4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

సంధ్యావందనం చేసేటప్పుడు పఠించ వసిన వేద మంత్రాలు తెలుసు కుందాం

wowitstelugu.blogspot.com

సంధ్యావందనం చేసేటప్పుడు పఠించ వసిన  వేద మంత్రాలు తెలుసు కుందాం 

యజుర్వేదములో సంధ్యావందనం సంభందించిన  వేద మంత్రాలు ఈ మంత్రాలూ వసిష్ఠ మహర్షి రచించినట్లు తెలుస్తుంది సంధ్యావందనం అంటే ఏమిటి ఎలా చేయాలి వాటి నియమాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సంధ్యా వందనం అంటే ఏమిటి ?

  • సంధ్యా వందనమనగా సంధియందు (పగలు రాత్రియు కలసియున్న సంధికాలము) చేయదగినది. సంధ్యావందనము చేయకుండా యితర కర్మలను చేయరాదు. 
  • సంధ్యావందనము [కర్మ)లో సూర్యుని అర్ఘ్యం ఇవ్వడం, [గాయత్రీ మంత్రం|గాయత్రీ జపం] మరి కొన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి  
  • సంధ్యా వందనము రోజునకు (3)మూడుసార్లు చేయవలెను. రోజులో మొదటిసారి సంధ్యా వందనము [రాత్రి] యొక్క చివరిభాగము నక్షత్రములు ఉండగా చేయుట. నక్షత్రములు లేకుండా చేయుట మధ్యమము. 
  • [సూర్యోదయం|సూర్యోదయమైన తరువాత చేయుట అధమము. కాని మనకి  సూర్యోదయమైన తరువాత చేయుట ఆచారముగా వచ్చుచున్నది. 
  • ఇక రెండవసారి మధ్యాహ్న సంధ్యా వందనము సూర్యోదయమైన 12 ఘడియలు తరువాత చేయుట ఉత్తమము. 
  • సూర్యోదయమము అయిన తరువాత 8 నుంచి 12 ఘడియలు మధ్య చేసిన మధ్యమము. 
  • సూర్యోదయమైన 19 నుంచి 24 ఘడియలు మధ్య చేయుట అధమము. 
  • సాయం సంధ్యావందనము సూర్యుడు అస్తమించుచుండగా చేయుట ఉత్తమము, నక్షత్ర దర్శనము కాకుండ చేయుట మధ్యమము, నక్షత్ర దర్శనము అయిన తరువాత చేయుట అధమము. 
  • సంధ్యా వందనము[కానుపు|పురుడు], మైల, పక్షిణి సమయములందు అర్ఘ్యప్రదానము వరకు చేయాలి. 
  • ప్రయాణాల్లో వీలుపడనిచో మానసికముగా సంధ్యా వందనము చేయవచ్చును. రోజూ తప్పక సంధ్యా వందనము చేవలెను.

శరీర శుద్ధి

శ్లో|| అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం” గతో‌పివా |

యః స్మరేత్ పుణ్డరీకాక్షం స బాహ్యాభ్యన్తర శ్శుచిః ||

పుణ్డరీకాక్ష ! పుణ్డరీకాక్ష ! పుణ్డరీకాక్షాయ నమః |

పురణాచమనం కృత్వా (పురాణాచమనము చేసి) − ఆచమనః − ఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా (జలపానము చేయవలెను) ఓం నారాయణాయ స్వాహా (జలపానము చేయవలెను)
ఓం మాధవాయ స్వాహా (జలపానము చేయవలెను) ఓం గోవిన్దాయ నమః (ఎడమ అరచేతిని కుడి అరచేతితోను)
ఓం విష్ణవే నమః (కుడి అరచేతిని ఎడమ అరచేతితోను కడుగవలెను) ఓం మధుసూదనాయ నమః (బొటన వ్రేలితో పై పెదవిని..)
ఓం త్రివిక్రమాయ నమః (అనుచు బొటనవ్రేలితో క్రింది పెదవిని తడుపవలెను) ఓం వామనాయ నమః (శిరస్సున జలము ప్రోకించుకొనవలెను)ఓం శ్రీధరాయ నమః (శిరస్సున జలము ప్రోకించుకొనవలెను) ఓం హృషీకేశాయ నమః (ఎడమ చేతిపై జలం ప్రోక్ష్య)
ఓం పద్మనాభాయ నమః (రెండు పాదాలపై జలం ప్రోక్ష్య) ఓం దామోదరాయ నమః (అనుచు శిరస్సుపై జలం ప్రోక్ష్య) 
ఓం సంకర్షణాయ నమః (అన్ని వేళ్ళు ముడిచి, వ్రేళ్ళు మొదళ్ళతో గడ్డం తాకాలి) ఓం వాసుదేవాయ నమః (అనుచు ఎడమ ముక్కును)
ఓం ప్రద్యుమ్నాయ నమః (అనుచు కుడి ముక్కును అంగుష్టతర్జనులతో తాకాలి) ఓం అనిరుద్ధాయ నమః  (అనుచు ఎడమ కన్నును)
ఓం పురుషోత్తమాయ నమః (అనుచు కుడి కన్నును అంగుష్టతర్జనులతో తాకాలి) ఓం అధోక్షజాయ నమః  (అనుచు ఎడమ చెవిని)
ఓం నారసింహాయ నమః (అనుచు కుడి చెవిని అంగుష్టతర్జనులతో తాకాలి) ఓం అచ్యుతాయ నమః (అనుచు నాభిం స్పృష్ట్వా) 
ఓం జనార్ధనాయ నమః (అరచేతితో హృదయం తాకాలి) ఓం ఉపేన్ద్రాయ నమః (అనుచు శిరమును కరాగ్రముతో తాకాలి) 
ఓం హరయే నమః (అనుచు ఎడమ బాహువుని తాకాలి) ఓం శ్రీకృష్ణాయ నమః (అనుచు కూడి బాహువుని తాకాలి) 
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః
(ఏతాన్యుచ్చార్య ఉప్యక్త ప్రకారం కృతే అఙ్గాని శుద్ధాని భవేయుః)

