wowitstelugu.blogspot.com
మనకి జలుబు చేసినా, జ్వరమొచ్చినా, లేదా ప్రాణాంతకమైన
జబ్బు చేసినా ముందు డాక్టర్లను సంప్రదించిన
తరువాతే నన్ను సురక్షితంగా ఉంచు అంటూ దేవుడిని వేడుకుంటాం. డాక్టర్లను సంప్రదించినప్పుడు వారు రాసే రాత చాలా సార్లు చాల మందికి అర్ధం కాదు. ఆంగ్లం తెలీనివారికి అంతగా చదువుకొని వారికీ అయితే ఈ సమస్య మరీ ఎక్కువుగా ఉంటుంది . కనీసం మందుల షాపు వారికైనా అర్ధమవు తుంది. అది కొంచెం గుడ్డిలో మెల్ల అని చెప్పు కోవచ్చు. ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ప్రతీ మనిషి ప్రతీ దానికి ఇంకొకరి మీద ఆధార పడే పరిస్థితి తగ్గి పోతుంది.
డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ లో కొన్ని కోడ్స్ ఉంటాయి. Rx అని.. Hx అని.. ఇలా ఎన్నో కోడ్స్ ఉంటాయి. వీటిని ఎప్పుడైనా గమనించారా? పోనీ… వీటికి అర్ధం ఏమిటో మీకు తెలుసా? అలాంటి ముఖ్యమైన కోడ్స్ అర్ధాలను మీరు తెలుసుకోండి .
డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ లో రాసేటువంటి ఈ కోడ్స్ అర్ధాలు చూడండి…
(Common
Abbreviations related to doctors prescriptions)
- Rx = Treatment (చికిత్స)
- Hx = History (చరిత్ర)
- Dx = Diagnosis (నిర్ధారణ)
- q = Every (ప్రతి)
- qd = Every day (ప్రతి రోజు)
- qod = Every other day (ప్రతి ఇతర రోజు)
- qh = Every Hour (ప్రతి గంట)
- S = without (లేకుండా)
- SS = One half (సగం)
- C = With (తోడు)
- SOS = If needed (అవసరమైతే)
- AC = Before Meals (భోజనానికి ముందు)
- PC = After meals (భోజనం తరవాత)
- OD = Once a Day (రోజుకి ఒక్కసారి)
- BID = Twice a Day (రోజుకి రెండు సార్లు)
- TID = Thrice a Day (రోజుకి మూడు సార్లు)
- QID = Four times a day (రోజుకి నాలుగు సార్లు)
- BT = Bed Time (పడుకునేటప్పుడు)
- hs = Half Strength or Bed Time (సగం లేదా పడుకునేటప్పుడు)
- BBF = Before Breakfast (అల్పాహారం తినే ముందు)
- BD = Before Dinner (రాత్రి భోజనం తరువాత)
- Tw = Twice a week (వారానికి రెండు సార్లు)
- SQ = sub cutaneous (చర్మం కింద)
- IM = Intramuscular (కండరాలలో)
- ID = Intradermal (చర్మం లోపల)
- IV = Intravenous (నరాల లోపల)
- QAM = (every morning) (ప్రతి ఉదయం)
- QPM (every night) (ప్రతి రాత్రి)
- Q4H = (every 4 hours) (ప్రతి 4 గంటలకు)
- PRN = (as needed) (అవసరమైనప్పుడు)
- PO or “per os” (by mouth) (నోటి ద్వారా)
- Mg = (milligrams) (మిల్లీ గ్రాములు)
- Wt= (weight) (బరువు)
- Mcg/ug = (micrograms) (మైక్రో గ్రాములు)
- G or Gm = (grams) (గ్రాములు)
- 1TSF ( Teaspoon) = 5 ml (ఒక చెంచా)
- 1 Tablespoonful =15ml (టేబుల్ స్పూన్ నిండా)
- F.B.S=fasting blood sugar(ఆహారం తీసుకోకుండా షుగర్ పరీక్ష )
- P.P.B.S=Postprandial blood sugar (ఆహారం తీసుకున్న తర్వాత)
- B.P=Blood Pressure (రక్త ప్రసరణ )
- R.B.S=Random Blood sugar
- A.B.G.S = Arterial blood Gas sugar
- H.D.L=high density lipoproteins
- L.D.L.= low-density lipoproteins
- V.L.D.L= Very low density lipoprotein
- E.S.R: = erythrocyte sedimentation rate
- R.B.C= Red Blood cells
- tab= tablet (మాత్ర)
- W.B.C= white blood cells( తెల్ల రక్త కణాలు )
- Yo= years old (వయ్యస్సు)
- W.N.L= within normal Limit (సాధారణ స్థాయిలోఉన్న)
- U.T.I= urinary tract infection (మూత్ర ద్వారం లోవ్యాధి సంక్రమణ)
- tsp= tea spoon full
నేను ఇక్కడ మీకు తెలియ జేసినా చాల ముఖ్య మైనవి కొన్ని మాత్రమే తెలియ జేయడం జరిగింది. తెలియని కోడ్ లు ఏమైనా ఉంటె డాక్టర్ రాసిన వెంటనే అడగడం మర్చిపోకండి.
prescription గురించి వివరాలు ఈ క్రింద తెలుసుకోండి ...
A prescription is a health-care program implemented by a physician or other qualified health care practitioner in the form of instructions that govern the plan of ...
Prescription, prescriptive, or prescribe may refer to: Health care[edit]. Medical prescription, a plan of care written by a physician or other health care professional.
నా ఈ బ్లాగ్ wowitstelugu.blogsopt.com
నా బ్లాగ్ wowitsviral.blogsopt.com
నా బ్లాగ్ teluguteevi.blogspot.com
మరియు ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com
కూడా like,share and subscribe చేయండి మరియు comment
చేయడం మర్చిపోకండి .థాంక్యూ.