10, జులై 2020, శుక్రవారం

మహా శివుని రుద్రాష్టకం సర్వ పాప హరణం సర్వ రోగ నివారణం

wowitstelugu.blogspot.com

మహా శివుని రుద్రాష్టకం సర్వపాపహరణం సర్వరోగ  నివారణం



నమామీశ మీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపమ్ |
నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చదాకాశ మాకాశవాసం భజేహమ్ ||

నిరాకార మోఙ్కార మూలం తురీయం గిరిఙ్ఞాన గోతీత మీశం గిరీశమ్ |
కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసారసారం నతో హమ్ ||

తుషారాద్రి సఙ్కాశ గౌరం గమ్భీరం మనోభూతకోటి ప్రభా శ్రీశరీరమ్ |
స్ఫురన్మౌళికల్లోలినీ చారుగాఙ్గం లస్త్ఫాలబాలేన్దు భూషం మహేశమ్ ||

చలత్కుణ్డలం భ్రూ సునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకణ్ఠం దయాళుమ్ |
మృగాధీశ చర్మామ్బరం ముణ్డమాలం ప్రియం శఙ్కరం సర్వనాథం భజామి ||

ప్రచణ్డం ప్రకృష్టం ప్రగల్భం పరేశమ్ అఖణ్డమ్ అజం భానుకోటి ప్రకాశమ్ |
త్రయీ శూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీపతిం భావగమ్యమ్ ||

కళాతీత కళ్యాణ కల్పాన్తరీ సదా సజ్జనానన్దదాతా పురారీ |
చిదానన్ద సన్దోహ మోహాపకారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మధారీ ||

న యావద్ ఉమానాథ పాదారవిన్దం భజన్తీహ లోకే పరే వా నారాణామ్ |
న తావత్సుఖం శాన్తి సన్తాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాస ||

నజానామి యోగం జపం నైవ పూజాం నతో హం సదా సర్వదా దేవ తుభ్యమ్ |
జరాజన్మ దుఃఖౌఘతాతప్యమానం ప్రభోపాహి అపన్నమీశ ప్రసీద! |

English
Nama misha mishana-nirvana rupam
vibhum vyapakam brahma-veda-svaroopam
nijam nirgunam nirvikalpam niriham
chidakasha makasha-vasam bhaje ham

nirakara monkara-moolam turiyam
gira gnana gotita misham girisham
karalam maha-kala-kalam krpalam
gunagara samsara param nato ham

tusha radri-sankasha-gauram gabhiram
manobhuta-koti prabha sri sariram
sphuran mauli-kallolini-charu-ganga
lasad-bhala-balendu kanthe bhujanga

chalatkundalam bhru sunetram visalam
prasanna-nanam nila-kantham dayalam
mrgadhisa charmambaram mundamalam
priyam sankaram sarvanatham bhajami

pracandam prakrstam pragalbham paresham
akhandam ajam bhanukoti-prakasam
trayah-shula-nirmulanam shula-panim
bhaje ham bhavani-patim bhava-gamyam

kalatitata-kalyana-kalpanta-kari
sada sajjana-nanda-data purarih
chidananda-sandoha-mohapahari
prasida praslda prabho manmatharih

na yavad umanatha-padaravindam
bhajantiha loke pareva naranam
na tavat-sukham shanti-santapa-nasham
praslda prabho sarva bhuta-dhivasam

na janami yogam japam naiva pujam
nato ham sada sarvada sambhu tubhyam
jara janma-duhkhaugha tatapya manam
prabho pahi apan-namamisha shambho


Sanskrit

नमामीशमीशान निर्वाणरूपं
विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम्
निजं निर्गुणं निर्विकल्पं निरीहं
चिदाकाशमाकाशवासं भजेहम्

निराकारमोङ्करमूलं तुरीयं
गिराज्ञानगोतीतमीशं गिरीशम् ।
करालं महाकालकालं कृपालं
गुणागारसंसारपारं नतोहम्

तुषाराद्रिसंकाशगौरं गभिरं
मनोभूतकोटिप्रभाश्री शरीरम् ।
स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा
लसद्भालबालेन्दु कण्ठे भुजङ्गा

चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालं
प्रसन्नाननं नीलकण्ठं दयालम् ।
मृगाधीशचर्माम्बरं मुण्डमालं
प्रियं शङ्करं सर्वनाथं भजामि

प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं
अखण्डं अजं भानुकोटिप्रकाशं ।
त्र्यःशूलनिर्मूलनं शूलपाणिं
भजेहं भवानीपतिं भावगम्यम्

कलातीतकल्याण कल्पान्तकारी
सदा सज्जनानन्ददाता पुरारी ।
चिदानन्दसंदोह मोहापहारी
प्रसीद प्रसीद प्रभो मन्मथारी

न यावद् उमानाथपादारविन्दं
भजन्तीह लोके परे वा नराणाम् ।
न तावत्सुखं शान्ति सन्तापनाशं
प्रसीद प्रभो सर्वभूताधिवासं

न जानामि योगं जपं नैव पूजां
नतोहं सदा सर्वदा शम्भुतुभ्यम् ।
जराजन्मदुःखौघ तातप्यमानं
प्रभो पाहि आपन्नमामीश शंभो


Meaning

Vibhu moksha personified, Veda incarnate, all-pervading Lord,
Lord, master of all, I pay obeisance to you, and am ever-worshipful,
Away from maya and the cycles of nature, of conscious desire,
I chant to you Lord Digambara, who wears the sky as a garment.

Who is formless, Aumkar's origin, beyond the three gunas,
Beyond speech, knowledge, senses, giver of grace,
Perfect One who brings awe and reverence within, Lord of Time,
Lord of Kailash, beyond this world, my obeisance to you.

Fair-skinned like Himanchal, serene, unmoved,
Of beauty and grace greater than a million Kamadevas, ever glowing,
Upon whose head resides the sacred Goddess Ganga,
Upon whose head is the crescent moon, whose neck is adorned by a snake.

In his ears are kundalas, whose eyes and eyebrows are beautiful,
Cheerful, blue-necked, kind, compassionate, understanding,
Wrapped in animal skin, wearing a garland of skulls,
Dearest to all, Lord of all, I chant his name – Shankara.

Rudrarup, best, perfect, eternal, unborn, the opulent one,
With the effulgence of a million suns, with a trident in hand,
Who uproots the three kinds of griefs, who by love can be gained,
I chant Bhavani's husband's name – Shankar – to you I pray.

Beyond time, timeless, welfare incarnate, the creation's end,
Enemy of Tripura, who gives pleasure and happiness to the worthy,
Giver of eternal bliss, who removes worldly entanglements,
Kamadeva's destroyer, bless me, you churn my heart.

Husband of Parvati, till we worship your lotus feet,
We can never attain peace and joy in this world or in heaven,
Or mitigate or lessen our suffering,
Lord who resides in the heart of all, be pleased with me and my offering.

Oh Shambho, I know not yoga, or penance or worship or prayer,
But I always honor you, Oh my Lord, always be my savior,
Suffering the cycle of death, birth and old age, I burn,
Lord, protect this pained one from grief, I offer you my devotion.

ఈ క్రింది వీడియో లింక్ ల లో వీడియో చూడండి 

రుద్రాష్టకం -- మహా శివుని భక్తి గీతాలు | Lord Shiva Songs | Bhakti Songs | E3 Music



Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ















9, జులై 2020, గురువారం

ఎటువంటి నీటిని మనం వాడాలి మినరల్ వాటర్ మంచిదేనా ? మునిసిపల్ వాటర్ వాడొచ్చా తెలుసుకోండి

wowitstelugu.blogspot.com

ఎటువంటి నీటిని మనం వాడాలి మినరల్ వాటర్ మంచిదేనా? మునిసిపల్ వాటర్ వాడొచ్చా తెలుసుకోండి 



మానవులు త్రాగుటకు అర్హమైన స్వచ్ఛమైన నీరును తాగునీరు లేక మంచినీరు అంటారు. మానవునితో పాటు అనేక జీవులకు జీవించడానికి అత్యంత అవసరమైన పదార్థం నీరు, మానవుడు తన ఆరోగ్య సంరక్షణ కొరకు సురక్షితమైన మంచినీటిని వినియోగిస్తాడు. బాగా అభివృద్ధి చెందిన దేశాలలో గృహాలకు, వాణిజ్య, పరిశ్రమలకు తాగునీటి ప్రమాణాలు కలిగిన నీరు సరఫరా జరుగుతుంది.మానవ శరీరంలో సుమారు 70%  నీటితో ఇమిడి ఉంది. ఇది జీవప్రక్రియలలో కీలకమైన భాగం. అనేక శారీరక ద్రావణాలకు ద్రావకంగా పనిచేస్తుంది
భారతదేశంలో ఉన్న మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు. అందులో ఇది ఒకటి. నీటిని శుబ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు. వీటిని వాడటం వలన నీటిలో ఉండే సూక్ష్మక్రిములు చనిపోతాయి.
పూర్వ కలం ఈ మినరల్ వాటర్ ప్లాంట్స్ పరిశుద్ధ యంత్రాలు ఉండేవే కాదు. ఎక్కువుగా అందరు వాడే చెరువులు , తరచూ ఉపయోగించే బావులు పారుతున్న నదుల ప్రవాహం నీరు తాగే ఏంతో ఆరోగ్యంతో  ఉండే వారు. ఐతే ఈకాలం లో జనాభా విపరీతం గా పెరిగి పోవడం తో నీరు కలుషితమై పోతున్నాయి. దాంతో అందరు నీటిని వడకట్టి మరగబెట్టి చల్లార్చిన నీటిని వాడటం మొదలు పెట్టారు .
కానీ ఈ మధ్యకాలంలో ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన మినరల్ వాటర్ ని కొని అవే మంచివి అని 200 యమ్.యల్ నీరు కవర్ల లో ప్యాక్ చేసినవి  2 రూపాయల నుండి 3 రూపాయలు పెట్టి కొంటున్నాం. కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/- రూ . కి అమ్ముతున్నారు. 
కాని ఈమధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం ఏమంటే నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ముతున్నారు. దీనివలన ప్రమాదమే కాని ఉపయోగం లేదు. రోగాలని కొనుక్కొని తెచ్చుకుంటున్నారు.
అసలు మినరల్ వాటర్ అంటే మంచి మినరల్ తో కూడిన నీరు అని అర్ధం. కానీ వడకట్టిన నీటిలోంచి  మనిషికి అవసరమైన అసలైన  మినరల్స్ అన్ని పోయి కుత్రిమ మినరల్స్ కలుపుతున్నారు. మనం వాడే సహజ మైన నీటీలో ( బావులు, చెరువులు, పారుతున్న నీటిలో మినరల్స్ సహజం గా ఉంటాయి) 
మనం పరిశుద్ధమైన నీరు అనుకుంటూ మినరల్స్ కూడా వడ కట్టేసిన నీటిని కుత్రిమ మినరల్స్ కలిపిన నీటిని కొనుక్కోని  రోగాల బారిన పడకూడదు అనుకుంటూనే రోగాలని కొనుక్కుంటున్నాము. 
ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగిపోయి ఎముకలు డొల్ల అవుతున్నాయి. దీనివలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగిపోతున్నాయి. 
ఈమధ్య జరిగిన ఒక ప్రయోగంలో ''రోబ్ రీడ్'' అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచనకారి అయిన ఒక సూక్ష్మక్రిమిని వేశారు. దీనిని 24గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది. మరల 48 గంటల తరువాత పరిశీలించగా రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99 శాతం  నశించిపోయాయి. 
కానీ  ప్లాస్టిక్, సీసాలలో  వేసిన క్రిమి 24 గంటలకి రెట్టింపు అయింది. 48 గంటలకి దానికి రెట్టింపు అయింది. అని కనుగొన్నారు. పాస్టికి బాటిల్ కవర్లలో నీటిలో నిల్వ ఉంచడం కూడా అనారోగ్యానికి హేతువని పరిశోధనలలో  తేలింది 
ఈమధ్య కాలంలో అనేక మంది ఇళ్లలో  రాగి పాత్రలని వాడటం గమనార్హం. హోటళ్లలో కూడా రాగి పాత్రలు వాడుతున్నారు. కనుక రాగి, ఇత్తడి పాత్రలను వాడండి. గాజు గ్లాస్ ల లో నీరు తాగడం కూడా మంచిదే . 

శాస్త్రీయ పద్దతిలో స్వచ్ఛమైన త్రాగు నీరు ఎలా ఉండాలి?

  • లీటరు నీటిలో ఇనుము శాతం ఒక మిల్లీ గ్రాముకు మించి ఉండకూడదు.

  • నైట్రైట్‌ కణాలు సున్నా శాతం ఉండాలి. ఒక లీటరు నీటిలో నైట్రేట్‌ వంద మిల్లీగ్రాముల మించి ఉండకూడదు.

  • నీటి స్వచ్ఛతను పి.హెచ్‌. అనే కొలమానంతో కొలుస్తారు. తాగేనీటిలో పి.హెచ్‌. విలువ 6.5 నుంచి 9.2 మధ్యలో ఉండాలి.


  • హెచ్‌.టు.ఎస్‌. కాగితాన్ని నీటిలో ఉంచితే నీరు నలుపురంగులోకి మారితే బ్యాక్టీరియా ఉన్నట్లే.


  • ఒక లీటరు నీటికి 2500 మిల్లీగ్రాముల విద్యుత్‌ ప్రసరణ సామర్థ్యం ఉండాలి. అంతకు మించి ఉండకూడదు.


  • లీటరు నీటిలో 2 వేల వరకు వివిధ రకాల ఖనిజాలు కరిగి ఉంటే తాగేందుకు మంచిదే. అంతకు మించి ఖనిజాలు ఉండకూడదు.


  • లీటరు నీటిలో వెయ్యి మిల్లీగ్రాముల క్లోరైడ్‌ కణాలుండవచ్చు.


  • మెగ్నీషియం కణాలు 100 వరకు మాత్రమే ఉండాలి.


  • ఒక లీటరు నీటిలో ఆల్‌కలైనిటి 600 మిల్లీగ్రాముల వరకు ఉండొచ్చు.


  • ఒక లీటరు నీటికి తలతన్యత 600 మిల్లీగ్రాములు దాటకూడదు.


  • లీటరు నీటిలో కాల్షియం పరిమాణం 200 మిల్లీగ్రాములు మించకూడదు. ఇక్కడ 68 మిల్లీగ్రాములు


  • 400 మిల్లీగ్రాముల సల్ఫేట్స్‌ ఉండాలి.

ఇవన్నీ మనకి ఎలా తెలుస్తుంది అంటే మీరు బావి ని తవించినప్పుడు ప్రతి 1 సంవత్సరానికి ఒకసారి లాబరేటరీ లో పరిశోధన చేయిన్చాలి. ప్రభుత్వం బావులు చెరువులు నీటిని కూడా టెస్ట్ చేయించి తాగడానికి అనువైన వా కదా అనే బోర్డులు పెట్టించాలి. సాధారణం గా మనఇంట్లో కి  వచ్చే మునిసిపల్ వాటర్ లేదా మన బావి లోని నీరు అందరు తరచు వాడే చెరువు నీరు పారె నీరు మనం ఇంట్లో కొద్దిగా వడ కట్టుకొని తాగడం మంచిది. ప్లాస్టిక్ పాత్రలలో సంపుల లో నీటిని చిన్న పాత్రల లో ఉన్న నీటిని 1 రోజుకు మించి వాడరాదు . వర్షాలు వరదలు వచ్చినప్పుడు వడకట్టి వేడి చేసి చలార్చిన నీటిని వాడాలి.

దీని సంబందించిన వీడియో లింక్లు చూడండి


మినరల్ వాటర్ తాగడం వల్ల వచ్చే రోగాలేంటి ...




Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ











8, జులై 2020, బుధవారం

సంకష్టహర చతుర్థి అంటే ఏమిటి దీనిని ఆచరించే వ్రత విధానం ఏమిటి ఎటువంటి ఫలితాలుంటాయి

wowitstelugu.blogspot.com

సంకష్టహర చతుర్థి అంటే ఏమిటి దీనిని ఆచరించే వ్రత విధానం ఏమిటి ఎటువంటి ఫలితాలుంటాయి 


గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. 

మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అనిఅంటారు 

పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహరచతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. 

వరదచతుర్థిని వినాయక వ్రతంగా వినాయకచవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలించే సంకటహర చతుర్థి వ్రతం ను మాత్రం ప్రతినెలా ఆచరిస్తూ ఉంటారు.

  • సంకటహర చతుర్థి ‬ వ్రత పూజా విధానం సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి. 

  • ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి, తరువాత గణపతిని పూజించాలి.
వ్రత విధానం 

  • కొత్తగా  కొన్న పొడవుగా ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి.

  • మనస్సులోని  మన కున్న కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేయాలి 

  • తరువాత 2 తమలపాకుల లో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి. 

  • సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. 

  • ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. 

  • పూజ తదనంతరం గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. 

  • మీ మీ శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. 

  • సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన  కూడా వినాయకుడిని కదప రాదు.

  • సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. 

  • నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.
సంకట హర చతుర్ధి గొప్పదనం తెలియపరుచు కధ.

  • ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుం డగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తలకించ సాగాడు.

  • అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా!

  • అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.

  • అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన అతనిని  ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. 

  • ఈ ప్రశ్నకి  గణేశ దూత, నిన్నంతా ఇతను ఉపవాసం చేసి ఉన్నాడు. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’ అని చెప్పాడు.

  • అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్‌ దూతని అపుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్ర్తీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. 

  • ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేష్‌ దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల న ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.


  • వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష్‌ లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.

వ్రత ఫలితం 
  • ఈ వ్రతం వల్ల ఏది మనం ఏది కోరుకున్న అది  సిద్దిస్తుందని ప్రతీతి.

  • ఇదంతా  ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.

  • ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం లేదా విన్నా కూడా  ఉత్తమ ఫలితాలు కలుగుతాయి 

ఓం గం గణపతయే నమః

ఓం వక్ర తుండాయ నమః 

ఈ క్రింది వీడియోలు లింక్ లు చూడండి

 ఫలితాలు

సంకష్ట హర చతుర్థి వ్రత విధానం | Story ... - YouTube




నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ












1, జులై 2020, బుధవారం

శ్రీ విష్ణు షట్పది, శ్రీ విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రమ్, శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం పఠించండి

wowitstelugu.blogspot.com


శ్రీ విష్ణు షట్పది, శ్రీ విష్ణు అష్టోత్తర 

శతనామ   స్తోత్రమ్,  శ్రీ లక్ష్మీనృసింహ 

కరావలంబ స్తోత్రం పఠించండి  


విష్ణు షట్పది

అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ |
భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః || 1 ||
దివ్యధునీమకరందే పరిమళపరిభోగసచ్చిదానందే |
శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే || 2 ||
సత్యపి భేదాపగమే నాథ తవా‌உహం న మామకీనస్త్వమ్ |
సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః || 3 ||
ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే |
దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః || 4 ||
మత్స్యాదిభిరవతారైరవతారవతా‌உవతా సదా వసుధామ్ |
పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతో‌உహమ్ || 5 ||
దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద |
భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే || 6 ||
నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ |
ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు ||7||

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామస్తోత్రమ్

వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినమ్ |
జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజమ్ || 1 ||
వారాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకమ్ |
అవ్యక్తం శాశ్వతం విష్ణుమనంతమజమవ్యయమ్ || 2 ||
నారాయణం గదాధ్యక్షం గోవిందం కీర్తిభాజనమ్ |
గోవర్ధనోద్ధరం దేవం భూధరం భువనేశ్వరమ్ || 3 ||
వేత్తారం యఙ్ఞపురుషం యఙ్ఞేశం యఙ్ఞవాహనమ్ |
చక్రపాణిం గదాపాణిం శంఖపాణిం నరోత్తమమ్ || 4 ||
వైకుంఠం దుష్టదమనం భూగర్భం పీతవాససమ్ |
త్రివిక్రమం త్రికాలఙ్ఞం త్రిమూర్తిం నందకేశ్వరమ్ || 5 ||
రామం రామం హయగ్రీవం భీమం రౌద్రం భవోద్భవమ్ |
శ్రీపతిం శ్రీధరం శ్రీశం మంగలం మంగలాయుధమ్ || 6 ||
దామోదరం దమోపేతం కేశవం కేశిసూదనమ్ |
వరేణ్యం వరదం విష్ణుమానందం వాసుదేవజమ్ || 7 ||
హిరణ్యరేతసం దీప్తం పురాణం పురుషోత్తమమ్ |
సకలం నిష్కలం శుద్ధం నిర్గుణం గుణశాశ్వతమ్ || 8 ||
హిరణ్యతనుసంకాశం సూర్యాయుతసమప్రభమ్ |
మేఘశ్యామం చతుర్బాహుం కుశలం కమలేక్షణమ్ || 9 ||
జ్యోతీరూపమరూపం చ స్వరూపం రూపసంస్థితమ్ |
సర్వఙ్ఞం సర్వరూపస్థం సర్వేశం సర్వతోముఖమ్ || 10 ||
ఙ్ఞానం కూటస్థమచలం జ్ఞ్హానదం పరమం ప్రభుమ్ |
యోగీశం యోగనిష్ణాతం యోగిసంయోగరూపిణమ్ || 11 ||
ఈశ్వరం సర్వభూతానాం వందే భూతమయం ప్రభుమ్ |
ఇతి నామశతం దివ్యం వైష్ణవం ఖలు పాపహమ్ || 12 ||
వ్యాసేన కథితం పూర్వం సర్వపాపప్రణాశనమ్ |
యః పఠేత్ ప్రాతరుత్థాయ స భవేద్ వైష్ణవో నరః || 13 ||
సర్వపాపవిశుద్ధాత్మా విష్ణుసాయుజ్యమాప్నుయాత్ |
చాంద్రాయణసహస్రాణి కన్యాదానశతాని చ || 14 ||
గవాం లక్షసహస్రాణి ముక్తిభాగీ భవేన్నరః |
అశ్వమేధాయుతం పుణ్యం ఫలం ప్రాప్నోతి మానవః || 15 ||
|| ఇతి శ్రీవిష్ణుపురాణే శ్రీ విష్ణు అష్టోత్తర శతనాస్తోత్రమ్ ||

లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం

శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే |
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 1 ||
బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత |
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 2 ||
సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య |
త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 3 ||
సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య |
ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 4 ||
సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య |
దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 5 ||
సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ |
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 6 ||
సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః |
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 7 ||
సంసారవృక్షబీజమనంతకర్మ-శాఖాయుతం కరణపత్రమనంగపుష్పమ్ |
ఆరుహ్య దుఃఖఫలితః చకితః దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 8 ||
సంసారసాగరవిశాలకరాళకాళ నక్రగ్రహగ్రసితనిగ్రహవిగ్రహస్య |
వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 9 ||
సంసారసాగరనిమజ్జనముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మామ్ |
ప్రహ్లాదఖేదపరిహారపరావతార లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 10 ||
సంసారఘోరగహనే చరతో మురారే మారోగ్రభీకరమృగప్రచురార్దితస్య |
ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 11 ||
బద్ధ్వా గలే యమభటా బహు తర్జయంత కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మామ్ |
ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 12 ||
లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యఙ్ఞేశ యఙ్ఞ మధుసూదన విశ్వరూప |
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 13 ||
ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ-మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్ |
వామేతరేణ వరదాభయపద్మచిహ్నం లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 14 ||
అంధస్య మే హృతవివేకమహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియనామధేయైః |
మోహాంధకారకుహరే వినిపాతితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 15 ||
ప్రహ్లాదనారదపరాశరపుండరీక-వ్యాసాదిభాగవతపుంగవహృన్నివాస |
భక్తానురక్తపరిపాలనపారిజాత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 16 ||
లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ |
యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా-స్తే యాంతి తత్పదసరోజమఖండరూపమ్ || 17 
||

ఈ క్రింది వీడియో లింక్లు చూడండి 






శోథన ఫలితాలు

Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