25, సెప్టెంబర్ 2021, శనివారం

బుల్లెట్ బండి పాట తెలుగు ఇంగ్లీష్ స్క్రిప్ట్ లో (Bullet Bandi Song Lyrics in Telugu English Script)

wowitstelugu.blogspot.com

బుల్లెట్  బండి పాట  తెలుగు ఇంగ్లీష్ స్క్రిప్ట్ లో  (Bullet Bandi Song Lyrics in Telugu English Script)


'నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా . 

  • ' ఇప్పుడెక్కడ విన్నా ఇదే పాట మార్మోగుతోంది. అటు  సోషల్ మీడియాను,ఇటు యూత్‌ను షేక్ చేస్తోంది. పెళ్లి లలో ,ఫంక్షన్స్‌లో, ఆటోల్లో, కార్లలో, ఎక్కడ చూసినా ఈ పాటే వినబడుతుంది. 

  • పెళ్లికూతురు కి ఈ పాట వచ్చా అని  మగ  పెళ్లి వారు అడుగుతున్నారు అంటే ఈ పాట క్రేజ్ల్  ను  మనం అర్ధం చేసుకోవచ్చు. 

  • నిజానికి  ఈ పాట వచ్చి చాలా రోజులైంది.కానీ ఈ పాటకి  ఇంత  క్రేజ్‌ రావడానికి కారణం సాయిశ్రీయ అనే  పెళ్లి కూతురు వేసిన డాన్స్  ఆమె చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. 

  • అంతేకాదు ఆమె స్టెప్పులకు ఫిదా అయిన ‘బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా’పాట నిర్మాతలు.తమ తదుపరి పాటకు డ్యాన్స్‌ చేసే అవకాశం కల్పించారు. 

బుల్లెట్టు బండి సాంగ్ లిరిక్స్ :  నీ బుల్లెట్టు బండెక్కి ....

ఈ సాంగ్ మ్యూజిక్ కంపోజ్ చేసింది:  ఎస్ కె బాజీ సాంగ్ 

పాడిన వారు:  మోహన భోగరాజు 

ఈ పాట వ్రాసిన వారు  : లక్ష్మణ్ 

పాట భాష:  తెలుగు లో 

ఆల్బం లేబిల్ : మోహన భోగరాజు 

పాట విడుదల తేదీ :   ఏప్రిల్ 7 -2021 సం||  

బుల్లెట్  బండి పాట  తెలుగు లో 

ఏ పట్టు చిరనే కట్టుకున్న

కట్టుకునోల్లో కట్టుకున్నా

టిక్కి బొట్టే పెట్టుకున్న

పెట్టుకునోల్లో పెట్టుకున్న

నడుముకు వడ్డలం చుట్టుకున్న

చుట్టుకునోల్లో చుట్టుకున్న

దిష్టి చుక్కనే దిద్దుకున్న

దిద్దుకునోల్లో దిడ్డుకున్న

పెళ్ళికూతురు ముస్తాబురో

నువ్వు ఎడకనస్తావురో

చెయ్యి నీ చేతికి యీస్తనురో

అడుగు నీ అడుగులో ఎస్తనురో

నేను మెచ్చి నన్నే మెచ్చే టోడ

ఇట్టే వస్తా రా నివెంట

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా

డుగు డగు డగు డుగు అని

అందాల దునియానే చూపిస్తా పా

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని 

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా

డుగు డగు డగు డుగు అని

అందాల దునియానే చూపిస్తా పా

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని 

చెరువు కట్టపోంటి చేమంతి వనం

బంతివనం చేమంతివనం

చేమంతులు తెంపి దండా అల్లుకున్న

అల్లుకునోల్లో అల్లుకున్న

మా ఊరు వనంచూడు మల్లేవనం

మల్లేవనముల్లో మాల్లేవనం

మా మల్లేలు తెంపి ఒళ్ళో

నింపుకున్న నింపుకునోల్లో నింపుకున్న

నువ్వు నన్నెలుతున్నవురో

దండ మెల్లోన వేస్తనురో

నేను నీ యేలు పట్టుకుని

మల్లే జెల్లోనా పెడతనురో

మంచి మర్యాదలు తెలిసిన దాన్ని

మట్టి మనుషులోన పెరిగినా దాన్ని 

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా

డుగు డుగు డుగు డుగు అని

అందాల దునియానే చూపిస్తా పా

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని 

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా

డుగు డగు డగు డుగు అని

అందాల దునియానే చూపిస్తా పా

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని 

నే అవ్వ సాటు ఆడపిల్లనాయ్యో

పిల్లనాయ్యో ఆడపిల్లనాయ్యో

మా నాన్న గుండెల్లోనా ప్రేమనాయ్యో

ప్రేమనాయ్యో నేను ప్రేమనాయ్యో

ఏడు గడపల్లోన ఒక్కదానిరయ్యో

దాని రయ్యో ఒక్కదానిరయ్యో

మా అన్నదమ్ములకు ప్రణమయ్యో

ప్రణమయ్యో నేను ప్రణమయ్యో

పండు వెన్నెల్లో ఎత్తుకుని

వెన్నేముద్దలు పెట్టుకొని

ఎన్ని మరాములు చేస్తూన్న

నన్నుగరాలు చేసుకొని చేతుల్లో పెంచారు

పువ్వల్లేనన్ను నీ చేతికి ఇస్తారా నన్నేరా నేనూ 

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా

డుగు డగు డగు డుగు అని

అందాల దునియానే చూపిస్తా పా

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని 

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా

డుగు డగు డగు డుగు అని

అందాల దునియానే చూపిస్తా పా

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని 

నా కుడికాలు నీ ఇంట్లో పెట్టినంకా

పెట్టినంకుల్లో పెట్టినంకా

సిరి సంపదసంబురం కల్గునింకా

కల్గునుంకుల్లో కల్గునుంకా

నిన్ను కన్నుల్లే కన్నులా

అల్లుకుంటా అల్లుకుంటుల్లో ఆల్లుకుంటా

నీ కష్టల్లో బాగాలు పంచుకుంటా

పంచుకుంటుల్లో పంచుకుంటా

చుక్క పొడ్డుకే నిద్రలేసి

చుక్కల ముగ్గులు అకిట్లా యేసి

చుక్కలే నిన్నునన్ను చూసి

మురిసిపోయేలానితో కలిసి

నా ఏడుజన్మలు నికిచ్చుకుంటా

నితోడులో నన్ను నే మెచ్చుకుంటా  

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా

డుగు డగు డగు డుగు అని

అందాల దునియానే చూపిస్తా పా

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని 

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా

డుగు డగు డగు డుగు అని

అందాల దునియానే చూపిస్తా పా

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని 

English

This Song Music was Composed by : SK Baji 

Song sung by : Mohana Bhogaraju 

Bullettu Bandi Song Lyrics written by : Laxman

Bullet Bandi Song Lyrics :  Telugu

Bullet Bandi Song Relesed Date: Apr 7, 2021

Bullet Bandi Song Lyrics in English Script 

Hey pattu cheeraney gattukunna

Gattukunnullo…gattukunna

Tikki bottey vettukunna

Vettukunnullo…vettukunna

Nadumuku vaddaanam juttukunna

Juttukunnullo… juttukunna

Dishti sukkane dhiddhukunna

Dhiddhukunnullo … dhiddhukunna

Pelli koothuru musthaaburo

Nuvvu edanga vasthaavuro

Cheyyi nee chethikisthaanuro

Adugu nee adugulesthaanuro

Nenu mechhi nanne mechhetoda

Itte vastha raani venta

Nee bullettu bandekki vachhettha paa

Duggu duggu duggu duggu duggani

Andala duniyane soopittha paa

Chikku chikku chikku chikkubukkani

Nee bullettu bandekki vachhettha paa

Duggu duggu duggu duggu duggani

Andala duniyane soopittha paa

Chikku chikku chikku chikkubukkani

Cheruvu kattaponti chemanthi vanam

Banthivanam chemanthi vanam

Chemanthulu dempi danda annukunna

Allukunnullo…allukunna

Maa ooru vaaganchuna malle vanam

Malle vanamulo malle vaanamma

Mallelu dempi ollo nimpukunna

Nimpukunnullo…nimpukunna

Nuvvu nannelukunnaavuro

Dandaa mellona esthaanuro

Nenu nee eluvattukoni

Malle jallona edathaanuro

Manchi maryaadhalu telisinadhaanni

Matti manushullonaa veriginadhaanni

Nee bullettu bandekki vachhettha paa

Duggu duggu duggu duggu duggani

Andala duniyane soopittha paa

Chikku chikku chikku chikkubukkani

Nee bullettu bandekki vachhettha paa

Duggu duggu duggu duggu duggani

Andala duniyane soopittha paa

Chikku chikku chikku chikkubukkani

Ne avvasaatu aadapillanayyo

Pillanayyo…aadapillanayyo

Maa naanna gundellonaa premanayyo

Premanayyo…nenu premanayyo

Edu gadapalallo okkadaannirayyo

Daannirayyo… okkadaannirayyo

Maa annadammulaku praanamayyo

Praanamayyo…nenu praanamayyo

Pandu ennallo etthukoni

Enna muddalu vettukoni

Enni maaraalu jesthu unna

Nannu gaaraalu jesukoni

Chethullo penchaaru puvvalle nannu

Nee chethikisthaaraa nanneraa nenu

Nee bullettu bandekki vachhettha paa

Duggu duggu duggu duggu duggani

Andala duniyane soopittha paa

Chikku chikku chikku chikkubukkani

Nee bullettu bandekki vachhettha paa

Duggu duggu duggu duggu duggani

Andala duniyane soopittha paa

Chikku chikku chikku chikkubukkani

Naa kudikaalu nee intlo vettinanka

Vettinankullo…vettinanka

Sirisampada samburam galguninka

Galguninkullo…galguninka

Ninnu gannolle kannollu annukunta

Annukuntullo…annukunta

Nee kashtaallo bhaagaalu panchukunta

Panchukuntullo…panchukunta

Sukka poddhuke nidralesi

Sukkalaa muggulaakitlesi

Sukkale ninnu nannu choosi

Murisipoyelaa neetho kalisi

Naa edu janmaal neekichhukunta

Nee thodulo nannu ne mechhukunta

Nee bullettu bandekki vachhettha paa

Duggu duggu duggu duggu duggani

Andala duniyane soopittha paa

Chikku chikku chikku chikkubukkani

Nee bullettu bandekki vachhettha paa

Duggu duggu duggu duggu duggani

Andala duniyane soopittha paa

Chikku chikku chikku chikkubukkani

బులెట్ బండి వీడియో లు ఈ క్రింది యు. ఆర్. యల్. ల లో చూడండి :






Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి