wowitstelugu.blogspot.com
శ్వాసను వదులుతూ ముందుకు వంగి రెండు చేతులను నేలపై ఆన్చాలి. రెండు చేతులను నేలపై ఆన్చలేని పక్షంలో మోకాళ్ళను వంచి చేతులను పాదాలకు ఇరుపక్కలా ఉంచాలి. తల తొడలను చూస్తున్నట్లు ఉండాలి. మెడ కింద వైపు వేలాడేలాగా ఉంచాలి. పైకి చూడకూడదు .అలా కానిచో మెడ పట్టేసే ప్రమాదముంది.
భంగిమ 08- పర్వతాసనం
భంగిమ 09- అశ్వ సంచాలనాసనం
భంగిమ 10- పాద హస్తాసనం
సూర్యనమస్కారాలంటే ఏమిటి? వాటిని ఎలా చేయాలి? ఆయా నమస్కారాలు ఫలితం ఏమిటి తెలుసుకోండి
యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నస్కారాలు. బ్రహ్మముహూర్తం (సూర్యుడు ఉదయించ డాని కి 96 నిమిషాల ముందు) లో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురిడితో యుద్దానికి ముందు రాముడుకి అగస్త్య మహముని సూర్య నమస్కారాలను బోధిస్తాడూ. ఈ శ్లొకాలు వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో ఉన్నాయి.
![]() |
సూర్య నమస్కారములు |
12 భంగిమలతో కూడిన సూర్య నమస్కారాలలో యోగం, మంత్రం, ధ్యానం అన్ని కలిసి ఉంటాయి. శ్వాస పైన ధ్యానం పైన ద్వాశ ఉంచాలి. సాయంత్రం వేళల్లో సూర్యనమస్కారాలు చేయరాదు. ఉదయాన్నే చేయాలి.
భంగిమ 01- ( ప్రణమ) నమస్కార ఆసనం
సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి. సూర్య నమస్కారాలు నిటారుగా ప్రార్థనా భంగిమలో నిలుచుని ఉండాలి. రెండు పాదాలు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి. చేతులు నమస్కార ముద్రను చూపుతుండాలి. కొద్ది నిమిషాలు ఉచ్చ్వాస నిచ్చ్వాసలను ( inhale – exhale) చేయాలి.
సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి. సూర్య నమస్కారాలు నిటారుగా ప్రార్థనా భంగిమలో నిలుచుని ఉండాలి. రెండు పాదాలు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి. చేతులు నమస్కార ముద్రను చూపుతుండాలి. కొద్ది నిమిషాలు ఉచ్చ్వాస నిచ్చ్వాసలను ( inhale – exhale) చేయాలి.
ఓం మిత్రాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. అందరికి మిత్రుడవైన నీకు నమస్కారమని అంజలి ఘటిస్తున్నాను అని అర్ధం.
ఫలితం : ఈ ఆసనం చేస్తూ మనస్సును నిశ్చయం గా ఉంచుకోవడం వల్ల మనసు ప్రశాంతం గా ఉంటుంది.
శ్వాస లోనికి పీలుస్తూ రెండు చేతులను పైకెత్తి వీపు వైపుకు వెనుకకు వంచాలి. ప్రారంభదశలో ఉన్న సాధకులైతే కొద్దిగాను, చాలాకాలంగా అభ్యసిస్తున్న వారైతే గాఢంగాను ఊపిరి పీల్చుకోవాలి కాళ్ళు వంచకూడదు.
ఫలితం : వెన్నెముకకు శక్తి ని ఇస్తుంది వెన్నెముక లోని నరాలను ఉత్తేజ పరుస్తుంది.
ఊపిరి తిత్తులు బాగా పని చేస్తాయి .
భంగిమ 03- పాదహస్తాసనం
శ్వాసను వదులుతూ ముందుకు వంగి రెండు చేతులను నేలపై ఆన్చాలి. రెండు చేతులను నేలపై ఆన్చలేని పక్షంలో మోకాళ్ళను వంచి చేతులను పాదాలకు ఇరుపక్కలా ఉంచాలి. తల తొడలను చూస్తున్నట్లు ఉండాలి. మెడ కింద వైపు వేలాడేలాగా ఉంచాలి. పైకి చూడకూడదు .అలా కానిచో మెడ పట్టేసే ప్రమాదముంది.
ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి
శ్వాసను లోనికి పీలుస్తూ కుడిపాదం వెనుక వైపునకు కదిలించాలి . అదే సమయం లో శరీరాన్ని కిందకి వంచుతూ చేతులను నేలమీదకు వంచాలి . కుడి మోకాలును కూడా అదే సమయంలో మేనుకకు వంచాలి. తల ఎత్తి ఆకాశం వైపు చూడాలి. నేలపై రెండు చేతులను ఉంచాలి . శరీర భంగిమ అర్ద చంద్రాకారం లో ఉండాలి.
ఫలితం : జీర్ణ సమస్యలు నివారించబడతాయి . మెదడు బాగా పనిచేస్తుంది.తొడల భాగం బలంగా మారుతాయి . కొవ్వు తెలుగు పోయి శరీర ఆకృతి మెరుగు పడుతుంది.
అరచేతులను, కాలి వేళ్లను కదిలించకుండా నేలపై ఉంచాలి. మొండాన్ని నేలపైకి నెమ్మదిగా వంచాలి . మొదటిగా మోకాళ్ళను నెలకు ఆనించాలి . తరువాత ఛాతీని, గడ్డాన్ని నెలకు తాకించాలి . ఈ భంగిమలో శరీరం ఆల ఆకారం లో ఉండాలి.
ఫలితం: కడుపు కండరాలు వేలాడకుండా ఉంటాయి . మలబద్ధకం, జీర్ణాశయ సమస్యలు తొలగి పోతాయి . హార్మోనులు సక్రమంగా పనిచేస్తాయి.
భంగిమ 07- భుజంగాసనం
అష్టాంగ నమస్కారం వలెనె పొట్ట నేలను తాకేలా ఉండాలి .శ్వాస లోనికి పీలుస్తూ నేలపై నుండి గడ్డాన్ని, తలను పైకెత్తి చూస్తూ ఉండాలి. నడుము వెనుక ఒంపు వచ్చేలా మెడను పైకెత్తి చూస్తూ ఉండాలి . మో చేతులను శరీరం కు అడ్డంగా ఉండాలి.
అష్టాంగ నమస్కారం వలెనె పొట్ట నేలను తాకేలా ఉండాలి .శ్వాస లోనికి పీలుస్తూ నేలపై నుండి గడ్డాన్ని, తలను పైకెత్తి చూస్తూ ఉండాలి. నడుము వెనుక ఒంపు వచ్చేలా మెడను పైకెత్తి చూస్తూ ఉండాలి . మో చేతులను శరీరం కు అడ్డంగా ఉండాలి.
ఫలితం :ఒత్తిడి , స్థూలకాయం , వెన్నెముక సమస్యలకి, ధైరాయిడ్ సమస్యలు, రుతుక్రమ సమస్యలకు అమోఘం గా పనిచేస్తుంది . తొడలు, పిరుదుల పై కొవ్వును కరిగిస్తుంది.
మోకాళ్లపై నిలబడి కాళ్ళ ను 'వీ' షేప్ లో వంచి నడుమును వంచి అరచేతులను భుజాలకు సమానంగా నెలకు ఆన్చాలి. మెల్లగా శరీరాన్ని పర్వతం ఆకారానికి తెచ్చి నెమ్మదిగా గాలి పీల్చి వదలాలి .
ఫలితం : వెన్నెముక ఇది బలాన్ని సమకూర్చి నడుం నొప్పి లేకుండా చేస్తుంది.
పైన వేసిన ఆసనం నుండి నెమ్మదిగా నడుమును క్రింది వంచి కుడి కాలును ముందుకు తెచ్చి రెండు చేతులను నేలకు అదిమి పెట్టాలి. ఎడమ మోకాలును నెమ్మదిగా వెనక్కి చాచాలి. నిమ్మదిగా లోనికి శ్వాసిస్తూ పైకే చూస్తుంటే అర్ధ చంద్రకారాన్ని కలిగి ఉండాలి .
ఫలితం : ఉదరము లోని సమస్యలు పోతాయి. మలబద్దకం పోతుంది. చర్మం బిగుతుగా ఉంటుంది. మెదడు చల్లబడి, కోపం తగ్గి పోతుంది. డయా డిబిటిస్ (షుగర్) రాకుండా కాపాడుతుంది. తొడల వెనుక భాగం బలంగా అవుతుంది.
అశ్వ భంగిమ నుండి శ్వాసను విడుస్తూ ఎడమ పాదాన్ని ముందుకు చాచాలి అప్పుడు రెండు పాదాలు ఒకే భంగిమలో ఉంటాయి. అదే సమయం లో శరీర భాగాన్ని పైకి ఎత్తి కిందకు చేతులు వంచాలి. పాదాలు ప్రక్కకు అరచేతులు వచ్చేలా వంగాలి.
ఫలితం : శరీరానికి మంచి ఆకృతిని ఇస్తుంది . థైరోయిడ్, ఎడ్రినల్ , జెనైటల్ గ్లాండ్స్ (గ్రంధులు) ఉత్తేజితమవుతాయి. సంతాన సౌఫల్యానికి ఈ ఆసనం తోడ్పడు తుంది.
భంగిమ 11- హస్త ఉత్థాసనం
పాద హస్తాసనం నుండి రెండు చేతులను తలను పైకి ఎత్తి ఉంచాలి.అలా చేసే టప్పుడు గాఢంగా గాలిని పీల్చాలి. నడుం వెనక భాగం కొద్దిగా వంచాలి.
ఫలితం : వెన్నె ముక కు శక్తిని ఇస్తుంది . నరాలను ప్రభావితం చేసి ఆలోచనలను స క్రమం గా మారుస్తుంది. శ్వాస క్రియ మెరుగు పడుతుంది. రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం గా ఉంటారు. మెటబాలిజం మెరుగు పడుతుంది థైరోయిడ్ చురుకుగా పనిచేస్తుంది .
భంగిమ 12- ప్రణామాసనం
శ్వాసను వదులుతూ రెండు అర చేతులతో నమస్కార భంగిమలో ఉండేలా దగ్గరకు చేర్చి ఛాతీ వద్ద ఉంచాలి . దీనితో సూర్య నమస్కారాసనాలు పూర్తీ అయినట్టే .
ఈ క్రింది లింక్ ల లో సూర్య నమస్కారాలు వీడియోలు చూడండి .
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి .
అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe చేయండి.
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe చేయండి.
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe చేయండి.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి