
గోవిందాంఘ్రి సరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘః |
గోవిందం పరమానందామృతమంతస్థం స తమభ్యేతి ||
ఇతి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీగోవిందాష్టకం సమాప్తం

బాల ముకుందాష్టకం

కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతమ్ |
వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి || 1 ||
సంహృత్య లోకాన్వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపమ్ |
సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి || 2 ||
ఇందీవరశ్యామలకోమలాంగమ్ ఇంద్రాదిదేవార్చితపాదపద్మమ్ |
సంతానకల్పద్రుమమాశ్రితానాం బాలం ముకుందం మనసా స్మరామి || 3 ||
లంబాలకం లంబితహారయష్టిం శృంగారలీలాంకితదంతపంక్తిమ్ |
బింబాధరం చారువిశాలనేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || 4 ||
శిక్యే నిధాయాద్యపయోదధీని బహిర్గతాయాం వ్రజనాయికాయామ్ |
భుక్త్వా యథేష్టం కపటేన సుప్తం బాలం ముకుందం మనసా స్మరామి || 5 ||
కలిందజాంతస్థితకాలియస్య ఫణాగ్రరంగేనటనప్రియంతమ్ |
తత్పుచ్ఛహస్తం శరదిందువక్త్రం బాలం ముకుందం మనసా స్మరామి || 6 ||
ఉలూఖలే బద్ధముదారశౌర్యమ్ ఉత్తుంగయుగ్మార్జున భంగలీలమ్ |
ఉత్ఫుల్లపద్మాయత చారునేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || 7 ||
ఆలోక్య మాతుర్ముఖమాదరేణ స్తన్యం పిబంతం సరసీరుహాక్షమ్ |
సచ్చిన్మయం దేవమనంతరూపం బాలం ముకుందం మనసా స్మరామి || 8 ||

మధురాష్టకం

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్ |
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 1 ||
వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురమ్ |
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 2 ||
వేణు-ర్మధురో రేణు-ర్మధురః
పాణి-ర్మధురః పాదౌ మధురౌ |
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 3 ||
గీతం మధురం పీతం మధురం
భుక్తం మధురం సుప్తం మధురమ్ |
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 4 ||
కరణం మధురం తరణం మధురం
హరణం మధురం స్మరణం మధురమ్ |
వమితం మధురం శమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 5 ||
గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచీ మధురా |
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 6 ||
గోపీ మధురా లీలా మధురా
యుక్తం మధురం ముక్తం మధురమ్ |
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 7 ||
గోపా మధురా గావో మధురా
యష్టి ర్మధురా సృష్టి ర్మధురా |
దలితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ || 8 ||
|| ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణమ్ ||
ఈ క్రింది వీడియో యు ఆర్. యల్ . ల లో. కృష్ణుడి వీడియో లు చూడండి

Story of Janmashtami in Hindi | Birth of Lord Krishna | Indian ...

గమనిక :  

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,
నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe  చేయండి.  
అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe  చేయండి
అలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండి
Also, see my  Youtube channel  bdl 1tv  like, share  and subscribe,
Also, see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.