తతః స్మృత్యాచమనం కృత్వా (పిదప స్మృత్యాచమనము జేసి)
త్రిరాచామేత్, ద్విఃపరిమృజ్య, సకృదుపస్పృశ్య, దకిణేన, పాణినా సవ్యం ప్రోక్య, పాదౌ, శిరశ్చేంద్రి యాణ్యుపస్పృశ్య, చకుషీ, నాసికే, శ్రోత్రేచ, హృదయ మాలభ్యా, అథాప ఉపస్పృశ్య.

01. త్రిరాచామేత్ − (స్వాహా, స్వాహా, స్వాహా) అని శుభ్రమయిన జలమునుముమ్మారు ఆచమించవలెను.
02. ద్విఃపరిమృజ్య − బొటన వ్రేలితో పెదవులను రెండు సార్లు తుడుచుకొనవలెను.
03. సకృదు పస్పృశ్య − చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వ్రేలు మూడింటితో పెదవులను ఒకసారి తుడుచుకుని
04. దకిమేన పాణినా సవ్యంప్రోక్య, పాదౌ శిరశ్చ − కుడిచేతితో జలాన్ని ఎడమ చేతిపై ప్రోకించి పాదముల పైన, శిరస్సుపైన చల్లుకుని
05. ఇంద్రియాణ్యుపస్పృశ్య చకుషీ, నాసికే శ్రోత్రేచ − ఇంద్రియములయిన, కన్నులు, ముక్కు, చెవులను జలముతో స్పృశించి
06. హృదయమాలభ్య, అపవుపస్పృశ్య − కరతలముతో హృదయాన్ని స్పృశించి, చివరగా నీటిని తాకవలె అనగా హస్త ప్రకాళన చేసికోవాలి.

భూతోచ్చాటనమ్
ఉత్తిష్ఠన్తు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః |

దైవీ గాయత్రీ చన్దః ప్రాణాయామే వినియోగః  (ప్రాణాయామం కృత్వా కుమ్భకే ఇమం గాయత్రీ మన్త్రముచ్ఛరేత్)

అథ ప్రాణాయామః
ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | (ఉచ్వాస)
ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి |  ధియో యో నః’ ప్రచోదయా”త్ || (కుంభకం)
ఓమాపో జ్యోతీ రసో‌ మృతం బ్రహ్మ భూ−ర్భువ−స్సువరోమ్ || (తై. అర. ౧౦−౨౭) (నిశ్వాశ)

దేశ కాల సంకీర్తనమ్

మమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనే, అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వన్తరే, కలియుగే, ప్రథమ పాదే, (భారత దేశః ∠ జమ్బూ ద్వీపే, భరత వర్షే, భరత ఖణ్డే, మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే; అమేరికా ∠ క్రౌఞ్చ ద్వీపే, రమణక వర్షే, ఐన్ద్రిక ఖణ్డే, సప్త సముద్రాన్తరే, కపిలారణ్యే), శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాన్ద్రమాన, ⊃ సంవత్సరే, ⊃ అయనే, ⊃ ఋతే, ⊃ మాసే, ⊃ పక్షే, ⊃ తిథౌ, ⊃ వాసరే, ⊃ శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవఙ్గుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, 


సంకల్పంః

శ్రీమాన్, ⊃ గోత్రః, ⊃ నామధేయః, ⊃ గోత్రస్య, ⊃ నామధేయోహంః మమోపాత్త దురితకయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్దం ఆయుష్యాభి వృధ్యర్ధం ప్రాతః / మధ్యాహ్నిక / సాయం సన్ధ్యామ్ ఉపాసిష్యే ||

పాత్ర మీద చేయి ఉంచి యీ క్రింది మంత్రములు చదువవలెను.

1.  బ్రహ్మముఖ మంత్రము − ఓం భూర్భు వస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియోయోనః ప్రచోదయాత్

2. శిరోమంత్రము − ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్

మార్జన మంత్రమ్ (శిరస్సున జలము చల్లుకొనవలెను)

ఓం ఆపోహిష్ఠా మ’యోభువః’ | తా న’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ నః | ఉశతీరి’వ మాతరః’ | తస్మా అర’ఙ్గ మామ వః | యస్య క్షయా’య జిన్వ’థ (పాదములపై) | ఆపో’ జనయ’థా చ నః (శిరస్సు పై) | (తై. అర. ౪−౪౨)

ప్రాతః కాల మన్త్రాచమనః (హస్తేన జలం గృహీత్వా)
సూర్య శ్చ, మామన్యు శ్చ, మన్యుపతయ శ్చ, మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షన్తామ్ | యద్రాత్ర్యా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ఞ్చా | రాత్రి స్తద’వలుమ్పతు | యత్కిఞ్చ’ దురితం మయి’ | ఇదమహం మా మమృ’త యో నౌ | సూర్యే జ్యోతిషి జుహో’మి స్వాహా” || (తై. అర. ౧౦. ౨౪)

మధ్యాహ్న కాల మన్త్రాచమనః (హస్తేన జలం గృహీత్వా)
ఆపః’ పునన్తు పృథివీం పృ’థివీ పూతా పు’నాతు మామ్ | పునన్తు బ్రహ్మ’ణస్పతి ర్బ్రహ్మా’ పూతా పు’నాతు మామ్ | యదుచ్ఛి’ష్ట మభో”జ్యం యద్వా’ దుశ్చరి’తం మమ’ | సర్వం’ పునన్తు మా మాపో’‌உసతా ఞ్చ’ ప్రతిగ్రహగ్గ్ స్వాహా” || (తై. అర. పరిశిష్టః ౧౦. ౩౦)

సాయఙ్కాల మన్త్రాచమనః (హస్తేన జలం గృహీత్వా)

అగ్ని శ్చ మా మన్యు శ్చ మన్యుపతయ శ్చ మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షన్తామ్ | యదహ్నా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ఞ్చా | అహ స్తద’వలుమ్పతు | య త్కిఞ్చ’ దురితం మయి’ | ఇద మహం మా మమృ’త యోనౌ | సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా || (తై. అర. ౧౦. ౨౪)

(ఇతి మన్త్రేణ జలం పిబేత్)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, ⊃ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)

ద్వితీయ మార్జనః
త్రిరాచామేత్, ద్విఃపరిమృజ్య, సకృదుపస్పృశ్య, దకిణేన, పాణినా సవ్యం ప్రోక్య, పాదౌ, శిరశ్చేంద్రి యాణ్యుపస్పృశ్య, చకుషీ, నాసికే, శ్రోత్రేచ, హృదయ మాలభ్యా, అథాప ఉపస్పృశ్య.

దధి క్రావణ్ణో’ అకారిషమ్ | జిష్ణో రశ్వ’స్య వాజి’నః | సురభినో ముఖా’కరత్ప్రణ ఆయూగ్‍మ్’షి తారిషత్ ||

ఓం ఆపో హిష్ఠా మ’యోభువః’ | తా న’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ నః | ఉశతీరి’వ మాతరః’ | తస్మా అర’ఙ్గ మామ వః | యస్య క్షయా’య జిన్వ’థ | ఆపో’ జనయ’థా చ నః || (తై. అర. ౪. ౪౨)

పునః మార్జనః

హిర’ణ్యవర్ణా శ్శుచ’యః పావకాః యా సు’జాతః కశ్యపో యా స్విన్ద్రః’ | 
అగ్నిం యా గర్భ’న్−దధిరే విరూ’పా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భ’వన్తు | 

యా సాగ్ం రాజా వరు’ణో యాతి మధ్యే’ సత్యానృతే అ’వపశ్యం జనా’నామ్ | 
మధు శ్చుతశ్శుచ’యో యాః పా’వకా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భ’వన్తు | 

యాసాం” దేవా దివి కృణ్వన్తి’ భక్షం యా అన్తరి’క్షే బహుథా భవ’న్తి |
 యాః పృ’థివీం పయ’సోన్దన్తి’ శ్శుక్రాస్తాన ఆపశగ్గ్ స్యోనా భ’వన్తు | 

యాః శివేన’ మా చక్షు’షా పశ్యతాపశ్శివయా’ తను వోప’స్పృశత త్వచ’ మ్మే | 
సర్వాగ్’మ్ అగ్నీగ్‍మ్ ర’ప్సుషదో’ హువే వో మయి వర్చో బల మోజో నిధ’త్త || (తై. సం. ౫. ౬. ౧)

పాప విమోచన మంత్రమ్ − (అఘమర్షణ మన్త్రః పాపవిమోచనం)

(హస్తమున జలము గైకొని క్రింది మంత్రమును పఠింపుచు నిశ్వాసము విడిచి ఆ జలము తన ఎడమ వైపున విడువ వలెను మరల ఆ జలము చూడకూడదు).

ద్రుపదా ది’వ ముఞ్చతు | ద్రుపదా దివే న్ము’ముచానః | స్విన్న స్స్నాత్వీ మలా’ దివః | పూతం పవిత్రే’ణే వాజ్య”మ్ ఆప’ శ్శున్దన్తు మైన’సః || (తై. బ్రా. ౨౬౬)

01 (మమ సంధ్య కాలాత్రిక్రమణ దోష పరిహారార్ధం అర్ఘ్య ప్రదాన రూపక ప్రాయశ్చితం కరిష్యే)

02. (మమ సంధ్య కాలాతిక్రమణ జనిత దోష పరిహారార్ధం అష్టోత్తర శత సంఖ్యాక గాయత్రీ జపరూప ప్రాయశ్చిత్తం కరిష్యే)

అర్ఘ్యత్రయ ప్రదానము

ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, ⊃ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః), ప్రాణాయామమ్య 

లఘుసఙ్కల్పః
పూర్వోక్త ఏవఙ్గుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతస్సన్ధ్యాఙ్గ / మాథ్యాహ్నిక సంధ్యా / సాంయ సంధ్యా యథా కాలోచిత అర్ఘ్యప్రదానం కరిష్యే ||

ప్రాతః కాలార్ఘ్య మన్త్రం

ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ౩ సార్లు ||

కాలాతిక్రమణ ప్రాయశ్చిత్తం

ప్రాణానాయమ్య (ప్రాణాయామ మొనర్చి)⊃ ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, ⊃ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)

పూర్వోక్త ఏవఙ్గుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కాలాతిక్రమ దోషపరిహారార్థం చతుర్థా అర్ఘ్యప్రదానం కరిష్యే ||

ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ−ర్భువ−స్సువరోమ్ || (ఇతి జలం విసృజేత్)


మధ్యాహ్నార్ఘ్య మన్త్రం

ఓం హగ్ం సశ్శు’చిష ద్వసు’రన్తరిక్షస ద్దోతా’ వేదిషదతి’థి ర్దురోణసత్ | (ఒక సారి )

నృష ద్వ’రస దృ’తస ద్వ్యో’మ సదబ్జా గోజా ఋ’తజా అ’ద్రిజా ఋతమ్−బృహత్ || (౩ సార్లు) (తై. అర. ౧౦. ౪)

సాయం కాలార్ఘ్య మన్త్రం
ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసో‌ మృతం బ్రహ్మ భూ−ర్భువ−స్సువరోమ్ || (4 సార్లు) (ఇత్యఞ్జలిత్రయం విసృజేత్)

సజల ప్రదక్షిణం
ఓం ఉద్యన్త’మస్తం యన్త’ మాదిత్య మ’భిథ్యాయ న్కుర్వన్−బ్రా”హ్మణో విద్వాన్ త్సకల’మ్−భద్రమ’శ్నుతే అసావా’దిత్యో బ్రహ్మేతి || బ్రహ్మైవ సన్−బ్రహ్మాప్యేతి య ఏవం వేద || అసావాదిత్యో బ్రహ్మ || (హృదయము తాకవలయును) (తై. అర. ౨. ౨)
(ఏవమ్ అర్ఘ్యత్రయం దద్యాత్ కాలాతిక్రమణే పూర్వవత్)
(పశ్చాత్ హస్తేన జలమాదాయ ప్రదక్షిణం కుర్యాత్)

తర్పణము

ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, ⊃ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః), (ద్విరాచమ్య ప్రాణాయామ త్రయం కృత్వా),

ఏవంగుణ...... ప్రీత్యర్థం ప్రాతః / మధ్యాహ్న / సాయం సంధ్యాంగ తర్పణం కరిష్యే

ప్రాతఃకాల తర్పణం − సన్ధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||

మధ్యాహ్న తర్పణం − సన్ధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||

సాయఙ్కాల తర్పణం − సన్ధ్యాం తర్పయామి, సరస్వతీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||

(పునరాచమనం కుర్యాత్)
గాయత్రీ అవాహన
ఓమిత్యేకాక్ష’రం బ్రహ్మ | అగ్నిర్దేవతా బ్రహ్మ’ ఇత్యార్షమ్ | గాయత్రం ఛన్దం పరమాత్మం’ సరూపమ్ | సాయుజ్యం వి’నియోగమ్ || (తై. అర. ౧౦. ౩౩)

ఆయా’తు వర’దా దేవీ అక్షరం’ బ్రహ్మసంమితమ్ | గాయత్రీం” ఛన్ద’సాం మాతేదం బ్ర’హ్మ జుషస్వ’ మే | యదహ్నా”త్−కురు’తే పాపం తదహ్నా”త్−ప్రతిముచ్య’తే | యద్రాత్రియా”త్−కురు’తే పాపం తద్రాత్రియా”త్−ప్రతిముచ్య’తే | సర్వ’ వర్ణే మ’హాదేవి సన్ధ్యావి’ద్యే సరస్వ’తి ||

ఓజో’‌ సి సహో’‌ సి బల’మసి భ్రాజో’‌ సి దేవానాం ధామనామా’సి విశ్వ’మసి విశ్వాయు−స్సర్వ’మసి సర్వాయు−రభిభూరోమ్ | గాయత్రీ−మావా’హయామి సావిత్రీ−మావా’హయామి సరస్వతీ−మావా’హయామి ఛన్దర్షీ−నావా’హయామి శ్రియ−మావాహ’యామి గాయత్రియా గాయత్రీ చ్ఛన్దో విశ్వామిత్రఋషి స్సవితా దేవతా‌உగ్నిర్−ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్−హృదయగ్‍మ్ రుద్ర−శ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపాన వ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణా సాఙ్ఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగ్‍మ్ శత్యక్షరా త్రిపదా’ షట్−కుక్షిః పఞ్చ−శీర్షోపనయనే వి’నియోగః |

ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసో‌ మృతం బ్రహ్మ భూ−ర్భువ−స్సువరోమ్ || (మహానారాయణ ఉపనిషత్)

ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, ⊃ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)

శ్రౌతాచమనము

ఓం తత్సవితుర్వ రేణ్యగ్గ్ స్వాహా (జల పానము చేయవలయును)

భర్గోదేవస్య ధీమహి స్వాహా (జల పానము చేయవలయును)

ధియో యోనః ప్రచోదయాత్స్వాహా (జల పానము చేయవలయును)

ఆపోహిష్టామయోభువః (ఈ రెండు మంత్రములతో అరచేతులను)

తాన ఊర్జే దధాతన (ఉదకముతో తుడుచుకొనవలయును)

మహేరణాయ చకసే (ఎడమ చేతిలో ఉదకం నుంచుకొని కుడిచేతి)

యేవశ్శివ తమోరసః (బొటన వ్రేలు వంచి ఎడమ నుండి కుడికి రెండు పెదవులను వేర్వేరుగా తుడవ వలయును)

తస్యభాజయతేహనః (దర్భతో శిరమున జలం ప్రోకించుకొనవలెను)

ఉశతీరివమాతరః (దర్భతో శిరమున జలం ప్రోకించుకొనవలెను)

తస్మా అరజ్గమామవః (ఎడమ అరచేతిలోని జలమును కుడిచేతితో తాకి యెడమ యరచేతి పై ప్రోకించుకొనవలెను)

యస్యకయాయజిన్వథ (రెండు పాదాల మీద ప్రోకించుకొనవలెను)

ఆపోజనయథాచనః (శిరమున జలము చల్లుకొనవలయును)

ఓం భూః (కుడిచేతి వ్రేళ్ళన్నియు ముడిచి వ్రేళ్ళ మొదళ్ళతో గడ్డమును తాకవలయును)

ఓం భువః (అంగుష్టానామికలతో ఎడమ ముక్కును)

ఓగ్ం సువః (కుడి ముక్కును తాకవలయును)

ఓం మహః (అంగుష్ఠానామికలతో ఎడమ కంటిని తాకవలయును)

ఓం జనః (అంగుష్ఠానామికలతో కుడి కంటిని తాకవలయును)

ఓం తపః (అంగుష్ఠానామికలతో ఎడమ చెవిని తాకవలయును)

ఓగ్ం సత్యం (అంగుష్ఠానామికలతో కుడి చెవిని తాకవలయును)

ఓం తత్సవితుర్వ రేణ్యం (అంగుష్ఠకనిష్ఠికలతో నాభిని తాకవలయును)

భర్గోదేవస్య ధీమహి (అరచేతితో హృదయమును తాకవలయును)

ధియోయోనః ప్రచోదయాత్ (కుడిచేతి వ్రేళ్ళతోశిరమును తాకవలయును)

ఓమాపోజ్యోతీరసోమృతం (కుడిచేతి వ్రేళ్ళు ముకుళించి యెడమ భుజమును)

బ్రహ్మ భూర్భు వస్సువరోమ్ (కుడి చేతివ్రేళ్ళు ముకుళించి కుడి భుజమును తాకవలయును)

ఇట్లు శ్రౌతాచమనము ముగించిన యనంతరం ప్రాణాయామము గావించవలయును


జపసఙ్కల్పః

పూర్వోక్త ఏవఙ్గుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సన్ధ్యాఙ్గ యథాశక్తి గాయత్రీ మహామన్త్ర జపం కరిష్యే ||

కరన్యాసః

ఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే అఙ్గుష్టాభ్యాం నమః |

వరే”ణ్యం విష్ణవాత్మనే తర్జనీభ్యాం నమః |

భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |

ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః |

ధియో యో నః’ ఙ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః |

ప్రచోదయా”త్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః |

అఙ్గన్యాసః

ఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః |

వరే”ణ్యం విష్ణవాత్మనే శిరసే స్వాహా |

భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే శిఖాయై వషట్ |

ధీమహి సత్యాత్మనే కవచాయ హుమ్ |

ధియో యో నః’ ఙ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |

ప్రచోదయా”త్ సర్వాత్మనే అస్త్రాయఫట్ |

ఓం భూర్భువస్సువరోమితి దిగ్భన్ధః |

ధ్యానమ్

ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయైర్−ముఖై స్త్రీక్షణైః |

యుక్తామిన్దుని బద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికామ్ |

గాయత్రీం వరదాభయాఙ్కుశ కశాశ్శుభ్రఙ్కపాలఙ్గదామ్ |

శఙ్ఖఞ్చక్ర మధారవిన్ద యుగళం హస్తైర్వహన్తీం భజే ||

చతుర్వింశతి ముద్రా ప్రదర్శనం

సుముఖం సమ్పుటిఞ్చైవ వితతం విస్తృతం తథా |

ద్విముఖం త్రిముఖఞ్చైవ చతుః పఞ్చ ముఖం తథా |

షణ్ముఖో‌థో ముఖం చైవ వ్యాపకాఞ్జలికం తథా |

శకటం యమపాశం చ గ్రథితం సమ్ముఖోన్ముఖమ్ |

ప్రలమ్బం ముష్టికం చైవ మత్స్యః కూర్మో వరాహకమ్ |

సింహాక్రాన్తం మహాక్రాన్తం ముద్గరం పల్లవం తథా |


శ్లో.. యేదేవ స్సవితా‌స్మాకం ధియో ధర్మాదిగోచరాః |

ప్రేరయేత్తస్య యద్భర్గస్త ద్వరేణ్య ముపాస్మహే ||

శ్లో.. చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః |

ఇతిముద్రా న జానాతి గాయత్రీ నిష్ఫలా భవేత్ ||

గాయత్రీ మన్త్రజపః (108)

ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || 

(ఉదయము − నాభివద్ద, మధ్యాహ్నము − హృదయమువద్ద, సాయంకాలము − ముఖమువద్ద)

జపవసానమ్, శ్రౌతాచమనము

ఓం తత్సవితుర్వ రేణ్యగ్గ్ స్వాహా (జల పానము చేయవలయును)

భర్గోదేవస్య ధీమహి స్వాహా (జల పానము చేయవలయును)
ధియో యోనః ప్రచోదయాత్స్వాహా (జల పానము చేయవలయును)
ఆపోహిష్టామయోభువః (ఈ రెండు మంత్రములతో అరచేతులను)
తాన ఊర్జే దధాతన (ఉదకముతో తుడుచుకొనవలయును)
మహేరణాయ చకసే (ఎడమ చేతిలో ఉదకం నుంచుకొని కుడిచేతి)
యేవశ్శివ తమోరసః (బొటన వ్రేలు వంచి ఎడమ నుండి కుడికి రెండు పెదవులను వేర్వేరుగా తుడవ వలయును)
తస్యభాజయతేహనః (దర్భతో శిరమున జలం ప్రోకించుకొనవలెను)
ఉశతీరివమాతరః (దర్భతో శిరమున జలం ప్రోకించుకొనవలెను)
తస్మా అరజ్గమామవః (ఎడమ అరచేతిలోని జలమును కుడిచేతితో తాకి యెడమ యరచేతి పై ప్రోకించుకొనవలెను)
యస్యకయాయజిన్వథ (రెండు పాదాల మీద ప్రోకించుకొనవలెను)
ఆపోజనయథాచనః (శిరమున జలము చల్లుకొనవలయును)
ఓం భూః (కుడిచేతి వ్రేళ్ళన్నియు ముడిచి వ్రేళ్ళ మొదళ్ళతో గడ్డమును తాకవలయును)
ఓం భువః (అంగుష్టానామికలతో ఎడమ ముక్కును)
ఓగ్ం సువః (కుడి ముక్కును తాకవలయును)
ఓం మహః (అంగుష్ఠానామికలతో ఎడమ కంటిని తాకవలయును)
ఓం జనః (అంగుష్ఠానామికలతో కుడి కంటిని తాకవలయును)
ఓం తపః (అంగుష్ఠానామికలతో ఎడమ చెవిని తాకవలయును)
ఓగ్ం సత్యం (అంగుష్ఠానామికలతో కుడి చెవిని తాకవలయును)
ఓం తత్సవితుర్వ రేణ్యం (అంగుష్ఠకనిష్ఠికలతో నాభిని తాకవలయును)
భర్గోదేవస్య ధీమహి (అరచేతితో హృదయమును తాకవలయును)
ధియోయోనః ప్రచోదయాత్ (కుడిచేతి వ్రేళ్ళతోశిరమును తాకవలయును)
ఓమాపోజ్యోతీరసోమృతం (కుడిచేతి వ్రేళ్ళు ముకుళించి యెడమ భుజమును)
బ్రహ్మ భూర్భు వస్సువరోమ్ (కుడి చేతివ్రేళ్ళు ముకుళించి కుడి భుజమును తాకవలయును)
ఇట్లు శ్రౌతాచమనము ముగించిన యనంతరం ప్రాణాయామము గావించవలయును

ఏవంగుణ విశేషణ విశిష్టా..... ప్రీత్యర్ధం ప్రాత స్సంధ్యాంగ గాయత్రీ మంత్ర జపావసానం కరిష్యే

కరన్యాసః
ఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే అఙ్గుష్టాభ్యాం నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే తర్జనీభ్యాం నమః |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః |
ప్రచోదయా”త్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః |
అఙ్గన్యాసః
ఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే శిరసే స్వాహా |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే శిఖాయై వషట్ |
ధీమహి సత్యాత్మనే కవచాయ హుమ్ |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |
ప్రచోదయా”త్ సర్వాత్మనే అస్త్రాయఫట్ |
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భన్ధః |

ధ్యానమ్
ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయైర్−ముఖై స్త్రీక్షణైః |
యుక్తామిన్దుని బద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాఙ్కుశ కశాశ్శుభ్రఙ్కపాలఙ్గదామ్ |
శఙ్ఖఞ్చక్ర మధారవిన్ద యుగళం హస్తైర్వహన్తీం భజే ||

అష్టముద్రా ప్రదర్శనం
సురభిర్−ఙ్ఞాన చక్రే చ యోనిః కూర్మో‌థ పఙ్కజమ్ |
లిఙ్గం నిర్యాణ ముద్రా చేత్యష్ట ముద్రాః ప్రకీర్తితాః ||
 (ఉత్తరముద్రలను ప్రదర్శింపవలయును)
ఓం తత్సద్−బ్రహ్మార్పణమస్తు | 
(అని నీళ్ళు వదలవలెను)

ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, ⊃ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
త్రిరాచామేత్, ద్విఃపరిముజ్య | సకృదుప స్పృశ్య | యత్సవ్యం పాణిమ్ | పాదమ్ | ప్రోక్షతి శిరః | చక్షుషీ | నాసికే | శ్రోత్రే | హృదయమాలభ్య | అథాప ఉపస్పృశేత్|
ప్రాణానాయమ్య − ౩ సార్లు ఆచరింపవలెను

ప్రాతఃకాల సూర్యోపస్థానం
ఏవంగుణ విశేషణ విశిష్టా.... ప్రీత్యర్ధం ప్రాతస్సంధ్యాంగ సూర్యోపస్థానం కరిష్యే |

ఓం మిత్రస్య’ చర్షణీ ధృత శ్రవో’ దేవస్య’ సాన సిమ్ | సత్యం చిత్రశ్ర’ వస్తమమ్ | మిత్రో జనాన్’ యాతయతి ప్రజానన్−మిత్రో దా’ధార పృథివీ ముతద్యామ్ | మిత్రః కృష్టీ రని’మిషా‌భి చ’ష్టే సత్యాయ’ హవ్యం ఘృతవ’ద్విధేమ | ప్రసమి’త్త్ర మర్త్యో’ అస్తు ప్రయ’స్వా న్యస్త’ ఆదిత్య శిక్ష’తి వ్రతేన’ | న హ’న్యతే న జీ’యతే త్వోతోనైన మగ్ంహో’ అశ్నో త్యన్తి’తో న దూరాత్ || (తై. సం. ౩.౪.౧౧)
(ఉపస్థానములనగా స్థాన నియమముతో గూడిన ప్రార్థనము ఈ యుపస్థాన మంత్రములను నిలుచుండి పఠించవలయును).

మధ్యాహ్న సూర్యోపస్థానం
ఓం ఆ సత్యేన రజ’సా వర్త’మానో నివేశ’య న్నమృతం మర్త్య’ఞ్చ | హిరణ్యయే’న సవితా రథేనా‌దేవో యా’తి భువ’నా నిపశ్యన్’ ||
ఉద్వయ న్తమ’స స్పరి పశ్య’న్తో జ్యోతి రుత్త’రమ్ | దేవన్−దే’వత్రా సూర్య మగ’న్మ జ్యోతి’ రుత్తమమ్ ||
ఉదుత్యం జాతవే’దసం దేవం వ’హన్తి కేతవః’ | దృశే విశ్వా’ య సూర్య”మ్ || చిత్రం దేవానా ముద’గా దనీ’కం చక్షు’ర్−మిత్రస్య వరు’ణ స్యాగ్నేః | అప్రా ద్యావా’ పృథివీ అన్తరి’క్షగ్‍మ్ సూర్య’ ఆత్మా జగ’త స్తస్థుష’శ్చ ||
తచ్చక్షు’ర్−దేవహి’తం పురస్తా”చ్చుక్ర ముచ్చర’త్ | పశ్యే’మ శరద’శ్శతం జీవే’మ శరద’శ్శతం నన్దా’మ శరద’శ్శతం మోదా’మ శరద’శ్శతం భవా’మ శరద’శ్శతగ్‍మ్ శృణవా’మ శరద’శ్శతం పబ్ర’వామ శరద’శ్శతమజీ’తాస్యామ శరద’శ్శతం జోక్చ సూర్యం’ దృషే || య ఉద’గాన్మహతో‌உర్ణవా” ద్విభ్రాజ’మాన స్సరిరస్య మధ్యాథ్సమా’ వృషభో లో’హితాక్షసూర్యో’ విపశ్చిన్మన’సా పునాతు ||

సాయఙ్కాల సూర్యోపస్థానం
ఓం ఇమమ్మే’ వరుణ శృధీ హవ’ మద్యా చ’ మృడయ | త్వా మ’వస్యు రాచ’కే || తత్వా’ యామి బ్రహ్మ’ణా వన్ద’మాన స్త దాశా”స్తే యజ’మానో హవిర్భిః’ | అహే’డమానో వరుణేహ బోధ్యురు’శగ్ం సమా’న ఆయుః ప్రమో’షీః ||
యచ్చిద్ధితే విశోయథా ప్రదేవ వరుణవ్రతమ్ | మినీమసిద్య విద్యవి | యత్కిఞ్చేదం వరుణదైవ్యే జనే‌உభిద్రోహ మ్మనుష్యాశ్చరామసి | అచిత్తే యత్తవ ధర్మాయుయోపి మమాన స్తస్మా దేనసో దేవరీరిషః | కితవాసో యద్రిరిపుర్నదీవి యద్వాఘా సత్యముతయన్న విద్మ | సర్వాతావిష్య శిధిరేవదేవా థాతేస్యామ వరుణ ప్రియాసః || (తై. సం. ౧.౧.౧)

దిగ్దేవతా నమస్కారః (ఏతైర్నమస్కారం కుర్యాత్)
ఓం నమః ప్రాచ్యై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసన్త్యే తాభ్య’శ్చ నమః’ | (తూర్పు)
ఓం నమః దక్షిణాయై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసన్త్యే తాభ్య’శ్చ నమః’ | (దకిణం)
ఓం నమః ప్రతీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసన్త్యే తాభ్య’శ్చ నమః’ | (పడమర)
ఓం నమః ఉదీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసన్త్యే తాభ్య’శ్చ నమః’ | (ఉత్తరము)
ఓం నమః ఊర్ధ్వాయై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసన్త్యే తాభ్య’శ్చ నమః’ | (పై దిక్కుకు)
ఓం నమో‌ధ’రాయై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసన్త్యే తాభ్య’శ్చ నమః’ | (క్రిందికి)
ఓం నమో‌వాన్తరాయై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసన్త్యే తాభ్య’శ్చ నమః’ | (చుట్టూ)

ముని నమస్కారః (గంగా యమునల మథ్య నుండు మునులకు)
నమో గఙ్గా యమునయోర్−మధ్యే యే’ వసన్తి తే మే ప్రసన్నాత్మాన శ్చిరఞ్జీవితం వ’ర్ధయన్తి నమో గఙ్గా యమునయోర్−ముని’భ్యశ్చ నమో నమో గఙ్గా యమునయోర్−ముని’భ్యశ్చ న’మః ||

సన్ధ్యాదేవతా నమస్కారః
సన్ధ్యా’యై నమః’ | సావి’త్ర్యై నమః’ | గాయ’త్ర్యై నమః’ | సర’స్వత్యై నమః’ | సర్వా’భ్యో దేవతా’భ్యో నమః’ | దేవేభ్యో నమః’ | ఋషి’భ్యో నమః’ | ముని’భ్యో నమః’ | గురు’భ్యో నమః’ | పితృ’భ్యో నమః’ | కామో‌కార్షీ” ర్నమో నమః | మన్యు రకార్షీ” ర్నమో నమః పృథివ్యాపస్తేజో వాయు’రాకాశాత్ నమః || (తై. అర. ౨.౧౮.౫౨)

ఈశ్వరధ్యానమ్
ఓం నమో భగవతే వాసు’దేవాయ | యాగ్‍మ్ సదా’ సర్వభూతాని చరాణి’ స్థావరాణి’ చ | సాయం ప్రాత ర్న’మస్యన్తి సా మా సన్ధ్యా’‌భిరక్షతు ||
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః ||
యథా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివః |
యథా‌న్తరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి ||
నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిన్దాయ నమో నమః ||

గాయత్రీ ఉద్వాసన (ప్రస్థానం)

ఉత్తమే’ శిఖ’రే జాతే భూమ్యాం ప’ర్వతమూర్థ’ని | బ్రాహ్మణే”భ్యో‌భ్య’ను ఙ్ఞాతా గచ్చదే’వి యథాసు’ఖమ్ | స్తుతో మయా వరదా వే’దమాతా ప్రచోదయన్తీ పవనే” ద్విజాతా | ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్ర’హ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్ర’హ్మలోకమ్ || (మహానారాయణ ఉపనిషత్)

భగవన్నమస్కారః (భూమి మీద పడి సాష్టాంగ నమస్కారము)
నమో‌స్త్వనన్తాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే |
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగ ధారిణే నమః ||

భూమ్యాకాశాభి వన్దనం
ఇదం ద్యా’వా పృథివీ సత్యమ’స్తు | పితర్−మాతర్యది హోప’ బృవేవా”మ్ |
భూతం దేవానా’ మవమే అవో’భిః | విద్యా మేషం వృజినం’ జీరదా’నుమ్ ||
ఆకాశాత్−పతితం తోయం యథా గచ్ఛతి సాగరమ్ |
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి || 
శ్రీ కేశవం ప్రతిగచ్ఛత్యోన్నమ ఇతి |

సర్వవేదేషు యత్పుణ్యమ్ | సర్వతీర్థేషు యత్ఫలమ్ |
తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్ధనమ్ ||
స్తుత్వాదేవం జనార్ధన ఓం నమ ఇతి ||
వాసనాద్−వాసుదేవస్య వాసితం తే జయత్రయమ్ |
సర్వభూత నివాసో‌సి శ్రీవాసుదేవ నమో‌స్తుతే ||
శ్రీ వాసుదేవ నమో‌స్తుతే ఓం నమ ఇతి |

అభివాదః (ప్రవర)

చతుస్సాగర పర్యన్తం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు | ⊃ ప్రవరాన్విత ⊃ గోత్రః ⊃ సూత్రః ⊃ శాఖాధ్యాయీ ⊃ అహం భో అభివాదయే ||

(చుతుస్సాగర పర్యన్తం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు వార్ధేయశ్య, మిత్రయేవ, మైత్రేయ త్రియార్షేయ ప్రవరాన్విత, మైత్రేయస గోత్రః, ఆపస్థంభ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయై వేంకట బాల సుబ్రహ్మణ్య శర్మన్ అహంభో అభివాదయే|)

ఈశ్వరార్పణం

కాయేన వాచా మనసేన్ద్రియైర్వా | బుద్ధ్యా‌ త్మనా వా ప్రకృతే స్స్వభావాత్ |

కరోమి యద్యత్−సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ||

హరిః ఓం తత్సత్ | తత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు | (అనుచు జలము వదలవలయును)


ఈ క్రింది యూట్యూబ్ వీడియో యు. ఆర్. యల్. ల లో  సంధ్యా వందనం గురించి  మరింత  తెలుసుకోండి 

Search Results


Note: 

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe,Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.











1 కామెంట్‌: